రీక్షిత్ శ్రీ (@ReekshithSree) header
రీక్షిత్ శ్రీ (@ReekshithSree) profile picture

Never Forget What You Are, The Rest Of The World Will Not. Wear It Like Armor, And It Can Never Be Used To Hurt You. #InkOverNoise

రాయలసీమ
Joined April 2015
ఆశలు - ఆశయాలు, కలతలు - కరతాళ కేదారాలు, అలుపుకు - ఆయాసానికి, గెలుపుకు - గౌరవానికి మధ్య... ఒడిదుడుకుల ఒడిని ఉయ్యాలగా మార్చే కథ, ఉప్పొంగిన హృదయాన్ని ఉవ్వెత్తున ఓదార్చే కథ ❤️ అమ్మ ఒడిలో జోలపాటలాంటి కథ...అందమైన చందమామ కథ ❤️ #AakasamLoOkaTara
1
4
213
ఘన చరిత్రని భుజాలపై మోస్తున్నా, కనీస ఆదరణకు నోచుకొని, అనాధగా వదిలి వేయబడ్డ ముదుసలి నా సీమ. అనుకరణ తప్ప, అలంకరణ అవసరం లేనిది ఆ యాస. అందమైన ఆభరణంగా కూర్చిన పాటలో, ఇలా ఒద్దికగా ఒదిగిన నా సీమ పదాలని చూస్తుంటే ముచ్చటగా ఉంది @ramjowrites గురువు గారు ❤️ #EndhayyaSaami
1
59
Years of Waiting, A Thousand Doubts and Yet The Red Rose Through the Noise - Not to Answer the Critics...But to Honor the Believers ❤️ The Crown Wasn't Gifted by Fate; It Was Carved from Patience, Faith and Fire ❤️‍🔥 What Patience Writes, Destiny Eventually Signs...😌 #RCB
63
"నా ఉచ్ఛ్వాసం కవనం..నా నిశ్వాసం గానం" అని నాకు అక్షరాల మీద ఉన్న మక్కువను ఎక్కువ చేసిన కవనమాలికి జన్మదిన శుభాకాంక్షలు 💐
9
Before him, Legends Were Just Stories and Greatness Only Whispered… With him, They turned Irrelevant and It Roared… After him, There Is Only Silence A Name Time Could Never Surpass, A Height No One Dares to Reach Again ❤️ #HappyBirthdaySachin
29
"నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం" 'కదిలే కవిత్వాన్ని ఎప్పుడైనా చూసావా ?' "అర్థం కాలేదు.." 'సచిన్ ఆట చూడు.' Happy Birthday To The Man Who Made India Believe ❤️ #HBDSachin #ThankYouSachin
25
❤️❤️❤️
𝐓𝐰𝐨-𝐭𝐢𝐦𝐞 C𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐨𝐟 𝐭𝐡𝐞 #𝐓𝐀𝐓𝐀𝐖𝐏𝐋. 🏆❤️‍🔥 From the first ball to the final roar, we owned the journey. 🔴✨ Top of the table all season, with a new star shining every night. 🌟 Built on belief 🤝, powered by depth 💪, and driven by togetherness ❤️‍🔥. A special bunch. A deserving triumph. 🥹🏆
30
చూస్తున్నంతసేపూ ఒక మంచి అనుభూతిని ఆస్వాదిస్తారు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా "మాయ"... నిజంగానే మాయ చేసింది ❤️ చల్లగాలి తనువును తాకితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అంతే అందంగా హృదయాన్ని తాకుతుంది ఈ సినిమా ❤️ తప్పకుండా చూడండి! #SarvamMaya
271
నువ్వు ఇచ్చినంత ఆనందం, నీవల్ల నేను పొంది(తున్న)న సంతోషం, నీ అభిమాని మాత్రమే ఆస్వాదించే అరుదైన ఆడంబరాలు❤️ ఎప్పుడూ చెప్పేదే..అయినా చెప్తున్నా గెలుపు,ఓటమిలకు అతీతం నీ జీవితం అయినా నీ విజయం మా మనసుల మోముకు అలంకారం..మేము ముచ్చటపడే అహంకారం!! #ManaShankaraVaraPrasadGaru #Chiranjeevi
1
1
385
రిలీజ్ అయ్యాక వచ్చిన హైప్ కి, OTT రిలీజ్ కు ముందు ఇచ్చిన హైప్ కి పూర్తి న్యాయం చేసిన సినిమా. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ ముఖ్యంగా క్లైమాక్స్... ఒక మంచి సినిమా చూసాం అన్న తృప్తిని వద్దన్నా నీ దగ్గర వదిలేసి పోతాయి ❤️ తప్పకుండా చూడండి... తెలుగులో కూడా ఉంది. #Eko
396
డబ్బొస్తోంది కదా అనే స్వార్థం, ఎవడు అడుగుతాడులే అన్న నిర్లక్ష్యం, మనవాళ్ళు కాదు కదా అన్న లెక్కలేని తనం, మనం ఒక్కరమేనా అన్న అహంకారం విలువ 30 పైగా ప్రాణాలు రోజు మారితే మరో కొత్త కథ...అదే పాత కథ 💔
53
అమ్మ ఎప్పుడూ పరాయిది అవ్వదు.. తను మన ఉనికి అమ్మ భాష ఎప్పుడూ అన్య భాష అవ్వదు...అది మన ఊపిరి తెలుగు తీపి దాన్ని విన్నవారికే అర్థం అవుతుంది. వినిపించే బాధ్యత ప్రతి తెలుగు వాడిది...🤝🏻 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు...💐 #తెలుగుభాషాదినోత్సవం
1
1
85
నీ సినిమా రిలీజ్ అంటే నాకు రాత్రి అంతా నిద్రరాదు నిన్ను చూసే వరకూ ఆరాటం తగ్గదు అరచి-గోల చేసి-హర్షధ్వానాలతో స్వాగతించే అభిమానం కాదు నాది తెరపై నువ్వు కనపడగానే రెప్పవేయకుండా మురిసిపోతూ అపురూపంగా మదిలో దాచుకొని ఆనందభాష్పాలతో అభిషేకించే అల్ప సంతోషిని ❤️ #HBDMegastarChiranjeevi
76
రీక్షిత్ శ్రీ retweeted
His MASS and AURA will takeover the universe 💥💥 #MegaBlastGlimpse from #Vishwambhara out now ❤‍🔥 ▶️ youtu.be/WPWNt8qhx94 Happy Birthday MEGASTAR @KChiruTweets ✨ MEGA MASS BEYOND the UNIVERSE 💫 #Vishwambhara in cinemas Summer 2026. #HBDChiranjeevi
23
418
52
1,011
50,247
రీక్షిత్ శ్రీ retweeted
One man. Many eras. Infinite energy. The Megastar Chiranjeevi @KChiruTweets 🔥 #Megastar #Chiranjeevi
58
830
52
2,118
68,335
రీక్షిత్ శ్రీ retweeted
Dear Goans and tourists if you see Sidharth Naik please buy something from him. Please don't prank him. VC: Thatcheesygoan
98
2,970
73
13,666
553,959
మనసుకు మాటలొచ్చి అవి అక్షరాలుగా మారితే ఇంతే అందంగా ఉంటాయేమో...🥰 అందమైన కాదు, అరుదైన దృశ్యకావ్యం...❤️ థాంక్యూ #PhanindraNarsetti అక్షరాలను ప్రేమించే వాళ్ళకే వాటి విలువ తెలుస్తుంది. ఆలోచనలను అక్షరాలుగా మలిచేవాళ్ళకే దీని గొప్పతనం అర్థం అవుతుంది. #8Vasantalu
1
250