జిల్లా కోర్టు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు
ఆసిఫాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో ఈరోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు పలువురు కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@CPRO_TGCM
@jupallyk_rao
@Bhatti_Mallu
లాటరీ పద్ధతిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతన బార్ కేటా ఇంపు కార్యక్రమం ని జిల్లా కలెక్టర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎక్సస్ అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.
@CPRO_TGCM
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
05-10-2026న నిర్మల్ కలెక్టరేట్‌లో గౌరవనీయులైన రెవెన్యూ మంత్రి గారు రీసర్వే పనులను వేగవంతం చేయడానికి GNSS Rovers కొనుగోలు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మేడమ్ గారు తక్షణ చర్యలు చేపట్టారు.
ఈ మేరకు 06 GNSS Roversను కొనుగోలు చేసి, సంబంధిత మండల సర్వేయర్లకు పంపిణీ చేయడం జరిగింది. వీటి ద్వారా రీసర్వే పనులను మరింత వేగవంతంగా నిర్వహించి, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతోంది.
GNSS Rovers అందుబాటులోకి రావడంతో సంబంధిత గ్రామాల్లో Ground Truthing మరియు ఇతర రీసర్వే పనులను వేగవంతంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
@TelanganaCS
@TelanganaCMO
@jupallyk_rao
@CPRO_TGCM
District collector inaugurated life line express train at Kagaznagar along with Sub Collector, MLA Sirpur, DMHO and other officers and interacted with patients.
@TelanganaCS
@TelanganaCMO
@jupallyk_rao
@CPRO_TGCM
ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను పేర్చి దేవతగా పూజింపబడే బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొమరం భీమ్ ప్రాజెక్టు ఒడ్డున జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను జిల్లా ఎస్పీ నితి కా పంత్ జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్ కాగజ్నగర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు లతో కలిసి గౌరమ్మను పూజించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన కొమరం భీమ్ ప్రాజెక్ట్ ఒడ్డున నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతుందని, మహిళల ఐక్యతకు, ప్రకృతి పట్ల ఆరాధనకు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించాలని, సాంప్రదాయమైన పాటలు పాడుతూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్, ఐ కె పి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
@seethakkaMLA
@Bhatti_Mallu
ఆసిఫాబాద్ జిల్లాలో కిసాన్ మేళా నిర్వహణ
ఆత్మ పథకం ఆధ్వర్యంలో రైతుల కోసం జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, సిర్పూర్ శాసనసభ్యులు, రైతులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గారు కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్టాళ్లను సందర్శించి, రైతులకు అందిస్తున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పథకాలు మరియు సేవల గురించి పరిశీలించారు.
@TelanganaCS
@TelanganaCMO
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
@Tummala_INC
@Bhatti_Mallu
District collector conducted bathukamma celebrations at idoc asifabad along with women staff.
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
District collector conducted orientation programme on anganwadi recruitment, 2026 for CDPOs, Supervisors and ICDS Staff along with District welfare officer at idoc meeting hall Asifabad.
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
District collector conducted review meeting with Tahsildars on Bhubharati and other pendency along with Additional collector, DRO from VC room, idoc Asifabad.
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
@IPRTelangana
@CPRO_TGCM
District collector conducted review meeting with GGH Superintendent, Principal, medical college and staff at GGH Asifabad.
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
District collector visited Tahsildar office, Kouthala and verified registers.
@TelanganaCS
@TelanganaCMO
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
రైతులతో కలెక్టర్ ముఖాముఖి - కౌటల మండలం.
పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీతో రైతులకు అదనపు ఆదాయం.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న **“కాలానుకూల వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల కార్యక్రమం (CRALAT)”**లో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హరిత గారు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ పొందిన రైతులతో, వర్మీ కంపోస్ట్ తయారీలో విజయవంతంగా ముందుకు సాగుతున్న రైతులతో మాట్లాడి వారి అనుభవాలు, ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు. రైతులు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అవలంబించి, అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహించారు. అలాగే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం రైతుల జీవన ప్రమాణాల మెరుగుదల, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధుల బలోపేతానికి దోహదపడుతుంది.
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ జిల్లా సమన్వయ కర్త డా. బాలరాజు రాజారాం,
VCF ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రతాప్, కౌశిక్, అడ్మిన్ వినయ్, ఎస్ టు పోషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయి లిఖిత, రైతులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
@jupallyk_rao
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@IPRTelangana
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు కొరకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి మార్కెటింగ్, రవాణా, విద్యుత్, వ్యవసాయ, అగ్నిమాపక, తూనికలు కొలతలు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, సి.సి.ఐ. అధికారులతో కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 సీజన్ పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 3 లక్షల 77 వేల ఎకరాలలో పత్తి సాగు జరిగిందని, 26 లక్షల 44 వేల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర 8 వేల 667 రూపాయలుగా ప్రకటించిందని తెలిపారు. ఆయా జిన్నింగ్ మిల్లుల యజమానులు మిల్లులలో రక్షణ చర్యలు చేపట్టాలని, విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. తూనికలు కొలతల శాఖ అధికారులు తూకం యంత్రాలను తనిఖీ చేసి స్పష్టమైన నివేదికలు సమర్పించాలని తెలిపారు. రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయిస్తారని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎ.డి. అశ్వక్ అహ్మద్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్ జాడే, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
District collector attended video conference conducted by Additional Secretary (Public Health & Director General ) NACO along with Additional collector to progress of MAS mobilization activities in thier respective district.
@TelanganaCS
@TelanganaCMO
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
ఎలినో ప్రభావ పరిస్థితి ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అక్టోబర్ 12.26 సోమవారం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం లోని తన వ్యవసాయ క్షేత్రం నుండి మరియు హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర కార్యదర్శులతో కలిసి రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలో కలెక్టర్లు అదనపు కలెక్టర్లు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యానవన శాఖ పశు సంవర్ధక ఇతర అధికారులతో రాబోయే ఎల్ లినో ప్రభావంతో సాగు నీటి త్రాగు నీటి విద్యుత్ వాడకం పశు గ్రాసం వీ బి జి రామ్ జీ పథకం ద్వారా జాలసిరి క్రింద పారం పాండ్ ఇంకుడు గుంతలు నీటి కుంటలు ఊట కుంట నిర్మాణం పై మినిస్టర్ ముందస్తు ఎలినో ప్రభావం వల్ల ఎలా తట్టుకుని ఎలా బయట పడాలని అంశం మీద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించరు.*
రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ శాఖ మినిస్టర్ అన్నారు .
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం, కరువు ముప్పు, నీటి వనరుల లభ్యత తగ్గడం, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయం, ఉద్యానవన రంగాలపై దృష్టి: ఆరు తడి పంటలు తక్కువ సమయంలో చేతికి అందె పంటల సాగు పై రైతులను సిద్ధం చేయాలనీ అని అన్నారు తదితర పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం పడకుండా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులకు అవసరమైన సూచనలు అందించాలని, నీటి లభ్యత ను భట్టి సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
ఈ సంవత్సరము సాగు నీటి ప్రాజెక్టు లలో 50 శాతం నీరు కూడా రాలేదు అని అన్నారు రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు తాగునీరు, దాణా అందుబాటులో ఉండేలా చూడాలని, నీటి కొరత వల్ల మత్స్య సంపదకు నష్టం కలగకుండా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలను ముందుగానే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు తెలిపారు. అన్ని శాఖలు క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ పరస్పర సమన్వయంతో పనిచేయాలని, విపత్కర పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్ స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలో ని జన్కపూర్ రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమనికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తో కలిసి కలెక్టర్ కె హరిత పాల్గొన్నారు
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ , ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరు తడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలను ఎంచుకొని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే వీజీ రామ్ జీ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు .ఈ సందర్బంగా ప్రశాంత్ రాంమోహన్ ఆదర్శ రైతులు ఆరు తడి పంటల పై వచ్చే లాభాలను వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బి దత్తరవు వ్యవసాయ, అధికారి వెంకటి ఉద్యానవన శాఖ అధికారి , నదిమ్ వుద్దీన్ పశుసంవర్ధక, మత్స్య, ఇరిగేషన్, విద్యుత్, శాఖల అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ రైతులు తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCS
@TelanganaCMO
@jupallyk_rao
@IPRTelangana
@CPRO_TGCM
District collector conducted Training programme on introduction to census 2027 phase II, Training of charge officers at idoc meeting hall Asifabad along wi Additional collector, CPO and others.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@CPRO_TGCM
@jupallyk_rao
Https://Prajasetu.kbasifabad…
PrajaSetu - Using Whatsapp- AI based grievance handing system formally inaugurated at KB Asifabad during Prajavani.
To bring administration closer to the people using technology new initiative has been launched formally at KB Asifabad.
Citizen can directly talk to the system and raise their grievances on WhatsApp.
prajasetu.kbasifabad.in
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@jayesh_ranjan
@cdmatelangana
@DARPG_GoI
@darpgseva
@cgg_hyd
District collector attended video conference on conduct of programme Rythu Nestam along with Additional collector, DRDO, DAO DHSO, others and farmers at Rythu vedika of Asifabad.
@TelanganaCMO
@TelanganaCS
@jupallyk_rao
@CPRO_TGCM
@IPRTelangana
District collector conducted prajavani programme at idoc meeting hall Asifabad along with Additional collectors, HODs and reviewed pending applications disposal.
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@IPRTelangana
@jupallyk_rao
ఆసిఫాబాద్ పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల క్రీడా పాఠశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అదిలాబాద్ ఎంపీ గొడం నాగేష్, కలెక్టర్ కె .హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ నికిత పంత్ ఇతర ప్రముఖులు పతాకావిష్కరణ చేసి ఈ పోటీలను లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యఅతిథి ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్లో క్రీడాకారుల సౌలభ్యం కోసం సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల ఆదివాసి క్రీడాకారులకు శక్తి సామర్థ్యాలు, క్రీడా స్ఫూర్తి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. వీరిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు . కేంద్ర ప్రభుత్వం నిధులతో జిల్లాలోని 200 పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ వచ్చే జనవరిలోగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ.ఆటలు విద్యార్థి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇతరులకు సహాయ పడేలా తీర్చిదిద్దుతాయన్నారు. పోటీల్లో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి రావడమే మీ గెలుపుకు నిదర్శనమని తెలిపారు . మానసికంగా దృఢపడడానికి ఉపయోగపడతాన్నారు. చిన్నతనం నుంచే ఉత్సాహంగా పాల్గొని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ .. జిల్లా ఏర్పడి పదేళ్లు అయినా సందర్భంలో ఒకేరోజు జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, రాష్ట్రస్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం సంతోషకరమైన విషయం అన్నారు. విద్యార్థు లు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలన్నారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ.. సబ్ జూనియర్ స్థాయి పిల్లల్లో కనిపించిన క్రమశిక్షణ, అవగాహన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారంగపాణి, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కొట్నాక విజయకుమార్ ,కార్యదర్శి గుండం లక్ష్మణ్, డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఎంసీ చైర్ పర్సన్ మంగ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిధ జిల్లాల అసోసియేషన్ ప్రతినిధులు , వ్యాయామ ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
@IPRTelangana
@TelanganaCS
@TelanganaCMO
@jupallyk_rao
@CPRO_TGCM



































































