Telangana News - Historical Places - Foods - Culture - Religious Places.

Joined February 2024
తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. #bathukamma
5
24
437
బతుకమ్మ పండగ కోసం ఊరి బాట పట్నం ప్రజలు. #Bathukamma
23
3
232
5,020
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు నవంబర్ 21న చెన్నైలో జరగనున్న తమ కుమార్తె కావ్య మారన్ - అనిరుధ్ రవిచందర్ ల రిసెప్షన్ వేడుకకు హాజరు కావాలని కేటీఆర్, శైలిమ దంపతులను కలిసి ఆహ్వానించిన కళానిధి మారన్ దంపతులు
3
43
938
ఆనాటి రోజులు మళ్లీ వచ్చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో నీళ్లు ఉన్నా నీళ్లు ఇవ్వకపోవడం, కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా కరెంట్ ఉత్పత్తి చేయకపోవడంతో.. కరెంట్ కోతల కారణంగా పాలమూరు ప్రజలు మళ్లీ వలస బాట పట్టారు. - NTV
10
26
447
తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి అనేక సందర్భాలు, కారణాలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ కొన్ని వేల సంవత్సరాలుగా తెలంగాణలో జరుపుకుంటున్నారు. - ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
5
25
362
సింగరేణికి ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్ర నిండా కార్మికుల కష్టం, త్యాగం ఉంది. - కేటీఆర్
5
64
754
నువ్వు ఆపితే.. నీ పేరు రాసి నీళ్లలో దుంకుతా రైతుల కోసం పోరాటమే కాదు.. ఆత్మార్పణకైనా సిద్ధం కరీంనగర్‌లోని ఎస్సారెస్పీ డీ-86 కెనాల్‌ వద్ద ఆందోళనకు దిగిన గంగుల కమలాకర్. రెగ్యులేటరీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన గంగుల కమలాకర్.. అనంతరం అధికారులతో చర్చించి 300 క్యూసెక్కుల నీటి విడుదలకు చేయించిన గంగుల కమలాకర్.
3
15
1,434
కాంగ్రెస్ పార్టీ ఫోర్జరీ సంతకంతో ఫేక్ షోకాజ్ నోటీసు సృష్టించి నీచానికి దిగజారుతోంది. 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇలా ఫోర్జరీ సంతకంతో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడానికి సిగ్గులేదా. అధికారంలో ఉండి చేసిన పని ఒక్కటీ లేక, ఇలా ఫేక్ న్యూస్‌లతో దుష్ప్రచారం చేస్తోంది. - బీఆర్ఎస్ లీగల్ సెల్ సోమా భరత్ కుమార్
8
1
45
2,356
తెలంగాణలో నీళ్ల కోసం మొదలైన గొడవలు కొల్లాపూర్ నియోజకవర్గం పాన్‌గల్ మండలంలో ప్రవహిస్తున్న బీమా కాలువ నీళ్ల కోసం తీవ్రంగా దాడి చేసుకున్న బుసిరెడ్డిపల్లి, మహమ్మదాపూర్ గ్రామ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధతతో చివరికి నీళ్ల కోసం కూడా దాడులు చేసుకునే పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
3
1
18
716
Dasara TGSRTC Special Bus❌ Ticket Price Double Bus ✅
2
22
478
ఎడారి దేశం దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ! దుబాయ్‌లో అత్యంత ఘనంగా బతుకమ్మ పండుగ జరిపి.. మంచి బతుకమ్మ పాటను రూపొందించిన దుబాయ్ ప్రవాస తెలంగాణ బిడ్డలు.
15
1
92
1,547
నేడు బీఆర్ఎస్ సింగరేణి కార్మిక గర్జన ఈరోజు సాయంత్రం గోదావరిఖనిలో బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న సింగరేణి కార్మిక గర్జనకు సర్వం సిద్ధం. సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
గోదావరిఖనిలో ఈ నెల 14న బీఆర్ఎస్ సింగరేణి కార్మిక గర్జన సభ. బీఆర్ఎస్ సింగరేణి కార్మిక గర్జన సభకు హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సింగరేణి స్టేడియంలో బీఆర్‌ఎస్ బహిరంగ సభకు భూమిపూజ చేసిన మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి. ఎల్లుండి సాయంత్రం జరగనున్న సభకు పెద్దఎత్తున హాజరుకానున్న సింగరేణి కార్మికులు, ప్రజలు
2
19
494
ఆడబిడ్డలకు గర్బా, దాండియా కాదు.. ముందు మన బతుకమ్మ ఆట, పాట నేర్పండి. తరం మారుతున్న కొద్దీ ఆట, పాటలకు దూరమవుతున్నారు. మన సంస్కృతి, సంప్రదాయమైన బతుకమ్మను ఆడబిడ్డలకు వారికి తెలియజేయండి.
అసలైన తెలంగాణ బతుకమ్మ.. ముందు తరాలకు ఇలాంటి బతకమ్మ నేర్పండి !! #TelanganaBathukamma
4
46
1
213
1,958
జేఎన్‌టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్ రెడ్డి భార్య సుజనా రెడ్డి తనపై చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గత నెల 8వ తేదీన పోలీస్ స్టేషన్‌లో తనను తిట్టినట్లు, బెదిరించినట్లు సుజనా రెడ్డి చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తాను జేఎన్‌టీయూ వీసీకి ఫోన్ చేసినప్పుడు, వీసీ బాత్‌రూమ్‌లో ఉన్నారని ఎవరో ఫోన్ ఎత్తి చెప్పారని తెలిపారు. ఏదైనా విషయం ఉంటే చెప్పాలని వారు అనడంతో, తాను వీసీతోనే మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశానని వెల్లడించారు. ఆ తర్వాత వీసీతో మాట్లాడానని, సీనియర్ ప్రొఫెసర్లను, ముఖ్యంగా మహిళా ప్రొఫెసర్లను దూషించడానికి కారణాలేమిటని ప్రశ్నించానని తెలిపారు. తనపై ఏదైనా కోపం ఉంటే తనను ప్రశ్నించవచ్చని, అంతేకానీ మహిళా ప్రొఫెసర్లను ఎందుకు దూషించారని వీసీని అడిగినట్లు తెలిపారు. దీనికి వీసీ తప్పు జరిగిందని అంగీకరిస్తూ క్షమాపణ కోరారని, తాను తిరుపతి నుంచి తిరిగి వచ్చిన తర్వాత లేఖ ఇస్తానని చెప్పారని పేర్కొన్నారు. మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ లేఖ రాకపోవడంతో మహిళా ప్రొఫెసర్లు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు సరిగా అందించకుండా, తన భార్యతో తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. మహిళా ప్రొఫెసర్లతో వీసీ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు సంబంధిత సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించాలని కోరారు. - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
2
24
2,650
తెలంగాణ నేల శ్వాస బతుకమ్మ! బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు.. కళారూపం కూడా. ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన విశేషం బతుకమ్మ! - ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
1
20
102
1,202
తాజా సర్వేలో మంత్రి వివేక్ వెంకటస్వామికి షాక్! చెన్నూరులో పొలిటికల్ వైబ్స్ నిర్వహించిన సర్వేలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటమి పాలవుతారని అంచనా.. బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ గెలిచే అవకాశం ఉందని తెలిపిన చెన్నూరు ప్రజలు. Video - Political Vibes
13
115
2,136
గోదావరిఖనిలో ఈ నెల 14న బీఆర్ఎస్ సింగరేణి కార్మిక గర్జన సభ. బీఆర్ఎస్ సింగరేణి కార్మిక గర్జన సభకు హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సింగరేణి స్టేడియంలో బీఆర్‌ఎస్ బహిరంగ సభకు భూమిపూజ చేసిన మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి. ఎల్లుండి సాయంత్రం జరగనున్న సభకు పెద్దఎత్తున హాజరుకానున్న సింగరేణి కార్మికులు, ప్రజలు
1
1
11
820
ఏపీలో లేని కరువు తెలంగాణలో ఎందుకు ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే ఈరోజు తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి నదులు పారుతుంటే రేవంత్ రెడ్డి నీటిని వదిలిపెడుతున్నాడు, చంద్రబాబు ఒడిసిపడుతున్నాడు రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాదు, పాలమూరు ద్రోహి - హరీష్ రావు
1
207
సామాన్య, మధ్యతరగతి ప్రజలు సరుకుల కోసం వెళ్లే డీ-మార్ట్‌లోనే బియ్యం ధరలు ఇలా ఉంటే.. ఇక బయట బియ్యం ధరలు రెండింతలు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అర్థం కాని విషయం ఏంటంటే.. సాధారణ సమయాల్లో బియ్యం నిల్వలు నిండుగా ఉన్నాయని, వరి వేయొద్దని ప్రభుత్వాలు చెబుతాయి. ఇప్పుడేమో ఎల్ నినో కారణంగా బియ్యం నిల్వలు లేవు.. అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదేదో ఎల్ నినో పేరు చెప్పి ప్రజలను దోచుకునే కుట్రలాగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు మేల్కొని ధరలను నియంత్రించాలి!
3
4
2
32
2,274
పెద్దోళ్ళు ఇట్లా బతుకమ్మ పాట పడితే మంచిగా అనిపిస్తుంది. బతుకునిచ్చే అమ్మ.. బతుకు గురించి చెప్పే అమ్మ.. బతుకమ్మ🌸❤️
12
91
1,997