Harshith, Injam (@injamharshith) header
Harshith, Injam (@injamharshith) profile picture

తెలంగాణ బిడ్డని| నందమూరి అభిమానిని| తెలుగుదేశం పార్టీ కార్యకర్తని🚲| #NTR2NTR♥️ #CBNarmy We Dare We Rule #TDPTwitter🚲 ©All Tweets are my personal view™

Bengaluru / Kothagudem
Joined May 2012
Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)Photo by Harshith, Injam (@injamharshith)
Feel the Difference #APGovt by @ncbn >>> #TSGovt byy #KCR AP stands top is Welfare Schemes than Telangana Being in Low Budget State Provided Welfare Schemes Equal & Sometimes more than the High Budget State @JaiTDP @naralokesh feel proud @trspartyonline @KTRTRS Feel ashamed
2
94
5
178
Harshith, Injam retweeted
పులివెందుల వోటర్ బ్యాలట్ బాక్స్ లో వేసిన చీటీ- *30 సంవత్సరాల తర్వాత వోట్ వేసాను. అందరికీ దందాలు +
28
144
1,993
Harshith, Injam retweeted
ఈ ప్రమాదం జరిగినప్పుడు యమధర్మరాజు బహుశా విశ్రాంతి తీసుకుంటున్నారేమో..!
3
4
37
1,365
Harshith, Injam retweeted
హాస్టళ్లలో నీళ్లు లేవు, ఇంటిబాట పట్టిన విద్యార్థులు - హైదరాబాద్ ఐటీ కారిడార్ గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ వరకు ట్యాంకర్ల సరఫరా నిలిచి కాలేజీలు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని ప్రతిపాదనలూ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. #TV5News #HyderabadWaterCrisis #Madhapur #Gachibowli
1
740
Vizag People to YS Jagan 👇
14
177
2
2,026
63,696
కుప్పంకి Return Gift.. జగన్ సొంత పులివెందులలో #TDP గెలుపు! Chairpersonగా గీతా కుమారి Win! #APLocalBodyElections #APLocalBodyPolls #ysrcp #tdp #TDPwinsPulivendula
కుప్పం కూడా చెప్పింది గుడ్‌బై.. బాబూ #Kuppam #NCBN #TDP
83
Harshith, Injam retweeted
ఇంకొకసారి తప్పు చేయాలంటే అదే ఆఖరి రోజు అవుతుందనే భయం పుట్టాలి… Justice Served @ncbn @naralokesh 🙏
9
293
2,919
59,454
Harshith, Injam retweeted
ఆడబిడ్డ ల జోలికి వస్తే అదే మీకు ఆఖరి రోజు Cm చంద్రబాబు నాయుడు గారు... #CMChandrababuNaidu #ChandrababuNaidu #AndhraPradesh #APPolitics #WomenSafety
4
79
469
5,728
Harshith, Injam retweeted
Ah timing entra babu 🙏🙏🙏 #RohitSharma xitter.cf/Vamsi_1545/status/2115…
6
566
14
3,836
79,635
Harshith, Injam retweeted
2024లో కూటమికి భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన గుంటూరు ప్రజలు, ఇప్పుడు నా చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారిని గుంటూరు మేయర్‌గా గెలిపించాలని ప్రముఖ నటుడు జగపతి బాబు గారు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థి లక్ష్మీ అపర్ణ గారికి ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. గతంలో కూటమిపై నమ్మకంతో భారీ విజయాన్ని అందించిన ప్రజలు, అదే ఆదరణతో ఈసారి కూడా లక్ష్మీ అపర్ణ గారిని ఆశీర్వదించి గుంటూరు మేయర్‌గా గెలిపించాలని పిలుపునిచ్చారు. #KovelamudiLakshmiAparna #GunturMayor
7
159
6
1,116
77,516
చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్న - KTR
31
172
8
1,769
56,939
If looting on the name of minutes' delivery is an art then @Flipkart is picasso of it😜 988 is in flipkart minutes 448 is in Flipkart normal Irony is minutes' deliver in 6 min normal one deliver by 11pm Today
40
సరిగ్గా తెల్లారలేదు… రోడ్డు రిపేర్లు మొదలెట్టారు… 👌 🚨 తుఫాన్‌ ముప్పును ముందుగానే అంచనా వేస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం! 💛🙏 ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం… ప్రతి అడుగులోనూ ప్రజలకు అండగా ప్రభుత్వం! 💪
1
46
223
2,404
Rule No. 1: Never miss a #Trivikram speech at a pre release event.
2
88
1
744
10,940
Harshith, Injam retweeted
Former India strength & conditioning coach Soham Desai on Rohit Sharma. [Prashant Desai] "People say this Rohit is lazy, mota hai (that he’s fat), training nahi karta hai (that he doesn’t train). People need to understand this - that Rohit Sharma had a career-threatening injury around his hip in 2017 - Champions Trophy jab hum log hare the Pakistan ke samne final, wo wali mein (after the Champions Trophy final against Pakistan). So he has got surgeries in his hamstring and his hip flexor and all that, Around his hip is his weak spot. If he doesn’t train for a minimum of two strength sessions in a week, he is a red flag and that is the scenario for the last seven to eight years. So if he was not working hard, if he was lazy, he wouldn’t have lasted till today. Forget about scoring runs, leading in the IPL, playing twelve months, all formats. For the last seven-eight years, so it has been non-negotiable. Either he has to do that or he has to work in a particular manner on the ground. Without those two, he cannot last and this is not a secret".
19
231
5
2,235
97,553
Harshith, Injam retweeted
Replying to @ncbn
@ncbn గారు - సంక్షోభంలో సమర్థత .. కష్టకాలంలో ప్రజలకు భరోసా 🙏🏻 #CBN #NaraLokesh #TDP #NDAStaysStrong #AndhraPradesh
15
102
8
329
11,361
Harshith, Injam retweeted
చెన్నై తీరంలోనూ ఆర్నాబ్ అలల బీభత్సం.. రోడ్డుపైకి దూసుకొచ్చిన సముద్రం ఉత్తర చెన్నైలో సముద్రపు గోడను దాటి రహదారిపైకి ఎగిసిపడిన భారీ అలలు.. నీటిలో చిక్కుకున్న ఆటోలు, కార్లు తుపాను తీరం దాటే ప్రాంతానికి వందల కిలోమీటర్ల దూరంలోనే ఈ పరిస్థితి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు #Arnab #CycloneArnab
5
16
2,199
కుప్పం కావాలంట ఎదవలకి 😂😂 జగన్ కంచుకోటను బద్దలుకొట్టిన టీడీపీ - పులివెందుల నియోజవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 64 ఏకగ్రీవం 😎 పులివెందుల నియోజవర్గంలోని 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 ఏకగ్రీవం 😎 వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 ఏకగ్రీవం. 😎
కుప్పం కూడా చెప్పింది గుడ్‌బై.. బాబూ #Kuppam #NCBN #TDP
41
Harshith, Injam retweeted
కుప్పం కావాలంట ఎదవలకి 😂😂 జగన్ కంచుకోటను బద్దలుకొట్టిన టీడీపీ - పులివెందుల నియోజవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 64 ఏకగ్రీవం 😎 పులివెందుల నియోజవర్గంలోని 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 ఏకగ్రీవం 😎 వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 ఏకగ్రీవం. 😎
కుప్పం కూడా చెప్పింది గుడ్‌బై.. బాబూ #Kuppam #NCBN #TDP
5
81
1
407
10,649
Harshith, Injam retweeted
అర్ణబ్ తుపాను: 28న ఉదయం బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం, గరిష్ఠంగా గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు. 'ఆస్తులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణాలను కాదు' - TV5 మూర్తి #CycloneArnab #APCyclone #TV5News
2
34
2,091
Harshith, Injam retweeted
Chennai Drinking Water సమస్య తీరిందంటే ఆ Credit NTR గారిదే! Regional Leader అయినా NTR ఆలోచనలు National Level! -@VPIndia
7
350
13
1,715
48,524