These are MY Views & I am not any SM , Farming Enthusiast, Love Food,Sports & Movie Buff #NOFILTERS

London, England
Joined May 2010
Before passing judgment, please understand the tradition ❤️ We don’t traditionally celebrate Bathukamma in my family, so this was my very first! And I’ve married into a family from the very heart of Telangana - Karimnagar. See that rather large floral Bathukamma in the background ? I spent pretty much the whole day decorating it 😂, and that’s what we celebrated with! The silver Bathukamma was my mother-in-law’s way of welcoming me into a tradition that’s so close to her heart ❤️ Surely, there’s room for a mother’s love alongside tradition ❤️
పూలు పేర్చితే బతుకమ్మ అంటారు. మీ పైత్యం పండుగ మీద రుద్దకండి 🙏🏽
231
1,001
96
9,233
857,182
చద్దుల(సద్దుల) బతుకమ్మ ఫలారం/ ప్రసాదులు-తెలంగాణ రుచి! తెలుగు పుణ్యపేటి ఓరుగంటి పోతన భాగవతంల చెప్పిన చల్దులారగించుటకు ప్రత్యక్షరూపము సద్దులబతుకమ్మ 🙏 5/9 సద్దులు(పెసరు,కొబ్బరి,నువ్వులు, పెరుగు,గోధుమ అన్నాలు)+సత్తు పిండ్లు(పల్లీ,మక్క,పెసరు,నువ్వులు)+ పులిహోర+మలీదాముద్దలు,etc ఎన్నో!
1
21
68
759
My compilation of ten oldest and popular shrines of Goddess Kali in the twin-cities, renowned for their Dasara celebrations. FYI @spk_lanister @TeluguJambuDwip
3
8
1
34
1,721
My new X account. The previous one was Nagarjuna Dharmavarapu. Due to phone change I failed in accessing my account in the new one that I had to go for a new account. So starting from scratch one. Hence requesting to add up to this one. My previous user name was @nagarjuna_56
3
1
7
281
Forever in our hearts, dear #SingeethamSrinivasaRao Garu. 🙏🏻💐
24
450
6
8,874
102,052
✅#OU కి ₹1,000 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు… ✅₹1,000 కోట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ, క్యాంపస్‌లో గంజాయి మొక్కలు మాత్రం వేలు వేలు కనిపిస్తున్నాయి! 👉విద్యకు నిధులు ఇవ్వాల్సిన చోట… గంజాయి మొక్కలు పెరగడం ఏంటి? 👉ఇదేనా ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి? #telangana @KTRBRS @BRSparty @BRSTechCell
35
102
1,451
కార్యకర్త కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏 ఇటీవల మరణించిన BRS కార్యకర్త పల్లి సురేష్ కుటుంబాన్ని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు స్వయంగా పరామర్శించి, పిల్లల విద్యకు పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే తక్షణ సాయంగా రెండు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. కష్టకాలంలో కార్యకర్త కుటుంబానికి అండగా నిలవడం, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం, ఇదే నిజమైన నాయకత్వం... ఈ స్పందన ఎంతో మందికి ఆదర్శం. 🙏 #KTR #BRS
Thankyou @KTRBRS గారు. ఈరోజు పాలేరు మాజి MLA కందాల ఉపేందర్ రెడ్డి గారు ఇమధ్యే చనిపోయిన మన BRS కార్యకర్త పల్లి సురేష్ కుటుంబాన్ని పరామర్శించి , వారి పిల్లల విద్యకు కావలసిన అన్ని ఇస్తాను అని చెప్పి, తక్షణ సాయంగా రెండు laptop లను ఇచ్చారు. పార్టి కోసం కష్ట పడ్డా కార్యకర్త కుటుంబానికి అండగా నిలబడ్డ అందరికి దన్యవాదంలు.
4
23
1
53
1,717
Even many BRS SM thinks that only Kaleshwaram is built . No dozens of projects were completed by KCR Devadula Sadarmat, Gouravelli, Chanaka korata, PRLI, Seetha Rama lift, Udaysamudram దరిద్రం ఈ కాంగ్రెస్ చెత్త వెధవలు ఎక్కడా నీరు సరిగ్గా పంపింగ్ చేయలేదు
Telangana will not face any shortage of water, even if we hit by 10 El Niños in 10 years. KCR safeguarded Telangana from drought, but the current administration is failing to use the mechanism. Hope they realise soon 🙏
1
14
42
836
This image will live forever in the hearts of everyone fighting for democracyand become a nightmare for those trying to stifle it. They may hold power today, but this image will haunt them throughout their entire term and long after it ends!🔥🔥🔥. I salute you @neha_aisa !🫡
14
1
52
779
Only five districts in the state (out of 33), record more than normal rainfall : Siddipet (+8%), Medak (+6%), Sircilla and Kamareddy (+3%) and Mancherial (+1%).
3
6
2
30
2,079
This is not medical advice. Kindly make your own research and consult your doctor before trying this or any other diet that you come across on Social media.
209
2
1,464
62,662
There is a friend of mine who completed his B.Tech from MGIT Hyderabad. He lost his parents in accident..and he was took care by his uncle ...today he placed at Amazon as SDE with 24 LPA His parents died when he is in 2nd year of his college...and after that expenses were taken care by his maternal uncle. He focused on building projects and DSA and he solved almost 1100+ problems on Leetcode ...and he worked so hard You know he secured amazon internship in his 3rd year of college and today he got converted to full time role. No matter what's the current scenario is ....fight for the better Tommorow.
6
8
1
264
21,732
Man Cheaty's new logo
144
3,271
73
27,040
645,250
మంచి పనులు చేసిండు కాబట్టే,ఇప్పటికీ కేసీఆర్ గారి పాటలు మారుమోగుతున్నయ్! ❤️ @KTRBRS
1
10
172
Please apply immediately for the upcoming Graduates MLC elections 👇 🔹Warangal-Khammam-Nalgonda 🔹Mahabubnagar-Hyderabad-Rangareddy Link 👇 ceotserms2.telangana.gov.in/…
2
10
3
31
2,204
Register Your Vote 🗳️ To Raise Your Voice🎙️ #warangalKhammamNalgonda #GraduateMLC #RakeshreddyAnugula
3
22
432
NPR retweeted
Request @TelanganaDGP @TelanganaHealth to respond promptly & get EHS to support The gentleman is apparently a police head constable who suffered a brain stroke while on duty
This quoted post is unavailable.
12
136
738
62,268
NPR retweeted
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు “చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!” You know who that is ✊ @NameisNani @odela_srikanth @Preyadarshe
229
2,108
82
17,875
998,552
KCR పాట 🎵 🎶 వింటేనే భయపడే రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన నిజం ఒక్కటే KCR తెలంగాణ ఆత్మలింగం. ఎంత పెకిలించాలని చూస్తే, అంత లోతుగా పాతుకుపోతాడు. ఎంత అణచాలని చూస్తే, అంత ఎత్తుకు ఎదుగుతాడు. KCRను బలహీనపరచాలని చేసే ప్రతి ప్రయత్నం…ఆయనను మరింత బలపరుస్తుంది. తస్మాత్ జాగ్రత్త! @revanth_anumula #TelanganaPolitics #TelanganaNews
5
21
1
55
1,710
హరీశ్ రావు లేఖ ఎఫెక్ట్! 🔥👏🏻 
పరుగులు పెట్టిన కాళేశ్వరం మోటార్లు.. రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు! 💧 అన్నపూర్ణ, రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లలో మోటార్లు ఆన్.. రైతులకు సాగునీటి దిశగా అడుగులు! @BRSHarish @HarishRaoOffice
"చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు మంత్రి గారు" మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ నీళ్లు ఉన్నా కూడా ఎత్తిపోయకుండా ఎందుకు రైతులతో చెలగాటం ఆడుతున్నారు? ఎల్‌నినో పేరు చెప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటారు? నీళ్లు లేక మా ప్రభుత్వ హయాంలో నిర్మించిన సిద్దిపేట పామాయిల్ ఫ్యాక్టరీ మూతపడే స్థితిలో ఉంది హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు రావాలన్నా, రైతులకు సాగునీరు రావాలన్నా మీరు మోటర్లు 24 గంటలు నడపాలి ఇప్పటికైనా ఆన్-ఆఫ్ పద్ధతిలో కాకుండా 24 గంటలు మోటర్లు నడపాలని డిమాండ్ చేస్తున్నాను – బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు @BRSHarish @HarishRaoOffice
12
2
40
779