Vinod (@TDPNextGen) header
Vinod (@TDPNextGen) profile picture
Ohio, USA
Joined March 2011
Photo by Vinod (@TDPNextGen)Photo by Vinod (@TDPNextGen)Photo by Vinod (@TDPNextGen)Photo by Vinod (@TDPNextGen)Photo by Vinod (@TDPNextGen)Photo by Vinod (@TDPNextGen)Photo by Vinod (@TDPNextGen)Photo by Vinod (@TDPNextGen)
Vinod retweeted
Keep the Diwali celebrations going… #DadaDhamaka will make sure the festive mood continues in the coming weeks too 💥💥 Team #DADA wishes you all a very Happy and Blasting Diwali 🔥 First Single on November 13th ❤️ A @musicthaman musical 🎼 #DadaOnDec24th 🌋 GOD OF MASSES #NandamuriBalaKrishna @NargisFakhri @megopichand @vriddhicinemas @NBKisDADA @zeestudiossouth
29
388
33
1,650
62,313
Wishing you all a very very Happy Diwali ❤️ #DadaDhamaka will explode and rule your hearts and charts from November 13th :) See you all 🔥 #Dada
85
359
75
2,243
120,504
Vinod retweeted
నందివాడలో TDP సరికొత్త చరిత్ర, తొలిసారిగా ZPTC, MPP పీఠాలు కైవసం నందివాడ మండలంలోని 11 MPTC స్థానాల్లో 9 TDP వశం, వైసీపీకి కేవలం 2 స్థానాలు. ZPTCగా దుడ్ల ప్రదీప్ కుమార్ ఘనవిజయం MLA వెనిగండ్ల రాము గారి నాయకత్వంలో నందివాడ గడ్డపై పసుపు జెండా ఎగురవేసిన కూటమి
11
69
2,182
Vinod retweeted
Mimmalni entha ruddina workout kavadam ledhu raa @BJP4Andhra Congress ki veyadaaniki ayina ista padutunnaru gani meku matram veselaa leru raa
3
22
420
ByReddy jahnavi Reddy Pamuru Zptc 19740 mejarioty Gynecologist just 26 years age.. 2nd Pic.. Srinivas Varma cs Puram Zptc 10004 mejarioty Vella family nuchi 3 tyms odipoyyaru 2cr development kosam own money pettaru kuda Finally valla family korika nera verindi..
3
10
99
3,580
Vinod retweeted
25 ఏళ్లుగా NTR విగ్రహాన్ని శుభ్రం చేసిన చేతులు.. నేడు ఆ పార్టీ , ప్రజల ఆశీర్వాదంతో గెలుపు జెండా ఎగురవేశాయి! పూట గడవడానికి చిక్కు వెంట్రుకలు కొని అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ సామాన్య కుటుంబం. కానీ ఎన్టీఆర్‌పై అభిమానం మాత్రం అపారం! కృష్ణా జిల్లా పామర్రు నాలుగు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని 25 ఏళ్లుగా శుభ్రం చేస్తూ వస్తున్న చింతేశ్వరరావు కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన భార్య శీలం వేంకటేశ్వరమ్మ కు టీడీపీ పామర్రు టికెట్ ఇచ్చింది. ఈ ఎస్టీ రిజర్వ్ జడ్పీటీసీ లో పోటీ చేసి ఏకంగా 8,469 ఓట్ల భారీ మెజారిటీతో ఆమెవిజయం సాధించారు. పదవుల కోసం కాదు.. అభిమానంతో చేసిన పాతికేళ్ల సేవ చేసిన ఒక నిరుపేద కుటుంబానికి ఆ పార్టీ, ప్రజలు ఇచ్చిన అపూర్వ గౌరవం ఇది! #NTR #TDP #AndhraPradesh
8
124
5
733
31,103
ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో శాంతిని, శ్రేయస్సును నింపాలని... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరిపైనా సదా ఉండాలని కోరుకుంటూ... మీకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగుదేశం. #HappyDiwali
2
17
69
2,834
•మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికారు •జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు సుపరిపాలనకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు •దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు •మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి •ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఐఐ సమ్మిట్ నిర్వహించనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 జరగనుంది నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. bitly.cx/Xzt7b #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
2
11
48
2,651
Vinod retweeted
వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం ఆయుష్షుగా, ఆనందం చిరునవ్వుగా తల పెట్టే పనుల్లో విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంటిల్లిపాదీ సంతోషంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #Diwali
61
103
1
869
13,810
This is entirely my personal opinion. I don’t want to comment on JSP or BJP. However, after observing today’s results, I feel TDP should seriously focus on strengthening its rural grassroots leadership. TDP should also reconsider allocating prestigious seats to alliance partners in constituencies where they do not have sufficient organisational strength. For example, giving the Vempalle ZPTC seat to Janasena and the Gannavaram ZPTC seat to BJP. Such decisions can demotivate TDP’s grassroots cadre, who have worked for years to build the party in their respective constituencies. When deserving local leaders and cadre are overlooked, it can affect their motivation to work for the party in future elections. I genuinely don’t understand what TDP leadership intends to prove by allocating such prestigious seats to alliance partners when the party already has its own committed grassroots cadre. Strengthening the party from the grassroots should remain a priority.
7
16
1
91
3,538
One sided ... నల్లచెరువు ZPTC గా పరిటాల శ్రీరామ్ అన్న గెలుపు 💥💥💥💥🔥🔥💥💥💥 @IParitalaSriram anna ✌️ #LocalBodyElections2026 #TDP
2
22
173
1,344
The only actor who could play both Lord Rama and Ravana with conviction the one and only NTR🙏
41
221
18
1,314
21,376
మంచి పెర్ఫార్మెన్స్‌లో ఉన్నప్పుడు కట్ చెప్పకుండా సీన్‌లోకి వచ్చి వాటర్ బాటిల్ ఇస్తే మండదా అధ్యక్షా!! కానీ, అంతమాత్రానికే చేయి చేసుకోవడం మాత్రం తప్పు కదా? @RojaSelvamaniRK
7
17
67
725
Vinod retweeted
RK uncle is right on point 👇👇 ఆ సైకో గాడిని నువ్వు పులివెందుల పులివి కాదురా, పుల్కా గాడివి అని నిరూపించే ప్రయత్నంలో effort పెట్టిన కొన్ని places మినహాయిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 99% places లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా, స్వేచ్ఛా వాతావరణంలో జరిగాయనే చెప్పవచ్చు… దీనివల్ల ఈ ఎన్నిక ఒక మంచి midterm pulse check లాగా పనిచేసింది👍👍 ఎక్కడ లోపాలు వున్నాయో ఎత్తి చూపించాయి. కూటమి నాయకత్వం ఆ చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటే, 2029 is on 🎯🤙🤙 ఇదే సమయంలో మన కొండ గొర్రెలు కూడా “why not 175” భ్రమల్లో బతకడంకూడా కూటమికి కలిసి వచ్చే అదృష్టం 😜😂🤣😁 #APlocalbodyelections2026 youtu.be/AZWAmhf5rWE?si=688_…
9
1
46
3,587
50వ వార్డు, ముద్దిరెడ్డిపల్లి, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా… ఇలాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉండబట్టే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ చెక్కుచెదరకుండా నిలబడింది! 🔥 పార్టీకి అసలైన బలం నాయకులు కాదు… ఇలాంటి నిస్వార్థ కార్యకర్తలు! 💛✊ జై బాబు ✊ జై తెలుగుదేశం ✊
17
67
721
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో…. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి. మన పండుగలు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో, ఐకమత్యంతో మనమంతా ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ దీపాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు #Diwali2026
95
234
4
2,077
27,675
తుపానుల ప్రభావాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబుగారు. #TogetherAgainstCycloneMurasu #CycloneMurasu #ChandrababuNaidu #AndhraPradesh
28
121
3,163
ప్రజారాజధాని అమరావతిపై ఎన్ని అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఆగడం లేదు. కోర్ క్యాపిటల్లో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా రాజధాని అమరావతి అభివృద్ధి ఆగదు!📈👊🔥 #AmaravatiTheRise
23
78
1,061
🔥 అమరావతి మురాసు తుఫాన్ తరువాత 🔥 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
5
50
2
426
8,867
WAKE UP, INDIA! 🚨 A preacher is openly declaring Jagan destined to shake India, rule the nation and establish God’s kingdom.. The agenda being promoted is clear: turn India into a Christian nation and pave the way for a Christian Prime Minister @ysjagan .. This is not spirituality. This is religion being used to project political power and advance a religious agenda.. India is NOT anyone’s kingdom. Our Constitution, democracy and secular identity are not tools for anyone’s religious ambitions.. INDIA BELONGS TO ITS PEOPLE 🇮🇳 #WhoIsAnilReddy #YsJaganReddy #Chennai #AndhraPradesh #India
19
169
23
361
89,637