బాబాయ్ గొడ్డలి పోటు, గుండెపోటు అయినట్టు..
రౌడీ షీటర్ నవీన్ రెడ్డి డెడ్ బాడీ, రౌడీ షీటర్ పిల్ల సాయిది అయ్యింది. రౌడీ షీటర్ అని రాసింది జగన్ రెడ్డి నడిపే సాక్షినే. డిసెంబర్ 5 2025 నవీన్ రెడ్డి ఫోటో తెచ్చి, స్టేట్ మొత్తాన్ని అది పిల్ల సాయి లాక్ అప్ డెత్ అని బలే నమ్మించారు @ysjagan
రౌడీ షీటర్ పిల్ల సాయి పరారీలో ఉన్నాడో, ఎవడైనా కుల గొడవలు కోసం స్కెచ్ వేసాడో, ఏమయ్యాడో కోర్టు తేలుస్తుంది.. తప్పు జరిగితే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, శిక్షలు పడాలి.. ఇది వేరు..
శవాలు మార్చేసి ఆ ఫోటోలు చూపించి కాపు, కమ్మ అని నీ ఆత్రం ఏంటి @ysjagan ?
Achanta Raja retweeted
It was a privilege to meet the Hon’ble Prime Minister of Singapore, Mr. Lawrence Wong, and discuss new opportunities for partnership between Singapore and Andhra Pradesh.
Our discussions focused on semiconductors, AI, quantum technologies, R&D, university partnerships, urban governance, leadership development, logistics and advanced manufacturing. I also shared Andhra Pradesh’s progress in developing Amaravati as a globally benchmarked capital city with world-class infrastructure and institutions. Prime Minister Wong appreciated the vision and progress and expressed confidence in its future potential.
We also explored cooperation in natural farming, aquaculture, food exports, healthcare, clean energy, green hydrogen and green ammonia.
I invited Singapore’s government-linked companies and industry leaders to partner with AP in Amaravati’s growth and contribute to a future driven by innovation, sustainability and economic opportunity. @LawrenceWongST @HCI_Singapore
#InvestInAP
#ChooseSpeedChooseAP
Achanta Raja retweeted
గత కొద్ది రోజులుగా డిఎస్సీ 2025 నియామకాలపై ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చినా మళ్లీ మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కమ్మకులానికి చెందిన వారు టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ పోస్టులు ఇచ్చారనే తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. బాధ్యతగల పదవులు నిర్వహించిన వ్యక్తులే తప్పుడు ప్రచారానికి పాల్పడటం దురదృష్టకరం. డిఎస్సీ 2025లో మొత్తం నియామకాలు 15,941 కాగా అందులో మహిళలు 7,955 మంది. మాజీ సైనికులు 112 మంది, PwBD (దివ్యాంగులు)లలో OH కోటా కింద 190 మంది, VH కోటా కింద 158 మంది, HI కోటా కింద 119 మంది, MI కోటా కింద 24 మంది నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద 372 మంది మాత్రమే నియమితులయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద నియమితులయిన వారిలో బీసీలు 50%, ఎస్ సిలు 30 %, ఎస్ టిలు 8%, ఓసీలు 12% మంది ఉన్నారు. ఓసీ 12% మంది లో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఇదే కోటా లో కాపు కులస్థులు 16 మంది, రెడ్డి కులస్థులు 10 మంది ఉన్నారు. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల నుంచి ఇద్దరు చొప్పున, ముస్లిం వర్గం నుంచి ఒకరు ఉన్నారు. BC Aకు చెందిన 2,088 మంది అభ్యర్ధులు నియమితులయ్యారు. BC Bలో 2,680 మంది, BC C లో248 మంది, BC Dలో 2,610 మంది, BC Eలో 1,067 మంది నియమితులయ్యారు. OC లో 3,192 మంది నియమితులయ్యారు. SC GR1 లో 145 మంది, SC GR 2లో 1,345 మంది, SC GR 3లో 1,555 మంది నియమితులు కాగా STలో 1,011 మంది నియమితులయ్యారు. పూర్తి అర్హతతో, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక అయి, వృత్తిలో తమ ప్రతిభను చూపిస్తున్న టీచర్ల పట్ల ఇలా తప్పుడు ప్రచారం చేసి వారి మానసిక స్థితిని దెబ్బతీయాలని చూడటం సబబు కాదు. తప్పుడు ఆరోపణలు చేసి సమాజంలో కల్లోలం రేపే ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు. దయచేసి ఈ తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మవద్దు. తప్పుడు సమాచారం పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
#FactCheck
#AndhraPradesh
Achanta Raja retweeted
Who LET THE LION 🦁 OUT 👀🔥
#KingOfChaos OST IS HERE
Complete Blasttttttttt 🧨
youtu.be/Nc0mQxKVszQ
Achanta Raja retweeted
సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!
సార్ @ncbn...
మీ మీద ఎంతో ప్రేమాభిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండి సార్...
సోదరా @naralokesh...
ఈ పెద్దాయనకి మన పెద్దాయన
@ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
youtu.be/fG4AE9ykuU4
విద్యా శాఖ అధికారులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, డీఎస్సీ పై గొడ్డలి పార్టీ చేసిన దాదాపు 30 ఫేక్ కేసులు ఆధారాలతో సహా చూపించి, జగన్ రెడ్డి గుడ్డలు ఊడదీసారు..
సిగ్గులేనోడు కాబట్టి తుడుచుకుని రేపు ఇంకో ఫేక్ కి రెడీ అవుతాడు @ysjagan
మార్కులు రాకపోయినా టీచర్ ఉద్యోగం ఇవ్వాలి అంటాడు..
11 సీట్లు వచ్చినా, ప్రతిపక్ష హోదా కావాలి అంటాడు..
ఈ బఫూన్ గాడు, మా రాష్ట్రానికి కర్మకి దొరికాడు
వారం రోజులుగా..
డీఎస్సీ ఫేక్ చేసి దొరికిపోయావ్
పేకాట అని దొరికిపోయావ్
అయ్య విగ్రహం నరికించి దొరికిపోయావ్
అమరావతి మీద దొరికిపోయావ్
స్త్రీ శక్తి పధకం ఎత్తేస్తున్నారని దొరికిపోయావ్
డేటా సెంటర్ల పై ఫేక్ చేసి దొరికిపోయావ్
ఏమి బ్రతుకు @ysjagan నీది.. సిగ్గు కూడా వేయదా ?
Achanta Raja retweeted
#DSCFakesByYCP
మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన కొందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం.
అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు గెరివి అంజనప్ప, కంచర్ల శరత్ బాబు, పాక సతీష్, రాణి కందుల విషయంలో వాస్తవం ఇది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
14 ఏళ్ళ క్రితం ఈ రోజు, ఈ నీచుడు జైల్లోకి పోయిన రోజు..
ఇప్పటికీ కేసులు కనీసం ట్రయిల్ కి కూడా రాలేదు...
మళ్ళీ చంద్రబాబు కోర్టులని మ్యానేజ్ చేస్తున్నాడని ఏడుస్తా ఉంటాడు, ఈ నెల తక్కువ వెధవ...
సొంత ఊరిలో డిపాజిట్ రాని కుయ్యావి, నీకు ఎందుకు రా ఎన్నికలు @ysjagan
మహిళ చేతిలో, నీ ఊరిలో డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోయిన వాడివి, ఎకగ్రీవాల గురించ వాగుతున్నావ్...
2021లో నువ్వు నేర్పించింది, వడ్డీతో కలిపి ఇస్తారు.. రెడీగా ఉండు... తోలు తీస్తారు..
వీడి బాధలు అన్నీ ఇన్నీ కాదు..
నిజమైన ప్రతిపక్షం పోరాడాల్సిన సమస్యలు వదిలేసాడు.. కేవలం SM గాసిప్స్ పట్టుకుని, ప్రతి సారీ జోకర్ అవుతున్నాడు..
మెగా డీఎస్సీ జరగుకుండా 140 కేసులు వేసాడు . ఇప్పుడు ఈ డ్రామా.
లోకేష్ రాజీనామా చేయాలంట 😀 బఫూన్ గా..
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- tinyurl.com/45um3x5b
ఈ సైకో గాడి కంటే, వీడి బాబు రక్తం తాగే రాక్షసుడు..
ఈ సైకో గాడు ఒక పిరికి వెధవ.. వీడి బాబు చేసిన దుర్మార్గాలకే, ఆ కుక్క చావు చచ్చింది.. వీడి తాత సంగతి సరే సరి.. వాడో నీచుడు..
తాత గారు, నాన్న గారు, బాబాయ్ గారు...
ఇంత సంస్కారం ఏడ్చింది రా నీకు @ysjagan ? కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావ్.. దొంగ వెధవ..



























