Joined May 2022
More Two Year's 🥺 - !! Bring Back KCR 🙏 - 🖤
3
77
1
515
7,292
తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడినావ్, నీ భార్య బిడ్డలతో ఎప్పుడైనా ఇలా బతుకమ్మ ఆడించారా @PawanKalyan గారు??
Telangana nu own chesukunte ila vuntundi♥️ Thank you @TheDeverakonda @iamRashmika
93
83
16
888
37,023
Jayyy 🫥 retweeted
పండుగ పూట కరెంట్ కోతలు చీకటిలోనే బతుకమ్మ ఆడిన మహిళలు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని జయ్యారం గ్రామంలో పండుగ పూట కరెంట్ కష్టాలు చీకటిలోనే బతుకమ్మ వేడుకలు జరుపుకున్న ఆడపడుచులు పండుగల వేళ కూడా కరెంట్ కష్టాలు తప్పడం లేదంటూ గ్రామస్తుల ఆగ్రహం
5
84
2
436
9,861
Jayyy 🫥 retweeted
భారీ కుంభకోణానికి తెర లేపిన తెలంగాణ మత్స్యశాఖ ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక, రూ.133 కోట్ల ప్రజాధనం వృథాకు సిద్ధమవుతున్న వైనం సాధారణంగా నిబంధనల ప్రకారం నీటి నిల్వలు 50% ఉండి, 6 నెలల పాటు నీటి నిల్వ ఉంటేనే చేప పిల్లలు విడుదల చేయాలి అయితే ఈసారి 17,677 చెరువుల్లో దాదాపు 13 వేల చెరువులు ఎండిపోయినా చేప పిల్లల పంపిణీకి సిద్ధమవుతున్న మత్స్యశాఖ కాంట్రాక్టర్ల ఒత్తిడితో 50 శాతం నీటి నిల్వలు ఉండాలనే నిబంధనను 33 శాతానికి తగ్గిస్తూ మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు జోరుగా చర్చలు కాంట్రాక్టర్ల లాభాల కోసం ఎండిపోయిన చెరువుల్లోకి చేప పిల్లల విడుదలకు రూ.133 కోట్ల ప్రజాధనం వృథా చేయడం ఏంటని మండిపడుతున్న మత్స్యకారులు
2
76
2
310
8,418
Jayyy 🫥 retweeted
2 Hours Power Cut on Telangana's Saddula Bathukamma Festival Day..
7
96
2
625
9,052
Jayyy 🫥 retweeted
Credibility of V6 🤣🤣
24
193
12
1,380
45,997
Jayyy 🫥 retweeted
world’s largest flower festival - “SADDULA BATHUKAMMA” 🌼🌸 Telangana’s favourite festival , ammama intlo unte mast vibe untunde ❤️😭
2
78
797
5,974
Jayyy 🫥 retweeted
Kotlu pettina chudaleni atmosphere
8
234
9
3,334
50,699
బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన @iamRashmika 🥹❤️ రాములోరెరాయేనమ్మో ఈ వాడలోన @TheDeverakonda 🙂‍↕️ #Ranabaali #VijayDeverakonda #RashmikaMandanna #Virosh
13
194
10
1,450
69,579
జై తెలంగాణ అనేది పవిత్రమైన నినాదం… తెలంగాణ ద్రోహి బ్రోకర్ గాడికి ఊడిగం చేసుకోక, నీకెందుకురా ఈ నినాదం…
2
27
1
176
2,697
Gujarati Kodukulaki Daggara Banisa Bathukulu, Vallaki Udigam Chesi Chesi Telangana Culture Ne Marchipoyindru..😂😂
3
63
3
559
74,482
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నెలల్లోనే 24 గంటలు నిరంతర కరెంట్ ఇచ్చాడు మేము 24 గంటల కరెంట్ ఇస్తే ఆంధ్రా మంత్రితో సహా ఇతర రాష్ట్రాల మంత్రులు ఆశ్చర్యపోయి ఎలా ఇస్తున్నారు అని అడిగేవారు మేము ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించాం కదా ఇప్పుడు మళ్లీ ఎందుకు పోతుంది? కాంగ్రెస్ వాళ్ల దృష్టి కరెంట్, నీళ్లు ఇవ్వాలని లేదు.. డబ్బులు ఎలా దోచుకోవాలి, స్కాంలు ఎలా చేయాలని ఉంటుంది భూముల మీద నిషేధం పెట్టి ఎకరాలు ఎకరాలు ఎలా దొబ్బాలి అని దృష్టి ఉంటుంది యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి థర్మల్ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయకుండా బంద్ పెట్టారు సింగరేణి బొగ్గు బంద్ పెట్టి ప్రైవేట్ బొగ్గు తెచ్చుకొని కమిషన్లు దొబ్బాలని చూస్తున్నారు - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
74
1
384
17,570
Jayyy 🫥 retweeted
రైతులం మేము పెద్ద మనసు చేసుకొని పంట వేయకుండా ఉంటాం సీఎం, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద మనసు చేసుకొని జీతాలు తీసుకోకుండా ఉండండి మేము పంటలు వేయకుండా ఇంట్లో ఎలా ఏడుస్తూ పడుకుంటామో, నాయకులు కూడా అలానే ఇంట్లోనే పడుకోండి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రైతు
నీళ్లు ఇవ్వలేము యాసంగిలో వరి పంట వేయకండి – రేవంత్ రెడ్డి
3
103
1
484
14,979
Jayyy 🫥 retweeted
BRS Legal Cell issues Legal Notice to Congress Leader Vivek owned Velugu Newspaper for publishing false story against Shri KCR garu . Velugu Newspaper reported false propaganda that KondaPochamma Reservoir is diverted into KCR's Agriculture Land ... Legal Cell demanded a front page unconditional apology to the Former Chief Minister otherwise the Management and Editor would face Defamation Suit ... Note : Congress has already had a setback recently with false statements by Ex Minister Konda Surekha against an Actress and also a setback in False News against Mr. KTR and his Passport ...
102
1
413
7,309
Jayyy 🫥 retweeted
పూలతో పూజించడమే కాదు... పూలనే పూజించే విభిన్న, విశిష్ఠ సంస్కృతి తెలంగాణకు సొంతం. తీరొక్క పువ్వులను అందంగా పేర్చి, భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో మన ఆడబిడ్డలు తొమ్మిది రోజుల పాటు ఆనందోత్సాహాలతో జరుపుకునే మన అస్తిత్వ సౌరభం బతుకమ్మ పండుగ. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా... తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 🌸🌷🏵️🌺🌼
14
254
4
1,250
40,873
పండుగలు వస్తే చాలు.. ఇష్టం ఉన్నట్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా @revanth_anumula ? బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం. జెబిఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారు. మహబూబ్‌నగర్‌ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా? భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే, మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన? ఇప్పటికే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను 5 సార్లు పెంచారు. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించాలి. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి, పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం. @TelanganaCMO
64
193
17
768
43,520
Jayyy 🫥 retweeted
నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాను.
18
191
2
1,433
175,482
ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలోని పలు డివిజన్లు అలాగే ఎన్టిపిసి, సింగరేణి ఆర్జీ టూ workshop, ఓసిపి త్రీ మరియు అంతర్గాం మండలాల్లోని లింగాపూర్ మరియు పెద్దంపేట్ గ్రామాల్లో నెలకొల్పిన దుర్గామాత మండపాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. #దుర్గామాత #రామగుండం
1
4
56
669
నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు నాపై ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆప్యాయతలు, ఆశీస్సులు నాకు ఎంతో విలువైనవి. మీ అందరి అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. Tirupati Bandari Personal Assistant to Shri KTR Garu Working President, BRS Party @KTRBRS
13
30
5
298
4,010
ఎన్నికల్లో గెలవలేక అడ్డదారులు తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసి అధికార పార్టీ యూనియన్‌కు కట్టబెట్టిన జాయింట్ లేబర్ కమిషనర్ క్లాజ్ 6లోని నాలుగు రీజియన్ల ఫలితాలను తారుమారు చేసి, అధికార పార్టీ మద్దతు ఇచ్చిన యూనియన్‌కు కట్టబెట్టిన వైనం లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు
ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ఎంప్లాయీస్, తెలంగాణ మజ్దూర్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల కూటమి భారీ విజయం రాష్ట్రవ్యాప్తంగా 4,500 ఓట్ల మెజారిటీ.. కాంగ్రెస్ మద్దతిచ్చిన టీడబ్ల్యూయూకు ఎదురుదెబ్బ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 బస్ డిపోల్లో 23 చోట్ల ఎంప్లాయీస్ యూనియన్ జయభేరి 98 శాతం పోలింగ్.. 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్.. తుది ఫలితాలు ఈ నెల 17న వెల్లడి
2
42
1
230
13,357