Pinned Tweet
Neekosam Neee Okkadi Kosam Koduthunnammmm annaaaaa @PawanKalyan 😭😭😭😭😭😭
I Love You Both Like Anything @Sujeethsign @MusicThaman
#TheyCallHimOG
sitting HM sontha Adda lo oodippvatam enti unkool 2029 lo jalaga gadu osthe mee situation @Benunkool 🤣😂🤣😂
gl puram...parvathiphuram manyam...
Tdp 7/10
Jsp 3/5
inka godavari districts gurinchi matladi bokka ipdu tdp poina 1886+ Mptc 50+Zptc gurinchi matladadham 😂😂😂😂
This ZPTCs and MPTCs are lesson we need to learn. Politics is all about equations not ethics. I hope we will realise this time
G L Puram Mandal Janasena Came Third after Independent candidate. Jsp got 3.3k votes and Independent got 3.9k and YCP got 11k Votes.
And last but not least many #TDP forts collpased with BJP symbol.
Alliance vs individual strength: An alliance victory should not overshadow individual party performance. TDP, Jana Sena and BJP must assess their respective ground-level strengths.
A closer look on District-wise ZPTC results Alluri Sitharama Raju TDP 2, JSP 0, BJP 1, YSRCP 5
Vizianagaram TDP 19, JSP 2, YSRCP 4
Anakapalli TDP 17, JSP 5, BJP 2
Kakinada TDP 11, JSP 7, BJP
TDP must analyse where it has strong grassroots support, where alliance partners are contributing.
Janasena Palnadu As Of Now :
MPTC - 36/36 Won 🔥🔥🔥
ZPTC - 3/3 Won 🔥🔥🔥
Godavari Zillala Godzilla ,Palnadu Ka Powerrrrrr @JanaSenaParty
OMI retweeted
వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం జనసేన ZPTC అభ్యర్థి సింగంసెట్టి ప్రసాద్ 28868 భారీ మెజారిటీతో గెలుపు🔥🔥 – at Atmakur, India
OMI retweeted
కొమరగిరిలో స్థానిక టీడీపీ నేత జనసేనను అవమానించడమే రాయుడు సత్యవేణి రెబల్‌గా పోటీ చేయడానికి కారణమని జనసేన స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీ అభ్యర్థిపై ఆమె విజయం సాధించారు.
నడకుదురు-1 ఎంపీటీసీ స్థానంలో జనసేన విజయం
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడకుదురు-1లో జనసేన అభ్యర్థి జక్కా వీరదేవి 700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
• జనసేన - 1,329 ఓట్లు
• వైసీపీ - 629 ఓట్లు
#APLocalPolls #MPTC
OMI retweeted
JanaSena Rebel Scores Victory Over TDP in Pithapuram’s Komaragiri!
#JanaSena rebel candidate Rayudu Satyaveni defeated the TDP candidate to win the Komaragiri MPTC seat.
#Pithapuram #APLocalPolls
OMI retweeted
పిఠాపురం కొమరగిరిలో టీడీపీపై జనసేన రెబల్ విజయం
కొమరగిరి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థిపై జనసేన రెబల్ రాయుడు సత్యవేణి విజయం సాధించారు.
#Pithapuram #Janasena
OMI retweeted
Kakinada - 47/47 MPTC till now ✅
#JSP
OMI retweeted
GODAVARI BELT — JANASENA DOMINANCE
JSP wins 55 out of 56 MPTCs 💥
The only loss was to a fellow Jana Sena rebel in Kakinada
JSP vs YSRCP: 55–0
YSRCP fails to win a single MPTC across the five Godavari districts
@PawanKalyan
OMI retweeted
Godavari belt:
JSP WON 55/56 MPTCs
Jansena only lost one MPTC, that too it lost to own rebel candidate.
Janasena head to head:
YCP zero so far in Godavavari dists
OMI retweeted
విశాఖ భీమిలి నియోజకవర్గం పద్మనాభం లో ఇప్పటి వరకు ఒచ్చిన ఫలితాలు:
మజ్జిపేట - వైసీపీ గెలుపు
బందేవుపురం - టీడీపీ గెలుపు
గంధవరం - వైసీపీ గెలుపు
మద్ది - టీడీపీ గెలుపు
పొట్నూరు - టీడీపీ గెలుపు
#Padmanabham #Vizag #Visakhapatnam
entra idhi gandu lanjodaka vey ra tweet make lowde madarchod @Telugu360
విశాఖ భీమిలి నియోజకవర్గం పద్మనాభం లో ఇప్పటి వరకు ఒచ్చిన ఫలితాలు:
మజ్జిపేట - వైసీపీ గెలుపు
బందేవుపురం - టీడీపీ గెలుపు
గంధవరం - వైసీపీ గెలుపు
మద్ది - టీడీపీ గెలుపు
పొట్నూరు - టీడీపీ గెలుపు
#Padmanabham #Vizag #Visakhapatnam
State needs @JanaSenaParty
OMI retweeted
కాజులూరులో సంచలన ఫలితం.. టీడీపీపై జనసేన రెబల్ విజయం
కాజులూరు మండలం బందనపూడి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థిపై జనసేన రెబల్ శిరీష 102 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
#APLocalPolls
OMI retweeted
టీడీపీ ఎమ్మెల్యే గంటా నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యం
గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ ముందంజలో ఉంది.
• వైసీపీ - 62 ఓట్లు
• టీడీపీ - 39 ఓట్లు
టీడీపీపై వైసీపీకి 23 ఓట్ల ఆధిక్యం.
#Bhimili #APLocalPolls
OMI retweeted
ZTPC Leading as of now:
TDP: 26
JSP : 15
YCP : 2
#ZPTC
Cops rise should start from kakinada n konaseema
కాకినాడ-కోనసీమ జిల్లాల్లో 49 వార్డుల్లో YSRCP కి 100 లోపు ఓట్లు
మున్సిపాలిటీలవారీగా వందలోపు ఓట్లు నమోదైన వార్డులు:
• పిఠాపురం: 14/36 - 38.89%
• గోలప్రోలు: 9/23 - 39.13%
• సామర్లకోట: 9/36 - 25%
• అమలాపురం: 8/36 - 22.22%
• పెద్దాపురం: 5/32 - 15.63%
• రామచంద్రపురం, ముమ్మిడివరం కలిపి: 4/55 - 7.27%
రెండు జిల్లాల్లోని 7 మున్సిపాలిటీల మొత్తం: 49/218 వార్డులు - 22.48%.
గోలప్రోలు, పిఠాపురంలో దాదాపు 40 శాతం వార్డుల్లో వైసీపీ ఓట్లు రెండంకెలకే పరిమితమయ్యాయి.
#APLocalPolls
















