Pinned Tweet
ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు అన్న నందమూరి తారక రామారావు గారు.
కారణజన్ముడు తారకరాముడు.🙏
#100YearsOfNTR #NTRLivesOn
#100YearsOfNTRLegacy
#100YearsOfLegendaryNTR
Vinod retweeted
Keep the Diwali celebrations going… #DadaDhamaka will make sure the festive mood continues in the coming weeks too 💥💥
Team #DADA wishes you all a very Happy and Blasting Diwali 🔥
First Single on November 13th ❤️
A @musicthaman musical 🎼
#DadaOnDec24th 🌋
GOD OF MASSES #NandamuriBalaKrishna @NargisFakhri @megopichand @vriddhicinemas @NBKisDADA @zeestudiossouth
Vinod retweeted
Wishing you all a very very Happy Diwali ❤️
#DadaDhamaka will explode and rule your hearts and charts from November 13th :)
See you all 🔥
#Dada
Vinod retweeted
Mimmalni entha ruddina workout kavadam ledhu raa @BJP4Andhra
Congress ki veyadaaniki ayina ista padutunnaru gani meku matram veselaa leru raa
Vinod retweeted
ByReddy jahnavi Reddy Pamuru Zptc 19740 mejarioty
Gynecologist just 26 years age..
2nd Pic.. Srinivas Varma cs Puram Zptc 10004 mejarioty
Vella family nuchi 3 tyms odipoyyaru 2cr development kosam own money pettaru kuda
Finally valla family korika nera verindi..
ఏ రా @ChevireddyYSRCP కొడుకు గెలుపు కోసం అడుక్కున్నవా…!
Sudha garu is very generous.
Vinod retweeted
25 ఏళ్లుగా NTR విగ్రహాన్ని శుభ్రం చేసిన చేతులు.. నేడు ఆ పార్టీ , ప్రజల ఆశీర్వాదంతో గెలుపు జెండా ఎగురవేశాయి!
పూట గడవడానికి చిక్కు వెంట్రుకలు కొని అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ సామాన్య కుటుంబం. కానీ ఎన్టీఆర్‌పై అభిమానం మాత్రం అపారం!
కృష్ణా జిల్లా పామర్రు నాలుగు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని 25 ఏళ్లుగా శుభ్రం చేస్తూ వస్తున్న చింతేశ్వరరావు కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది.
ఆయన భార్య శీలం వేంకటేశ్వరమ్మ కు టీడీపీ పామర్రు టికెట్ ఇచ్చింది. ఈ ఎస్టీ రిజర్వ్ జడ్పీటీసీ లో పోటీ చేసి ఏకంగా 8,469 ఓట్ల భారీ మెజారిటీతో ఆమెవిజయం సాధించారు.
పదవుల కోసం కాదు.. అభిమానంతో చేసిన పాతికేళ్ల సేవ చేసిన ఒక నిరుపేద కుటుంబానికి ఆ పార్టీ, ప్రజలు ఇచ్చిన అపూర్వ గౌరవం ఇది!
#NTR #TDP #AndhraPradesh
Vinod retweeted
ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో శాంతిని, శ్రేయస్సును నింపాలని... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరిపైనా సదా ఉండాలని కోరుకుంటూ... మీకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగుదేశం.
#HappyDiwali
Vinod retweeted
•మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికారు
•జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు సుపరిపాలనకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు
•దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు
•మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి
•ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఐఐ సమ్మిట్ నిర్వహించనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 జరగనుంది
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
bitly.cx/Xzt7b
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
Vinod retweeted
వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం ఆయుష్షుగా, ఆనందం చిరునవ్వుగా తల పెట్టే పనుల్లో విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంటిల్లిపాదీ సంతోషంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#Diwali
సైకో @ysjagan నమ్మే పరిస్థితుల్లో పల్లె ప్రజలు లేరు. జడ్పీటీసీల్లో 10% సీట్లు ఎంపీటీసీల్లో 20% లోపే పరిమితం.
ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంతో సహా పల్నాడులో వైసీపీ ఎత్తిపోయింది. పల్నాడు, మార్కాపురం లోఒక్క జడ్పీటీసీ కూడా వైసీపీ గెలవలేదు. ఉమ్మడి చిత్తూర్ జిల్లాలో కూడా వైసీపీ చేతులెత్తేసింది. ఉమ్మడి కర్నూలు, అల్లూరి, మన్యం జిల్లాల్లో వైసీపీ బలంగా ఉంది.
Vinod retweeted
This is entirely my personal opinion.
I don’t want to comment on JSP or BJP. However, after observing today’s results, I feel TDP should seriously focus on strengthening its rural grassroots leadership.
TDP should also reconsider allocating prestigious seats to alliance partners in constituencies where they do not have sufficient organisational strength. For example, giving the Vempalle ZPTC seat to Janasena and the Gannavaram ZPTC seat to BJP.
Such decisions can demotivate TDP’s grassroots cadre, who have worked for years to build the party in their respective constituencies. When deserving local leaders and cadre are overlooked, it can affect their motivation to work for the party in future elections.
I genuinely don’t understand what TDP leadership intends to prove by allocating such prestigious seats to alliance partners when the party already has its own committed grassroots cadre.
Strengthening the party from the grassroots should remain a priority.
Vinod retweeted
One sided ... నల్లచెరువు ZPTC గా పరిటాల శ్రీరామ్ అన్న గెలుపు 💥💥💥💥🔥🔥💥💥💥
@IParitalaSriram anna ✌️
#LocalBodyElections2026 #TDP
Vinod retweeted
The only actor who could play both Lord Rama and Ravana with conviction the one and only NTR🙏
Vinod retweeted
మంచి పెర్ఫార్మెన్స్‌లో ఉన్నప్పుడు కట్ చెప్పకుండా సీన్‌లోకి వచ్చి వాటర్ బాటిల్ ఇస్తే మండదా అధ్యక్షా!!
కానీ, అంతమాత్రానికే చేయి చేసుకోవడం మాత్రం తప్పు కదా? @RojaSelvamaniRK
Vinod retweeted
RK uncle is right on point 👇👇
ఆ సైకో గాడిని నువ్వు పులివెందుల పులివి కాదురా, పుల్కా గాడివి అని నిరూపించే ప్రయత్నంలో effort పెట్టిన కొన్ని places మినహాయిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 99% places లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా, స్వేచ్ఛా వాతావరణంలో జరిగాయనే చెప్పవచ్చు… దీనివల్ల ఈ ఎన్నిక ఒక మంచి midterm pulse check లాగా పనిచేసింది👍👍 ఎక్కడ లోపాలు వున్నాయో ఎత్తి చూపించాయి. కూటమి నాయకత్వం ఆ చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటే, 2029 is on 🎯🤙🤙
ఇదే సమయంలో మన కొండ గొర్రెలు కూడా “why not 175” భ్రమల్లో బతకడంకూడా కూటమికి కలిసి వచ్చే అదృష్టం 😜😂🤣😁
#APlocalbodyelections2026
youtu.be/AZWAmhf5rWE?si=688_…
Vinod retweeted
50వ వార్డు, ముద్దిరెడ్డిపల్లి, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా…
ఇలాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉండబట్టే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలుగుదేశం పార్టీ చెక్కుచెదరకుండా నిలబడింది! 🔥
పార్టీకి అసలైన బలం నాయకులు కాదు… ఇలాంటి నిస్వార్థ కార్యకర్తలు! 💛✊
జై బాబు ✊
జై తెలుగుదేశం ✊
కర్మఫలం అంటే ఏంటో 🐷 @RojaSelvamaniRK మన నగర పౌరులకు చెప్తుంది వినండి. 💥😹 xitter.cf/Dummasala/status/21190…
గుర్తుందా ఈ 🐷 @RojaSelvamaniRK బాబు గారిని అక్రమ అరెస్ట్ చేశాక టపాసులు కాల్చి మరి సైకో ఆనందం పొందింది. ఇప్పుడు దేవుడు స్క్రిప్ట్ ఇలా రాసాడు.
Vinod retweeted
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో…. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి. మన పండుగలు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో, ఐకమత్యంతో మనమంతా ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ దీపాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు
#Diwali2026



























