Chairman AP State building and other constructions workers board. / President AP State TNTUC

Vijayawada, India
Joined December 2016
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.. #vijayadashami #dussehra
1
80
ప్రజలందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.. #durgashtami #dasara
35
🎉 సంస్కృతి, సంప్రదాయాల సందడి.. విజయవాడ ఉత్సవ్ 2.0 ఘనారంభం! ✨ విజయవాడలో పండుగ శోభను నింపుతూ #VijayawadaUtsav 2.0 అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శ్రీ @RamMNK గారు, హోం మంత్రి శ్రీమతి @Anitha_TDP గారు, ఎంపీ @KesineniS గారు, సెంట్రల్ ఎమ్మెల్యే @IamBondaUma గారి సమక్షంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో గీతా మాధురి గారి లైవ్ కాన్సర్ట్, అద్భుతమైన క్రాకర్స్ షోతో తొలి రోజే విజయవాడలో సందడి నెలకొంది. 🎶🎆 Nara Chandrababu Naidu | Nara Lokesh | Bonda Siddhartha | Kesineni Sivanath | Vijayawada Utsav | Andhra Pradesh Tourism | Telugu Desam Party (TDP) #VijayawadaUtsav2026 #Vijayawada #Culture #Heritage #HeritageTourism #tourism
1
67
విజయవాడ ఉత్సవ్ 2.0లో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కామ్రేడ్ కల్యాణ్ చిత్ర విజయోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.. #VijayawadaUtsav #ComradeKalyan #vijayawada #dasara
2
94
ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు... #dasara #navratri
1
42
విజయవాడలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా భవానీపురంలోని పున్నమి ఘాట్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ @KesineniS శివనాథ్ (చిన్ని) గారు, పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జీ @BuddaVenkanna గార్లతో కలిసి పరిశీలించాను. ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్, రాకపోకలు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని MP గారు సూచించడం జరిగింది.. #vijayawadautsav #vijayawada
1
20
అంగరంగ వైభవంగా "విజయవాడ ఉత్సవ్" 2026 #vijayawadautsav #gottumukkalaraghuramaraju #vijayawada #dasara
1
71
ప్రముఖ భారత స్వాతంత్ర సమర యోదులు, శాంతితో స్వాతంత్రం సాదించవచ్చని నేర్పిన శ్రీ మహాత్మ గాంధీ గారు, దేశాభివృద్ధిలో తన గొప్ప సంస్కరణ చూపిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారికి నా జోహార్లు.. #mahatmagandhi #lalbahadurshastri
22
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30 డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న AP BOCWA చైర్మన్ శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు గారు.. #NTRBharosa #NTRBharosaPension #gottumukkalaraghuramaraju
1
38
విజయవాడలో పేదలకు పట్టాభిషేకం... సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా 24,057 కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేయనున్నారు.. #PedalakuPattabhishekam #MeeilluMeeHakku #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
1
36
Raghu Rama Raju Gottumukkala retweeted
గురువులపై దాడి వెనుక జగన్ మార్క్ అరాచకత్వం విజయవాడ SAAP కార్యాలయం వద్ద అల్లర్లు సృష్టించిన వారిలో ఏకంగా 45 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఓటమి భారాన్ని తట్టుకోలేక, విద్యాబుద్ధులు చెప్పే టీచర్లపైకి రౌడీలను ప్రయోగించడం జగన్ సైకో, నేర మనస్తత్వానికి, అరాచక రాజకీయాలకు నిదర్శనం. సీసీటీవీ, సోషల్ మీడియా ఆధారాలతో దొరికిన ప్రతీ ఒక్క రౌడీని లాగి లోపలేయాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను కించపరిచారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రౌడీ మూకలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. #TeachersVsYCPGoons #TeachersVersusYSRCP #DSCFakesByYCP #JaganAgainstTeachers #RespectOurTeachers #SportsTeachersFightFakes #MegaDSC #AndhraPradesh
181
1,435
30
2,937
12,792
Raghu Rama Raju Gottumukkala retweeted
DSC 2025 పై తప్పుడు ఆరోపణలు చేయడం, వాటిపై అధికారులు వివరణ ఇచ్చినా వినకపోవడం, మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేయడం ‘గొడ్డలి పార్టీ’కి నిత్యకృత్యం అయింది. తమ పార్టీ ఛానెళ్ల ద్వారా, తమ దొంగ సాక్షి పత్రిక ద్వారా, సోషల్ మీడియాలో దొంగ హ్యాండిల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. DSC 2025 లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన పేద, దిగువ మధ్యతరగతికి చెందిన బలహీన వర్గాల యువతీయువకులు తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నా ‘గొడ్డలి పార్టీ’ తన తప్పుడు విధానాలను వదలడం లేదు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటూ చాలా కాలంగా ‘గొడ్డలి పార్టీ’ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాఫ్ట్ బాల్ ఆటగాళ్లు ఎప్పుడు సర్టిఫికెట్లు పొందారు? వారు ఎప్పుడు క్రీడల్లో పాల్గొన్నారు? అనే విషయాలలో వాస్తవాలను పలుమార్లు వివరించి చెప్పినా తప్పుడు ప్రచారం ఆపడం లేదు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో తలెత్తిన విభేదాల కారణంగా దాని గుర్తింపును SAP రద్దు చేసింది. ఇప్పుడు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు గుర్తింపు లేదు. అయితే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు SAP గుర్తింపు ఉన్న సమయంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్న వారికి DSC 2025 లో అన్యాయం జరగరాదు అనే సదాశయంతో SAP కొన్ని చర్యలు తీసుకున్నది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకున్నది. వారు ప్రస్తుత సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ పాత సర్టిఫికెట్లను తనిఖీ చేసి వాటిని ధృవీకరించేందుకు అనుమతించింది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అనుమతి ప్రకారం శ్రీ కూన రవికుమార్ గతంలో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్ధులకు మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ వాస్తవాన్ని అధికారులు కూడా పలుమార్లు చెప్పారు. సాఫ్ట్ బాల్ క్రీడాకారులను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శభాష్ అని అభినందించింది కూడా. వారితో ఫొటోలు దిగి సాక్షి పత్రికలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను ఎంతో బాధతో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు చెబుతూనే ఉన్నారు…… ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో జగన్ రెడ్డీ…. పేద క్రీడాకారుల పొట్ట కొట్టవద్దు… #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
143
1,375
29
2,691
9,392
Raghu Rama Raju Gottumukkala retweeted
కార్యకర్త జిప్ విప్పితే... సైకో లీడర్ సమాధానం విప్పకుండా జారుకున్నాడు. వర్షం వంక చెప్పి జారుకోవడం కాదు అన్నా... ఆ చేష్టలకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేక కదా ఆ పరుగు. అన్న సిగ్గు మొత్తం ఇంట్లో దాచుకుని రోడ్ల మీదకు వస్తాడు అనుకుంటా. #TeachersVsYCPGoons #DSCFakesByYCP #JaganAgainstTeachers
178
1,424
30
2,970
20,628
Raghu Rama Raju Gottumukkala retweeted
DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు తన ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ‘డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు’ అంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని సిగ్గు లేకుండా చెబుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి తన పాలనాకాలంలో దారుణమైన నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తుతో బాటు ఇప్పుడు ఎన్ ఫొర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో దిగింది. ఏపిపిఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జగన్ రెడ్డి బ్యాచ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి కేసులో కూడా ఈడీ జోక్యం చేసుకుని అరెస్టులు ప్రారంభించింది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ‘గొడ్డలి పార్టీ’ DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నది. జగన్ రెడ్డి పదే పదే టీచర్లను అవమానిస్తూ ‘డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు’ అంటున్నాడు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. వివరణలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టతనిచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జగన్ రెడ్డి చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు DSC 2025 లో ఎంపికై గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న గాయత్రి అనే టీచర్ జగన్ రెడ్డి కళ్లు తెరిపించేలా మాట్లాడారు. ఇది విని అయినా సిగ్గు తెచ్చుకో జగన్…. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
161
1,451
33
2,844
9,827
Raghu Rama Raju Gottumukkala retweeted
Teachers or rowdy-sheeters? Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers. I choose to stand with our teachers and sportspersons. Now, it’s time for you to choose. #TeachersVsYCPGoons #DSCFakesByYCP #JaganAgainstTeachers
100
751
29
2,330
64,238
ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఆయన 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు “ఒక దీపం.. ఒక ఆశీర్వాదం.. ఒక సంకల్పం”ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించి, ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. #SevaSankalpAbhiyan #HappyBirthdayModi #AshirwadKaDiya
1
32
ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.. #vinayakachavithi #ganeshchaturthi
1
56
ఏపీపీఎస్సీకి డీఎస్సీకి తేడా తెలియని జగన్.. ఫేక్ ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ భర్తీ చేసిన టీచర్ పోస్టులు సున్నా. మేము 16 వేల టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. క్లాస్ రూముల్లోకి జగన్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించి టీచర్లపై దాడులకు తెగబడుతున్నారు. టీచర్ల జోలికొస్తే సహించం. కఠిన చర్యలు తీసుకుంటాం‌. #DSCFakesByYCP #JaganAgainstTeachers #TeachersVersusYSRCP #RespectOurTeachers #MegaDSC #PsychoFekuJagan #NaraLokesh #AndhraPradesh
1
30
దార్శనికుడు, నిత్యకృషీవలుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి నారా భువనేశ్వరి గార్ల పుణ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు... #NaraChandrababuNaidu #NaraBhuvaneshwari
1
33
🪔 “నిజం గెలిచింది” 🪔 కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నిజం, ధర్మం, ప్రజాస్వామ్యం విజయం సాధించాయని పేర్కొంటూ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. #NijamGelichindi #gottumukkalaraghuramaraju
1
52