అసత్యంపై సత్యం, అజ్ఞానం పై జ్ఞానం, అ ధర్మం పై ధర్మం, అహంకారం పై వినయం గెలిచిన పవిత్ర దినం విజయ దశమి. ఈ దసరా పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖ శాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్పూర్తిగా కొరుకుంటూ.. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి.. భక్తిశ్రద్ధలు, ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల పూల సంబురాల ముగింపు వేడుక ‘సద్దుల బతుకమ్మ’…
తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
జనగామ పట్టణంలో శాసనసభ్యులు @PRR_BRS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలు, స్థానికులతో కలిసి పండుగ సంబరాల్లో భాగస్వాములవ్వడం జరిగింది.
కేసీఆర్ గారు సీఎం అయినంక సింగరేణి స్వర్ణయుగంలో నడిచింది.. కార్మికులకు లాభాల్లో అధిక వాటాలు కేటాయించి వారి జీవితాల్లో వెలుగులు నింపిండు..
కానీ ఈ దగాకోరు కాంగ్రెస్ సర్కార్ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి వాళ్ళని బజార్ల నిలబెట్టింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.
రాబోయే ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, విప్లవ సింహం నల్ల నర్సింహులు గారి శత జయంతి సందర్భంగా పాలకుర్తి మండలంలో అయినా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
దేశ రక్షణలో సైనికుడి పాత్రను, దేశ అభివృద్ధిలో రైతు పాత్రను గుర్తించి జై జవాన్.. జై కిసాన్ అనే నినాదాన్ని అందించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు.
అహింసా, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
తేదీ 01.10.2026
హైదరాబాద్
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి కుమారుడు నిఖిల్-అనీల కూతురు తరిణి మొదటి పుట్టిన రోజు వేడుకకు హైదరాబాద్ ఎన్విరాన్ కన్వెన్షన్ జరగగా ఈ వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమం తొలితరం ఉద్యమకారులు, నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వై సతీష్ రెడ్డికి ఇటీవల సర్జరీ అయిన నేపథ్యంలో వారిని ఏఐజి ఆసుపత్రిలో పరామర్శించి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత.. చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు
కండ్ల ముందే వందల ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నీరందక ఎండిపోతున్నా,
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేదు.
పంట కోసం పెట్టిన పెట్టుబడులు రైతులకు భారంగా మారాయి.
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ప్రభుత్వం నీరు విడుదల చేయొద్దని చెప్పినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకో సభ పేరుతో ప్రజల సొమ్ము గుల్ల చేయడం తప్ప, రైతులకు ఏం చేయాలో తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం సిగ్గుచేటు.
రైతులకు సాగునీరు అందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన మా పోరాటం ఆగదు.
- మాజీ మంత్రి @EDRBRS
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను బుధవారం సాయంత్రం హన్మకొండ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించడం జరిగింది.
దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసుల దాడి సరైనది కాదు.
వరంగల్ ఏంజిఏం ఆసుపత్రిలో పెచ్చులు ఉడి బేడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని వారికి సరైన వసతులు కల్పించాలని ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీద పోలీసుల దాడికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన భూ ఆరోపణలు అన్ని అసత్యలు.
నేను భూ కబ్జా చేసినట్టు ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
మా వారసత్వ భూములు అమ్ముకొని రాజకీయాలు చేశా మీలా భూ కబ్జాలు చెయ్యలేదు.
దమ్ముంటే సిట్టింగ్ జడ్జి తో ఈ భూ కుంభకొనాలపై విచారణ జరిపించు.
09-09-2026
కాళోజీ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
కాళోజీ జయంతి సందర్భంగా.. వారి రచనలను తెలంగాణ యువత స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని ఆశిస్తూ కాళోజీ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.#kaaloji
కాంగ్రెస్ పాలకులు ప్రధాన ప్రతిపక్షం పట్ల కక్షపూరితంగా,ద్యేషపూరితంగా వ్యవహరిస్తున్నదన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలు అరెస్టు అయిన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నాంపల్లిలోని కోర్టు కి వెళ్లి వారిని పరామర్శించారు




























