Jagan for CM 2029 (@JaganforCM) header
Jagan for CM 2029 (@JaganforCM) profile picture

Jai Jagan. Jai YSR. Jai YSRCP. #UniteJaganFans!

Andhra Pradesh
Joined January 2010
Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)Photo by Jagan for CM 2029 (@JaganforCM)
Izanri antaru malli🤣
120
788
18
3,020
105,626
Jagan for CM 2029 retweeted
నీకు పుణ్యం ఉంటది ని చెల్లికి ప్రైవేట్ సెక్యూరిటీ ని అరేంజ్ చేయ్ అన్న @ysjagan ఆహ్ చంద్రబాబు మరియు లోకేష్ కి 2029 లో నిన్ను ఓడించే అస్త్రం దొరకనప్పుడు ని చెల్లి మీద కుట్రలు చేసి చంపించేసి ఆ నెపం ని మీదకు తోసి “అతని రాజీకీయ మనుగడకి షర్మిల అడ్డుపడుతుంది అని సొంత చెల్లిని చంపించేసిన జగన్” అని మొత్తం PR ని దించేస్తారు అప్పుడు ఏం చేసిన లాభం ఉండదు ఆ పచ్చ ట్రాప్ నుండి బైటకి లాగి ని చెల్లిని కాపాడుకో
30
90
6
589
31,168
Jagan for CM 2029 retweeted
బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు కనుసన్నల్లో మరో డ్రామాకు తెరతీసిన షర్మిల కుమార్తె పెళ్లిని సైతం రాజకీయాలకు వాడుకుంటున్న షర్మిల చంద్రబాబు కోసం అన్న YS జగన్‌మోహన్ రెడ్డిని అవమానించేందుకు సిద్ధమైన షర్మిల మరో మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి పెట్టుకుని అన్న ఇంటి ముందు డ్రామాకు సిద్ధమైన షర్మిల వైఎస్ జగన్ నివాసం ముందు ఆందోళన పేరుతో హైడ్రామాకు తెరతీయనున్న షర్మిల ఇప్పటికే అబద్ధాలతో వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా బురద జల్లుతున్న షర్మిల, బాబు అండ్ కో ఉదయం 11 గంటలకు ప్రెస్‌ మీట్‌ పెట్టి షర్మిలకు డైరెక్షన్ ఇచ్చిన చంద్రబాబు చంద్రబాబు డైరెక్షన్‌కు అనుకూలంగా ఇప్పటికే బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైన షర్మిల రేపు షర్మిల బెంగళూరులో ధర్నా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించిన పచ్చమీడియా రేపు బెంగళూరులో అన్నా చెల్లెళ్ల బిగ్‌ ఫైట్‌ అంటూ ABN ఛానెల్లో మధ్యాహ్నం 3 గంటలకు బ్రేకింగ్‌ షర్మిల బెంగళూరు వెళ్తారని ముందుగానే ABNలో బ్రేకింగ్ ABN బ్రేకింగ్‌ కంటే ముందే చంద్రబాబు ప్రెస్‌ మీట్ పెట్టి డైరెక్షన్‌ షర్మిల, చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలో భాగంగానే రేపటి ధర్నా డ్రామా రేపు షర్మిల ఏం చేస్తారో ముందుగానే ABN ఛానల్‌కు సమాచారం చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోన్న కుట్ర అని సుస్పష్టం ఈ హైడ్రామాలో తనతో ఉండాలని తల్లి విజయమ్మపై ఒత్తిడి చేస్తున్న షర్మిల వైఎస్ జగన్ ఇంటి ముందు కూర్చోవాలని తల్లి విజయమ్మపై అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్న షర్మిల కుమార్తె పెళ్లిని పూర్తిగా తన రాజకీయ అవసరాల కోసం వాడుకునేందుకు షర్మిల ప్లాన్ మూడంచెలుగా కుమార్తె పెళ్లి పేరుతో అన్నపై వ్యక్తిగతంగా బురదజల్లెందుకు షర్మిల కుట్ర 1.అందులో భాగంగానే ముందుగా వైఎస్ జగన్ అనుమతి లేకుండా ఆయన బెంగళూరు నివాసంలోనే వివాహం చేస్తానంటూ ప్రకటించిన షర్మిల 2.చెట్టపట్టాల్ అనే ఒక సాధారణ పదాన్ని పట్టుకుని తన క్యారెక్టర్‌పై దాడి అంటూ తన వ్యక్తిత్వాన్ని తానే తక్కువ చేసుకుంటూ ఎల్లో మీడియాకు ఆయుధాన్ని అందించిన షర్మిల 3.ఇప్పుడు వైఎస్ జగన్ బెంగళూరు నివాసం ముందు ధర్నా పేరుతో మరో హైడ్రామాకు ప్లాన్ ఇప్పటికే షర్మిల కూతురు వివాహంపై స్పష్టమైన ప్రకటన చేసిన వైఎస్ జగన్ అయినా వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కించపరిచేందుకు మరోసారి సిద్ధమైన షర్మిల వివాదరహితంగా తన కూతురు పెళ్లి చేస్తానని అక్టోబర్ 31న చెప్పిన షర్మిల మరోసారి కుట్రలకు ప్లాన్ ఇప్పుడు తన కూతురు వివాహాన్ని వివాదం చేసి.. వైఎస్ జగన్‌ను బద్నాం చేసేందుకు పక్కా ప్లాన్ మొత్తం చంద్రబాబు డైరెక్షన్‌లో... ఎల్లో మీడియా స్క్రీన్‌ ప్లే ప్రకారం డ్రామాకు సిద్ధమైన షర్మిల ఏపీ స్థానిక ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న హింసాకాండతో ... దేశవ్యాప్తంగా మసకబారిన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దేశవ్యాప్తంగా నారా లోకేష్ రెడ్ బుక్‌పై దుమ్మెత్తి పోస్తున్న మేధావులు హింసాకాండ నుంచి దృష్టిమల్లించేందుకు షర్మిలతో కొత్త డ్రామాకు తెరతీసిన చంద్రబాబు తనకు చెందని, హక్కులేని ఆస్తులు కోసమే కాదు.. అంతకు మించి రాజకీయ ఆకాంక్ష కోసం పదేపదే షర్మిల ఆరాటం YS జగన్‌పై షర్మిల రాద్ధాంతం వెనుక అసలు ఉద్దేశం ఇదే పచ్చ ముఠాతో అంతర్గత పొత్తు అందుకే .. బాబు డైరెక్షన్‌, పచ్చముఠా అండతో.. సొంత అన్న టార్గెట్‌గా అడుగులు ఇదే క్రమంలో తనది కాని యలహంక ఆస్తిపై రచ్చ YS జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో పావుగా మారిన షర్మిల
57
121
12
765
126,909
Jagan for CM 2029 retweeted
👇
10
258
6
705
22,781
Jagan for CM 2029 retweeted
Inthaki evarni antundi mastaru…!?
19
419
17
3,077
139,401
Jagan for CM 2029 retweeted
Final Solution dosto...
115
334
21
1,503
57,401
Jagan for CM 2029 retweeted
20 ఏళ్ల క్రితం బీహార్ పరిస్థితి ఇలాగే ఉన్నప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బీహార్‌ను మించిపోయేలా దిగజారిపోయింది. అలాంటప్పుడు మీరు చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎలా వస్తాయి? ఒకవైపు రాయలసీమను మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాల వైపు నెట్టారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ఉన్న అవకాశాలను కూడా పూర్తిగా దెబ్బతీశారు. మొత్తానికి అభివృద్ధిని పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేశారు. రాష్ట్రాన్ని దాదాపు సమాధి చేసే పరిస్థితికి తీసుకొచ్చారు!
10
1
29
505
Jagan for CM 2029 retweeted
ఇండియా టుడే జర్నలిస్టు, కెమెరా మ్యాన్ పై దాడి చేసిన పచ్చ గూండాలు
16
365
2
1,775
17,308
Jagan for CM 2029 retweeted
Evaro kaani META glasses thi silent ga shoot chesaru video 🤣🤣
This is the scene in AP municipal elections today. Genuine voters were waiting for their turn to vote but TDP cadres were given freehand to vote as many as they can. This is #VoteChori next level.
6
283
2
1,885
43,659
Jagan for CM 2029 retweeted
Accept it or not she is the worst Home minister that we ever witnessed in both the Telugu states🙏🏻
88
468
19
2,712
54,079
Jagan for CM 2029 retweeted
Special thanks to movies like Animal and Dhurandhar For giving templates to these criminals
Horrific attack at Anantapur School: 21-year-old enters classroom with power chainsaw, one girl killed another Injured. the attack took place inside the classroom while a teacher was present and lessons were underway. Police launch a hunt to nab the accused. #AndhraPradesh
2,279
7,400
759
47,103
2,488,502
Jagan for CM 2029 retweeted
ఉత్తరాంధ్ర ప్రజలారా వేరే ఆలోచన ఎం వద్దు ఫ్యాన్ గుర్తు కే పడాలి మీ ఓటు 🙏 ఉత్తరాంధ్ర అభివృద్ధి YCP తోనే సాధ్యం
49
237
4
1,391
15,826
Jagan for CM 2029 retweeted
ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన పైలట్‌కు అరుదైన గౌరవం ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసానికి యూఏఈ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II – ఫస్ట్ క్లాస్’ పురస్కారంతో సత్కరించింది. ప్రమాద సమయంలో ధైర్యం చూపిన విమాన సిబ్బందికీ గౌరవం దక్కింది.
3
224
1
2,398
51,371
ఒకవైపు ప్రపంచ దేశాలు AI తో క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తున్నాయి, కొత్త మందులు కనిపెడుతున్నాయి, డ్రైవర్ లేని కార్లు నడుపుతున్నాయి, వాతావరణాన్ని ముందే అంచనా వేసి రైతులను కాపాడుతున్నాయి. ప్రొటీన్ నిర్మాణాన్ని AI తో ఛేదించిన శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. మరోవైపు మనం? 1993లో కన్నుమూసిన స్వామి చిన్మయానంద గారితో AI ద్వారా ప్రధాని సంభాషణ, ఇదీ మన దేశంలో తాజా ట్రెండ్. ప్రపంచం AI తో ముందుకు వెళ్తుంటే, మనం అదే AI తో వెనక్కి వెళ్తున్నాం. ఎంత దురదృష్టం! ఇంతకీ ఆ స్వాముల వారు చెప్పింది ఏంటంటే: "మంచివాళ్లకు మతం అవసరం లేదు, దుర్మార్గులకే మతం అవసరం." – స్వామి చిన్మయానంద ఆయన ఉద్దేశం స్పష్టం: మతం మనిషిని మంచివాడిగా మార్చడానికే. మతం పేరుతో ఓట్లు, ప్రచారం, ప్రదర్శనలు చేయడానికి కాదు. ఆ మహనీయుడిని AI తో మాట్లాడించి పొగిడించుకోవడం కంటే, ఆయన మాటలు పాటించడమే నిజమైన నివాళి. #SwamiChinmayananda #AI
43
254
5
1,001
23,792
Nation Also Know The Facts!💯 TDP గుండాలు దాడులు కోసం దేశం మొత్తం మాట్లాడుతుంది. Note - Must Watch This Tweet And Retweet!
3
510
5
1,392
9,757
Jagan for CM 2029 retweeted
Indeed nothing can be more disgraceful than that, that the Prime Minister and the Home Minister of a Secular Nation speaks such a blatantly partisan language of division and hatred. Siddarth Varadarajan, the Founding Editor of @thewire_in makes pointed remarks on how this Govt has consistently and persuasively targeted the Muslim Community in India. This is the only reason why BJP was kept away from power for these many years by the our ancestors. This is also precisely, the reason why this Govt must go and a regime change must happen and this will be the only reason why BJP shall never ever come back to power in the future ever again. India has now realised why this party and its allied organisation RSS doesn’t deserve any more chances. Thanks But, No Thanks. 🙏
80
490
12
981
19,039
Jagan for CM 2029 retweeted
గతంలో వాళ్లు చేశారని, వీళ్ళు కూడా చేస్తున్నారు - డీఐజీ కోయ ప్రవీణ్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ వేయించడం కోసం కాన్వాయ్ లో వచ్చారు అప్పటికే ప్రత్యర్ధులు రెడీగా ఉన్నారనే ముందస్తు సమాచారం అంతగా లేదు.. అయినా ఎంపీ నివాసానికి వెళ్లి జనం ఉన్నారని తెలియజేసేందుకు వెళ్లాం ఎంపి మిధున్ రెడ్డి కాన్వాయ్ పై ప్రత్యర్ధులు (టీడీపీ) దర్గా సమయంలో వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆతర్వాత చెరువు కట్టవద్ద దాడి చేశారు పుంగనూరు ఘటనపై వైసీపీ వారిపై మూడు కేసులు నమోదు చేశాం పోలీస్ గాయపడిన ఘటనపై ఒక కేసు, డిఎస్పీ ఫిర్యాదుపై కేసు, టిడిపి నేతలు ఫిర్యాదు పై కేసు
51
39
14
377
62,307
Jagan for CM 2029 retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఎల్బీనగర్ చౌరస్తాలో నిరసనకు దిగిన BRS శ్రేణులను అడ్డుకోవాలని చూసిన బీజేపీ బత్తాయిలను తరిమికొట్టిన BRS కార్యకర్తలు #Jantarmanatar
44
311
14
2,011
34,979
Jagan for CM 2029 retweeted
Dear Prime Minister Ambani, Please accept my humble apologies for not realizing that you are the real boss of India. Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete? There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better. Thank you 🙏
101,333
71,612
28,052
547,696
118,910,129
Jagan for CM 2029 retweeted
मैं तो मुस्लमान हूँ, मुझे पाकिस्तानी बोला जाता है! #jantarmantar
735
2,992
55
9,687
152,151
Jagan for CM 2029 retweeted
గ్యానేష్ కుమార్ దేశ ద్రోహి!!! కాక్రోచ్ పార్టీ మూడు ముఖ్య డిమాండ్లు: 1. "గ్యాను" పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, 2. SIR ప్రక్రియను నిలిపివేసి 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలి 3. ఒక స్వతంత్ర సంస్థ కొత్త CECని ఎంపిక చేయాలి; CEC గ్యాను రాజీనామా చేసే వరకు ఈ నిరసన కొనసాగుతుంది - అభిజిత్ దీప్కే
1
51
1
222
2,593