Pinned Tweet
🚨 #BanYellowMediaSaveAP
టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి మరో ఎడిట్ వీడియోతో పచ్చమంద తప్పుడు ప్రచారం
తిరుమల లడ్డు విషయంలో తప్పు చేశాం అనే భావన కూటమి నేతల్లో ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా గారు.. జోగి రమేశ్ గారితో నివాసంలో చెప్పిన వీడియోతో టీడీపీ తప్పుడు ప్రచారం
@ncbn, @PawanKalyan లడ్డుపై తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన తర్వాత కూడా, ప్రజలను సిగ్గులేకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకెంత కాలం ఇలా ఫేక్ ప్రచారంతో బతికేస్తారు చంద్రబాబు?
#TDPFakeNewsFactory
#NoAnimalFatInTTDLaddu
#SaveTirumalaFromTDP
#ApologizeToDevotees
#SadistChandrababu
#SeizeTheLiarPK
🚨 #TDPFakeNewsFactory
నిబంధనలకి విరుద్ధంగా రోడ్డు వేసి.. ఇప్పుడు తప్పు దిద్దుకోలేక వైయస్ఆర్ సీపీపై నిందలా?
యెల్లో మీడియాతో రైతు పొలంలో రోడ్డుపై చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం
మీ ప్రభుత్వంలో రోడ్డు వేసి.. ఆ తర్వాత కోర్టు తీర్పుతో ధ్వంసం చేసి సిగ్గులేకుండా మాపై తప్పుడు ప్రచారమా @ncbn ?
గొడ్డలిపార్టీ అంటేనే విధ్వంసానికి బ్రాండ్. ఇదిగో నిదర్శనం. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లె వరకు రూ.4.75 కోట్లతో వారం క్రితం నిర్మించిన రోడ్డును గొడ్డలిపార్టీ నేత సుబ్బారెడ్డి ఇలా ట్రాక్టర్ తో దున్నేసాడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
స్థానిక ఎన్నికల వేళ బలమైన అభ్యర్థులు లేక టీడీపీ, జనసేన కుర్చీలాట
నాయకుల మార్పిడిని మభ్యపెట్టేందుకు వైయస్‌ఆర్‌సీపీ నుంచి చేరికలు అంటూ తప్పుడు ప్రచారం
చిల్లు పడి.. మునిగిపోయే పడవని ఎవరు ఎక్కుతారు చంద్రబాబూ?
#YSRCPFactCheck
#YSRCPFactCheck
జలజీవన్ మిషన్ ముసుగులో వైయస్‌ఆర్‌సీపీపై అబద్ధాలతో బురదజల్లేందుకు @ncbn, @PawanKalyan విశ్వప్రయత్నం
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే మెరుగ్గా 2019-24లో జలజీవన్ మిషన్ ద్వారా 38.74 లక్షల ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇచ్చి తాగునీరు ఇచ్చిన వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం
కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇష్టారీతిన అబద్ధాలు చెప్పి జనాల్ని మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం
నీ అబద్ధాలకు కాలం చెల్లింది చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్‌కి రెడీగా ఉండు
#TDPFakeNewsFactory
సచివాలయ ఉద్యోగులు తిరగబడే సరికి.. కొత్త నాటకానికి తెరదీసిన కూటమి ప్రభుత్వం
సర్వీస్ రూల్ లేకుండా నియమించారంటూ మంత్రితో చెప్పించి బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం. మరి సచివాలయ ఉద్యోగుల బాధ్యతలకి సంబంధించి విడుదల చేసిన ఈ జీవోల సంగతేంటి చంద్రబాబూ?
గతంలో వాలంటీర్ల విషయంలోనూ ఇదే తరహాలో డ్రామాలాడి ఆ వ్యవస్థకు మంగళం పాడేసిన చంద్రబాబు
ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని కూడా పొమ్మనలేక పొగబెడుతున్నావా @ncbn ?
#YSRCPFactCheck
#CBNFailedCM
#BanYellowMediaSaveAP
తప్పుడు ప్రచారం చేయడంలో రోజురోజుకీ హద్దులు దాటేస్తున్న ఎల్లో మీడియా
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమ నియామకాలతో అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్. దాంతో చినబాబుని రక్షించేందుకు జర్నలిజం విలువలకి పాతరేస్తూ అసత్య ప్రచారం
ఈరోజు విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నిరసనలు తెలుపుతుండటంతో డైవర్ట్ చేయడానికి కొత్తనాటకం
@naralokesh మోచేతి నీళ్ల కోసం ఇంతలా దిగజారాలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా?
#YSRCPFactCheck
#DSCScamByNaraLokesh
#YSRCPFactCheck
శ్రీవారి పాదాల చెంత క్రెడిట్ చోరీకి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు
2023లో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి స్థలం తానే ఇచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు.. 2023లో స్థలం ఇవ్వడానికి నువ్వు సీఎంగా ఉన్నావా చంద్రబాబూ? లేదా మీ హెరిటేజ్ స్థలం ఏమైనా ఇచ్చావా?
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ నిర్మాణంపై క్రెడిట్ కొట్టేసినట్లు.. తిరుమలలోనూ క్రెడిట్ కొట్టేద్దామని అనుకున్నావా చంద్రబాబూ?
#CreditChorBabu
#SadistChandraBabu
YSRCP Fact Check retweeted
ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం అని తన అసాధారణ ప్రతిభతో నిరూపించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.
#EngineersDay
.@ncbn తనపై ఉన్న స్కిల్ స్కాం కేసుని అధికారులను బెదిరించి మూసివేయించుకొని.. ఆ కేసులో తనకి తానే క్లీన్ చిట్ ఇచ్చుకొని ఇప్పుడు సిగ్గులేకుండా అందరికీ చెప్పుకుంటున్నాడు.
#YSRCPFactCheck
#SkillDevelopmentScam
#CorruptionKingCBN
#ScamsterBabu
YSRCP Fact Check retweeted
East Godavari, Andhra Pradesh: YSR Congress Party (YSRCP) President and former Chief Minister Y.S. Jagan Mohan Reddy says, "... During YSRCP term in 2023-24 the average price of tobacco was Rs 289 per kg and in 27 months after the coalition government has assumed office it has dived down to Rs 220..."
ఉరవకొండలో రెచ్చిపోతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు. వైయస్ఆర్ సీపీ నాయకుడికి చెందిన 21 ఎకరాల భూమిపై కన్నేసి దౌర్జన్యంగా కబ్జా చేసే ప్రయత్నం. దానికి నిరసన తెలియజేస్తున్న వైయస్ఆర్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా..సిగ్గు లేకుండా వైయస్ఆర్ సీపీ అరాచకం అంటూ ఈనాడులో తప్పుడు ప్రచారం.
#YSRCPFactCheck
రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు.. టీడీపీ నాయకుల తొత్తులుగా మారి ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనం!
#YSRCPFactCheck
#TDPFakeNewsFactory
#TDPFakeNewsFactory
కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవ్వరైనా.. అలా అప్పగిస్తారా @ncbn ? ఈ చిన్న లాజిక్ ఎల్లో మీడియా ఎలా మిస్ అయ్యింది?
డబ్బులు తీసుకుని పొగాకు సరఫరా చేయకుండా నాటకాలాడుతున్న పొగాకు వ్యాపారికి చెందిన లారీని పట్టుకుని పోలీసులకి అప్పగించిన వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారి కుమారుడు
కానీ.. వాస్తవాల్ని దాచేసి ఆ పొగాకు వ్యాపారి కొడుకుని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నట్లు ముస్తఫా గారిపై అబద్ధపు ప్రచారం, తప్పుడు ఫిర్యాదుతో పచ్చమంద రాక్షసానందం
కిడ్నాప్ చేసి ఉంటే.. పోలీసులకు లారీని ఎందుకు అప్పగిస్తారు చంద్రబాబూ? ఇంకెన్నాళ్లు అబద్ధాలతో జనాల్ని మభ్యపెడతారు @JaiTDP ?
#YSRCPFactCheck
జగన్ ప్రోత్సాహంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆగడాలు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.ఎస్. బేగ్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. xitter.cf/i/broadcasts/1mxPaaMBj…
YSRCP Fact Check retweeted
Attaching letter submitted to Hon’ble Prime Minister Shri @narendramodi Ji regarding DSC
tinyurl.com/h59rdzpk
సర్కారు బడుల్ని గాలికొదిలేసి.. జాకీలేసి విద్యాశాఖను లేపుతున్న చంద్రబాబు
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, విద్యా ప్రమాణాలు పడిపోవడంతో ప్రైవేటు స్కూళ్లకి వెళ్లిపోతున్న విద్యార్థులు
విషయం బయటికి వస్తే @naralokesh అసమర్థత బయటపడుతుందని తప్పుడు ప్రచారానికి తెరదీసిన చంద్రబాబు
ఇంకెంతకాలం ఇలా అవాస్తవాలతో జనాల్ని మభ్యపెడతావు @ncbn ?
#YSRCPFactCheck
#CreditChorBabu
క్రెడిట్ చోరీ చేసే పనికి ఆస్కార్ ఉంటే.. ప్రతి సంవత్సరం చంద్రబాబుకే వస్తుందేమో!
సమగ్ర భూసర్వేపై ఎన్నికలకి ముందు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. అప్పట్లో వైయస్ జగన్ గారు అనుసరించిన విధానాలకు ఇప్పుడు జైకొడుతూ కొనసాగింపు
40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు.. పథకాలు కాపీ.. పనులు కూడా కాపీనేనా @ncbn ?
#YSRCPFactCheck
తిరుమల కాలినడక దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని టీడీపీ నాయకుడే దొంగలిస్తే.. సిగ్గులేని కూటమి నేతలు వైయస్‌ఆర్‌సీపీ నేత ఓ మనిషిని పంపి దొంగతనం చేయించారంటూ తప్పుడు ప్రచారం చేశారు🚨
సదరు దొంగ జశ్వంత్.. @naralokesh తో పాటు కూటమి నేతలతో దిగిన ఫొటో బయటికి రావడంతో కక్కలేక.. మింగలేక మిన్నకుండిపోయారు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేది మీరు.. కానీ బుద్ధిలేకుండా బురద మాత్రం వైయస్‌ఆర్‌సీపీపై చల్లడం పచ్చమందకి పరిపాటిగా మారిపోయింది
#YSRCPFactCheck
#SaveTirumalaFromTDP
చంద్రబాబు నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకి చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి?
ఓపీఎస్ అవకాశం కేవలం 10,715 మంది ఉద్యోగులకు మాత్రమే ఇచ్చి.. దాదాపు 3 లక్షల మందికి టోకరా. కానీ సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం
ఇంకెంత కాలం అబద్ధాలతో ఉద్యోగుల్ని మభ్యపెడతావు @ncbn ?
#YSRCPFactCheck
#BanYellowMediaSaveAP
#YSJaganWithFisherMen
విశాఖ బోటు ప్రమాదంలో మత్స్యకారుల్ని ఆదుకోవడం చేతగాక.. వైయస్ జగన్ గారిపై నిందలా @ncbn, @JaiTDP ?
ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా అప్పట్లో పరిహారం పెంచిన వైయస్ జగన్ గారు. దాని ప్రకారమే మొన్న బాధితులకి పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం
కానీ.. ఇప్పుడు సిగ్గులేకుండా టీడీపీ తప్పుడు ప్రచారం.. నిజాలేంటో జనాలకి తెలుసులే చంద్రబాబు!
#YSRCPFactCheck
#TDPFakeNewsFactory
#PsychoFekuJagan
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా, బీమా కలిపి మొత్తం రూ.10 లక్షలు చొప్పున ఇవ్వాలి. కానీ తన హయాంలో జగన్ వాటన్నిటినీ పెండింగ్ పెట్టాడు. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జులై 8 న చెల్లించింది. అటువంటి జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మత్స్యకారుల వద్దకు వెళ్తున్నాడు?
#AndhraPradesh
ప్రశ్న రావణ్‌ను పెంచి పోషించింది ఎవరు @JaiTDP ?
వైయస్‌ఆర్‌సీపీతో అతనికి సంబంధం ఉంటే.. ఎందుకు వైయస్ జగన్ గారిని విమర్శిస్తూ మాట్లాడతాడు? పోస్టులు పెడతాడు?
2019-24లో రావణ్ నిన్ను.. నారా లోకేష్, బాలకృష్ణను పొగుడుతూ పోస్టులు పెట్టడం నిజం కాదా చంద్రబాబూ?
మరి ఎందుకు ఈ అబద్ధాలు.. బురదజల్లే మాటలు @ncbn ?
#YSRCPFactCheck
#TDPFakeNewsFactory
రావణ్ అనే వ్యక్తి హిందూ పురాణాల పట్ల విద్వేషకరమైన వ్యాఖ్యలు చేస్తే... పాకిస్తాన్ ను సమర్థిస్తూ మాట్లాడితే... అటువంటి వ్యక్తిని డబ్బులిచ్చి ప్రోత్సహిస్తోంది గొడ్డలి పార్టీ.
- చంద్రబాబు గారు
#AntiNationalJagan
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
.@ncbn నీతులు కొండలు దాటతాయి.. కానీ చర్యలు గడప దాటవు
మీ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో హిందుత్వంపై జరిగిన దాడులు అన్నీ ఇన్నీ కావు.. ఇవిగో తేదీలతో సహా సాక్ష్యాధారాలు
కనీసం ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నావా చంద్రబాబూ? మరి ఎందుకు ఈ నీతులు చెప్పడం?
#YSRCPFactCheck
#CBNFailedCM






















