Banoth revanth retweeted
పండుగ పూట కరెంట్ కోతలు
చీకటిలోనే బతుకమ్మ ఆడిన మహిళలు
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని జయ్యారం గ్రామంలో పండుగ పూట కరెంట్ కష్టాలు
చీకటిలోనే బతుకమ్మ వేడుకలు జరుపుకున్న ఆడపడుచులు
పండుగల వేళ కూడా కరెంట్ కష్టాలు తప్పడం లేదంటూ గ్రామస్తుల ఆగ్రహం
Banoth revanth retweeted
తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణలో కొనసాగుతున్న కష్టాలను తొలగించి, ప్రజల జీవితాల్లో దసరా పండుగ శుభాలను, సుఖసంతోషాలను తీసుకురావాలని ప్రార్థించిన కేసీఆర్
Met an inspiring inclusion advocate, Raghu Duth Degala. As the Founder & CEO of Hyderabad-based Kaiteki Innovations, Raghu is developing innovative assistive technology solutions that promote accessibility, dignity and independence for differently-abled persons.
The last time I meet Raghu was back in 2023 @THubHyd
His pioneering work recently earned recognition at Vande Bharatam 2026, where Kaiteki Innovations was selected among the Top 10 innovators from over 26,000 applications nationwide and received the Special Category Award – Disability, carrying a prize of ₹11 lakh.
The company’s flagship innovation, the GUKO Bidet, comes in both hand-actuated and foot-pedal-operated versions, making personal hygiene more accessible and enabling greater independence for differently-abled and the elderly.
Raghu’s inspiring journey and commitment to transforming everyday challenges into practical, affordable and inclusive solutions deserve appreciation.
Congratulations to Raghu and his team! Wishing them continued success in their mission to make accessibility a reality for all.
Banoth revanth retweeted
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన ఆత్మీయ సోదరులు, మాజీ రాజ్యసభ ఎంపీ @SantoshKumarBRS గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Banoth revanth retweeted
NHM సిబ్బంది తమను రెగ్యులరైజ్ చేయాలని, ఇతర ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం.
కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
సమస్యలపై కేవలం వినతిపత్రాలు ఇవ్వడం మాని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫామ్-18 ను ఒక అస్త్రంగా ఉపయోగించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఉద్యోగులను కోరుతున్నాను.
గెలిపిస్తే శాసనమండలిలో ఉద్యోగుల గొంతుకై పోరాడుతానని హామీ ఇస్తున్నాను.
#NHM #GraduateMLC
నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాను.
Ilaka kisi ka bhi ho, dhamaka hum karenge..
Jalwa kisi ka bhi ho, juloos hum hi nikalenge!!
హమారా ఇలాకా 🔥
@RakeshReddyBRS 💖
Proud to launch RUTUR, a homegrown mobility platform born in Warangal, Telangana, with a vision to transform everyday mobility through technology and innovation.
Founded by Ashok along with Nikhil (CEO), Kranthi (COO), and Akshay (CFO), RUTUR aims to make travel more affordable and accessible through reliable rides, innovative technology, and a no-commission model for drivers.
Wishing the founders and the entire @RuturApp team great success in their journey towards transforming mobility and contributing to India’s growing startup ecosystem.
Banoth revanth retweeted
📍తెలంగాణ భవన్ లో నర్సంపేట ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం.
ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణాంతరం నర్సంపేట నియోజకవర్గం లో కార్యకర్తలపై అధికార పార్టీ ఒత్తిళ్లు, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో భరోసా నింపడమే లక్ష్యంగా తెలంగాణ భవన్ లో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
@BRSparty పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ @KTRBRS గారు రానున్న రోజుల్లో నర్సంపేట ప్రతీ గులాభి సైనికున్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
పార్టీ అధికారం లోకి రాగానే తానే స్వయంగా దత్తతు తీసుకొని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతీ కార్యకర్త కలిసి కట్టుగా గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది.
Banoth revanth retweeted
రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతుంటే, కొంతమంది కేటీఆర్ జుట్టు గురించి మాట్లాడుతున్నారు
బొచ్చుగాళ్లే బొచ్చు గురించి మాట్లాడతారు
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Banoth revanth retweeted
📍మునుగోడు ముఖ్య కార్యకర్తల సమావేశం.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియపై మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించగా హాజవ్వడం జరిగింది.
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నిక కాదు. రాష్ట్ర ప్రజానీకం ఒక బలమైన సంకేతాన్ని పంపే ఎన్నికలు.
మూడేళ్ల @INCTelangana కాంగ్రెస్ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలన్నీ అధికార పార్టీకి బుద్ధి చెప్పే ఎన్నికలు.
శాసన మండలికి అర్హులైన అభ్యర్థులను పంపడానికి ఒక గొప్ప అవకాశం. కాబట్టి, గులాబీ జెండా రెపరెపలు ప్రారంభమయ్యే ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునివ్వడం జరిగింది.
#WarangalKhammamNalgonda #GraduateMLC
Banoth revanth retweeted
నల్లగొండ పట్టణ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి @BhupalReddyTRS గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
రానున్న పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ నమోదు కార్యక్రమ పురోగతి పై చర్చించడం జరిగింది.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టపద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నియోజకవర్గ కేంద్రమైన నల్గొండ పట్టణం ఎన్నికల్లో అత్యంత కీలకమైన భూమిక పోషించనుంది.
రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
#WarangalKhammamNalgonda #GraduateMLC
Banoth revanth retweeted
నల్లగొండ పట్టణ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి @BhupalReddyTRS గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
రానున్న పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ నమోదు కార్యక్రమ పురోగతి పై చర్చించడం జరిగింది.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టపద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నియోజకవర్గ కేంద్రమైన నల్గొండ పట్టణం ఎన్నికల్లో అత్యంత కీలకమైన భూమిక పోషించనుంది.
రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
#WarangalKhammamNalgonda #GraduateMLC
Banoth revanth retweeted
హైదరాబాద్ లోని షైన్ ఇండియా పోలీస్ అకాడమీ చైర్మన్ సోదరుడు జలీల్ గారితో కలిసి ఓటరు నమోదు ప్రక్రియ పై ఉద్యోగార్థులతో మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం చేసిన పోరాటాలు నెమరు వేసుకోవడం జరిగింది.
వయో పరిమితి పెంపు, నోటిఫికేషన్ లో పోస్ట్ ల పెంపు వంటి అనేక అంశాల్లో వారితో కలిసి చేసిన పోరాటాలు పోలీస్ అభ్యర్థులు గుర్తు చేసి మద్దతు తెలపడం జరిగింది.
పోటీ ప్రపంచంలో మంచిచెడు తెలిసిన వారిగా చరిత్ర తెలిసిన వాళ్లుగా ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదైన గొప్పగా తీర్పు ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది.
#WarangalKhammamNalgonda #GraduateMLC

















































