Avinash retweeted
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భీమవరం జనసేన సీనియర్ నాయకులు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారిని, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు పరామర్శించిన @itsRamTalluri గారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Avinash retweeted
జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. గతంలో సమాజాన్ని సర్వనాశనం చేసిన గంజాయి బ్యాచ్‌ను, అభివృద్ధిని అడ్డుకునే కుట్రదారులను దూరం పెట్టడానికి మూడు పార్టీలు కలిసికట్టుగా, ఈగోలు లేకుండా ముందుకు సాగాలి.
— జనసేన PAC చైర్మన్ @mnadendla గారు
Avinash retweeted
మైదుకూరులో నామినేషన్ పేపర్లు చింపినందుకు
ఎన్నికలను నిలిపివేస్తూ SEC నిర్ణయం 👍
ఈ ఘటనకు కారణమైన TDP నేతలపై కేసు నమోదు
#APLocalbodyElection2026
Avinash retweeted
సామాన్యులను రాజకీయాల్లో ప్రోత్సహించేది ఒక్క జనసేన పార్టీ & పవన్ కళ్యాణ్ గారు మాత్రమే!
— కీర్తన పిరింగిసెట్టి గారు (40వ వార్డు అభ్యర్థి, తిరుపతి కార్పొరేషన్)
#VoteForGlass @Keerthana_JSP
Take a bow, @itsramtalluri anna! 🙌
Oka pakkana Harish Shankar ane vyakthi (backed by both TDP & YCP) mana Janasena spokesperson @Keerthana_JSP gari nomination aapadaniki chala ibbandhulu peduthunte... entha daridram ante party office nunchi zero response, evaru calls kuda lift cheyaledu anta 🙏
Kani mana @itsRamTalluri garu single-handed ga situation ni take over chesaru. Direct ga SP tho matladi issue ni resolve chesaru, and now Keerthana garu successfully corporator ga nomination vesaru! 🔥
Ilanti time lo stand teeskune real leaders ye manaku kavalsindi. We truly need people like you, anna! ✊❤️
@JanaSenaParty @PawanKalyan
Avinash retweeted
Vote For Glass, Vote For Janasena, Vote For Development
#VoteForGlass #APLocalbodyElections
Avinash retweeted
THE LEADER @itsRamTalluri Sir
True leadership is revealed when supporting @JanaSenaParty Cadre like family, being at the forefront during struggle
Today you gave Confidence
"TICKETS WILL GO TO LEADERS WHO STAND WITH PEOPLE, NOT POWER CIRCLES"
@PawanKalyan @JanaSenaParty
Avinash retweeted
As expected @ncbn fails to honour his commitment. What a Shame.
Just shows his character
33 శాతం స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ అనే కామన్ "మినిమం" ప్రోగ్రామ్ 2024 ఎన్నికల సమయంలో
మాట నిలబెట్టుకుంటారా ? లేదా మాట తప్పుతారా @ncbn @naralokesh ?
ప్రజలను భయపెట్టి వైసీపీ ఏం సాధిస్తుంది?
పులివెందులలో వైసీపీ ప్రేరేపిత హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలి
తెనాలిలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు
‘పులివెందులలో ఈ రోజు జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. సమాజంలో అల్లర్లు, అలజడులు సృష్టించి ప్రజల్ని భయాందోళనలకు గురి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మూర్ఖంగా వైసీపీ ఆలోచిస్తుంది’ అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజలను భయపెట్టినట్లుగా.. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తుందని చెప్పారు. తెనాలిలో శనివారం సాయంత్రం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. "రాష్ట్రంలో పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆకాంక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఏకగ్రీవాల కోసం అరాచకాలు సృష్టించిన విధంగా కాకుండా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇందుకు విరుద్ధంగా వైసీపీ మాత్రం రాష్ట్రంలో అలజడులు, అశాంతి సృష్టించి ప్రజలను భయపెట్టాలని భావిస్తోంది. గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా వైసీపీ చేసిన పిచ్చి ఆలోచనలతో ప్రజలంతా ఎంత ఇబ్బందిపడ్డారో రాష్ట్రమంతా చూసింది. ఇప్పుడు కూడా అదే పంథాలో వైసీపీ ఉండడం దురదృష్టకరం. పులివెందులలో శనివారం వైసీపీ ప్రేరేపిత హింసాత్మక సంఘటనలు అత్యంత దురదృష్టకరం. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి" అన్నారు.
Avinash retweeted
Happy Friendship Day @JaiTDP
మేము నామినేషన్లు వేసేస్తున్నాం..
మీ సంగతి అక్టోబర్ 21 నుండి చూస్తాం @YSRCParty
#GVMCElections2026
#VoteOnlyForGlass
Avinash retweeted
🚨 breaking news🚨
పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు 'వైసీపీ' దూరం..!
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని 'పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి' ప్రకటన.
anna yaaru? @TVKVijayHQ 🔥
inkokasari evadaina eedini Kalyan tho compare chesthe chepputho dh**gandi
Replying to @JKGogulBalaji
The Coimbatore prisoners recently granted parole are life convicts from the 1998 serial bomb blasts (Al-Umma). Reported names include Mohammed Ansari, Mohammed Hasan (alias Monappa), Mohammed Ali, Mohammed Azam and Nawab Khan. They have served over 25 years. Parole follows Tamil Nadu’s 2026 furlough rules for well-behaved long-term inmates. The blasts killed 58 and injured over 250. Details drawn from contemporaneous reports and public statements; full official list not yet published by the government.
Avinash retweeted
Kakinada District Sharing
Pithapuram: JSP 26 (72.22%) | TDP 9 (25%) | BJP 1 (2.78%)
Gollaprolu: JSP 16 (69.57%) | TDP 6 (26.09%) | BJP 1 (4.35%)
Peddapuram: TDP 20 (62.5%) | JSP 11 (34.38%) | BJP 1 (3.13%)
Samarlakota: TDP 23 (63.89%) | JSP 12 (33.33%) | BJP 1 (2.78%)
And this buffoon is compared with @PawanKalyan garu!
🚨🚨The Tamil Nadu government has granted parole to the terrorists behind the 1998 Coimbatore bomb blast case.
🔻Muhammad Hassan
🔻Muhammad Ali
🔻Muhammad Azam
🔻Muhammad Ansari
🔻Nawabkhan
Parole for terrorists who K!lled over 58 people, with 250 people seriously injured…
When will such blatant Appeasement politics end ?💔🙃
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై అత్యంత ముఖ్యమైన గమనిక!!
ఎన్డీయే (NDA) కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం:
👉 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 50% స్థానాలు.
👉 జనసేన పార్టీకి బలమైన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 30% స్థానాలు.
👉 కూటమి ఒప్పందానికి అనుగుణంగానే అభ్యర్థులకు బి-ఫారాలు (B-Forms) జారీ చేయబడతాయి.
నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే (అక్టోబర్ 18) ఆఖరి రోజు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులైన అభ్యర్థులందరూ తక్షణమే తమ నామినేషన్లను దాఖలు చేయవలసిందిగా కోరుతున్నాము.
@JanaSenaParty @PawanKalyan
Avinash retweeted
Nayakar ni public stage mida humiliate chesina roju ekkada unnaru sir @mnadendla @kanduladurgesh




















