Alumnus of REC Warangal. Former DGP Jharkhand. Former Administrator NRI Academy of Sciences.Farmer by birth and temperament . 🙏 [email protected]

India
Joined September 2009
Sir, we certainly must not burden the new generation with failures of the old. Every child deserves not just a chance to live but the opportunity to shape a just and humane tomorrow. Changes are inevitable.
1
2
42
Our society may be flawed, but why condemn newborns for its failures? They deserve a chance to be different. We created today’s problems; let’s give them the opportunity to build a better tomorrow. Change is coming! 👍 @IPS_Association
జరగని పని. దే ఆర్ కంప్లీట్‌లీ రాటెన్. ఇంక్లూడింగ్ న్యూ యాస్పిరంట్స్ ఆల్సో. నో హోప్ ఎట్ ఆల్.
1
3
302
ఉద్యమ జర్నలిస్టు అంటే ఎవరు?
ఇందాక ఉద్యమ జర్నలిస్టు హోటల్ కు వెళ్లాము. బయట కౌంటర్ లో నిలబడి తాగితే 20 రూపాయలకు లెమన్ టీ. చాలా బాగా చేస్తారు. లోపలకు వెళ్లి కూర్చుంటే 150 రూపాయలకు వన్ ప్లస్ వన్ ఆఫర్. పరమ దరిద్రంగా ఉంది. ఖర్మ అనుకుంటూ వస్తుంటే ఉద్యమ జర్నలిస్టు కనిపించాడు. నవ్వాడు. నమస్తే పెట్టి వచ్చా.
2
267
Vishnu retweeted
ట్విట్టూరి మిత్రగణానికి, వారి కుటుంబాలకు, బంధు మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు.. ఆ దుర్గా మాత ప్రేమ మరియు ఆశీస్సులు మీకందరికీ మెండుగా దక్కాలని ఆశిస్తూ... ...మిత్రుడు.. గౌసు
1
35
580
మధ్యమధ్యలో ‘ఇంకా ఏమిటి?, వంటి ప్రశ్నలు అడుగుతూ, మొబైల్‌ను నిరంతరం చూస్తూ ఉంటారు కొందరు 😀.అధితి దెయ్యమో భవ కాలం మరి !
మన వాళ్ళు ఇంటికి వచ్చిన అతిథులతో మాటలు కరువు ఐతే వాళ్ళను టీవీ ముందు కూర్చుండ బెట్టి ఓ సినిమా పెడతారు. ఏడ్చే పిల్లల ముందు మొబైల్ పడేస్తారు. This is Indian style.
1
5
641
बुराई पर अच्छाई, झूठ पर सच और नफरत पर करुणा की जीत हो। आइए, हम न्याय, समानता और मानवीय गरिमा के मूल्यों को बनाए रखें।एक शांतिपूर्ण तथा सौहार्दपूर्ण समाज के निर्माण की दिशा में काम करें। सभी को शांति, समृद्धि और खुशहाली की शुभकामनाएँ! #दसहरा #विजयदशमी
223
చెడుపై మంచి, అసత్యంపై సత్యం, ద్వేషంపై కరుణ విజయం సాధించుగాక! న్యాయం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను కాపాడుకుంటూ, శాంతియుతమైన, సామరస్యపూర్వకమైన సమాజం కోసం కృషి చేద్దాం. అందరికీ శాంతి, సౌభాగ్యం,సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను! #దసరా #విజయదశమి
3
276
May good triumph over evil, truth over falsehood, and compassion over hatred. Let us uphold the values of justice, equality and human dignity, and work towards a peaceful and harmonious society. Wishing everyone peace, prosperity and happiness! 🌸#HappyDussehra #vijayadasami2026
1
9
815
తక్కువ అంటారా?😀
ఎండి జెన్ మెడ్ చదివిన అమ్మాయికి ఒక ఎంబీబీఎస్ చదివిన కుర్రాడికి పెళ్లికి మూడెకరాల పొలం, పాతిక లక్షలు, ఇరవై తులాల బంగారం, ఒక కారు ఇస్తున్నారు. మనం మారంరా…
3
652
Not everyone who visits a place of worship is God-fearing. Ritual is not faith, and offerings cannot bribe God. True faith lies not in ceremonies or bargains for favours, but in honesty, compassion, and integrity.In how we treat others 🙏
Replying to @MVRaoIPS
God fearing means ten percent will go to church. Embedded Clause.
1
6
550
Civil servants implement policies, but good governance is a collective responsibility. The rot we see today cannot be blamed on them alone, though they must bear their fair share of the blame. They yielded too much ground to unscrupulous politicians of late. Must find their feet
The situation has degraded so much that such a good will opinion is not forming in the minds of common man. Who should work for correcting the image sir?
1
9
617
Richly deserved Nobel Peace prize - Bravo ma'm @NaviPillay1 - odd that Indian government has still not felicitated the courageous Justice - "Honouring Pillay is therefore not only about her biography; it is about upholding a principle." scmp.com/opinion/world-opini… "I place Pillay firmly in the Socratic-Confucian lineage : might may prevail but that does not make it right, and even the strongest state is bound by law......the world needed to understand that the alternative is the situation Thrasymachus and Han described. The 2026 prize is a reminder that we can still choose the normative path." @SAMonitor @APLNofficial #NobelPeacePrize #GazaGenocide‌ #Rwanda
100
47
22
158
34,185
Let us not judge newcomers by the sins of their predecessors. They deserve a fair chance to serve and make a difference. Better governance is everyone’s responsibility. Wishing them a successful future in public service! @IPS_Association @IASassociation @svpnpahyd
IAS IPS Officers need to introspect themselves, when ppl start ridiculing the fresh batch passing out of academy as a new set of gang entering the system to further corruption, imagine the decline in the respect, confidence and assurance from these elite folks. Wake up & deliver.
1
2
460
ఏ మాత్రం పస లేని మీడియాలా ఉంది. మాకు లేచిపోవడాలు, సెలబ్రిటీల ప్రసవాలు మరియు విడాకులు, ప్రముఖులు ఆలయాలను సందర్శించడం వంటి అంశాలపై అంతులేని కథనాలు, ఒక రాజకీయ నాయకుడు మరొకరిని ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలంపై గంటల తరబడి సాగే చర్చలుతో ప్రతి రోజు జ్ఞానోదయంతో పరవశమే! #తెలుగుమీడియా
అరగంటపాటు ఆస్ట్రేలియా రేడియో వార్తలు విన్నాను. ఫ్రాన్సులో అల్లర్ల గురించి గానీ, ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి గానీ, మా వీధిలో జరిగిన గొడవ గురించి గానీ దేనిగురించి కూడా ప్రస్తావించలేదు.
4
438
His chances of getting an investor are almost zero. No one fears HIM. Pretends to be so.😀🙏
This is an eligible criteria I had never heard of before! 🙈
1
1
1,038
Vishnu retweeted
బెజవాడ బాగు కోరుకునేవారు విశేషంగా తరలి రండి. ఎలా బాగుచేస్తామో చెబుతాం గెలిపించండి, ఎలా బాగుపడదో చూస్తాం
41
16
235
52,682
కెమెరామ్యాన్ లీల కృష్ణ తో సూరిబాబు సైనింగ్ ఆఫ్ 😊
17
7
119
1,641
టీవీలో శుభదినాలను, శుభసమయాలను గురించి ఊదరగొట్టే స్వాములు, ఆలయ సందర్శనలను ప్రచారం చేసే ప్రముఖులు ప్రజలను ప్రమాదకరమైన గుంపులుగా మార్చి రెచ్చగొట్టడంలో తమ పాత్రను అంగీకరించాలి. విశ్వాసం ఎన్నడూ ప్రాణాలను బలిగొనకూడదు. #దైవం #మానవులు #భక్తి #వ్యాపారం #రాజకీయం #పేదరికం
7
561