GuruEmbellish Stylish Hair Parandi Hair Extenshion for Festives Braid Extension 24 Inches (Black) amzn.in/d/0iHwUKQl
#Paradise
Vaallena
విశాఖ:
కేజీబీవీలో బాలికలు నిద్రస్తుండగా బాలికల జడలు కట్ చేసిన అగంతకులు
విశాఖ భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలకలం
ఏకంగా పదిమంది తొమ్మిదో తరగతి బాలికల జడలు కత్తిరించిన దుండగులు
ఈ విషయం బయటకు రావడంతో అధికారులు విచారణ
ఇక ఘటనపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేజీబీవీని సందర్శించి ఆరా
రాత్రి సమయంలో విద్యార్థినులు ఉన్న ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు..? అని ఆరా
బాలికల భద్రతకు సంబంధించిన పర్యవేక్షణలో ఏమైనా లోపాలు జరిగాయా..? అని ప్రశ్నలు
pandgalaku pgs lo undi emotional status lu pedthe thngutha, K muskoni intikelu , idhoka routine aipodndhi ilantivi petadam.
Anyway Happy vinayaka chavithi😭
english speaking , work routine bore kotti, ma uru vad shop ki poyi kurchuna kasepu..abbah uru velinate undhi😅
Graphic designers, poster designers, content script writers, Annotation..andharu switch aipondi...vere dhaniki & others atleast
have 3 to 4 different irrelevant physical skills ... Read it twice🤺
Any area any ocassion..
Mundhu aa tent house ⛺ 🎪 vadini bayatiki lagithe, ee mafia aguthundhi...business idhi
Pix$eloadu🪐🤺 retweeted
నేను
బెజవాడ
నెల్లూరు
చెన్నై
ఈ మధ్యే బెంగళూరు లో
4 గృహ ప్రవేశాలు చేశా, ఎక్కడా ఒక్క హిజ్రా వచ్చి నాన్సెన్స్ క్రియేట్ చేయలేదు
Why only in TG?
How about You? మీరు TG లో కాకుండా ఎక్కడన్నా ఇష్యూ ఫేస్ చేశారా?
తెలుగు భాష దినోత్సవం 2026 , అందరికీ శుభాకాంక్షలు✨🌾
#తెలుగుభాషదినోత్సవం2026
విదేశాల్లో ఉంటున్న కూడా తెలుగునే ఆదరిస్తూ ...తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు తల్లిని రోజు స్మరిస్తున్న వారిలో కొందరు దేశం ఏదైనా భాష ప్రధానం అని చెప్పే డాక్టర్ గారు @miryalasrikanth మరియు @phanimalladi24 ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.......#తెలుగుభాషాదినోత్సవం
అందరికీ
mana telugu fake Onam✨ attention Autnties evaru kanpdtledhu etu poyaru
#onam









