ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali) header
ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali) profile picture

Jai hind 🇮🇳 || BJP కాదురోయ్ || ట్వీట్ కి 5RS తీసుకుంటా

United States
Joined April 2020
Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)Photo by ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ (@challagaali)
So sad 😢 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకముందే ఇంకొక ఇన్సిడెంట్ అవ్వుతుంది @JaiTDP ప్రభుత్వంలోనే ఎందుకు ఆడ పిల్లలకు ఇలా జరుగుతుంది @PawanKalyan any idea?
అరకులో దారుణం .. 20 ఏళ్ల యువతిని దారుణంగా హత్య అరకులోయలో స్థానిక ఐటిఐ లో మొదటి సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేసి దుండగులు సమీపంలో ఉన్న కొత్తవలస మార్గంలోని బ్రిడ్జి కింద పడవేశారు. ఏ యువతి డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల గ్రామానికి చెందిన కిల్లో మీనా (20) దిగా పోలీసులు గుర్తించారు . ఆమె తండ్రి కృష్ణ వ్యవసాయదారుడు. మీనా గత ఏడాది అరకు ఐటిఐ లో జాయిన్ అయింది. అరకు పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నారు
1
2
93
పార్టీ బలం ఉన్నా డబ్బులు పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు On top that, గెలిచిన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు నాకు తెలిసిన ఒక ఊరిలో 9 లక్షలు ఉన్నాయి. రెండున్నర ఏళ్ళు నుంచి MRO VRO లని బెదిరించి ఒక్క పని జరగనివ్వలేదు మళ్లీ YSRCP గెలిస్తే ఇంకో 2 1/2 years కృష్ణార్పణం
నంబూరి శంకర్ రావు గారు మనిషి మంచోడు కానీ ఇంకా మీద పెద్దకూరపాడు నియోజకవర్గం ఇంచార్జి గా పనికిరాడు. @YSRCParty గెలుస్తాం అనుకున్న ఊర్లు నామినేషన్ అడ్డుకోవాలి అని చూస్తున్నారు, అలాంటి పరిస్థితి వస్తీ మీరు వస్తారా అంటే? చెప్పిన మాట టీడీపీ & మీరు కొట్టు కొండి అవసరం మాకు ఈయన? #YSRCPSM
13
4,349
డ్రామోజీ ఇన్సిడెంట్ని డిఫెండ్ చెయ్యడానికి పచ్చ మంద తంటాలు చూస్తుంటే 2019-2024 మధ్య మనం కొన్ని ఇష్యూస్ ని డిఫెండ్ చెయ్యడానికి పడిన తంటాలు గుర్తుకు వస్తున్నాయి 😂😂😂😂 SM లో ప్రతిపక్షంలో ఉన్నప్పటి సుఖం అధికారం లో ఉన్నప్పుడు ఉండదు 💙💙
1
2
21
700
చెట్టపట్టాలు అంటే బాగా దగ్గర సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు అని అర్థం మన చదువు రంకు అర్థం మాత్రమే చెప్పినట్టు ఉంది శుభలేఖ ఇచ్చినంత మాత్రాన అనలేదు. నీ ప్రవర్తన టీడీపీ బీ టీమ్ లాగా ఉంటే అన్నారు చెల్లలు ఇంతే ఇంట్లో చూసుకొండి నువ్వు కాంగ్రెస్ . సాక్షి ఒక పత్రిక. జగన్ వైఎస్ఆర్ సీపి
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
1
4
201
చీరలో ఉన్న ఆవిడని ఎంత మంది గుర్తు పట్టగలరు?
1
3
493
సందర్భం వచ్చినప్పుడు నేను రైతు బిడ్డని అని చెప్పుకోవడానికి ఇష్టపడే వాడిని. ఎంతో గర్వంగా అనిపించేది కూడా కానీ ట్విట్టర్ లో దాన్ని ఒక అంటారని పదం చేశాడు ఒకడు. ఈ మధ్య కనిపించడం లేదులే వాడు
2
6
59
2,656
తాడిగడప-> వైస్ఆర్ తాడిగడప-> తాడిగడప ఎన్టీఆర్ యూనివర్సిటీ- వైఎస్ఆర్ యూనివర్సిటీ -> ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇలాంటి చిల్లర యవ్వారాల్లోకి లాగి పెద్దాయన పరువు తియ్యమాకండి He is heavenly 🙏🙏
1
1
18
881
ఒరేయ్ 😂😂😂😂
1
4
398
We will be missing you giribabu garu. 600 పైగా సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు 🙏🙏
11
430
ఏం చెయ్యమంటారు? కొత్త ప్రశ్నలు ఐతే పేపర్ లీక్ చెయ్యాలి. మళ్లీ మీరు నన్ను రాజీనామా చెయ్యమని గోల చేస్తారు ఇలా ఐతే పోయిన ఏడాది పేపర్ చూసుకోమని చెప్పొచ్చు అంతేనా @naralokesh ?
💣 Truth Bomb 💣 𝗘𝘅𝗮𝗺 𝗽𝗮𝗽𝗲𝗿𝘀 𝘂𝗻𝗱𝗲𝗿 𝘁𝗵𝗲 @ncbn 𝗴𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗵𝗮𝘃𝗲 𝗯𝗲𝗲𝗻 𝗿𝗲𝗱𝘂𝗰𝗲𝗱 𝘁𝗼 𝗮 𝗹𝗮𝘇𝘆 𝗖𝘁𝗿𝗹+𝗖 𝗮𝗻𝗱 𝗖𝘁𝗿𝗹+𝗩! Why draft fresh super-specialty medical papers when 𝗗𝗿. 𝗡𝗧𝗥 𝗨𝗻𝗶𝘃𝗲𝗿𝘀𝗶𝘁𝘆 𝗼𝗳 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗦𝗰𝗶𝗲𝗻𝗰𝗲𝘀 has mastered copy-pasting? ❌ 𝗧𝘂𝗲𝘀𝗱𝗮𝘆 (𝗣𝗮𝗽𝗲𝗿-𝟭): 𝗔𝗹𝗹 𝟲 𝗾𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻𝘀 𝗳𝗿𝗼𝗺 𝘁𝗵𝗲 𝗝𝗮𝗻 𝟮𝟬𝟮𝟲 𝗲𝘅𝗮𝗺 𝘄𝗲𝗿𝗲 𝗰𝗼𝗽𝘆-𝗽𝗮𝘀𝘁𝗲𝗱 𝘄𝗼𝗿𝗱-𝗳𝗼𝗿-𝘄𝗼𝗿𝗱. ❌ 𝗧𝗵𝘂𝗿𝘀𝗱𝗮𝘆 (𝗣𝗮𝗽𝗲𝗿-𝟮): 𝗗𝗲𝘀𝗽𝗶𝘁𝗲 𝗽𝘂𝗯𝗹𝗶𝗰 𝗼𝘂𝘁𝗰𝗿𝘆, 𝘁𝗵𝗲 𝗖𝗼𝗻𝘁𝗿𝗼𝗹𝗹𝗲𝗿 𝗼𝗳 𝗘𝘅𝗮𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗳𝗮𝗶𝗹𝗲𝗱 𝘁𝗼 𝗮𝗰𝘁- 𝗮𝗻𝗱 𝗮𝗹𝗹 𝟲 𝗼𝗹𝗱 𝗾𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻𝘀 𝘄𝗲𝗿𝗲 𝗽𝗮𝘀𝘁𝗲𝗱 𝗮𝗴𝗮𝗶𝗻 𝘄𝗶𝘁𝗵𝗼𝘂𝘁 𝗮 𝘀𝗶𝗻𝗴𝗹𝗲 𝗰𝗵𝗮𝗻𝗴𝗲. When super-specialty doctors are evaluated on the basis of recycled papers, it is future patients whose lives are put at grave risk. 𝗪𝗲 𝗱𝗲𝗺𝗮𝗻𝗱 𝘁𝗵𝗲 𝗶𝗺𝗺𝗲𝗱𝗶𝗮𝘁𝗲 𝗶𝗻𝗾𝘂𝗶𝗿𝘆 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗺𝗮𝘁𝘁𝗲𝗿. Who is going to take the responsibility for such lapse @naralokesh ! 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗠𝗶𝗻𝗶𝘀𝘁𝗲𝗿 @satyakumar_y , 𝗚𝗲𝘁 𝗿𝗲𝗮𝗱𝘆 𝗳𝗼𝗿 𝗣𝗮𝗿𝘁 𝟮 𝗼𝗳 𝘆𝗼𝘂𝗿 𝘀𝗰𝗮𝗺! #ScamsterBabu #CBNFailedCM @abhijeet_dipke @Cockroachisback @SauravDassss @VijayMallangi @zoo_bear @pbhushan1 @Balakrishna096 @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @NewIndianXpress
4
20
388
ᴬᶻᵘˡ ᴬᵐᵃⁿᵗᵉ ☄️ retweeted
Goodluck RK
1,105
5,684
673
19,183
Who the fuck want to know the price of the shoe or the underwear he is wearing. That’s his money Stop the cheap politics. We are tired of your pseudo hindutva nationality diversion politics . There are much more bigger core problems
राहुल गांधी जो जूता पहने है @grow उसकी कीमत की पुष्टि करो
1
106
I don’t like Kangana. But ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయం పంచుకున్నందుకు కాంగ్రెస్ పాలిస్తున్న HP లొ కేసు వేశారు అంట ప్రజాస్వామ్యమా, నిన్ను కాపాడేది ఎవరు 😢 ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పర్లేదు. సామాన్యుడు పరిస్థితి ఏంటి
17
544
మన బూతు జ్యోతి గాడు కవర్ చేశాడు అంటే ఏ వర్గం గెలిచి ఉంటుందో guess కొట్టండి
4
354
ఇది జరిగింది 2002 లో. అంటే ఇప్పటికీ 24 years. ఇంకా అదే చిడతలు వాయించుకుంటున్నావు అంటే తరువాత ఏమీ పీక లేదు అనేగా @ncbn . సిగ్గు లేదు? సరే నువ్వు అంత పీకుడు గాడివి ఐతే అమరావతిని హైదరాబాద్ లో 30% చెయ్యి
2
5
1
42
1,347
లక్ష నలభై వేల కోట్లు MOUలు దాన్లో లక్ష కోట్లు ప్రచంచం మొత్తం మాకు వొద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా data center sector లొ 30 వేల కోట్లు మైనింగ్ రంగంలో 95% MOUలు అన్ని మన వనరులు దోచుకునేవే ముష్టిగా మనకి 4-5 వందల ఉద్యోగాలు ఇదా సంపద సృష్టించడం @JaiTDP @ncbn cc @YSRCParty
1
6
322
నువ్వు సీఎంవా? రియల్ ఎస్టేట్ బ్రోకరా @ncbn ?
2
1
29
499
ఒరేయ్ self-proclaimed సనాతని @PawanKalyan వీటిల్లో నువ్వు నిజాయితీగా పాటించింది ఒక్కటి చెప్పరా. నువ్వొక fraud సనాతని కాదు అని నమ్ముతా
115
సంతోషం. మరి మీరు పెట్టిన 9000 కోట్ల బకాయలు ఎవడు తీరుస్తాడు @naralokesh మూసుకుని ముందు ఆ బకాయలు తీర్చు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు
1
3
25
491