#9119# retweeted
జనహితమే ఊపిరిగా భావించే పాలకుడు... పేద ప్రజల ఆత్మబంధువు... అలుపెరగని బాటసారి... ఏపీ సీఎం @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!
#HBDYSJagan
#9119# retweeted
సంక్షేమ సామ్రాట్ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂
#HBDJagananna
#9119# retweeted
I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday.
#9119# retweeted
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు పర్మనెంట్ జగన్ ,జండా మోసే కార్యకర్త😎🔥
#HBDYSJagan
#9119# retweeted
నేను మామూలుగా ఎవరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పను. కానీ మానవతావాదైన @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- @RGVzoomin
#HBDYSJagan | #YSJaganAgain
#9119# retweeted
మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మా అన్న శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
#HBDYSJagan
#HBDCMYSJagananna
#9119# retweeted
Don't miss
గెలుపు గుర్రాలకే సీట్లు... జగన్ గారికి ఎవరైనా ఒకటే
మార్పులకు ఆధారం
CMO లో సీఎం జగను కలిసిన వైసీపీ నేతలు వీరే
-TV9 రజనీకాంత్ విశ్లేషణ👌
#AndhraPradeshElections2024
#YSJaganAgain
#9119# retweeted
తెలుగు దేశం నేతలకు
ఎన్టీఆర్ కంటే పవన్ ఎక్కువయ్యాడు..!!!
బాబోరు అంటే ఏమనున్నారు..?
మాములుగా ఉండదు..!!!
#EndOfTDP #PoliticalProstitutePK #PoliticalTerroristCBN
#9119# retweeted
చంద్రబాబును ఉతికి ఆరేసిన కేసీఆర్
చంద్రబాబు ధర్టీ పొలిటికల్ లీడర్
చంద్రబాబు నాయకుడు కాదు..
మీడియా మేనేజర్
బీజేపీతో కలిశాడు.. విడిపోయాడు..
కాంగ్రెస్‌ను తిట్టాడు.. కలిశాడు..
బీజేపీతో ఎందుకు కలిశాడు.. విడిపోయాడు..
కాంగ్రెస్‌ను ఎందుకు తిట్టాడు..
తరువాత ఎందుకు కలిశాడు..?
దేశ ప్రజలుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
#PoliticalTerroristCBN
#FinancialTerroristCBN
#EndOfTDP
#9119# retweeted
బాబు మేనేజ్‌మెంట్‌పై..
ప్రభుత్వాలు విచారణ జరిపించాలి
న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసేందుకు
30 ఏళ్లుగా చంద్రబాబు చేసిన ప్రయత్నాలు..
న్యాయకోవిదులంతా చెబుతారు.
దీనిపై న్యాయ విచారణ జరిపితే..
చంద్రబాబుకు మించిన క్రిమినల్ ..
మరొకరులేరని అందరికీ తెలుస్తుంది.
జైలు బయట లోకేష్..
చెవులు కోసిన మేకలా అరిచినంత మాత్రాన..
తన తండ్రి చేసిన వేయి పాపాలు ..
నాలుగు సినిమా డైలాగులతో మాఫీ కావు.
45 ఏళ్ల పాపాలపై ఎలాంటి విచారణ జరగకుండా..
ఒక మనిషి తప్పించుకుంటే..
ఈ దేశంలో చట్టం,
న్యాయస్థానాలపై నమ్మకం పెరుగుతుందా..?
ప్రతి ఎన్నికలోనూ..
ప్రజలు చంద్రబాబును ఛీత్కరిస్తుంటే..
కొన్ని ప్రేరేపిత వర్గాలు..
ఖమ్మం, నిజామాబాద్, కూకట్ పల్లి..
హైటెక్ సిటీ, అమెరికా, యూకేల్లో హడావుడి చేస్తున్నారు.
ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?
తోకలు కత్తిరిస్తా.. తాట తీస్తా..!
అంటూ బడుగు బలహీన వర్గాలను ..
చంద్రబాబు ఘోరంగా అవమానించారు.
మాకు ఇచ్చిన హామీలు ఎందుకు ..
నెరవేర్చడంలేదని మైనార్టీ యువత
నిలదీస్తే వారిపై దేశ ద్రోహం కేసులు పెట్టి..
బాబు వేధించింది నిజం కాదా..?
మంత్రి వర్గంలో గిరిజనులకు స్థానమే కల్పించని బాబుకు..
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ప్రేమ ఉంటుందంటే ఎలా నమ్మాలి..?
23 ఎస్సీ పథకాలను ఎత్తేశారని లోకేష్ అంటున్నాడు..
ఆ 23 పథకాలు తమ కోసం ఉన్నాయని..
మీ పాలనలో కనీసం ఎస్సీలకు తెలుసా లోకేష్..?
14 ఏళ్ల మీ తండ్రి పాలన మీద..
మీ బాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశాడు..
అనే దానిపై సమగ్ర విచారణ జరగాలి.
#KhaidiNo7691 #CBNInjail
#PoliticalTerroristCBN
#FinancialTerroristCBN
#9119# retweeted
#SupremeCourt to hear today former #AndhraPradesh CM Chandrababu Naidu's petition to quash the FIR in relation to skill development scam case.
A bench of Justices Aniruddha Bose and Bela Trivedi will hear the matter. Follow this thread for live updates.
#ChandrababuNaidu
#9119# retweeted
జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా రామోజీ,
రాధాకృష్ణ పని చేస్తున్నారు
- అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి
#KrishnaRiver
#AndhraPradesh
#BanYellowMediaSaveAP
#9119# retweeted
‘చిరుద్యోగులపై జగన్ దొంగదెబ్బ’ అంటూ 04–10–2023న ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం నిండా అవాస్తవాలూ వక్రీకరణలే.
గత ప్రభుత్వంలో చిరుద్యోగులకు ఎన్నో అన్యాయాలు జరిగాయి. గత ప్రభుత్వంలో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైముకు కనీసం జీతాలు కూడా ఇచ్చేవారు కాదు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో బతకడానికి అష్టకష్టాలుపడ్డ చిరుద్యోగులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాటిపై ఏనాడూ ఈనాడు కథనాలు రాయలేదు. ఏజెన్సీల పేరు మీద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా, కమీషన్లు పేరిట వారి జీతాలను గుంజేసుకుంటే ఒక్కసారి కూడా ఈనాడు దినపత్రిక ప్రశ్నించలేదు.
ఈ ప్రభుత్వంలో చిరుద్యోగులకు అన్ని విధాలా ఎంతో మేలు చేకూరుతోంది. అయినప్పటికీ ఈనాడు దినపత్రిక గౌరవ ముఖ్యమంత్రి గారిపై అసత్యాలతో, బురదజల్లుతూ ఈ కథనాన్ని రాసింది.
పారదర్శకంగా ఠంచనుగా జీతాలు
– వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చాక అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపులో పారదర్శకతకు పెద్దపీట వేసింది. లంచాల అనే ప్రసక్తే లేకుండా ఠంచనుగా ఒకటో తారీఖునే వీరికి జీతాలు ఇచ్చే పద్ధతిని తీసుకువచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇలా జరగలేదు.
– అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపుల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి, దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ఆప్కాస్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ప్రారంభించి, వారికి సకాలంలోనే జీతాలను చెల్లిస్తోంది.
గత ప్రభుత్వం ఇలా చేయలేకపోయింది. వారి పోస్టులకు తగినట్టుగా ఇచ్చే జీతాలను పూర్తిగా వారికే అందేలా కూడా చేయలేకపోయింది. అప్పుడు ఈనాడు దినపత్రిక ఏరోజూ ప్రశ్నించలేదు.
– కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్‌ను వైయస్ జగన్ ప్రభుత్వం వర్తింపు చేసింది. దీనికి అనుగుణంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా పెంచారు. గరిష్టంగా వీరికి రూ.28వేల వరకూ ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇలా చేయలేకపోయింది. అయినా ఈనాడు దినపత్రిక ఎప్పుడూ ప్రశ్నించలేదు.
– గత ప్రభుత్వ హయాంలో అతితక్కువ జీతాలకు చిరుద్యోగులు పనిచేస్తున్నా.. నాలుగున్నర సంవత్సరాలపాటు వాళ్లకు జీతాలు పెంచాలన్న ఆలోచన చేయలేదు. కానీ ఎన్నికలకు 6నెలల ముందు కేవలం ఓట్లు కోసం జీతాలు పెంచుతున్నట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. పెంచిన ఆ జీతాలను కూడా కొందరికే అమలు చేశారు, మరికొందరికి పెంచుతున్నట్టుగా కాగితాలకే పరిమితం చేశారు.
ఈనాడు దినపత్రిక వీటిని అప్పట్లో ప్రశ్నించలేదు.
జీతాలు నాడు రూ.1,100 కోట్లు..
నేడు రూ.3,300 కోట్లు
– వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీతాలను మరింత పెంచింది. పెంచిన జీతాలను ఉద్యోగులకు మొదటిరోజునుంచే అమలు చేసింది.
– అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వీఏఓలు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, శానిటేషన్ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజనం వండే ఆయాలు.. ఇలా వీరందరికీ మనసుపెట్టి జీతాలు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో రూ.1100 కోట్లు ఉండే ఈ జీతాలు.. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో మూడు రెట్లకు పెరిగి రూ.3300 కోట్లుకు చేరాయి.
చిరుద్యోగుల జీతాలు భారీగా పెంపు
అంగన్ వాడీ వర్కర్ల జీతాలు 2019 ఎన్నికల మూడు నెలలవరకూ రూ.7వేలు ఉంటే, వైయస్ జగన్ ప్రభుత్వం రూ.11,500కు పెంచింది.
– హెల్పర్ల జీతాలు రూ.4వేలు ఉంటే దాన్ని రూ.7వేలకు పెంచింది.
– గ్రామ సంఘాల సహాయకులు, యానిమేటర్స్ జీతాలను రూ.2వేల నుంచి రూ.10వేలకు పెంచింది.
– మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచింది.
– ఆశావర్కర్ల జీతాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచింది.
– గిరిజన సంక్షేమశాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4వేలు పెంచింది.
– హోంగార్డుల జీతాలు రూ.18వేల నుంచి రూ.21,300కు పెంచింది.
– పాఠశాల విద్యాశాఖలో కుక్ కం హెల్పర్లకు రూ.1000 ఉంటే దాన్ని రూ.3వేలకు పెంచింది.
– 108 సర్వీసుల డ్రైవర్ల జీతాలను రూ.13వేల నుంచి రూ.28వేలకు పెంచింది.
– 108 వాహనాల్లో పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ.17,500 నుంచి రూ.20వేలకు పెంచింది.
– 104 డ్రైవర్ల జీతాలను రూ.26వేలకు పెంచింది.
– ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8వేల నుంచి రూ.16వేలకు పెంచింది.
– ఇలా చిరుద్యోగుల జీతాల పట్ల సానుకూలతతో వ్యవహరించి వారికి జీతాలు పెంచింది. అంతేకాదు పెంచిన జీతాల్లో ఎలాంటి కత్తిరింపులు లేకుండా, మధ్యవర్తుల బారిన పడకుండా వారికి ఈ ప్రభుత్వం తోడుగా నిలిచింది.
పథకాల అమలుకు అర్హతల్లో సడలింపులు
– ప్రభుత్వ పథకాల అమల్లో అర్హతలను సడలిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా ఈనాడు దినపత్రిక తన కథనంలో వక్రీకరించింది.
– పథకాలు మరింత మందికి అందజేయాలనే ఉద్దేశంతో ఆ అర్హతలను సడలిస్తూ... ఆదాయం, భూమి, కరెంటు వినియోగం తదితర అంశాల్లో సడలింపులు ఇస్తూ లబ్ధిదారులకు అనుకూలంగా వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈనాడు తన కథనంలో పూర్తిగా విస్మరించి ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసింది.
– గత ప్రభుత్వంలో.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు కనీస ఆదాయం రూ.5వేలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.6వేలు ఉంటే పథకాలు పొందేందుకు అనర్హులు. వీటిని వైయస్ జగన్ ప్రభుత్వం సడలించింది.
– గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలును నెలవారీగా నిర్ణయిస్తూ మరింత మంది లబ్ధిదారులకు మేలు చేసింది.
– కరెంటు వినియోగం గతంలో 200 యూనిట్ల పరిమితి ఉంటే, ఇప్పుడు దాన్ని భారీగా 300 యూనిట్లకు పెంచారు.
– దీంతో పాటు కుటుంబాల్లో వివాహాలకు జరిగాక వేరుపడ్డ సందర్భంలో వారిని విడి కుటుంబాలుగా చూపించేలా అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఆ మేరకు రేషన్ కార్డులు జారీచేయడం, తద్వారా వారు పథకాలకు అర్హత సాధించడం జరుగుతోంది.
– ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమంలో వేలమంది విడిపోయిన కుటుంబాలవారు రేషన్‌కార్డులకోసం, పథకాలకోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ కూడా రేషన్‌కార్డులు, పథకాలు మంజూరయ్యాయి.
చిరుద్యోగులకు జీతాల పెంపులో, పూర్తిగా వారి జీతాలు వారికే చెల్లించడంలో, అదీ సకాలానికీ అందించడంలో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయా ఉద్యోగులే పలు సందర్భాల్లో ప్రశంసించారు. కాని ఈనాడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. అసత్యాలతో, వక్రీకరణలతో కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది
#9119# retweeted
చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలోని ప్రజానాడీ పట్టుకోవడానికి టైమ్ నౌ ప్రయత్నించింది. ఈ సర్వే ప్రకారం 2024లో వైఎస్ఆర్ సీపీ గెలుపు నల్లేరు మీద నడకే. టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సీపీకి 51.10% ఓట్లు, టీడీపీకి 36.4% ఓట్లు, జనసేనకు 10.01% ఓట్లు వచ్చే రానున్నాయి. BJP, ఇతర పక్షాలకు 2.40% ఓట్లు వస్తాయి.
నా అంచనా ప్రకారం.. వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు ఇంకా కష్టపడితే ఓటింగ్ శాతం 55 నుంచి 56 శాతానికి పెరిగే అవకాశముంది. ఎందుకంటే.. సీఎం వైఎస్ జగన్ పథకాల మీద క్షేత్రస్థాయి ప్రజల్లో మంచి సానుకూలత ఉంది. దీనికి మరింత సానుకూలంగా మలచుకోవాల్సిన బాధ్యత వైఎస్‌ఆర్ సీపీ నేతలు కార్యకర్తల మీదనే ఉంది. ఈ ఆరు నెలలు వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లగలిగితే.. టీడీపీ ఓటు బ్యాంక్‌లో 2 నుంచి 3 శాతం, జనసేన ఓటు బ్యాంకులో 2 నుంచి 3 శాతం లాక్కునే అవకాశాలు మెరుగు పడతాయి. ప్రత్యర్ధులకు బలమైన మీడియా ఉందని వైఎస్ఆర్ సీపీ క్యాడర్ గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి పోలింగ్ జరిగే చివరి రోజు వరకు అలర్ట్‌గా ఉండాలి. సర్వేలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తుంటాయి. వైఎస్ఆర్ సీపీ క్యాడర్ నిజాయితీగా క్షేత్రస్థాయిలో పని చేయాలి. 2024లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం అనేది చారిత్రక అవసరం. ఆయన ఒక తరాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన ఆలోచనల్లో, ఆశయాల్లో భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత, ధర్మం ఆయనను మనస్ఫూర్తిగా అభిమానించే ప్రతి ఒక్కరీ మీద ఉంది.
2019లో 50 శాతం ఓట్లతో వైఎస్‌ఆర్ సీపీ 22 లోక్‌సభ సీట్లు, 151 అసెంబ్లీ సీట్లు గెల్చుకుంది. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సీపీకి 51.10 శాతం ఓట్లు వస్తున్నాయి. అంటే.. 24 నుంచి 25 సీట్లు ఖాయం. సీఎం వైఎస్ జగన్ చెబుతున్నట్లు టార్గెట్ 175 టచ్ అవుతోంది. వై నాట్ 175 అని సీఎం వైఎస్ జగన్ గారు ఇప్పటికే పలు వేదికలపై గర్జించారు. సీఎం జగన్ గారు లక్ష్యం, వైఎస్ఆర్ సీపీ శ్రేణుల లక్ష్యం ఒక్కటే 175. ఆ దిశగానే ఈ ఆరు నెలలు అడుగుల పడాలి. అప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు భావితరాలకు అందుతుంది.
#TimesNowSurvey #AndhraPradesh #CMYSJagan #YSJaganMarkGovernance #YSJaganAgain #EndOfTDP #EndOfJSP #KhaidiNo7691 #PoliticalProstitutePK
#9119# retweeted
ఆయన చేసిన తప్పుల్లో అర్థాంగిగా మీకూ సగభాగం వాటా ఉంటుంది. హారన్లు, మేళాలు, మోతలు వాయించి నిజాలు ప్రజలకు చేరకుండా ఆపుతారా..??
రాజకీయ బకాసురుడు అరెస్ట్ అయినరోజే ప్రజలు టపాసులు కాల్చి దీపావళి జరుపుకున్నారు. మీరిప్పుడు చిటికెలు వేసి చప్పుడు చేస్తే ఎవరు వింటారు..??
#TDPGoons
చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి, ఆయన అవినీతి చేసారని చెప్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు. మీ నిశ్శబ్దం వారి నమ్మకాన్ని నిజం చేస్తుంది. అందుకే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయండి. శబ్దం చేయండి. చంద్రబాబుగారి పట్ల మీరు చేసింది తప్పు అని వాళ్ళకి చెప్పండి.
చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉన్నా పరవాలేదు. వాహనం పక్కకు తీసుకుని హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేయండి.
#MothaMogiddham #FalseCasesAgainstNaidu
#9119# retweeted
ఎర్రబుక్ లోకేష్‌కు పిచ్చి పట్టినట్లుంది. ఢిల్లీలో సీఐడీ అధికారులతో దాగుడు మూతలు ఆడుతూనే పిచ్చి పిచ్చి ట్విట్లు చేస్తున్నాడు. లైంగిక వేధింపులపై లోకేష్ తప్పుడు ఆరోపణలు చేశాడు. చిన్న వయసులో గర్భధారణలకు వేధింపులే కారణమంటూ అర్థంపర్థంలేని ట్విట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే.. టీడీపీ పాలన కంటే ఇప్పుడే వేధింపులు తగ్గాయి. 2015-16లో 6.8% ఉండగా, 2019-20లో 3.7% తగ్గాయి. ఈ స్టాటిస్టిక్స్ చెప్పింది.. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే. ప్రభుత్వంపై బురద జల్లడం, కేసుల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి లోకేష్ చిల్లర ట్విట్లు పెడుతున్నట్లుంది.
#Pappu
#NaraLokesh
#YuvaGangalam
#9119# retweeted
ఏంట్రా @naralokesh పప్పుగా? ఢిల్లీలో కూర్చుని దాడుగుమూతలు ఆడుతూ మధ్యలో ఇలాంటి పోస్టులు పెడుతున్నావు. 18-29 ఏళ్ళ మధ్య మహిళల్లో 6.8 శాతం మంది మీ గత @JaiTDP ప్రభుత్వంలో లైంగిక వేధింపులకు గురైతే ఇప్పుడు అది 3.7 శాతానికి తగ్గింది.
#LooterLokesh #TDPFakePropagandaExposed
I am deeply anguished by the devastating consequences of extreme poverty for the women of #AndhraPradesh. It is alarming that our state has the highest number of women forced into prostitution and leads in teenage pregnancies resulting from incidents of sexual assault which are going unreported because police is made busy stifling the voices of the opposition.
Psycho Jagan's hollow welfare failed to provide these sisters with the security and dignified lives they deserved.
#9119# retweeted
Thank you for meeting our children and receiving them with such warmth @GitaGopinath garu, their bright smiles say it all!
I truly believe that education is the biggest catalyst in not just transforming individual lives but in transforming entire communities. Our children are shining examples of this.
I’m filled with pride when I see our children so proudly and confidently represent our State on an international platform!
It was really nice to welcome the students of Andhra Pradesh to the IMF. I am glad they made a stop at IMF headquarters as part of their UN and US tour. @AndhraPradeshCM
#9119# retweeted
మీరంతా ఎంత యాగీ చేసినా కాకి కోకిల కాలేదు..
2 ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చి దేశవిదేశాల్లో అంతులేని సంపద పోగేసిన ఆయన్ను అమాయకుడిగా చెబుతూ మీరెంత వెనకేసుకు వచ్చినా కోర్టులు మీ నాటకాలు నమ్మవు. యువతకు శిక్షణ పేరిట వందలకోట్లు మింగి ఇన్నాళ్లకు చట్టానికి దొరికిన చంద్రబాబుకు శిక్ష తప్పదు.
జగన్ ఆర్ధిక ఉగ్రవాదంపై ప్రజంటేషన్.
#iamwithbabu
#wewillstandwithcbnsir
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang
#PsychoJagan
#TDPJSPTogether
#APvsJagan
#IAmWithBabu




























