Will Comeback Strong 2026▶️2027⏩2029

Joined August 2020
YSJ_MSD_GMB retweeted
News: 600 acres of forests land has been approved to convert this for Google's data centre in Vizag. My view: Dear @naralokesh avare, I am happy that this data centre will.not come up in Karnataka. However, as a fellow Indian, I pity for the ecology in Vizag and eastern coast.
20
111
6
496
16,954
YSJ_MSD_GMB retweeted
In a nation where cronies have destroyed forests with impunity Google doing the same is no surprise Of course the illusion of progress is the usual carrot dangled for the citizenry A data centre will need no employment .. very few people and lots of water and energy sucked out of the land It's cronyism camouflaged
29
279
32
408
204,456
YSJ_MSD_GMB retweeted
Indian media didn’t show this. 99.9% Indians don’t know this. But Adani & Google JV is cutting acres of forest to build data center. But you have to use ethanol and paper straws and do PUC of car and scrap old vehicles to save environment. #DataCenter
11
151
7
263
16,087
Congrats Sundar! You did it!
218
2,405
179
8,700
209,919
🚨 #TDPFakeNewsFactory నిబంధనలకి విరుద్ధంగా రోడ్డు వేసి.. ఇప్పుడు తప్పు దిద్దుకోలేక వైయస్ఆర్ సీపీపై నిందలా? యెల్లో మీడియాతో రైతు పొలంలో రోడ్డుపై చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం మీ ప్రభుత్వంలో రోడ్డు వేసి.. ఆ తర్వాత కోర్టు తీర్పుతో ధ్వంసం చేసి సిగ్గులేకుండా మాపై తప్పుడు ప్రచారమా @ncbn ?
గొడ్డలిపార్టీ అంటేనే విధ్వంసానికి బ్రాండ్. ఇదిగో నిదర్శనం. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లె వరకు రూ.4.75 కోట్లతో వారం క్రితం నిర్మించిన రోడ్డును గొడ్డలిపార్టీ నేత సుబ్బారెడ్డి ఇలా ట్రాక్టర్ తో దున్నేసాడు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
35
140
7
371
40,192
YSJ_MSD_GMB retweeted
Court lo మేము ఆ భూముల్లో రోడ్ చేయడం లేదు అని చెప్పి రోడ్ వేసి వాళ్లకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా రోడ్ వేశారు అయినా నువ్వే కదా కోడి చెరువులోకి ఎలా వెళతారు అని కోర్టులో కేసు వేసింది అంటే వాళ్ల ల్యాండ్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కదరా నీకో న్యాయం వాళ్ళకో న్యాయమా @PawanKalyan 🤡
అభివృద్ధి బాటలో కూటమి - అరాచక బాటలో వైసీపీ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వేసిన రోడ్లను ట్రాక్టర్లతో దున్నించే స్థితికి చేరింది వైసీపీ పైశాచికత్వం. ఈ రాక్షస వైసీపీకి @YSRCParty స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను సార్థకం చేయాలి.
5
94
4
211
11,052
పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ రాజీనామా చేయాలి.. Issue 1. Private విల్లాల కోసం రుషి కొండ IT Sez ప్రాంతానికి గుండు కొట్టారు. Issue 2. 200 jobs Data centre కోసం 600 acres vizag forest area నీ నాశనం చేశారు. ఎందుకయ్యా చిత్త శుద్ధి లేని రాజకీయ నాయకులు. #Everyone
4
90
1
169
1,534
విశాఖలో కొండలకు గుండు కొడుతున్న కూటమి ప్రభుత్వం నాడు రుషికొండ విషయంలో తెగ హడావిడి చేసిన @PawanKalyan నేడు విశాఖ కొండల విధ్వంసంపై ఎందుకు మాట్లాడటం లేదు. ఈ కూటమికి మళ్ళీ ఓటు వేస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి విధ్వంసం. విశాఖ కూటమి మేయర్ ను గెలిపించుకుంటే. విశాఖలో కొండలు అనేవి ఎక్కడ లేకుండా చేస్తారు
2
119
5
272
2,723
YSJ_MSD_GMB retweeted
అధర్మాన్ని ధర్మం, చీకటిని వెలుగు, చెడును మంచి ఎప్పుడూ జయిస్తాయని చాటిచెప్పే పండుగ విజయదశమి. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజల కష్టాలు దూరమై, జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, మనందరినీ అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
95
885
24
3,516
60,262
YSJ_MSD_GMB retweeted
*Democracy in Andhra Pradesh is alive and thriving.* This is the situation in AP, before nominations the Police allegedly prevented most opposition council candidates from filing their nominations, clearing the way for ruling party candidates to be declared elected unopposed. They have stopped most opposition council candidates from filing their nominations.
A record of over 22,800 nominations have been filed for the urban local body elections across Andhra Pradesh. Candidates from every party, every community and every corner of the state have stepped forward. Democracy in Andhra Pradesh is alive and thriving. Those who cry foul before a single vote is cast should remember: elections are won in the field, not at press meets. Face the people, the people will decide.
87
2,464
35
6,561
123,493
YSJ_MSD_GMB retweeted
Scenes from Darsi, Andhra Pradesh, where YSRCP candidates were reportedly seen pleading with the RDO to allow them to file nominations for the municipal elections. The incident has raised questions about the nomination process.
26
498
17
1,350
21,433
In YCP time, Unanimous because TDP leaders gave up very easily. They didn't want to contest. Their leader also gave up. In TDP time, Unanimous because TDP leaders are stopping YCP nominations by force. YCP didn't give up nor their leader gave up. Both are not same!
7
132
2
834
14,905
YSJ_MSD_GMB retweeted
Asalu police lu enduku, kutami ki support chesthunnaru anedhe biggest question! Normal ga election roju adhikara pakshaniki police support untundi. Kaani ikkada jaruguthunnavi enti? Nomination papers chinchiveyadam! Nomination papers-ni adhikarule lakkovadam! Nominations vese chotake pedda mob-ni theesukochi, adhikarula munde bedhirimpulaku paalpadatam! Idhanthaa jaruguthunte police lu em chesthunnaru? Prajaswamyamlo prathi okkariki nomination vese hakku undhi. Aa hakkune kaapadalekapothe, saamanyudiki rakshana evaru kalpisthaaru? @APPOLICE100
18
74
369
9,825
Interesting twist: YSRCP chief Jagan Mohan Reddy says he now regrets supporting changes made to appointment of cec, calls for electoral reforms
250
1,736
124
8,299
700,788
ఫ్రాన్స్‌లో నిరసన: "ప్రజాస్వామ్యం గొంతు!" ఇండియాలో నిరసన: "దేశ వ్యతిరేకులు!" పారిస్ వీధుల్లో నిరసనలు, లైవ్ కవరేజ్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక చర్చలు. మన ఢిల్లీ జంతర్ మంతర్‌లో యువత నిర్బంధం, ఒక్క స్క్రోలింగ్ లైన్ కూడా లేదు. మన మీడియా బైనాక్యులర్స్‌కి ఒక్కటే సెట్టింగ్: విదేశాలు జూమ్, సొంత దేశం బ్లర్. #GodiMedia #GenZ
91
209
12
927
16,311
YSJ_MSD_GMB retweeted
సీఈసీ నియామకంపై జగన్ కీలక వ్యాఖ్యలు సీఈసీ నియామకాన్ని అధికార పార్టీలు చేపట్టకూడదు.. న్యూట్రల్ బాడీస్ ద్వారా నియామకం జరగాలి గతంలో ఆ ప్రతిపాదనకు అంగీకరించి తప్పు చేశాం.. అందుకే మార్పు రావాలని కోరుతున్నాం సీఈసీ నియామకంలో సంస్కరణలు రావాలి.. మళ్లీ న్యూట్రల్ బాడీ ద్వారా సీఈసీ నియామకం జరగాలి – వైఎస్ జగన్
కూటమిలోని పార్టనర్ పార్టీలకు టెంట్ సామాన్లు సప్లై చేసినట్లు తన పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు సప్లై చేస్తున్నాడు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిపితే గెలుస్తామని చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేక ఇలా దాడులకు తెగబడుతున్నాడు - మాజీ సీఎం వైఎస్ జగన్
5
158
6
803
24,765
ఈవీఎం అయితే మేనేజ్‌మెంట్. బ్యాలెట్ అయితే రౌడీలు, పోలీసుల అరేంజ్‌మెంట్. ప్రాణాలకు తెగించి నామినేషన్ వేస్తే, బెదిరింపులు, బైండోవర్‌లు. అభ్యర్థి భయంతో, కుటుంబం ఆందోళనతో, ఓటరు మౌనంతో. ఇదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల పరిస్థితి. ఏపీని మళ్లీ 1999కి తీసుకెళ్లావ్, నయా బీహార్ చేశావ్ చంద్రబాబూ! #SaveDemocracy, #APMunicipalElections
51
477
9
1,689
23,821
అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నాకు మద్దతుగా నిలిచి, ఆశీస్సులు అందించిన వైఎస్సార్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జగనన్న నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, విశాఖ ప్రజల ఆశయాల సాధన కోసం, నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. #YSRCP #Visakhapatnam #YSJagan
1
17
140
1,046
The Constitution has collapsed in Andhra Pradesh. Democracy is being murdered in broad daylight. For the second consecutive day of nominations for the local body elections, @ncbn Garu has allowed law and order to break down completely. He has given his party’s mobs a free hand and is using the police to protect them. Once again, he has shown his record of political violence and is running a jungle raj in the state. The situation has become so bad that opposition candidates cannot even file their nominations. YSRCP candidates are being chased with knives and sticks in front of the police and within the nomination centres. Centres are being surrounded, and people are entering Returning Officers’ offices to snatch and tear nomination papers. Candidates are being picked up by the police in the middle of the night. This is Chandrababu’s version of democracy. He is using the power of office to encourage violence and make the elections one-sided. Worse still, our MPs who went to support candidates as proposers were not spared. Nomination papers were snatched from their hands and torn. Three MPs were attacked in the presence of the police, and by the police themselves. If MPs are not safe in this state, what protection can ordinary people expect? The incidents across the state, including in Kadapa, Pulivendula, Kamalapuram, Jammalamadugu, Rajampet, Rayachoti, Punganur, Tirupati, Darsi, Dachepalli and Gurazala, show how badly democracy has been undermined under Chandrababu’s rule. The police firing in Pulivendula was a bullet fired at democracy. Chandrababu was undoubtedly behind this conspiracy. Why did the police attack and beat candidates and proposers who had come to file nominations? Why did they open fire? Chandrababu, is stopping candidates from filing nominations an election? Is having opposition candidates picked up by the police democracy? Is ordering attacks on MPs constitutional governance? The Central Government must intervene immediately. With constitutional institutions being weakened and democratic rights being crushed, I demand President’s Rule in Andhra Pradesh. What else can we expect from this backstabbing party, which deceived people with the Super Six and Super Seven promises, even giving them bonds?
45
983
12
2,526
22,322
YSJ_MSD_GMB retweeted
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నాయకులు నామినేషన్ వేయకుండా అడుగడునా గస్తీ కాస్తున్న టీడీపీ శ్రేణులు
పులివెందులలో వైసీపీ శ్రేణులపై పోలీసుల కాల్పులు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైసీపీ శ్రేణులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, గాల్లో కాల్పులు జరిపి, లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
25
292
27
1,345
298,215