Psychic. Love cooking. Political intrests-Fan of Kcr ❤️. No hate/No abuse 🚫.

MultiZone
Joined June 2013
CipherPol retweeted
❇️ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ 👇 ✳️ సీఎం రేవంత్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేదు ✳️ కొన్ని నెలల నుంచి రేవంత్ రెడ్డి ఆధారాలు బయట పెడుతున్నాం ✳️ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై బురద చల్లుతున్నారు ✳️ తెలంగాణలో సీబీఐ రావాలంటే రేవంత్ రెడ్డి అనుమతి ఉండాలి ✳️ రేవంత్ రెడ్డి వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించండి ✳️ కొండల్ రెడ్డి కంపెనీకి భూమి కేటాయించారు ✳️ అమెరికాలో రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీ స్వచ్ఛ్ బయోతో ఒప్పందం కుదుర్చుకున్నారు ✳️ గీతా హ్యుందాయ్ షో రూమ్‌లు ప్రారంభిస్తున్నారు ✳️ కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అసైన్డ్ భూములు ఉన్నామని దుష్ప్రచారం చేశారు ✳️ ఎల్‌నినోపై రివ్యూ మీటింగ్ పెట్టుకుని మంత్రులు బర్త్‌డే పార్టీలు చేసుకున్నారు ✳️ అక్టోబర్‌లో రివ్యూ మీటింగ్ పెట్టి రైతులు పంటలు వేయవద్దని అంటున్నారు ✳️ సూపర్ ఎల్‌నినో సొల్యూషన్ కేసీఆర్ ఫామ్ హౌస్‌లోకి నీళ్లు వెళ్తున్నాయి ✳️ రెండున్నరేళ్లలో రూ. 50 వేల కోట్లు రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుంది ✳️ 22A పేరుతో నిషేదిత భూముల దందా చేస్తున్నారు ✳️ రేవంత్ రెడ్డి చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి మరో పవర్ సెంటర్ ✳️ ఎమ్మెల్యేలను బెదిరించడమే కాకుండా 22A పేరుతో దందాలు చేస్తున్నారు ✳️ చందనవల్లిలో సర్వే నంబర్ 363 లో లావణి పట్టా నిషేధిత భూములను 363/3 భూమి 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది ✳️ కోతా శ్రీకాంత్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది ✳️ ఆర్ 9 కన్స్‌ట్రక్షన్ మంచిరేవుల విల్లాలో పేరుతో రిజిస్ట్రేషన్ అయింది ✳️ ఆర్ 9 కన్స్‌ట్రక్షన్ కంపెనీ ఓనర్ రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ✳️ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూహారతికి పాల్పడుతోంది ✳️ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విచారణ చేయదు ✳️ఫార్మా, హెల్త్, డిఫెన్స్, స్కూల్స్, కార్ల కంపెనీ, భూములు వేటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదలడం లేదు ✳️ రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే మంత్రి పొంగులేటిని బెదిరించారు ✳️ ఫామ్ హౌస్‌ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారు ✳️ కేసీఆర్ ఫామ్ హౌస్‌తో ప్రజలకు ఇబ్బంది అయిందా ✳️ రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీకి ఎలాంటి శిక్ష వేయాలి ✳️ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది ✳️ అనుముల గ్యాంగ్ రియల్ ఎస్టేట్ పెరిగి పోయింది ✳️ 22A పేరుతో ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ✳️ రూ. 100 కోట్లతో రేవంత్ రెడ్డి సిరిసిల్లలో సభ పెట్టి కేటీఆర్‌కు హోటల్స్ ఉన్నాయని చెప్పారు ✳️ మాకు అధికారులు సమాచారం ఇవ్వడం లేదు.. బాధితులు ఇస్తున్నారు ✳️ సమాచారం ఎవరు ఇచ్చినా కరెక్ట్ సమాచారం ఇచ్చినట్లే కదా
15
31
806
CipherPol retweeted
ఒక్క నా కొడుకుకి దీపావళి ఎప్పుడో తెలియదా! నోరు జారిన తుమ్మల
7
23
1
161
10,800
CipherPol retweeted
22 A Lands, Medical, Pharma, Schools, Aerospace & Defence, Biofuels, Car Showrooms .... In just 2 yrs this is Anumula Family Business. If we are wrong please initiate a CBI Enquiry
1
45
1
163
2,097
Positive undala... 5cr di emundi. Plant eh nilvadu ne negativity mundu transplant etluntadi ankunnav pixel gooba
అంకుల్ అనే వాళ్ళు అందరికీ విజ్ఞప్తి. కేవలం యాభై దాటాయి. పైగా ఐదు కోట్లు పెట్టి గడ్డాలు మీసాలు హెయిర్ ట్రాన్స్పాట్ చేయించుకున్నా. ఐదు కోట్లకు అయినా గౌరవం ఇచ్చి బ్రదర్ అని పిలవండి.
3
21
463
CipherPol retweeted
నీ రాక కోసం ఎదురు చూస్తున్న కోట్లాది ప్రజల్లో నేను ఒకడిని బాపు కేసిఆర్ గారు.. Video credits: smaran _THR116
2
32
470
5,449
ఓడిపోతున్నామనే భయం ఎక్కువై.. ఇష్టమొచ్చినట్లు అబద్ధాల ప్రచారానికి తెరలేపిన కాంగ్రెస్! కొండపోచమ్మ సాగర్‌ నీటిని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ కాంగ్రెస్ మంత్రి, పూటకో పార్టీ మారే ఊసరవెల్లి వివేక్ వెంకటస్వామికి చెందిన వెలుగు పత్రిక తప్పుడు కథనం. ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి, పూటకోసారి పార్టీ మారే ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ, లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ సోమ భరత్‌ కుమార్‌ నోటీసుల జారీ. సోషల్‌ మీడియా పోస్టులను బేషరతుగా తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ స్పందించకుంటే పరువు నష్టం సహా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.
16
56
1,628
సింపుల్ ఆర్డినరీ పాస్ గతం రేటు ₹1,150 ప్రస్తుత రేటు: ₹1,400 పెరిగిన వ్యత్యాసం: ₹250 పెరిగింది అదే మహిళా భర్తతో 11,50 కాకుండా 1400 వందలు.. అంటే 250 రూపాయలు వసులు చేస్తుండు. భార్య ఫ్రీగా ప్రయాణం చేయాలంటే..!! భర్త జేబును కత్తరించాల్సిందే..!! లేకుంటే ఫ్రీ స్కీం ఉండదు మరి.
8
1
46
3,102
The Pinkies got confused by the name “Hema.” 😂
ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమ గారి అధ్వర్యంలో ట్యాంకుబండ్ వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నాను.
2
3
87
5,740
CipherPol retweeted
తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ తెలంగాణలో కొనసాగుతున్న కష్టాలను తొలగించి, ప్రజల జీవితాల్లో దసరా పండుగ శుభాలను, సుఖసంతోషాలను తీసుకురావాలని ప్రార్థించిన కేసీఆర్
6
90
701
7,776
CipherPol retweeted
From banning Telangana slang and culture to Watching Telangana culture and pride being top notch 🔥🔥 Na Telangana koti rathanala vinaaa 🙏
3
30
3
506
4,032
CipherPol retweeted
Jagan's cadre is his biggest strength, TDP vallu intha bayapettina, ibbandi pettina potunnaru nominations kosam antey mass..
వీళ్లు ప్రభుత్వ అధికారులా .. టిడిపి కార్యకర్తలా ? విజయనగరం , నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో YSRCP తరఫున కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని తీసుకోవడానికి నిరాకరించిన ఆర్వో మధ్యాహ్నం నుండి గేటు లోపలే ఉన్న అభ్యర్థి .. అయినా నామినేషన్ పత్రాలు స్వీకరించని అధికారులు .. !
1
1
18
682
CipherPol retweeted
దేవుడు ఇచ్చిన కరువు కాదిది కాంగ్రెస్ తెచ్చిన కరువు #CongressFailedTelangana
4
44
2
157
3,286
తెలంగాణలో 22-A పేరుతో ప్రజల భూముల రిజిస్ట్రేషన్లు ఆపేసి, రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముడి బినామీలకు మాత్రం అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేస్కున్నాడు... ప్రజల భూములు ప్రజల భూములు కొల్లగొట్టడానికేనా ఈ 22-A, @revanth_anumula ...?
10
65
1,026
CipherPol retweeted
Dussehra holidays ante pakka village tho cricket, volleyball match compulsory
2
1
1
33
1,019
Breaking news 📢 అనుముల సమర్పించు..!! అనుముల అనకొండలు..!! RRR (రేవంత్ రెడ్డి - రిజిస్ట్రేషన్ - రౌడీయిజం) "సర్వే నెంబర్: 363" "కలెక్టరేట్" "రూ. 50,000 కోట్లు" మిగతా కథ క్రిశాంక్ అన్న చెప్తాడు వినండి..!! Interval Bang & క్లైమాక్స్ Twist అదిరిపోతాయ్.. Don't miss
9
38
694
CipherPol retweeted
Next endhi height penchukuntava
అంకుల్ అనే వాళ్ళు అందరికీ విజ్ఞప్తి. కేవలం యాభై దాటాయి. పైగా ఐదు కోట్లు పెట్టి గడ్డాలు మీసాలు హెయిర్ ట్రాన్స్పాట్ చేయించుకున్నా. ఐదు కోట్లకు అయినా గౌరవం ఇచ్చి బ్రదర్ అని పిలవండి.
1
11
187
CipherPol retweeted
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో.. రూ. 20,000 కోట్ల పంట నష్టం! గోదావరి, కృష్ణా జలాలను ఎత్తిపోయకుండా.. కరెంటు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టిన కాంగ్రెస్ సర్కార్! రేవంత్ చేతకానితనంతో రాష్ట్రంలో ఎండిపోయిన 16 లక్షల ఎకరాల వరి, 5 లక్షల ఎకరాల పత్తి పంటలు #CongressFailedTelangana
1
25
56
2,492
CipherPol retweeted
Telangana BJP playing dandiya and lecturing on Bathukamma. #Telangana #india
2
23
482
రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ రేవంత్ రెడ్డి ఒక గడాఫీ..!! రేవంత్ రెడ్డి CM గా ఉండడం వల్ల రాష్ట్రంలో ప్రతిరోజు గొడవలే..!! పాలన చేతకాపోతేనే ఈ గొడవలు..!! ఒకరోజు రైతులతో గొడవలు ఇంకోరోజు నిరుద్యోగులతో గొడవలు..!! మరోరోజు ప్రజలతో గొడవలు..!! ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
18
1
113
1,543
CipherPol retweeted
Treatment gattiga aindata kada malli pothava
8
54
272
7,459