
🤝 నన్ను ఫాలో అవ్వండి.. మిమ్మల్ని కూడా తప్పకుండా ఫాలో అవుతా! 🎥 Latest Movie News | Exclusive Updates | Movie Reviews ! @cinemaposts evenkatlove@gmail.com
India
Joined February 2023
- Tweets7.7K
- Following944
- Followers769
- Likes8.2K
🔥 #Seyon సినిమా తదుపరి షెడ్యూల్ కోసం #Sivakarthikeyan, #BhagyashriBorse విమానంలో మదురై చేరుకున్నారు.
డిసెంబర్ చివరి వరకు మదురైలో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. 🎬🔥
#Sivakarthikeyan #BhagyashriBorse #Seyon #Madurai #Kollywood #TamilCinema #MovieUpdate #CinemaUpdates
@Siva_Kartikeyan @BhagyashriBorse @CinemaPosts
🎉🔥 **#GIVEAWAY ALERT – #SCENE!** 🔥🎉
#SCENE Bookings Open Now! 🎟️
**Win Movie Tickets!** 💥
🎫 AP – 3 Tickets
🎫 Telangana – 3 Tickets
🎫 Tamil Version – 3 Tickets
**Small Contest Question:**
❓ Which is the movie featuring the combination of **Suriya & Karthi?** 🤔
**Contest Rules:**
1️⃣ Must Follow @CinemaPosts
2️⃣ Share this post 🔁
3️⃣ Tag 5 friends 👥
4️⃣ Comment the correct answer ✅
🏆 **Winner Announcement:** November 5th Afternoon!
💰 Winners will receive single-screen movie ticket money!
Participate Now & Win! 🔥
#SCENE #Suriya #Karthi #Giveaway #MovieTickets #TamilCinema #TeluguCinema #AP #Telangana #CinemaPosts
@Suriya_offl @Karthi_Offl @CinemaPosts
#Kara సినిమాలో #Dhanush భార్యగా #MamithaBaiju నటించింది. అదే విధంగా ఇప్పుడు #OM సినిమాలో కూడా ధనుష్ భార్యగా #Sreeleela కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె రోజా (ROJA) అనే పాత్రలో నటిస్తోంది. 🔥
#Dhanush #Sreeleela #OMMovie #Kara #MamithaBaiju #Kollywood #Tollywood #CinemaPosts
🔥 **శ్రీలీల కోలీవుడ్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది!**
- #OM – ధనుష్
- #DareDevil – అజిత్ కుమార్
- #Dharman – రజనీకాంత్
ముగ్గురు అగ్ర హీరోలు.. మూడు భారీ ప్రాజెక్టులు.. శ్రీలీల కెరీర్లో మరో కీలక మైలురాయి! 🔥
ఇక త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోందా? 💥
**Sreeleela's Next Stop – Bollywood!**
#Sreeleela #Dhanush #AjithKumar #Rajinikanth #Kollywood #Bollywood #OM #DareDevil #Dharman #Tollywood #CinemaPosts
🔥 **#OM నుంచి ‘#Senjudare’ సాంగ్ రేపు విడుదల!**
ధనుష్, శ్రీలీల జంటగా నటిస్తున్న #OM సినిమాలోని ‘సెంజుడరే’ పాట రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల ‘రాజా’ అనే పాత్రలో కనిపించనున్నారు. మరి రేపు విడుదల కానున్న ఈ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి! 🔥🎶
🎬 **#OM Movie Release – November 20th**
#Dhanush #Sreeleela #Senjudare #OMMovie #Kollywood #Tollywood #MusicUpdate #SongRelease #November20
🔥 BIG MULTISTARRER UPDATE!
#Dhanush is set to collaborate with legendary filmmaker #ManiRatnam for an upcoming film.
The film is said to be a two-hero subject, with Telugu star #Nani playing another prominent role. 🔥
A power-packed combination to watch out for! 🎬
#Dhanush #ManiRatnam #Nani #Kollywood #Tollywood #TamilCinema #TeluguCinema #CinemaPosts
@cinemaposts
శుభాకాంక్షలు ఆలీ గారు!
Actor Ali was awarded at the Global Brand Awards by the Hon'ble 7th President Of Sri Lanka Shri Maithri Pala Sirisena sir 🙏
Along with Mohammed Zakir Hussain - Anyelp Group's
At Venue: Prime Minister's Residence Temple Tree - Colombo Sri Lanka
#anyelp #anyelpgroups #globalbrandawards
#globalbusinessforum
సాయి పల్లవి లైనప్ మాములుగా లేదు కదా!
📍 #OM – ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న #OM సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా రూ.7 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా, సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
📍 #Raaka – అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #Raaka షూటింగ్ ఇప్పటికే 35 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
📍 #Madhavan x #VidyaBalan – ఆర్. బాల్కి దర్శకత్వంలో మాధవన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా షూటింగ్ ప్రస్తుతం కుంభకోణంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
#SaiPallavi #Dhanush #OMMovie #AlluArjun #Atlee #Raaka #Madhavan #VidyaBalan #RBalki #Kollywood #Tollywood #CinemaUpdates #MovieUpdates #CinePosts
@CinemaPosts
The cards are dealt and the game has officially begun! 🃏🎲
The #PocketRockkets First Hand is OUT NOW. Watch the madness unfold and go all-in with us! 🚀
Hitting the big screens on Dec 11th! 🎬
▶️ youtu.be/T3EZyINfUwg
Ee sari Bomma b̶l̶o̶c̶k̶b̶u̶s̶t̶e̶r̶e̶ Jackpot eh! ✨
#NiharikaKonidela @Pinkelephant_P @maxcitystudios @Jd_Chakravarthy @Sri_Avasarala @ktrinadhvarma @MaddiNirma95964 @ShriyaKontham @KirrD @AtriRudra @eduroluraju @Gyaani_official @anwaraliedit @manyam73 @RajeshLanka1986 @urs_jdmaster @saimaneendhar @RaviKum81206964 @beyondmediapres @Ticket_Factory
సూర్య తదుపరి 4 సినిమాలు – లైనప్ ఇదే! 🔥
🎬 #Suriya47 – #Scene: జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అధికారికంగా టైటిల్ ఖరారైంది.
🎬 #Suriya48 – TJ Gnanavel: హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న అధికారిక ప్రాజెక్ట్.
🎬 #Suriya49 – Mathimaran Pugazhendhi: ఈ దర్శకుడితో సూర్య సినిమా చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
🎬 #Suriya50 – Arun Matheswaran: ఈ కాంబినేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
గమనిక: ప్రస్తుతం #Suriya49, #Suriya50 ప్రాజెక్టులు చర్చల దశలోనే ఉన్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Suriya #Suriya47 #Suriya48 #Suriya49 #Suriya50 #Kollywood #TamilCinema #HombaleFilms #JithuMadhavan #TJGnanavel #ArunMatheswaran #MathimaranPugazhendhi










