SSMB29 retweeted
సహజంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. కాని ఈసారి వైసీపీ కలబడి తలపడి గట్టిపోటీ ఇస్తోంది.
ఇది ఇంటరెస్టింగ్ థింగ్.
👉2021లో టిడిపి పోటీకి కూడా వెనుకంజ వేసింది.
కార్యకర్తల్ని క్షేత్రంలో యాక్టివ్ గా ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లే!
SSMB29 retweeted
అభినందనలు.. @ncbn బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు!
ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు!
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్ చేశారు.
నామినేషన్లు: హైజాక్!
నామినేషన్ల పరిశీలన: హైజాక్!
నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్!
పోలింగ్ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు!
పోలింగ్: రిగ్గింగ్!
పోలింగ్ శాతం: తారుమారు!
ఓట్ల లెక్కింపు: హైజాక్!
అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు!
అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే!
ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!
SSMB29 retweeted
The barbaric chainsaw attack on a Class 10 student inside the classroom at Rapthadu ZP High School exposes the total collapse of law and order under the TDP coalition’s ‘Jungle Raj’.
How could an assailant freely storm into a government school and brutally assault a young girl? This shows the government’s utter negligence in ensuring the safety of children, even inside educational institutions. It is also unfortunate that another student was also injured while she was trying to intervene.
When governance takes a backseat to political vendetta and ‘Red Book’ rule, criminals run rampant without fear of the law.
Injured students must be provided with the best emergency medical treatment immediately, and their families must be taken into confidence. We demand, the immediate arrest of the attacker and be brought to justice through transparent probe. An urgent review of school safety protocols across Andhra Pradesh, and complete accountability from @ncbn and @naralokesh.
#CBNJungleRaj
SSMB29 retweeted
What is happening in Andhra Pradesh?
WATCH | Dear Indians, this is how local body elections are being conducted in Andhra Pradesh.
She is former AP Health Minister and YSRCP leader @vidadalarajini.
This is how the NDA government led by @ncbn is behaving in Andhra Pradesh. Imagine the plight of an ordinary citizen.
Democracy in Andhra Pradesh has become a BIG JOKE!
SSMB29 retweeted
Wishing you the most memorable birthday yet @ssrajamouli sir… 😍😍😍
Cannot wait for the world to see what we are creating together. ❤️❤️❤️
SSMB29 retweeted
Happy Birthday to THE DIRECTOR.
#HBDSSRajamouli
SSMB29 retweeted
విశాఖలో సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం!!
ఉద్యోగం చేస్తాం ఊడిగం చెయ్యం అంటూ నినాదాలు !!
Not Even 3 years… @JaiTDP ⚠️ 🚨
SSMB29 retweeted
Netizens Prises On BIG TV!✅️
ఏపీ DSCలో అక్రమాలపై బిగ్ టీవీ కథనాలకు ప్రశంసల.
రాజీలేకుండా BIG TV న్యూస్ టెలీకాస్ట్ చేస్తోందన్న అభ్యర్థులు.
ప్రజల నుంచి BIG TV కి ఊహించని మద్దతు.
నిజం భయం లేకుండా నిజాయితీగా చూపిస్తున్న BIG TV!
SSMB29 retweeted
రెండు రోజులు NON STOP BATTING చేస్తే BIG TV CHANNEL ను BLOCK చేశారు!
@naralokesh మళ్లీ నువ్వు ఏదో పెద్ద మగాడిలాగా DSC పై ఛాలెంజ్ చేస్తావు.
DSC నిజాలు బయటపడే కొద్ది భయపడుతున్న నారా లోకేష్.
అకౌంట్ ను -బ్లాక్ చేయించిన ఏపీ ప్రభుత్వం.
BIGTV INSTAGRAM అకౌంట్ బ్లాక్.
SSMB29 retweeted
వెలిగొండ ప్రాజెక్ట్ ఎవరి వల్ల సాకారమైందో ప్రజలకు బాగా తెలుసు! 🔥
అందుకు నారా లోకేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌కు వచ్చిన కామెంట్లే నిదర్శనం..
మీరు క్రెడిట్ చోరీ కోసం ఎంత పాకులాడినా వేస్టే. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు @ncbn, @naralokesh.
#YSFamilyForAPIrrigation
#VeligondaProjectByYSFamily
#CreditChorBabu
#JaganannaConnects
SSMB29 retweeted
RAVANNA'S RAMPAGE ISN'T STOPPING ANYTIME SOON 🔥🔥
180 CRORES+ GROSS WORLDWIDE in 10 Days for the HEART WINNING BLOCKBUSTER #Irumudi 💥💥
Book Your Tickets Now!
🎟️linktr.ee/IrumudiTickets
#IRUMUDI / #IRUMUDIKATTU






















