Freebird retweeted
This man is an unstoppable force of nature.
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
Freebird retweeted
ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మీకు నచ్చినట్లు స్నానం చేసుకోండి.
🛁 బాత్రూమ్‌లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసా? ⚠️
చాలామంది స్నానం ప్రారంభించే సమయంలో మొదట తలకు నీరు పోస్తారు — ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. 🚫 ( జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ కెనడా ప్రకారం)
👉 శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారిపోతే, రక్త ప్రసరణ వేగంగా తల వైపు పెరిగి ఆర్టరీలు పగిలే ప్రమాదం ఉంటుంది.
👉 దీని వల్ల స్ట్రోక్ లేదా మినీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ.
👉 ముఖ్యంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా మైగ్రేన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
💧 సరైన స్నాన విధానం:
1️⃣ మొదటగా పాదాలకు నీరు పోయాలి
2️⃣ ఆ తరువాత మెల్లగా శరీరానికి నీరు పోయాలి
3️⃣ చివరలో మాత్రమే తలకు నీరు పోయాలి
ఈ పద్ధతి శరీరానికి ఉష్ణోగ్రత మార్పును సహజంగా అంగీకరించడానికి సహాయపడుతుంది. 🌿
🩺 మన తల్లిదండ్రులు, పెద్దవారికి కూడా ఈ సమాచారాన్ని తప్పక చెప్పండి. ❤️
#HealthAwareness #StrokePrevention #HealthyBathing #StaySafe #WellnessTips #తెలుగు #ఆరోగ్యసూచనలు #స్నానంసరైనవిధంగా
Freebird retweeted
ChatGPT + Laptop + Internet + 1 Hour a Day = $250 Daily
Normally, I charge $67 for this guide.
𝐖𝐨𝐫𝐭𝐡 $67, 𝐛𝐮𝐭 𝐟𝐫𝐞𝐞 𝐭𝐨𝐝𝐚𝐲!
Like this post and comment Al - I'll send you my ultimate guide directly.
(Available free for 24 hours. Must follow to receive the DM.)
Freebird retweeted
ఒకసారి గుర్తుచేసుకుందాం.
పిల్లలకి భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమం కింద ఈ వ్యాక్సిన్లు ఇస్తుంది. అన్నీ ఉచితంగా. అవి వేసుకోకపోతే ఏమవుతుందో చూద్దాం.
1. బీసీజీ- ఇది క్షయ వ్యాధి (ట్యుబర్క్యులోసిస్) రాకుండా ఆపుతుంది. క్షయ అంటే లోపల్నుంచి కొరుక్కుతినడం అని అర్థం. వేసుకోకపోతే మిలిటరీ ట్యుబర్సైలోసిస్ అని ఒకటి వస్తుంది. అంటే మాములుగా ఊపిరితిత్తులో లేక ఎముకలో ఏదో ఒకదానికి వచ్చే క్షయ ఒళ్లంతా వస్తుంది అన్నమాట. వైద్యం చేస్తే నలుగుర్లో ఒకరు, చెయ్యకపోతే నలుగురికి నలుగురూ పోతారు ఇది వస్తే.
2. పోలియో- ఇది మీకు తెలిసిందే. ఈ చుక్కలు పోలియో రాకుండా నివారిస్తాయి. మన పక్క దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్న దృష్ట్యా మనదేశంలో కూడా ఇది ఇవ్వవలసిన పరిస్థితి. ఇది సోకిన వందలో ఒకరికి శాశ్వత అంగవైకల్యం వస్తుంది. పక్షవాతం వచ్చిన పిల్లల్లో నోటికి ఒకరు చనిపోతారు, పెద్దలైతే పదిమంది చనిపోతారు.
3. టెటనస్ టాక్సాయిడ్- ఇది ధనుర్వాతాన్ని నివారిస్తుంది. ఇది వస్తే ఒళ్లంతా కట్ట కట్టేస్తుంది. ఇది వచ్చిన పిల్లలు వైద్యం లేకపోతే నూటికి నూరుపాళ్లు చనిపోతారు. ఐసీయూలో వైద్యం చేస్తే ఐదుగురిలో నలుగురు బ్రతికే అవకాశం ఉంది.
4. హెపటైటిస్ బి- ఇది కామెర్లు రాకుండా నివారిస్తుంది. లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఒక్క 2019 లో ప్రపంచ వ్యాప్తంగా 8,20,000 మంది చనిపోయారు దీంతో. చనిపోకుండా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కోకొల్లలు.
5. డిప్తీరియా- కంఠరోహిణి అంటారు. ఒకటే దగ్గు. శ్వాసనాళానికి అడ్డంగా ఒక పొర ఏర్పడి ఊపిరి ఆడక చచ్చిపోతారు పిల్లలు. సోకిన ఐదుగురిలో ఒకరు చనిపోతారు.
6. పెర్టసిస్- కోరింత దగ్గు. ఇది కూడా బాగా చిన్నపిల్లలు దగ్గి దగ్గి చనిపోతారు. నూటికి ఇద్దరు చనిపోయే అవకాశం ఉంది.
7. హిబ్ - బాక్టీరియా వలన మెదడు వాపు వ్యాధి రాకుండా నివారిస్తుంది. ఇది వస్తే ఐదుగురిలో ఇద్దరు చనిపోతారు.
8. న్యూమోకోక్కల్- నెమ్ము, మెదడువాపు వ్యాధి మొదలైనవి రాకుండా ఆపుతుంది. ప్రపంచంలో ఏటా పది లక్షలమంది చనిపోతున్నారు దీంతో.
9. రోటావైరస్- అతిసారం రాకుండా ఆపుతుంది. ఈ వైరస్ వలన వచ్చే అతిసారం వలన వచ్చినవాళ్ళలో నూటికి ముగ్గురు చనిపోతున్నారు.
10. ఇన్ఫ్లూయెంజా- నెమ్ము రాకుండా ఆపుతుంది. ఏటా ప్రపంచంలో మూడు నుంచి ఆరు లక్షలమంది చనిపోతున్నారు దీంతో. ఇందులో 90 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లలే.
11. ఇవికాకుండా టైఫాయిడ్, గవదబిళ్లలు, మీజిల్స్ (ఆటలమ్మ), రుబెల్లా (మూడురోజుల తట్టు), గర్భాశయ క్యాన్సరు ఇలాంటివి రాకుండా మిగతా టీకాలు ఉన్నాయి.
ఈ టీకాల వలన పిల్లల్లో మరణాలు గణనీయంగా తగ్గాయి. ఇవి లేకపోయుంటే ఎక్కువమంది అంగవైకలురు అయ్యేవాళ్లు. అలాగే భారతీయ ఆయుప్రమాణం కూడా ముప్ఫై నలభై లోపు ఉండిపోయేది.
వ్యాక్సిన్ల వలన ఆటిజం వస్తుందని కచ్చితమైన ఆధారాలు లేవు. ఆటిజానికి కారణాలు కోకొల్లలు, అయితే ఏదీ కూడా కచ్చితంగా కలుగజేస్తుందని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల్లో తేలలేదు. కాన్స్పిరసీ సిద్ధాంతాలు నమ్మే మానసిక దుర్బలులు లేనిపోనివి ప్రచారం చేసి తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తారు. ఆ మాయలో పడకండి.
జైహింద్.
Freebird retweeted
*Why don't Japanese people invite Indians to their homes*
An Indian who had been living in Japan for more than a year noticed something strange: his Japanese friends were polite and helpful, yet none of them ever invited him to their home, not even for a cup of tea.
Confused and hurt, he finally asked one Japanese friend why this was so.
After a long silence, the friend replied, "We are taught Indian history… not for inspiration, but as a warning."
The Indian, astonished, asked, "A warning? Indian history is taught as a warning? Please explain why."
The Japanese friend asked, "How many English ruled India?"
The Indian replied, "Maybe… about 10,000?"
The Japanese person nodded seriously and asked, "At that time, weren’t there over 300 million Indians?"
"So who committed the atrocities on your people? Who followed the orders to whip, torture, and shoot them?"
He asked emphatically, "When General Dyer ordered the firing at Jallianwala Bagh, who pulled the trigger? Was it the English soldiers? No, it was Indians."
"Why didn’t anyone point their rifle at General Dyer, not a single person?" He continued, "The slavery you talk about—this was your real slavery. Not of the body, but of the soul."*
The Indian stood motionless, silent, and ashamed.
The Japanese friend continued, "How many Mughals came from Central Asia? Maybe a few thousand? And yet they ruled you for centuries."
"The Mughals did not rule India through their numbers; it was your own people who bowed to them, obeyed them, betrayed their own, and showed loyalty to the Mughals. Either to survive or for silver coins."
"Your own people converted religions. They gave their sisters and daughters to the Mughals in marriage."
"Your own people betrayed your heroes to the English. Who betrayed Chandrashekhar Azad? Who informed the English about his hiding place in Alfred Park?"
"Bhagat Singh was easily executed without the permission of those people (Gandhi-Nehrus) who called themselves patriots."
"You Indians do not need foreign enemies. Your own people repeatedly betray you for power, position, and personal gain. That is why we keep distance from Indians."
"When the English came to Hong Kong and Singapore, not a single local joined their army. But in India, you did not just join the enemy’s army—you served them. You worshipped them. You killed your own people to please them."
"Even today, you have not changed. You have learned no lessons from history. Even for a little free electricity, a bottle of alcohol, or a blanket—you sell your vote, your conscience, and your voice without thinking."
"You chant slogans, protest, but when the country needs your sacrifice, where are you? Your first loyalty is still to your home, family, wife, children, and wealth. The rest—country and religion—can go to hell."
After saying this, the Japanese left, and the Indian stood there, head bowed, frozen in shame
👆this WhatsApp forward is hurting me so much and I can’t take it out of my mind.
Freebird retweeted
2017 🥵🥵🥵
⭐️ Maharashtra: #Bahubali2
⭐️ Tamil Nadu: #Bahubali2
⭐️ Andhra Pradesh: #Bahubali2
⭐️ Telangana: #Bahubali2
⭐️ Karnataka: #Bahubali2
⭐️ Gujarat: #Bahubali2
⭐️ Kerala: #PuliMurugan
⭐️ West Bengal: #Bahubali2
⭐️ Uttar Pradesh: #Bahubali2
⭐️ Madhya Pradesh: #Bahubali2
⭐️ Chhattisgarh: #Bahubali2
⭐️ Odisha: #Bahubali2
⭐️ Bihar: #Bahubali2
⭐️ Delhi: #Bahubali2
⭐️ Haryana: #Bahubali2
⭐️ Assam: #Bahubali2
⭐️ Rajasthan: #Bahubali2
⭐️ Goa: #Bahubali2
⭐️ Punjab: #Bahubali2
⭐️ Himachal Pradesh: #Bahubali2
⭐️ Arunachal Pradesh: #Bahubali2
⭐️ Jharkhand: #Bahubali2
⭐️ Manipur: #Bahubali2
⭐️ Meghalaya: #Bahubali2
⭐️ Mizoram: #Bahubali2
⭐️ Nagaland: #Bahubali2
⭐️ Sikkim: #Bahubali2
⭐️ Tripura: #Bahubali2
⭐️ Uttarakhand: #Bahubali2
⭐️ Andaman and Nicobar Islands (UT): #Bahubali2
⭐️ Chandigarh (UT): #Bahubali2
⭐️ Dadra and Nagar Haveli and Daman and Diu (UT): #Bahubali2
⭐️ Jammu and Kashmir (UT): #Bahubali2
⭐️ Puducherry (UT): #Bahubali2
⭐ Overseas: #Bahubali2
Current Highest Grosser in Indian States
⭐️ Maharashtra: #Chhaava
⭐️ Tamil Nadu: #Leo
⭐️ Andhra Pradesh: #RRR
⭐️ Telangana: #RRR
⭐️ Karnataka: #KantaraChapter1
⭐️ Gujarat: #Pushpa2TheRule
⭐️ Kerala: #Lokah
⭐️ West Bengal: #Pushpa2TheRule
⭐️ Uttar Pradesh: #Stree2
⭐️ Madhya Pradesh: #Pushpa2TheRule
⭐️ Chhattisgarh: #Pushpa2TheRule
⭐️ Odisha: #Pushpa2TheRule
⭐️ Bihar: #Pushpa2TheRule
⭐️ Delhi: #Stree2
⭐️ Haryana: #Stree2
⭐️ Assam: #Jawan
⭐️ Rajasthan: #Pushpa2
⭐️ Goa: #Pushpa2TheRule
⭐️ Punjab: #CarryOnJatta3
⭐️ Himachal Pradesh: #Gadar2
Note: Data for other states yet to arrive.
Freebird retweeted
Replying to @miryalasrikanth
డబ్బొస్తోంది కదా అనే స్వార్థం,
ఎవడు అడుగుతాడులే అన్న నిర్లక్ష్యం,
మనవాళ్ళు కాదు కదా అన్న లెక్కలేని తనం,
మనం ఒక్కరమేనా అన్న అహంకారం
రోజు మారితే మరో కొత్త కథ...అదే పాత కథ 💔
Freebird retweeted
నీ ప్రాణం ఎంత చులకన!
కడుపులో నొప్పని పోతే కాంపౌండరు చేసే ఇంజెక్షన్ కి పోతుంది, అంత చులకనా నీ ప్రాణం?
ఆసుపత్రిలో ప్రాణం పొయ్యడానికి పోతే ఎవడో నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాడు, అంత చులకనా నీ ప్రాణం?
గుడికెళ్లి దండం పెట్టుకుంటే సాయంకాలానికి నీ మీద దండలు వేస్తారు, అంత చులకనా నీ ప్రాణం?
పండక్కి ఊరెళ్దామని బస్సెక్కి మంటలకి బుగ్గైపోతావు, అంత చులకనా నీ ప్రాణం?
సినిమాకెళ్ళి చిందులేద్దామనుకుంటే చితినెక్కిస్తారు, అంత చులకనా నీ ప్రాణం?
పిల్లకి దగ్గు టానిక్కు వేస్తే పిలుపు అందని లోకంలోకి పోతుంది, అంత చులకనా నీ ప్రాణం?
నాయకుడ్ని చూడడానికి వెళ్తే తొక్కి నరకం ద్వారాలముందు పెట్టేస్తారు, అంత చులకనా నీ ప్రాణం?
నడుచుకుంటూ వెళ్లి నీళ్లలో కొట్టుకుపోతావు, అంత చులకనా నీ ప్రాణం?
మందుల కంపెనీలో పనికెళ్ళి మరలిరాని లోకాలకి పోతావు, అంత చులకనా నీ ప్రాణం?
పసివాడిగా ఆడుకుంటుంటే కసిగా కొరికి చంపేస్తాయి కుక్కలు, అంత చులకనా నీ ప్రాణం?
అరెస్టు చెయ్యడానికి వచ్చి చచ్చి, అరెస్టయ్యి చచ్చి, అంత చులకనా నీ ప్రాణం?
Freebird retweeted
Dear Jio,
Two Suggestions:
- Most Indians have Wifi access. Senior Citizens use Wifi mostly. Please provide an affordable 1 GB per day plan with options to choose (28 days onwards). Also a yearly plan.
- Provide affordable Voice only plans for less than ₹100 every month. Anything above this is forcing people to take data, even if they don't need it.
There are many who use only voice and also less than 1 GB per day. Need inclusive plans. Let users decide.
Urging my audience to repost this (if you also feel this way) until @JioCare ACTUALLY Cares 👍
#FI
Freebird retweeted
So happy to see different cuts of the #Shiva4K re-release trailer, done by admirers of the cult classic SHIVA. Here are a few samples, thank you friends.
xitter.cf/navee_06/status/197771…
xitter.cf/karthikreddi7/status/1…
xitter.cf/DCfadein/status/197765…
#Shiva4KContest #Shiva4KOnNovember14th
Freebird retweeted
I don't understand why people don't just lock in on YouTube
My faceless YouTube channels make me $120,000+/month (long form only)
There is 𝗻𝗼 𝗹𝘂𝗰𝗸 involved.
Let me send you a free course on exactly how to do it.
To get: -
1. Follow (So I can DM you )
2. Retweet
3. Reply " Yt " Must follow me to get DM.
Free for 48 hours.
Freebird retweeted
This man cooks a perfectly boiled egg in just seconds. No fancy tools, just pure experience.
Freebird retweeted
From our shared laughs to your biggest dreams, Sara, you’ve always made us proud. Happy Birthday! Keep shining bright.❤️
Freebird retweeted
#లతామంగేష్కర్_గారి_ఆఖరి_మాటలు...
లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు.
అత్యంత విలువైన బ్రాండెడ్ కార్లు నా ఇంటి గేరేజ్‌లో ఉన్నాయి. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను.
విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి వున్నాయి. కాని ఆస్పత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని వున్నాను.
నా బ్యాంకు అక్కౌంట్ లో డబ్బు చాలానే వుంది. కాని నాకు ఏదీ ఉపయోగం లేదు ఇప్పుడు.
నా ఇల్లు ఒక రాజభవనంలా వుంది. కాని నేను ఆస్పత్రిలో ఒక చిన్న బెడ్ మీద వున్నాను.
ప్రపంచంలో వున్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికి ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్టుకి ఈ టెస్టుకీ లేబ్‌లకు మారి మారీ వెళుతున్నాను.
ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరసు పై శిరోజాలే లేవు.
ప్రసిద్ధి చెందిన హోటల్స్ లోని ఆహారం తింటూ వుండేదానిని. కాని ఈనాడు పగలు రెండు మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు ...
ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని. కాని నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్‌లు సాయం చేస్తున్నారు.
ఏ సంపదా, వసతులు ఏవీ నాకు సహాయ పడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వ లేదు కాని కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్ధనలు…. నాకు జీవం పోస్తున్నాయి.
ఇంతేనండి ఈ జీవితం…
ఎవరికీ సహాయం చేయలేని ధనం, పదవి వున్న వారికే విలువ ఇవ్వకండి. మంచి మనసు వున్న వారికి విలువనిచ్చి ,స్నేహం, ఆప్యాయత, ప్రేమను చూపించండి..!
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు..🙏🙏
#Lathamangeshkar
#Lifelessons
Freebird retweeted
గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు 20 కోట్ల రూపాయల విరాళం!
అమెరికాలో స్థిరపడిన *గుంటూరు వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని ఔదార్యం*
అక్టోబరు 8,గుంటూరు : యాభై ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు.
భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోలేదు.
మొత్తం రూ.20 కోట్ల ( 2.50 లక్షల డాలర్లు ) ఆస్తిని జీ.జీ.హెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు.
గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్టు గా పనిచేస్తున్నారు.
ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లిన *సూపర్ స్పెషలిటీ డాక్టర్
Freebird retweeted
I lost my father this morning.
I got over 20 phone calls from my mom, but I was working late and didn’t hear calls. When I finally picked up (at around 8am), I booked the fastest flight I could, but I’ll only reach by 7 PM.
I’m sitting at the airport now, waiting for my second flight, and hundreds of thoughts are running through my mind, thoughts I have no control over.
While checking my call list, I realized my father had called me too. We couldn’t talk properly at that time. I didn’t call him back. I should have. I always thought I had more time with him. I didn’t.
The last conversations between my father and me were about some disagreements. But we loved each other. He told my mom he was proud of me, not to me, though.
I’m not an emotional person, but I can’t explain what I’m feeling right now. I’m writing this with a heavy heart and tears in my eyes because I need to keep a tough face when I see my mom and sister. I’m writing here to process everything and prepare myself to see my father, one last time.
I have informed to some of my close friends. I won't be active here for a while.
Thank you all for reaching out.





































