𝐋𝐄𝐎 🦁 retweeted
659 MPP లలో ఎన్డీఏ - 575, వైసీపీ - 27, ఇంకా ఫలితాలు రావాల్సినవి - 49. ఫలితాలు అన్నీ వచ్చేసి వైసీపీ కి సున్నా వచ్చిన జిల్లాలు 11, ఇంకా కొన్ని ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా వైసీపీకి ప్రస్తుతం సున్నా వచ్చిన జిల్లాలు 8. మొత్తం 28 జిల్లాలకు గానూ 19 జిల్లాల్లో వైసీపీ కి 0 ఎంపీపీ లు. #NDAsweepsAP
𝐋𝐄𝐎 🦁 retweeted
నరకాసురుడి వధ జరిగినట్టు,
YCP ని కూడా వధించింది TDP 🤫
Happy Diwali da @YSRCParty from your dearest friend @JaiTDP 🤣
@ncbn 🔥
@naralokesh 💥
𝐋𝐄𝐎 🦁 retweeted
రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ
ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఫలాలు. ఈ విజయం కూటమి పార్టీల మధ్య సమన్వయం, సమష్టి కృషికి నిదర్శనం. ఘన విజయానికి కారకులైన ప్రజలు, కూటమి పార్టీ కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నగరమైనా, పట్టణమైనా, పల్లెలైనా ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే జై కొడుతున్నారు. ఓటమి లేని కూటమి జైత్రయాత్ర.. జనం మనపై పెట్టుకున్న నమ్మకం, మనకు అప్పగించిన బాధ్యత. గెలుపు అహంకారం దరిచేరకుండా ప్రజాసేవకు పునరంకితం అవుదాం. రాగ ద్వేషాలకు అతీతంగా, వివక్ష లేని సుపరిపాలనను నిస్వార్థంగా అందిద్దాం. ప్రగతిలోనూ, ప్రజా సంక్షేమంలోనూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిపేందుకు అంతా కలిసి పని చేద్దాం.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
𝐋𝐄𝐎 🦁 retweeted
సిరి అమ్మ తెర్లాం ZPTC గా విజయం సాధించింది 🔥🔥🔥
తెలుగుదేశం పార్టీ ZPTC తో మరొక్క సారి స్వాగతం పలుకుతోంది ✌️✌️🙏🙏
𝐋𝐄𝐎 🦁 retweeted
#NDAsweepsAP
* సామాన్య మహిళ పాశల నీరజ ఘన విజయం.
* బొత్స సత్యనారాయణ కూతురు అనూష పై 5136 ఓట్ల భారీ మెజారిటీతో పాశల నీరజ గెలుపు.
నియోజకవర్గం: గజపతినగరం*
*బొండపల్లిలో టీడీపీ ఘన విజయం...*
𝐋𝐄𝐎 🦁 retweeted
Congratulations to you @IParitalaSriram anna zptc won
By Rayalaseema tiger 🐯
Upcoming ZP Chairman
𝐋𝐄𝐎 🦁 retweeted
“గుండెపోటు వచ్చి పడిపోతారేమోనని వాటర్ ఇచ్చాడు అంతే!”
@RojaSelvamaniRK “పాపం అక్కా.. ఎందుకు కొట్టావు?”
#YSRCP #Rojaselvamani
𝐋𝐄𝐎 🦁 retweeted
4,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్న పరిటాల శ్రీరామ్ గారు
అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలం నుండి జెడ్పీటీసీ (ZPTC) స్థానానికి పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్ గారు , తన సమీప ప్రత్యర్థి రవికుమార్ రెడ్డిపై సుమారు 4,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
#Andhrapradesh #TDPTwitter
#chandrababunaidu
𝐋𝐄𝐎 🦁 retweeted
🚆 Request to Indian Railways🙏 Extend Simhadri Exp (17239/40) beyond Visakhapatnam up to Ichchapuram (IPM). This will strengthen North Andhra connectivity and benefit students, employees, traders and daily passengers. Better access through an existing service! 🚉
@SCoRAILWAYVSKP


































