@commonman016

NothingHere

Joined May 2017
సేన యుద్ధం చేసే సమయం వచ్చింది ✊
గౌరవనీయులైన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. 🙏 జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి తరఫున, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి భాగస్వామ్యం, సమన్వయం ఎంతో కీలకం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపికలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియను మూడు దశలుగా విభజించడం జరిగింది. *ఫేజ్ - 1: పట్టణ స్థానిక సంస్థలు *మున్సిపల్ కార్పొరేషన్: * మేయర్ * డిప్యూటీ మేయర్ * కార్పొరేటర్లు * స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ * స్టాండింగ్ కమిటీ సభ్యులు *మున్సిపాలిటీ: * చైర్‌పర్సన్ * వైస్ చైర్‌పర్సన్ * కౌన్సిలర్లు *నగర పంచాయతీ: * చైర్‌పర్సన్ * వైస్ చైర్‌పర్సన్ * కౌన్సిలర్లు *ఫేజ్ - 2: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు * ఎంపీటీసీ (MPTC) * జెడ్పీటీసీ (ZPTC) *ఫేజ్ - 3: గ్రామ పంచాయతీ ఎన్నికలు * గ్రామ సర్పంచ్ * వార్డు సభ్యులు దరఖాస్తు లింక్: jsplocalbodyelections.com/ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తమ పరిధిలోని ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తులను పై లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. సమర్పించిన ప్రతి దరఖాస్తును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు జరుగుతుంది. పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లు, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
1
17
62
699
Vangaveeti Radha Janasena's Mayor Candidate from Vijayawada officially joining JSP tomorrow! #APLocalBodyElections
31
1,007
38
3,818
113,797
GVMC కార్పొరేషన్ టికెట్ల విషయంలో @JanaSenaParty దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు @ChVamsiYadav గారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే జనసేన 32–42 స్థానాల్లో పోటీ చేస్తే, అన్ని స్థానాల్లోనూ 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచే అవకాశముంటుంది @PawanKalyan #APLocalbodyelections
2
75
2
477
7,525
Janasena SIX 🙌 PrabhaJANAm FIX 🔥
5
170
1
1,099
13,667
Commonman retweeted
జనసేన మేయర్ దాదాపు గా ఇవే అని వినికిడి.🎯🔥 1. విజయవాడ (సెంట్రల్ ఆంధ్రా) 2. విశాఖపట్నం(ఉత్తరాంధ్ర) 3. ఏలూరు (గోదావరి జిల్లాలు) 4.ఒంగోలు (గ్రేటర్ రాయలసీమ) 5. తిరుపతి/చిత్తూరు( రాయలసీమ) 6. శ్రీకాకుళం (ఉత్తరాంధ్ర) అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా చూస్తున్న జనసేన. నువ్వు కొట్టు కాటమా @PawanKalyan #Janasena #APLocalBodyElections
39
177
11
885
40,111
Commonman retweeted
🚨 బ్రేకింగ్ న్యూస్: పవన్ కల్యాణ్‌తో ముగిసిన పల్లా, మంత్రి నిమ్మల భేటీ! 👉 జనసేన–టీడీపీ నేతల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు. 👉 6 కార్పొరేషన్లు, 26 మున్సిపాలిటీలు కోరుతున్న జనసేన. 👉 నాదెండ్ల మనోహర్, లింగమనేనితో చర్చించాలని పవన్ కల్యాణ్ సూచన. 👉 నాదెండ్లతో చర్చల అనంతరం సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం. #JanaSena #TDP #PawanKalyan
8
100
5
616
27,760
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ సినీ నటుడి కుమార్తె, ప్రస్తుత ఎంపీ సతీమణి కూడా GVMC మేయర్ రేసులో ఉన్నట్లు సమాచారం. #APLocalbodyelections
9
46
6
305
23,424
Commonman retweeted
Thank u 😀
#GarividiLakshmi was amazing experience and one of the finest biopic ever made in TFI,Rural emotions,drama,very rooted and finest performances by @anandhiactress and @smayurk was exceptional had an great theatrical experience in recent times. Must watch👀🎥 💥💥💥💥/5
2
30
874
Main point :ఆంద్రాలో కాకుండా అన్ని చోట్లా ధర్నాలు చేసారు hmmm
బాబు గారు అరెస్ట్ అయినప్పుడు, కొన్ని చారిత్రక దృశ్యాలు గుర్తొస్తాయి. నా టాప్-5. 1. పవన్ కళ్యాణ్ గారు పోలీస్ బెటాలియన్ కి ఎదురొడ్డి హైదరాబాద్ నుండి ఆంధ్రా కి వెళ్లి బాబు గారి కి మద్దతు తెలపడం. 2. లోకేష్ గారు భయపడి ఢిల్లీ పారిపోయి అరెస్ట్ కాకుండా దాక్కున విషయం. 3. అచ్చెన్నాయుడు జూమ్ మీటింగ్ లో, ఫోన్ చేసి, అరెస్ట్ అయితే TDP నాయకులు, కార్యకర్తలు బయటికి రాలేదు అని బాధ పడి ధర్నా చెయ్యాలని అడుక్కోవడం. 4. స్విగ్గి, జొమోటో కూపన్స్ ఇచ్చి, హైదరాబాద్ లో ధర్నా చెయ్యాలని ప్రయత్నిస్తే KTR పోలీస్ ల్ని పంపిస్తే, మేము ధర్నా చెయ్యలేదు అని అడొక్కొని పారిపోవడం. 5. ఇళ్లలో, బెడ్రూం లో, గొలుసులు, బేడీలు తో 50 షేడ్స్ ఆఫ్ గ్రే సినిమా లో సన్నివేశాలు లాగా ఫోటో లు పెట్టి ప్రొటెస్ట్ చెయ్యడం.
3
20
96
1,205
Commonman retweeted
Okasari Rajini tho phone cheyinchi tarwatha script cheppadanki vellu ra babu,, boss ninnu Nandini Reddy anukuni confuse aipothademo ani okate tension
నెక్స్ట్ తెలుగులో చిరంజీవి, నానితో చేయాలనుకుంటున్నా -Telugu360 తో @karthiksubbaraj
174
711
54
6,671
169,766
Commonman retweeted
He graced the big screen for the first time 30 years ago, and the rest is HISTORY! Thank you for everything @PawanKalyan 🧎 #30YearsOfPawanism
14
1,846
12
5,877
42,306
పవన్ కళ్యాణ్ లేనప్పుడు😂😂😂
రాజకీయాలు అన్ని చెప్పి చేస్తారా 🔥 బాబు గారికి సలాం కొట్టి సైడ్ కి పొండి 🔥🔥 40 Years Industry 🔥🔥🔥🔥
15
228
4
1,405
15,867
కళ్యాణ్ గారి ప్రసంగం తాలూకా సమ్మరీ కి చంద్రబాబు గారి హేండిల్ నుండి Quote పడింది వాళ్ళు ఎంత అలైన్మెంట్ లో ఉన్నారనడానికి నిదర్శనం Local body Elections AP. @ncbn & @PawanKalyan
గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి, డోలీ మోతలకు చరమగీతం పాడేలా ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. తొలిదశను విజయవంతంగా పూర్తి చేసి, ఇప్పుడు ‘అడవితల్లి బాట 2.0’ ద్వారా మరో 1,341 ఆవాసాలకు రూ.2,052 కోట్లతో 1,976 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషకరం. ఇది కేవలం రహదారుల నిర్మాణం మాత్రమే కాదు… గిరిజనుల కష్టాలకు విముక్తి, అత్యవసర వైద్య సేవలకు భరోసా. ప్రతి గిరిజన గూడెం రహదారితో అనుసంధానమై అభివృద్ధి ఫలాలను అందుకునేలా సాగుతున్న ఈ మహత్తర యజ్ఞం మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. @PawanKalyan
2
75
1
343
5,398
Commonman retweeted
ఇవ్వొద్దు ❌ ఇవ్వరు ✅ Next time repeat cheyyak..
ఒంగోలు మాత్రం ఇవ్వొద్దు @JaiTDP 🙏
4
190
1,437
29,723
Commonman retweeted
Thaank youuu!!! 🙏
Ticket-worthy movie! 🔥🔥 #Garividilakshmi After an excellent first half, the film carried the same energy throughout. Huge credit goes to the music director and the director. The lead actors deserve immense appreciation. Although there is a slight dip before the climax, the emotional finish delivers incredible satisfaction. Go with your friends and family—you won’t regret it! Both @smayurk and @anandhiactress deserve awards for their acting. Remember the name ANANDHI: sheer perfection in every frame! Rating: 4/5 ⭐
4
76
916
#JanaSena contesting in 35% of local bodies with alliance! 6–8 Mayors Around 40 Municipal Chairpersons Around 1,800 Wards This Is Our Time Now 🔥🔥🔥🔥 #APLocalBodyElections
44
590
8
2,608
46,832
Eedu pikedi em lekapoyina e Lavada lo elevations okati
CM with a spine and self respect 🙌
51
81
11
506
20,319
Commonman retweeted
Sena Get ready ✊ Committees announced. Applications for local body elections being reviewed by the central office. JanaSainiks who are interested to contest get ready 🔥🔥 #VoteForGlass #APLocalBodyElections
10
1,150
3
3,176
28,063
Commonman retweeted
Yes please watch the Friday show 😀
Friends who watched the #GarividiLakshmi premiere today at Vimal Theatre couldn’t stop praising the film. ❤️ Hearty congratulations to @anandhiactress @smayurk 👏🏻🔥 Missed the premiere today, but definitely not missing the Friday show! 🤙🏻
2
15
170
2,948
Commonman retweeted
#RC17 - What You Imagine Is Just The Beginning. 🥁🔒 @AlwaysRamCharan 🔥 @aryasukku 🧨 @anirudhofficial 🚀 #Raring2Conquer 🐎🔥
Happy to announce that I will be scoring for my first Telugu film starring Ram Charan and directed by @SreenuVaitla
92
966
59
4,864
203,898