Pinned Tweet
పెద్ది ఓడి ఆట సూసేదానికి ఎల్తే మా పిల్లలే పెద్ది లు అయిపోయారు సారు… 😄🔥
ఇంటికొచ్చాక మా మీద ఈ కుస్తీ విన్యాసాలు చేయకుండా ఉంటే అదే పదివేలు!
#Peddi @AlwaysRamCharan @BuchiBabuSana @TweetRamCharan @PeddiMovieOffl – at Hyderabad, India
Boss Is Back retweeted
ఒరేయ్ మీకు jailer cinema నచ్చితే లేపుకొండి , ప్రతీ dash గాడు chiru ను degrade చేయాల్సిన అవసరం లేదు, ఆయన చూడని hits లేవు awards లేవు... he came as a single person and created an empire
It applies to all TFI illiterates who are comparing chiru with other heros 🙏
Boss Is Back retweeted
హీరోయిన్ అవసరం లేకుండా, చిరంజీవి డాన్స్ టాలెంట్ వాడుకునేలా అభిలాష సినిమాలో సందర్భం సృష్టించిన ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే (1983)
@KChiruTweets
Boss Is Back retweeted
వయస్సు తగ్గ పాత్రలు అంటే... యంగ్ హీరో #yash చేశాడు కదా #toxic మూవీ.. అలాంటివి మీకు బాగా నచ్చుతాయేమో కదా ..
#Google లో వెతకండి వయసుకి తగ్గ సినిమాలు అని. . దొరుకుతాయోమో చూసి తరించండి..
#Note: రజినీకాంత్ ఏజ్ కి తగ్గ పాత్రలు కాదు body కి తగ్గ పాత్రలు ఎంచుకొని చేస్తున్నాడు😂😂..
ఆయనకి పరుగెత్తడం , దుంకడం , ఎగరడం ఆయన వల్ల కాదు కాబట్టి ఇలాంటి పాత్రలు ఎంచుకొని చేస్తున్నాడు..
అయినా మా హీరోలకు కాళ్లు, చేతులు పడిపోలేదు #bgm తో మేనేజ్ చేయడానికి..
Until body support age doesn't matter
మీకు ఆ సినిమా నచ్చితే 100 సార్లు చూడండి ..
నచ్చకపోతే చూడకండి...
#Jailer2
నిన్న నే చూడటం జరిగింది
సినిమా చూసాక
అర్థం అయింది ఏంటంటే
వయసుకు తగ్గ పాత్రలు చేస్తే
ప్రేక్షకులు ఆదరిస్తారు !!!
అదే మన తెలుగు ఇండస్ట్రీ లో
చిరంజీవి కి శృతి హాసన్ (40)
బాలయ్య కి సంయుక్త (31)
వెంకీ మామ కి శ్రీనిధి (33)
నాగార్జున కి ఆషిక రంగనాథ్ (30)
🙏🙏🙏🙏
VSR ki elaane chesaaru Sankranthi ki 😂😂😂 following the same foot steps emo…
Overseas breakeven 3 M nindi 1M ki techesaru.
Batsman ఎలాగో Ballని Boundary Line దగ్గరకి కొట్టలేకపోతున్నాడని...30 Yard circle నే Boundary Line చేసేశారు...
చేసిన Theatrical Business ని 20% తగ్గించి అదే Breakeven Figure అని ప్రచారం చేయిస్తున్నారు!
Reviewers ని attack చేయించడం నుంచి Business Manipulate చేయడం వరకు గమనిస్తే...రెండు రాష్ట్రాలకి ఒక్కడే రౌడీ అని ఒప్పుకోవాల్సిందేనేమో!
Boss Is Back retweeted
Batsman ఎలాగో Ballని Boundary Line దగ్గరకి కొట్టలేకపోతున్నాడని...30 Yard circle నే Boundary Line చేసేశారు...
చేసిన Theatrical Business ని 20% తగ్గించి అదే Breakeven Figure అని ప్రచారం చేయిస్తున్నారు!
Reviewers ని attack చేయించడం నుంచి Business Manipulate చేయడం వరకు గమనిస్తే...రెండు రాష్ట్రాలకి ఒక్కడే రౌడీ అని ఒప్పుకోవాల్సిందేనేమో!
Boss Is Back retweeted
ముఠామేస్త్రి థియేటర్ రిలీజ్, వీడియో క్యాసెట్, విసిడిలో ఉన్న ఈ సీన్ తర్వాత శాటిలైట్ ఛానల్, ఓటిటి నుంచి మాయమైపోయింది. విలన్ కొడుకు శ్రీహరిని చితకబాదే ఈ ఎపిసోడ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు (1993)
@KChiruTweets
Boss Is Back retweeted
’చిరంజీవి–రజినీకాంత్’ ఎవరెక్కువ, ఎవరు తక్కువ?
సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ vs యాంటీ ఫ్యాన్స్
స్వయంకృషితో ఎదిగి లెజెండ్స్ అయిన చిరు–రజినీ
అర్థంపర్థంలేని పోలికలతో ఫ్యాన్ వార్స్.. రచ్చ
పూర్తి వార్త కోసం ఇక్కడ click చేయండి:
telugubulletin.com/telugu/di…
#Chiranjeevi #MegaStarCHIRANJEEVI #Rajinikanth #SuperStarRajinikanth
#Tollywood #Kollywood @sushkonidela
@KChiruTweets @rajinikanth
Boss Is Back retweeted
హాస్యముండే తెరాటకము చెత్త అని ఎవరు చెప్పారు, హాస్యబరిత వీనోదమంచిడము చాలా కష్టము. మన శంకర వరప్రసాద్ గారు చాలా అంటే చాలా వినోదాన్ని అందించింది. ఆ మహానటుడు చేసినట్లు చెయ్యడము అసాధ్యము. ఆయనకు సాటి లేరు.
ఇప్పుడు నీకు చిరంజీవి గారిని మహాశక్తివంతమైన పాత్రలో చూడాలనివుంది, అలా చూడాలనుకోవడములో తప్పులేదు. ఆ కోరిక తీరకపోతే దానిని ద్వేషంగా మార్చి ఆయన తెరాటకాలను తక్కువ చేయ్యక్కర్లేదు.
విక్రమ్ ఆయన చెయ్యాల్సన అవసరము లేదు, చేసుంటే మంచిదే. వేట్టయన్ ఎక్కువ సాదాసీదా తెరాటకమే. కూలి ఒక చెత్త తెరాటకము.
ఆ మహానటుడి స్థాయి తగ్గ కథాకథనము రాలేదని నీ వాదన. చూద్దాం మన తెలుగు దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, ఎంత వరకు పూనుకొని ఎలాంటివి చేస్తారని.
రజనీకాంత్ గారికి కొంచెము కలిసొచ్చింది, ఎందుకంటే, తమిళములో అగ్ర శ్రేణిలో నటులు రజనీకాంత్ గారు, ఆ తర్వాత విజయ్ గారు. కావున కొంచెము భారీ తెరాటకాలు చెయ్యాలంటే వీరిద్దరే దిక్కు. విజయ్ గారు కూడ ఈ రెండు మూడు సంవత్సరాలలోనే, కావున, అలాంటి కథలు ఆయన వద్దకు మాత్రమే వస్తుంది.
తెలుగులో అలా కాదు, మన దగ్గర అగ్రశ్రేణి తారలు, చిరంజీవి గారు కాకుండ, ఆరుగురున్నారు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయము వల్ల పక్కన పెట్టినా, ఇదుగురు. అల్లు అర్జున్, రాంచరన్ లు వారింటి వారే. గొప్ప దర్శకుల రచయితల సమయ కాలము అందరి మధ్య విభజించబడుతుంది.
దయచేసి మీ అభిమానాన్ని విషపు ద్వేషముగా మార్చుకోకండి.
#Opinion :
Vikram - చిరు కి పడాల్సిన సినిమా
Vettaiyan - చిరు కి పడాల్సిన సాంగ్
Coolie Climax - చిరు కి పడాల్సిన సీన్
Jailer - చిరంజీవి సినిమా
అనిరుధ్ రజిని కోసం కొట్టిన టైటిల్ సాంగ్స్, తెలుగు లో ఒక్కడు కూడా చిరంజీవి కి కొట్టలేక పోయాడు
చిరంజీవి ను సెలెబ్రేట్ చేయడానికి TFI లో ఒక్కడు కూడా లేడు, ఒక సెలబ్రేషన్ సాంగ్ లేదు, ఒక మంచి డైరెక్టర్ లేడు.. చేసేవి అదే చెత్త కామెడీ సినిమాలు, డాన్సులు.. ఎవడికి కావాలయ్య అవి ?
#KAAKA ఒక రేంజ్ లో EXPECT చేశా, చివరికి ఆ తమన్ ను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు, మొన్న వచ్చిన BGM కూడా ఓల్డ్ సాంగ్ రీమిక్స్ కొట్టాడు, వేరే BGM కాపీ కొట్టాడు.. మీకైన చిరాకు రాలేదా..
ఫస్ట్ మీరు మంచి సినిమా ఏదో..
గొప్ప సినిమా ఏదో తెలుసుకోండి
తెలుగు సినిమా మొత్తం.. చిరంజీవి ను సెలెబ్రేట్ చేసుకునే రేంజ్.. కానీ చేసేవి రెగ్యులర్ టెంప్లేట్ కామెడీ ఫిలింస్ 🤦🏻 ఆ meme డైలాగులు కూడా తీసుకొచ్చి సినిమాల్లో పెడతారు మన దిక్కుమాలిన డైరెక్టర్స్.
చిరంజీవి అంటే సినిమా.. సినిమా అంటే చిరంజీవి
#Chiranjeevi
Boss Is Back retweeted
Replying to @Sir_Jhon_Uncle
నిజంగానే చిరంజీవి మారడు. కష్టపడటం తెలుసు.
ఓపిక ఉంది. డ్యాన్స్ చేస్తాడు.. ఫైట్స్ చేస్తాడు.. కామెడీ చేస్తాడు.
ఈ వయసులో ఇంకా అలా కష్టపడుతున్నందుకు ఫాన్స్ హ్యాపీ.. ఆడియన్స్ హ్యాపీ.
చూస్తున్నారు సినిమా. అందరూ అందరికీ నచ్చాలని లేదు. నీకు నచ్చలేదు. వదిలేయ్. ఎందుకు ఆ ఆరోగెంట్ కామెంట్.
Boss Is Back retweeted
Why 🤔 ppl r only targetting #Chiranjeevi
Whenever any #Rajini film releases
Or else a Mohanlal excells in age appropriate role
Bcz everyone knows that boss is the only Star & actor who can showcase this prowess
Even haters know it
High time u prove
Modhatidi Slow motion Star Block buster
Rendodi maa Venky maama #AK47
Boss Is Back retweeted
మ్యూజిక్ తో సినిమాని లేపే మ్యూజిక్ డైరెక్టర్స్ కొందరు.
మ్యూజిక్ తో సినిమాని లేపేసే మ్యూజిక్ డైరెక్టర్స్ మరికొందరు.
Boss Is Back retweeted
3 days nundi Rajini Nakestu Boss ediche Piccha kukkala ki Ee Two Videos
Video 1
TN Market Entha annadu Boss cheppadu
Combo lo vasthe Boss Range ento Rajini Cheppadu
Video 2
Oka hero ki ee range lo Rajikanth Response Vunte Ivvandi ra
Boss Equally to Rajini aniAadi ki telusu
Age ki Thagga Charecter ante kaalu chaapukuni veedi lo kurchomanu ra 😂🥲
Aunties ki Good morning lu Good night lu pampadam endukura 😂 Akkada gurturaaleda age. Meeru mee migalekaa mangalavaaram cover drive lu…
మీ చిరంజీవి కి 70 ఏళ్లు వయస్సు వచ్చినా.. అమ్మాయితో డాన్స్ చేస్తా అంటున్నాడు, తనతో రజనీకాంత్ కి పోలీకేంటి.
రజనీకాంత్ swag >>> చిరంజీవి
డాన్స్ లో మెగా స్టార్ తోపే, యాక్టింగ్ అంటావ, రజనీకాంత్ లాగ మీ చిరంజీవి యాక్టింగ్ చేయలేడు, ఒక వేళ చేస్తే అది నువ్వు కూడా చూడలేవు.. చిరంజీవి చేసే zoner సినిమాలు వేరు, రజనీకాంత్ వేరు.
ఎస్... రజనీకాంత్ నడిచి వస్తే చాలు అది సినిమా
కానీ, మీ చిరంజీవి కి .. డాన్సులు.. CRINGE కామెడీలు .. లీకులు..పక్కన ఎవడో ఒకడి డప్పులు.. ఇవే కావాలి, అవి లేని రోజున చిరంజీవి నీకే నచ్చడు..
జైలర్ లాంటి సినిమా నువ్వెందుకు చేయవు అని అడగడం మానేసి.. రజనీకాంత్ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు పిల్లోడు..
తన యాక్టింగ్.. తన స్టైల్.. తన swag.. తన aura, ప్రజలు చూసి, మెచ్చుకుని, ఇచ్చిన పేరు SUPER STAR 🛐 ,
ఇంకో సారి కంపేర్ చేయకు...
#Rajinikanth #Chiranjeevi #Jailer2
Boss Is Back retweeted
Acting ante em telsu ra niku
70yrs lo kuda Chiru nundi comedy, Songs, fights expect chestaru
Only bgms tho nadiche hero kadu ra
మీ చిరంజీవి కి 70 ఏళ్లు వయస్సు వచ్చినా.. అమ్మాయితో డాన్స్ చేస్తా అంటున్నాడు, తనతో రజనీకాంత్ కి పోలీకేంటి.
రజనీకాంత్ swag >>> చిరంజీవి
డాన్స్ లో మెగా స్టార్ తోపే, యాక్టింగ్ అంటావ, రజనీకాంత్ లాగ మీ చిరంజీవి యాక్టింగ్ చేయలేడు, ఒక వేళ చేస్తే అది నువ్వు కూడా చూడలేవు.. చిరంజీవి చేసే zoner సినిమాలు వేరు, రజనీకాంత్ వేరు.
ఎస్... రజనీకాంత్ నడిచి వస్తే చాలు అది సినిమా
కానీ, మీ చిరంజీవి కి .. డాన్సులు.. CRINGE కామెడీలు .. లీకులు..పక్కన ఎవడో ఒకడి డప్పులు.. ఇవే కావాలి, అవి లేని రోజున చిరంజీవి నీకే నచ్చడు..
జైలర్ లాంటి సినిమా నువ్వెందుకు చేయవు అని అడగడం మానేసి.. రజనీకాంత్ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు పిల్లోడు..
తన యాక్టింగ్.. తన స్టైల్.. తన swag.. తన aura, ప్రజలు చూసి, మెచ్చుకుని, ఇచ్చిన పేరు SUPER STAR 🛐 ,
ఇంకో సారి కంపేర్ చేయకు...
#Rajinikanth #Chiranjeevi #Jailer2
Boss Is Back retweeted
Replying to @sunnykeshII
@rajinikanth is a legend, no doubt (lots of respect). But comparing his acting range to @KChiruTweets is like comparing a sledgehammer to a Swiss Army knife. Rajni is aura, style, and swag. Chiru is raw talent, great acting, emotion, and the undisputed God of Dance.
You want to compare a stylized, slow-mo walk to the sheer, unmatched versatility of Chiru? Chiru danced like a dream, nailed comedy, and dominated the box office for decades with raw physicality. You don't get the title 'Megastar' just for standing in the sun with a cigar. He didn't rely on a single director's template to build an aura, he built an empire on pure sweat, blood, and insane screen presence.
Just because Rajni's style of being a demigod is loud and simple doesn't mean Chiru's hustle and versatility is somehow lesser. Stop trying to force Chiru into a Rajni-shaped box. They are different, but calling Chiru lesser is pure, unadulterated nonsense. Have some respect for the man who actually had the balls to try everything.
Boss Is Back retweeted
andamgaa unnaadu kaabatti he can never be Rajinikanth annaadu……meesaalu unnaayi kaabatti he can never be Maheshbabu antaademo
Boss Is Back retweeted
Loud BGM ki ayana nadavadam kadu
aayana nadiste Loudest BGM kuda vinapadadu 🎧
@KChiruTweets #BossRaa #BruceLee #ComebackGlimpse @AlwaysRamCharan
Covid codacallara !!






















