@BOSSTVAPP

*వార్త మీది🤝వేదిక మాది* what's app only 🤙 Friendly politics🫶 coverage of Telangana & Andhra Pradesh News, positive critics ,

Hyderabad, telangana, India
Joined June 2026
🎬 #Paradise సినిమాలో కేసీఆర్ సీన్స్ రాగానే 🔥 సుదర్శన్ 35MM థియేటర్ మొత్తం ఊగిపోయింది! 🔥💥 📍 Sudarshan 35MM, RTC X Roads @KTRBRS
1
1
51
ప్రియదర్శిని ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పాత్ర చేయాలని అడగగానే వెంటనే ఒప్పుకున్నాడు అతనే కేసీఆర్ మీద రీసెర్చ్ చేసి పాత్ర చేశాడు - ది ప్యారడైజ్ మూవీ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్
1
5
#TheParadise ప్రీమియర్స్ కి ఒక టాక్ వచ్చింది, తర్వాత షో షో కి పెరుగుతూ వచ్చింది! ఈ పిచ్చి సినిమా... పిచ్చి సినిమా అంటే madness పిచ్చి ఉన్న వాళ్లంతా కలిసి చేసిన సినిమాను నమ్మడం - @NameisNani
110
"నేను ఇటీవల #VishwanathAndSons చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత దాదాపు గంటసేపు నాకు నిద్ర పట్టలేదు. అది నాకు నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని గుర్తు చేసింది. నేను అలా పడుకుని సినిమా గురించి ఆలోచిస్తూ, కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను కూడా ఏదో ఒక రోజు అలాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నాను." - #ShivaRajkumar
49
Shikanja Maalik 🔥 #MohanBabu గారు ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి ఏ ఒక్క ప్రమోషన్ లోనూ కనిపించలేదు. ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో పాల్గొని Nani Srikanth odela అలాగే సినిమా గురించి మాట్లాడబోతున్నారు. #TheParadise in Cinemas Now !
149
Annnaaa……………. ❤️❤️❤️ Idhi kadara Manaki kavalsina emotion uu…. 🔥 The Apocalyptic Mass Hurricane @tarak9999 is all set to grace the #DontTroubleTheTrouble Pre Release Event 💥💥 North America By @PrathyangiraUS, PREMIERES On OCT 01 ❤️‍🔥 #FahadhFaasil #SsaraPalekar @ShashankYeleti @ssk1122 @Shobu_ @kaalabhairava7 #PrasadDevineni @ArkaMediaWorks @SBbySSK @PharsFilm
1
43
అయ్య ఉచ్చ తొక్కినట్టు ఉన్నాడు 😆😆😆😆
APలో నన్ను Dolo 650 అంటారు! Entrepreneurకి Headache వస్తే నన్నే గుర్తు చేసుకుంటారు... Problem వస్తే Systemనే Fix చేస్తాం. -@naralokesh
1
8
అవును మరి... రేవంత్ గారు అంత డెవలప్ చేశారు రాష్టాన్ని.. 😂😂😂
ఈసారి BRS‌కు 15 సీట్లు కూడా రావు… KCR, KTR, Harish Rao ముగ్గురి కోటలూ కూలిపోవడం ఖాయం! #kcr #ktr #harishrao
11
ఈ లుచ్చా గాడికి సినిమా ఇండస్ట్రీ ఎంత దూరం ఉంటే అంత మంచిది.. అరేయ్ తాత గా నీ review వల్ల సినిమాకు ఏమైనా లాభం ఉందా... నష్టం తప్ప..... తు తు
సాయి #అనుమానపక్షి #IDreamRating 0.5/5 తల తోక ఏదీ లేని పక్షి కోట్లు ఖర్చుచేసి తీసిన నిర్మాతల ధైర్యానికి దండాలు అసలు కథేమిటో, ఆ తీసిన విధానమేమిటో ఆ గెటప్ లు ఏమిటో..? థియేటర్ పక్కకు వెళ్లినా భయపెట్టే సినిమా ప్లస్ పాయింట్లు డిజె టిల్లు తీసిన డైరక్టర్ అనే పేరు మైనస్ పాయింట్లు ఓపెనింగ్ షాట్ నుంచి శుభం కార్డ్ వరకు పంచ్ లైన్ పక్షి లేచిపోయింది.
1
9
#HappyBirthday #Priyadarshi గారు సాగరసంగమం సినిమాచూసి యాక్టర్ కావాలనుకున్న మీ సంకల్పం గొప్పది.ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగారు. "మల్లేశం"చిత్రంలో మీది అద్భుతమైన నటన. "పెళ్ళిచూపులు" తో మొదలైన మీ ప్రయాణం ఇలాగే ఆహ్లాదంగా సాగాలని ఠ కోరుకుంటున్నాం. మీ నాన్నగారు పులికొండ సుబ్బాచారిగారు కేవలం ప్రొఫెసర్ మాత్రమే కాదు..పేరున్న రచయితకూడా.వారి క్రమశిక్షణ మీకొచ్చిందనుకుంటాను.. #thepardise సినిమాలో మీరు పోషించిన శంకరన్న పాత్ర (నిజజీవితంలో కెసిఆర్ గారిని పోలిన పాత్ర) డయిలాగ్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయంటే మీ నటనకు ఆడియెన్స్ ఎంత కనెక్ట్ అయ్యారో చెప్పకనే చెబుతుంది. Wishing you all the best ప్రియదర్శిగారూ @Preyadarshe @PulikondaSchary
20
నన్ను ఏమైనా తొక్కేయాలని చూసావా?? #Chiranjeevi #SIGMA
1
5
83
Hyderabad is ready for the MEGA #Sigma Pre-Release Celebration! 🎬 Megastar @KChiruTweets Garu graces the #Sigma Pre-Release Event as the Chief Guest ❤️‍🔥❤️‍🔥 #SigmaInCinemasOct2 Telugu States Release by @mythrirelease ✨ @official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @fariaabdullah2 @saregamasouth @MediaYouwe
3
36
That look! That style! That swag 🔥 Mahesh Babu is serving pure Superstar energy! 😎
2
4
81
32 సంవత్సరాల బొబ్బిలి సింహం. 🦁 నాకు బాగా నచ్చిన బాలయ్య బాబు మూవీ ❤️ #BobbiliSimham మాస్+ ఫ్యామిలీ + ఫాన్స్ స్టఫ్ .. ఈ అంశాలు ఒకే సినిమా లో ఉంటే.. ఆ సినిమా బొబ్బిలి సింహం అవుతుంది. బ్లాక్బస్టర్ సినిమా అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా చూస్తానే ఉంటాను. 👌 1993 లో అన్న గారు మేజర్ చంద్రకాంత్ 1994 లో బాలయ్య బాబు బొబ్బిలి సింహం.. అదే సంవత్సరంలో అన్న గారు 3 వ సారి ముఖ్యమంత్రి గా అఖండ విజయం. Peak Golden Days.. ❤️❤️
1
9
రాజకీయాల్లో #తమ్ముడు పదవిని అడ్డు పెట్టుకొని కూడా చాలా చేయొచ్చు, మింగోచ్చు 😆😆
రేయ్ నాకు తెలీక అడుగుతా రాజకీయాల్లోకి వెళితే ఇన్ని లాభాలు ఉంటాయా..? దీనెమ్మ నెల అంతా కష్టపడినా 10 వేలు మిగలడానికి నానా సంకలు నాకుతున్నాంరా.. ఉద్యమం పేరు చెప్పి, బంగారు తెలంగాణా పేరు చెప్పి ఎంత దోసుకున్నార్రా మీరు..? వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఒకడికి, వందల కోట్ల రూపాయల ఇల్లు ఇంకొకకడికి, శ్రీనివాస్ గౌడ్ అంట.. గౌడ బిడ్డలు కల్లు గీస్తే నెలకు ఎంత మిగుల్తై..? ఈయన ఏకంగా ఉద్యమం పేరుతో బంగ్లాలు కట్టిండు..!
2
21
Hype వచ్చిన సినిమాలకు Margin of Error will be so minimum సినిమా ఏ మాత్రం తేడా వచ్చినా ఆ Fandom ఈ fandom అనే తేడా లేకుండా Ripping apart the film. ప్రీమియర్స్, Hiked రేట్స్ తెచ్చుకునే films కు ఈ రిస్క్ ఇంకా ఎక్కువ. ఇది సినిమా సినిమాకు పెరుగుతుంది గానీ తగ్గదు #TheParadise
185
ఒక మంచి కథకు భారీ హంగులు అవసరం లేదు… ఆసక్తి రేపే ప్రపంచం, బలమైన పాత్రలు ఉంటే చాలు! #BATHTHA ట్రైలర్ చూస్తే అదే ఫీల్ వస్తోంది. విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో.. #NKPK, #OruPakkaKathai, #Seethakaathi ఫేమ్ బాలాజీ తరణీధ రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. సాయి అభ్యంకర్‌ సంగీతంతో మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. అక్టోబర్ 1న థియేటర్లలోకి వస్తున్న #BATHTHA… ట్రైలర్‌తోనే క్యూరియాసిటీ పెంచేసింది!
1
3
26
ఒక గేమ్‌ను గెలిపించే కోచ్… ఆ గేమ్‌ను కోట్ల మందికి అర్థమయ్యేలా చేసిన కామెంటేటర్… ఇదే John Madden కథ! David O. Russell తెరకెక్కించిన #Madden ట్రైలర్ వచ్చేసింది. Nicolas Cage టైటిల్ రోల్‌లో కనిపించనున్న ఈ స్పోర్ట్స్ బయోపిక్‌లో, ఒక మనిషి తన గేమ్‌ను మాత్రమే కాదు… తనకంటూ ఒక లెగసీని ఎలా నిర్మించుకున్నాడో చూడబోతున్నాం. November 18 నుంచి Prime Videoలో 'Madden'!
2
20
ఒక్క సినిమా... ఒకే ఒక్క సినిమా.. దాని గురించి చర్చ నడుస్తూ..,. ఉందంటే... అది HIT అని అర్థం..
1
4
అలాంటి నాయకుడిని మీ బాస్ చెప్పులతో కొట్టించాడు. 🥱🥱🥱
పటేళ్లు, దొరల అహంకార ధోరణితో మగ్గిపోతూ గుర్తింపు లేని తెలంగాణ సమాజానికి గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు “NTR” జోహార్ ఎన్టీఆర్ 🙏
4