Pix$eloadu🪐🤺 retweeted
నేను
బెజవాడ
నెల్లూరు
చెన్నై
ఈ మధ్యే బెంగళూరు లో
4 గృహ ప్రవేశాలు చేశా, ఎక్కడా ఒక్క హిజ్రా వచ్చి నాన్సెన్స్ క్రియేట్ చేయలేదు
Why only in TG?
How about You? మీరు TG లో కాకుండా ఎక్కడన్నా ఇష్యూ ఫేస్ చేశారా?
Pix$eloadu🪐🤺 retweeted
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో జరిగిన వేడుకలకు హాజరై రాజమండ్రిలోని పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించడం జరిగింది.
#internationalwomensday #womensdayspecial
#womenempowerement
Pix$eloadu🪐🤺 retweeted

Congress Kerala@INCKerala5 Feb 2025
India
IndiaConnected via India App StoreAccount-level information, not a live location or per-post device.
Republic of Colombia is a South American country with roughly the population of our Andhra Pradesh. There are Colombian illegal immigrants in the US and Trump deported them.
Colombia’s President Gustavo Petro refused to accept two U.S. military planes with migrants, prompting Mr. Trump to threaten 25% tariffs on Colombian exports and other sanctions. Colombia then relented and said it would accept the migrants, but fly them on Colombian military flights that Mr. Petro said would guarantee them dignity.
“Migrants are not criminals,” Mr. Petro wrote. “They are human beings who want to work and get ahead in life.”
Entire BJP leadership is good in flexing muscles in front of the poor and powerless. They run bulldozers on people who can't fight back. When they see the mighty and powerful, the bow and show their servitude. This is not courage. This is cowardice! So Savarkarious!
Pix$eloadu🪐🤺 retweeted
#RepublicDay🇮🇳: Andhra Pradesh's tableau showcased during the 76th #RepublicDay Parade on Kartavya Path, in Delhi
The tableau of Andhra Pradesh focuses on "Etikoppaka Wooden Toys," a 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant, and toxin-free toys.
(Source: DD News)
Pix$eloadu🪐🤺 retweeted
Samsung is NOT the face of Android, because a heavily customised Android skin can't really represent the true look of Android.
This is the face of Android.
Pix$eloadu🪐🤺 retweeted
Here it is :)
The Love We Have On Our Man Of Masses @tarak9999 Anna & @DevaraMovie ❤️🔥
A BLOOD BATH 🩸!!
For a 40Feet Flex ( 1st Ever For any BiG Flex ) Blood Tho Abhishakam 🔥
Thanks To All Active RJY Fans for Making This Possible… Jai NTR ✊🏻
#DevaraOnSep27th @tarak9999
Pix$eloadu🪐🤺 retweeted
మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి తెలుగు రాయడం చదవడం నేర్పించండి తిట్టి ఐన అవసరం ఐతే కొట్టి అయినా...
#telugubashadinotsavam #telugubashadinotsavam
Last video edit cheidam valla reach poindi.
Pix$eloadu🪐🤺 retweeted
This song is an emotion..
"Maa Telugu thalliki" written by Sankarambadi Sundarachari❤️.
Maa chittoor zilla vasi 🤌🥰
విదేశాల్లో ఉంటున్న కూడా తెలుగునే ఆదరిస్తూ ...తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు తల్లిని రోజు స్మరిస్తున్న వారిలో కొందరు దేశం ఏదైనా భాష ప్రధానం అని చెప్పే డాక్టర్ గారు @miryalasrikanth మరియు @phanimalladi24 ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.......#తెలుగుభాషాదినోత్సవం
అందరికీ
Pix$eloadu🪐🤺 retweeted
అమ్మ భాష తెలుగులో ప్రేమతో కూడిన స్పర్శ ఉంటుంది. కానీ ఉరుకుపరుగుల ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు నేటితరానికి అమ్మ భాషను అందించటంలో నామోషిగా భావిస్తున్నారు.
వేల సంవత్సరాలుగా వెలుగులు విరజిమ్ముతున్న మన తెలుగును కాపాడుకుందాం.
తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు.
#Telugu
Pix$eloadu🪐🤺 retweeted
ఈ రోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. మన మాతృభాష ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ, భవిష్యత్ తరాలకు తెలుగు భాష సజీవంగా నిలిపే బాధ్యత మనందరిది. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు!
#మనమాతృభాషతెలుగు #మనతెలుగు
Pix$eloadu🪐🤺 retweeted
మాతృభాషలో మాట్లాడటం చిన్నతనంగా భావించే చిన్నమనుషులకు తప్ప మిగతా
తెలుగువారందరికీ "తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు".
పరాయి రాష్ట్రం వాడినైన నేను ఈ మాత్రం తెలుగైనా నేర్చుకుని నా శైలిలో కథలు, కథనాలు రాయగలుగుతున్నానంటే కారణం మా తెలుగు టీచర్ అనకాపల్లి సత్యనారాయణగారు, నా స్నేహితుడు జీ.ప్రసాద్ (వైజాగ్) మరియు ఈనాడు దినపత్రిక / ఆదివారం పదవినోదం. నాలుగు కంటే అధిక భాషల్లో ప్రావీణ్యం గల నాకు తెలుగు అత్యంత ప్రియమైన భాష, ఎంతిష్టం అంటే నా మాతృభాష కంటే కూడా!
ఇంతకు ముందూ చెప్పాను, మరలా చెబుతున్నాను. తెలుగువారు తెలుగు భాష "వాడకం" తగ్గిస్తే సంస్కృతం, ప్రాచీన గ్రీకు, లాటిన్ భాషల తరహాలో కాలక్రమేణా తెలుగు కూడా మృతభాషగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కావున మనందరం తెలుగులో మాట్లాడుదాం, తెలుగు వెలుగుని పంచుదాం.
జై హింద్ జై తెలుగు 💪
Pix$eloadu🪐🤺 retweeted
#justsaying 2 years of corporate life would break your rebellious thoughts in you forever





























