Jayyy 🫥 retweeted
ఇది కాలం తెచ్చిన కరువు కాదు
కాంగ్రెస్ తెచ్చిన కరువు!
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద
ఇవ్వాళ కూడా (19 అక్టోబర్) 21,950 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి.
కానీ కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో ఈ నీటిని ఎత్తడం లేదు రేవంత్ @TelanganaCMO
#CongressDestroyedTelangana
#KaleshwaramProject
Jayyy 🫥 retweeted
కేసీఆర్ గారి ఆలోచన విధానం అర్థం కావాలంటే కాంగ్రెస్ నేతలకు మరో వందేళ్లు పడుతుంది!
కేసీఆర్ గారి దూరదృష్టి.. కాళేశ్వరం ప్రాజెక్టు- మేడిగడ్డ బ్యారేజీ వెనుక ఉన్న అసలు కిటుకు, దాని ఉపయోగం ఆయన మాటల్లోనే విందాం.
#KaleshwaramProject
Jayyy 🫥 retweeted
సద్దుల బతుకమ్మ వేళ కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న ప్రేమ్ సాగర్ రావు వర్గం, జగన్ మోహన్ రావు వర్గం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్ళపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా కాంగ్రెస్ గ్రూపుల మధ్య ఘర్షణ
పలువురు మహిళలకు గాయాలు
Jayyy 🫥 retweeted
తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణలో కొనసాగుతున్న కష్టాలను తొలగించి, ప్రజల జీవితాల్లో దసరా పండుగ శుభాలను, సుఖసంతోషాలను తీసుకురావాలని ప్రార్థించిన కేసీఆర్
Jayyy 🫥 retweeted
పూలను దైవంగా పూజించే ఏకైక విశిష్టత.. కేవలం మన తెలంగాణ నేలకే సొంతమైన ఏకైక సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ
మన ఆడబిడ్డలు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ విశిష్ట పండుగంటే బీజేపీ నాయకులకు ఎందుకంత చిన్నచూపు, కండ్ల మంట??
ప్రధాని మోడీ నుండి కనీస శుభాకాంక్షలు లేకపోగా, బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న పీవీ సింధు, రష్మికలను టార్గెట్ చేస్తూ విమర్శించడం మన తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని అవమానించడమే అవుతుంది.
#Telangana
#Bathukamma
Jayyy 🫥 retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది!
చిన్న పిల్లలను తమ రాజకీయాల కోసం బాడీ షేమింగ్ చేస్తే, వారి మనసులు ఎంతగా గాయపడతాయో ఈ పోస్ట్ తెలియజేస్తోంది.
రాజకీయాలు వేరు… పిల్లల మనోభావాలు వేరు! పిల్లలను రాజకీయ వివాదాల్లోకి లాగడం, వారి రూపురేఖలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు.
Post 👇👇
"There's more to my story than what people see. Some things I wish had been different, some abuse I'I never forget
But the past is written, and the rest is still mine to Write
And I promised my younger self that I'd give this story the ending it deserves"
Jayyy 🫥 retweeted
కాళేశ్వరం కన్నెపల్లి వద్ద దిగువకు వృధాగా పోతున్న 22,000 క్యూసెక్కుల వరద నీరు
ఎత్తిపోతలను దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ .
Jayyy 🫥 retweeted
కన్నేపల్లి దగ్గర ఇప్పుడు కూడా నీరు వృధాగా పోతుంది
మాకు అప్పగిస్తే నీళ్ళు ఎత్తిపోసి చూపిస్తాం
- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jayyy 🫥 retweeted
ఇది కాలం తెచ్చిన కరువు కాదు
కాంగ్రెస్ తెచ్చిన కరువు!
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద
ఇవ్వాళ కూడా (19 అక్టోబర్) 21,950 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి.
కానీ కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో ఈ నీటిని ఎత్తడం లేదు రేవంత్.
Jayyy 🫥 retweeted
ప్రైవేట్ భూముల్లోకి వెళ్లి వీడియోలు తీస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి అనుచరుడు కొడంగల్ నర్సింహ
దేహశుద్ది చేసిన స్థానికులు
వనపర్తి జిల్లా మానవపాడులోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూతురు మరియు వియ్యంకుల భూముల్లోకి అక్రమంగా వెళ్లి వీడియోస్, రీల్స్ చేస్తూ దొరికిన కొడంగల్ నర్సింహ
గమనించి కొడంగల్ నర్సింహను పట్టుకొని ప్రైవేట్ భూముల్లో నీకేం పని అని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
Jayyy 🫥 retweeted
కూతురు, అల్లుడి సంపాదనలో నీ పాత్ర లేకపోతే,
మెడికవర్ ఆసుపత్రితో నీకు సంబంధం లేకపోతే,
దమ్ముంటే CBI విచారణ వేయించు రేవంత్ రెడ్డి.
- @Krishank_BRS
Jayyy 🫥 retweeted
రేవంత్ రెడ్డి అండ ఉందని ఎవరిది పడితే వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి పోతా ఒళ్ళు చింతపండు చేస్తారు
బిడ్డా మీ ప్రభుత్వం పోయాక నీ పరిస్థితి ఉహించుకో
Jayyy 🫥 retweeted
తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడినావ్, నీ భార్య బిడ్డలతో ఎప్పుడైనా ఇలా బతుకమ్మ ఆడించారా @PawanKalyan గారు??
Jayyy 🫥 retweeted
పండుగ పూట కరెంట్ కోతలు
చీకటిలోనే బతుకమ్మ ఆడిన మహిళలు
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని జయ్యారం గ్రామంలో పండుగ పూట కరెంట్ కష్టాలు
చీకటిలోనే బతుకమ్మ వేడుకలు జరుపుకున్న ఆడపడుచులు
పండుగల వేళ కూడా కరెంట్ కష్టాలు తప్పడం లేదంటూ గ్రామస్తుల ఆగ్రహం
Jayyy 🫥 retweeted
భారీ కుంభకోణానికి తెర లేపిన తెలంగాణ మత్స్యశాఖ
ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక, రూ.133 కోట్ల ప్రజాధనం వృథాకు సిద్ధమవుతున్న వైనం
సాధారణంగా నిబంధనల ప్రకారం నీటి నిల్వలు 50% ఉండి, 6 నెలల పాటు నీటి నిల్వ ఉంటేనే చేప పిల్లలు విడుదల చేయాలి
అయితే ఈసారి 17,677 చెరువుల్లో దాదాపు 13 వేల చెరువులు ఎండిపోయినా చేప పిల్లల పంపిణీకి సిద్ధమవుతున్న మత్స్యశాఖ
కాంట్రాక్టర్ల ఒత్తిడితో 50 శాతం నీటి నిల్వలు ఉండాలనే నిబంధనను 33 శాతానికి తగ్గిస్తూ మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు జోరుగా చర్చలు
కాంట్రాక్టర్ల లాభాల కోసం ఎండిపోయిన చెరువుల్లోకి చేప పిల్లల విడుదలకు రూ.133 కోట్ల ప్రజాధనం వృథా చేయడం ఏంటని మండిపడుతున్న మత్స్యకారులు














