
Nation First Everything next. MERA BHARATH MAHAAN 🇮🇳🫡 Retweets are not Endorsed. #Politics #ProudHindu #BharathIsAHinduNation
India
Joined May 2010
- Tweets55K
- Following874
- Followers6.6K
- Likes55.9K
Pinned Tweet
Secularism is not the sole responsibility of Hindus
When other faiths can have their countries, why cant Hindus have a country for themselves
#IndiaIsAHinduNation
Declare India as #HinduRashtra
Hindus in India should have the first right over resources &
right to bear arms
Sai Baba retweeted
అన్న అని ఒక మెస్సేజ్ పెడితే చాలు ఏ క్షణమైన కార్యకర్తలకు అండగా నిలుస్తూ సమాధానం ఇచ్చే నాయకుడు శ్రీ @itsRamTalluri అన్న పదవులు ఇవ్వాళ ఉంటాయి రేపు పోతాయి కార్యకర్తలకు ఎంత అండగా ఉన్నాడు అన్నదే ముఖ్యం! @PawanKalyan గారి మార్గంలో నడుస్తున్న లీడర్
Sai Baba retweeted
పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డారు 🙏
మీరు గెలవాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న 🎉
All the best keerthana garu
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
Sai Baba retweeted
People's Leader @itsRamTalluri Anna ✊
ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, ఆయన నిజాయతీ ఆయన ఓపికే
ఈ రోజు ఆయన్ని ఈ స్థానంలో కూర్చోబెట్టింది
24/7 ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండే @PawanKalyan గారి నీడ రామ్ తాళ్లూరి గారు ✊🙏
రామ్ తాళ్లూరి చొరవతో కీర్తన నామినేషన్కు లైన్ క్లియర్!
జనసేన అధికార ప్రతినిధి కీర్తన కార్పొరేటర్గా నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డంకులు ఎదుర్కొన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హరీష్ శంకర్ వల్ల సమస్యలు ఎదురయ్యాయని, పార్టీ కార్యాలయం నుంచి స్పందన లేదని కూడా ఆరోపణలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో రామ్ తాళ్లూరి నేరుగా ఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో, కీర్తన విజయవంతంగా కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
#JanaSena #PawanKalyan #RamTalluri #Keerthana
Sai Baba retweeted
All The Best @Keerthana_JSP గారు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు ✊అధినేత @PawanKalyan మనకు కొండంత ధైర్యం 💪 మన @itsRamTalluri గారు ఎప్పుడు కార్యకర్తలకు నాయకులకు కొండంత అండగా నిలుస్తారు అది ప్రతిసారి నిరూపితం అవుతూనే ఉంది! రెండు రాష్ట్రాల్లో కార్యకర్తలకు అండగా ఉంటున్న లీడర్ 🔥
సామాన్యులను రాజకీయాల్లో ప్రోత్సహించేది ఒక్క జనసేన పార్టీ & పవన్ కళ్యాణ్ గారు మాత్రమే!
— కీర్తన పిరింగిసెట్టి గారు (40వ వార్డు అభ్యర్థి, తిరుపతి కార్పొరేషన్)
#VoteForGlass @Keerthana_JSP
Sai Baba retweeted
Replying to @Keerthana_JSP
@Keerthana_JSP గారు లాంటి వాళ్ళకే
రామ్ గారు సపోర్ట్ కావలసి వస్తే.... పార్టీ ఎన్నికల ఫంక్షనింగ్ టీం ఏం చేస్తుంది.
లోకల్ లీడర్షిప్ సపోర్ట్ ఎందుకు రాలేదు?
సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి?
@mnadendla @PawanKalyan
Sai Baba retweeted
జనసేన "ఇది సామాన్యుల సేన"
ఒక నాయకుడి గొప్పతనాన్ని ఆయన పదవి నిర్ణయించదు… ఆయన వల్ల న్యాయం పొందిన వ్యక్తి కళ్లలో కనిపించే ఆనందం నిర్ణయిస్తుంది!
"మేము నమ్మినోడు…మా గుండెల్లో నిలిచినోడు".
@PawanKalyan @itsRamTalluri @JanaSenaParty @Keerthana_JSP
#VoteForGlass
Sai Baba retweeted
All the very best @Keerthana_JSP garu ✊️
We All for your victory ❤️
#Pawankalyan #VoteForGlass
#JanasenaParty
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
Sai Baba retweeted
జనసేన లో నాయకులు MLA లు, మినిస్టర్లు, కన్నా @itsRamTalluri గారు వంద రెట్లు మేలు.కీర్తన గారి కార్పొరేటర్ నామినేషన్ TDP అడ్డుకుంటే కనీసం ఫోన్లు ఎత్తలేదు అంట పార్టీ ఆఫీసు వాళ్ళు.ఈయన సింగిల్ హ్యాండిల్ గా డీల్ చేసి నామినేషన్ వేయించారు.
Sai Baba retweeted
Kudos to you @itsRamTalluri garu
More strength and power to you @Keerthana_JSP garu
Wish you all the best
Sai Baba retweeted
Thank you @itsRamTalluri anna.
చాలామంది నాయకులను చూశాను… ఎన్నో పదవుల్లో ఉన్నవారిని కలిశాను… కానీ కార్యకర్తల బాధను తన బాధగా భావించే నాయకత్వం చాలా అరుదుగా కనిపిస్తుంది!
ఈరోజు కీర్తన గారి మాటలు వింటుంటే మనసు ఎంతో సంతోషంతో పాటు భావోద్వేగానికి గురైంది రామ్ అన్నా… ❤️
“ఎందరినో కలిశాను… ఎంతోమందికి నా బాధ చెప్పుకున్నాను… కానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదు… మీరు తప్ప!”
కీర్తన గారు చెప్పిన ఈ ఒక్క మాటలో ఎంత బాధ ఉందో… ఎంత ఆవేదన ఉందో… అంతకుమించిన కృతజ్ఞత, నమ్మకం ఉన్నాయి అన్నా!
ఆ ఒక్క మాట విన్నప్పుడు నాకు అనిపించింది… ఒక నాయకుడి గొప్పతనాన్ని ఆయన పదవి నిర్ణయించదు… ఆయన వల్ల న్యాయం పొందిన వ్యక్తి కళ్లలో కనిపించే ఆనందం నిర్ణయిస్తుంది!
ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉండి, వేలాది మంది సామాన్య కార్యకర్తలకు అపాయింట్మెంట్లు ఇచ్చి, వారిని స్వయంగా కలిసి, గంటల తరబడి వారి సమస్యలను ఓపికగా విని, వారికి న్యాయం జరిగేలా కృషి చేయడం మాటల్లో చెప్పినంత సులభం కాదు.
కానీ ఆ అసాధ్యమనిపించే పనిని మీరు ఆచరణలో చేసి చూపించారు రామ్ అన్నా!
అధికారంలో ఉన్నప్పుడు పలకరించేవారు చాలామంది ఉంటారు… పదవిలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగేవారు చాలామంది ఉంటారు… కానీ ఒక సామాన్య కార్యకర్త కష్టంలో ఉన్నప్పుడు అతని పక్కన నిలబడేవారే అతని మనసులో శాశ్వతంగా నిలిచిపోతారు.
మీరు కార్యకర్తలకు కేవలం అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అన్నా… తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతున్న వేలాది మందికి ఒక భరోసా ఇచ్చారు.
తమ గొంతు వినే నాయకత్వం ఉందనే నమ్మకాన్ని కలిగించారు. తమ కష్టాలకు అండగా నిలిచే వ్యక్తి ఉన్నాడనే ధైర్యాన్ని ఇచ్చారు.
ఒక కార్యకర్తలో నమ్మకం చచ్చిపోతే పార్టీ బలహీనపడుతుంది… అదే కార్యకర్తలో మళ్లీ నమ్మకం పుడితే పార్టీకి కొత్త జీవం వస్తుంది.
ఆ నమ్మకాన్ని తిరిగి కలిగించి, కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది మీరే రామ్ అన్నా!
ఈరోజు కీర్తన గారు చెప్పిన మాటలు కేవలం ఒక వ్యక్తి కృతజ్ఞతగా నాకు అనిపించలేదు… ఒక సామాన్య కార్యకర్త తన బాధను వినే నాయకత్వం దొరికిందని వ్యక్తం చేసిన హృదయపూర్వక స్పందనగా అనిపించాయి.
వేలాది మంది చప్పట్లు కొట్టడం కంటే… బాధలో ఉన్న ఒక్క వ్యక్తి మనస్ఫూర్తిగా “మీరు తప్ప నన్నెవరూ పట్టించుకోలేదు” అని చెప్పడం ఎంతో విలువైనది అన్నా!
ఎందుకంటే చప్పట్లు సభ ముగిసే వరకు వినిపిస్తాయి… కానీ కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తి పట్ల కృతజ్ఞత జీవితాంతం గుర్తుండిపోతుంది.
రామ్ అన్నా… మీరు సంపాదించుకుంటున్నది కేవలం రాజకీయ గుర్తింపు కాదు… మనుషుల హృదయాల్లో చెరిగిపోని అభిమానం!
ఈరోజు కీర్తన గారి మాటలు విన్న తర్వాత మీపై నాకు ఉన్న గౌరవం మరింత పెరిగింది అన్నా.
పదవికి గౌరవం తీసుకురావడం అంటే ఏమిటో… కార్యకర్తకు అండగా నిలవడం అంటే ఏమిటో… మీరు మీ పనితీరుతో చూపిస్తున్నారు రామ్ అన్నా! 🙏❤️
@itsRamTalluri @PawanKalyan @JSPTelangana
Sai Baba retweeted
🚨 అనంతపురం జిల్లాలో వార్డు స్థానాలకు పార్టీలవారీ నామినేషన్లు
• జనసేన - 52
• టీడీపీ - 768
• వైసీపీ - 490
• బీజేపీ - 46
• సీపీఎం - 11
• సీపీఐ - 11
• ఇతరులు - 136
శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి మినహా ఐదు పట్టణాల్లో:
• జనసేన - 60
• టీడీపీ - 424
• వైసీపీ - 354
• బీజేపీ - 65
• సీపీఐ - 8
• ఇతరులు - 116
#APLocalPolls
Sai Baba retweeted
Apologies to everyone who joined the Twitter Space. 🙏
Unfortunately, due to unavoidable interruptions, the Space got disconnected twice. Sorry for the inconvenience and thank you for your patience and support.
We’ll make sure to have a smoother session next time. Thank you for understanding!
Sai Baba retweeted
🚨 మొత్తం వార్డుల సంఖ్యలో 39%కి సమానంగా జనసేన నామినేషన్లు
స్థానిక ఎన్నికల్లో 3,942 వార్డులకు గాను జనసేన తరఫున 1,526 నామినేషన్లు దాఖలయ్యాయి.
#JanaSena #APLocalPolls
Sai Baba retweeted
విజయీభవ 🚩
తిరుపతి కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా అఖండ మెజారిటీతో గెలుపొంది...తిరుపతి నగరం డెప్యూటీ మేయర్ చూస్తాం అని ఆశిస్తున్నా...Best wishes @Keerthana_JSP garu 🙏🏻
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
Sai Baba retweeted
Replying to @itsRamTalluri
@itsRamTalluri గారి లాంటి వాళ్ళకి . ముందుగ @itsRamTalluri గారికి ఇంకా అత్యున్నతమైన పదవి బాద్యతలు @PawanKalyan గారు ఇవ్వాలని
కోరుకుంటున్న 🙏 #pawankalyan @JanaSenaParty
🤖 Made with AI
Sai Baba retweeted
🚨 ఏలూరు నగరపాలక సంస్థలో 355 నామినేషన్లు
62 వార్డులున్న ఏలూరులో ఇప్పటివరకు కార్పొరేటర్ స్థానాలకు 343, మేయర్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి.
కార్పొరేటర్ స్థానాలకు:
• వైసీపీ - 117
• టీడీపీ - 110
• జనసేన - 46
• స్వతంత్రులు - 44
• బీజేపీ - 10
• సీపీఐ - 8
• కాంగ్రెస్ - 4
• సీపీఎం - 3
• ఇతర పార్టీ - 1
మేయర్ స్థానానికి:
• వైసీపీ - 2
• జనసేన - 2
• కాంగ్రెస్ - 2
• టీడీపీ - 1
• ఇతర పార్టీలు - 2
• స్వతంత్రులు - 3
#Eluru #APLocalPolls
Sai Baba retweeted
🚨తిరువూరు ఛైర్పర్సన్ స్థానానికి 20 నామినేషన్లు
తిరువూరు మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానానికి అక్టోబర్ 16 నుంచి 18 వరకు మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి.
• జనసేన - 9
• వైసీపీ - 5
• కాంగ్రెస్ - 2
• బీఎస్పీ - 1
• స్వతంత్రులు - 3
#Tiruvuru #APLocalPolls
Sai Baba retweeted
పార్టీ లో సో కాల్డ్ MLA లు, మినిస్టర్లు, కన్నా Ram గారు వంద రెట్లు మేలు.. 👌🔥
కీర్తన గారి కార్పొరేటర్ నామినేషన్ అడ్డుకుంటే కనీసం ఫోన్లు ఎత్తలేదు అంట పార్టీ ఆఫీసు వాళ్ళు..
ఈయన సింగిల్ హ్యాండిల్ గా డీల్ చేసి నామినేషన్ వేయించారు.. 🙏
@itsRamTalluri annaaa🔥🔥😍






















