Arshad (@Iamarshad46) header
Arshad (@Iamarshad46) profile picture

Telangana First

Joined December 2021
Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)Photo by Arshad (@Iamarshad46)
చూస్కుందాం ✊
13
59
2
365
10,567
Harish Anna Press Meet: Facts, Proofs & Documents 👇
18
174
1,247
ప్రపంచంలో అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదు❤️ @KarthikIndrAnna
18
141
3,408
😂😂🤡
130
162
90
2,027
303,909
Arshad retweeted
Warangal will be the City of Future This was my message to the youngsters & people of Orugallu at an energetic gathering today Thank the Warangal urban leadership for making the Jana Chaitanya Sabha a great success
68
398
24
3,238
103,480
నొప్పి మీ దాకా వస్తే కానీ దాని తీవ్రత అర్థం కాదా! మీ నాయకుల అకౌంట్లకు సమస్య వచ్చినప్పుడు ఒక న్యాయం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి అకౌంట్లకు సమస్య వచ్చినప్పుడు మరో న్యాయమా? ఒకవైపు మీ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లను మెటా నిలిపివేసిందని అక్కడికి వెళ్లి భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ రచ్చ చేశారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వార్తలు, కథనాలు ప్రచురిస్తున్న TeluguScribe, NewsLine సహా పలువురు మీడియా సంస్థలు, వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేయాలని ప్రభుత్వం కోరగా, మెటా ఆయా అకౌంట్లను నిలిపివేసింది. అప్పుడు మీ నాయకుల అకౌంట్ల విషయంలో మెటాను నిలదీయడం ప్రజాస్వామ్య పరిరక్షణ అయితే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియా సంస్థల అకౌంట్ల నిలిపివేత విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఎదురైతే మీకు ఆ స్వేచ్ఛ గుర్తుకు రావడం లేదా? అధికారంలో ఉన్నది ఏ పార్టీ అన్నది కాదు ముఖ్యం. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి, ప్రతి మీడియా సంస్థకు ఉండాలి. ఆ ప్రశ్నలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడటం, మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మౌనం వహించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు. విమర్శలను ఎదుర్కోవడం చేతకాక ప్రశ్నించే గొంతులను మూయించాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నొప్పి మీ దాకా వస్తేనే తెలుస్తుందా? ప్రజాస్వామ్యం అంటే మీ పార్టీకి మాత్రమే వర్తించే హక్కు కాదు. అది ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తించాలి!
బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్ గచ్చిబౌలిలోని ఫేస్‌బుక్ మెటా ఆఫీస్ మీద దాడి చేసి అరాచకం సృష్టించిన అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి మణిశర్మ ఫేస్‌బుక్ అకౌంట్‌లను సస్పెండ్ చేసినందుకు గచ్చిబౌలిలోని మెటా ఆఫీస్‌పై దాడి చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రపంచస్థాయి ఐటీ సంస్థలపై దాడులు చేస్తే పెట్టుబడులు పెట్టడానికి కొత్త కంపెనీలు ఎలా వస్తయంటూ మండిపడుతున్న సాప్ట్ వేర్ ఉద్యోగులు ఒకవైపు పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అంటూ మరోవైపు ఉన్న సంస్థలను భయపెట్టే చిల్లర వేషాలు వేస్తూ కంపెనీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే దాడులు చేసి అరాచకం సృష్టించడం సబబేనా
1
89
2
545
32,340
Arshad retweeted
Gift a car, Get a contract for your proxy company Nice going @RahulGandhi And you talk big on crony capitalism. What a shame
దివాలా తీసి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న KLSR కంపెనీకి కాంట్రాక్టుల వరద! అది కూడా పోటీ లేకుండా సింగిల్ బిడ్.. అంచనా వ్యయం కంటే 4.89% అధికానికి టెండర్ ఖరారు! ల్యాండ్ క్రూజర్ కారు కలిపిన కాంట్రాక్టులు కమీషన్ల బంధమిది.. ఫెవికాల్ కంటే దృఢమైంది..!! @revanth_anumula
18
241
2
1,136
127,241
Arshad retweeted
Mark My Words! 🔥😎 KCR Will Be Back in 2028. @KTRBRS
7
113
2
710
17,576
Kitty Party uncle 😂
4
11
1
160
1,549
Arshad retweeted
మాయల ఫకీరు 😂😁
9
73
2
474
18,022
తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని మెట్టు లేదు తొక్కని గడప లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యు.పీ.ఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు దేశంలోని వివిధ పార్టీల అధినేతలతో, ఎంపీలతో లేఖలు రాయించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది సందర్భంగా మీకోసం ఆ లేఖలు 1. Pranab Mukherjee 1/n
8
357
53
792
66,579
Arshad retweeted
శ్రీకాంత చారి తల్లి కసోజు శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చేసిన సహాయం గురించి ఈరోజు అందరికీ తెలియాలి. శ్రీకాంత చారి ఆనాడు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న నాటి నుంచి ఆ కుటుంబానికి కేసీఆర్ గారు అండగా నిలబడ్డారు. 1. ఆర్థిక భరోసా: శ్రీకాంత చారి త్యాగం వెలకట్టలేనిదని గుర్తించిన కేసీఆర్ గారు, ఆ కుటుంబానికి సంవత్సరానికి కోటి రూపాయలు అందేలా 10 సంవత్సరాలు సహాయం అందించారు. 2. రూ.10 లక్షల ఆర్థిక సహాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. 3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంత చారి తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. MRO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది. 4. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందించింది. 5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి శంకరమ్మను ఆహ్వానించింది. ఆమెకు వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాలు కల్పించారు. ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరుల త్యాగాలతో రాజకీయం చేయలేదు. అసలు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ఉందా? అమరుల త్యాగాలను గౌరవించడం అంటే వారి కుటుంబాలకు అండగా నిలబడటం. కేసీఆర్ గారు ఆచరణలో చేసి చూపించారు!
42
304
18
1,375
204,787
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు. గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు. సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు. ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ. తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు. మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది. ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు. గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది. కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా? అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా? మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది? వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు. కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే. నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా? #CongressFailedTelangana
81
404
31
1,445
78,413
Big Breaking సిద్దిపేట సభకు జనం కరువు అనుకున్నంత మందిని తరలించలేదని మంత్రుల పై ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి సభ నుండి కోపంగా కిందకు దిగి వెళ్ళిన రేవంత్
21
156
5
1,379
176,390
G meeda tannetollu leru e bjp lucha gallaki siggu lekunda prapancham lo mana roads infrastructure best anta thu..🤮
రోడ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇండియా ప్రపంచంలోనే నంబర్ 1లో ఉంది - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
7
28
554
Metro Approval Emaindi ra Pandhi....? Vacchinda...? Mi Buildup Bathukula S*lli....
Quotes lo,replies kathalu padda pratee lucha gadu ipudu bandi sanjay ki salaam kotti thanks cheppaka pothe 100 daddys ki puttinolle iga. #ThankYouBandiSanjay #SayThanksToBandiSanjay Thank you @bandisanjay_bjp 🙏 Hyderabad Metro👇 youtu.be/upN8cZRPOhM?si=x1jL…
4
42
194
2,446
Arshad retweeted
విధిని జయించి, పారిశ్రామికవేత్తగా ఎదిగిన దివ్యాంగుడు చంద్రకాంత్ సాగర్‌ను మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, స్వయంకృషితో ఎదగడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రకాంత్ సాగర్ ప్రయాణం అభినందనీయం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అవార్డు కార్యక్రమంలో ఆయనను కలిసాను. ప్రభుత్వపరంగా ఆయన పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించాను. నేడు ఆయన పరిశ్రమ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుండటం ఆనందంగా ఉంది. చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు సేవలందిస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను... స్వయంకృషి ఫౌండేషన్‌కు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
19
224
7
1,109
37,276
Revanth reddy nuv mogonivi ayite next Siddipet nunchi contest cheyyali @revanth_anumula Lekapote K**
4
61
1,214
ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి - గొట్టం కుమార్ రెడ్డి
1
39
958
😂😂🙏
1
5
49
792
BRS Working President KT Rama Rao has launched a sharp attack on Sonia Gandhi, alleging that Telangana finds no place in her heart, which is why the state has no mention in her book. KTR said Telangana was not a gift from the Congress or Sonia Gandhi but the result of a prolonged people’s movement led by KCR. He alleged that the Congress agreed to statehood only because of the political pressure created by the agitation and was now attempting to appropriate the credit for the sacrifices of Telangana’s people. He also invoked the treatment meted out to former Prime Minister PV Narasimha Rao, questioning Congress’s renewed expressions of respect for him. Referring to remarks by PV Narasimha Rao’s daughter Vani Devi, KTR asked why his last rites were not conducted in Delhi if the Congress had genuine affection and respect for him.
4
16
2
88
10,048