VENKAT FILM JOURNALIST (@CinemaPosts) header
VENKAT FILM JOURNALIST (@CinemaPosts) profile picture

🤝 నన్ను ఫాలో అవ్వండి.. మిమ్మల్ని కూడా తప్పకుండా ఫాలో అవుతా! 🎥 Latest Movie News | Exclusive Updates | Movie Reviews ! @cinemaposts evenkatlove@gmail.com

India
Joined February 2023
Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)
🔥 #Ramayana Exclusive Giveaway! 🎟️ We’re giving away 5 movie tickets exclusively for my followers and movie lovers! ❤️ We’re excited to share this special opportunity with our followers! 🙏 To Participate: 1️⃣ Follow & Retweet @CinemaPosts 2️⃣ Only ONE ticket per person 3️⃣ Tag 3 friends 🏆 Winners will be announced before the movie's release! 3 from hyderabad 2 from andhrapradesh. Good luck, everyone! ❤️🔥
57
71
1
74
1,759
🔥 #Seyon సినిమా తదుపరి షెడ్యూల్ కోసం #Sivakarthikeyan, #BhagyashriBorse విమానంలో మదురై చేరుకున్నారు. డిసెంబర్ చివరి వరకు మదురైలో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. 🎬🔥 #Sivakarthikeyan #BhagyashriBorse #Seyon #Madurai #Kollywood #TamilCinema #MovieUpdate #CinemaUpdates @Siva_Kartikeyan @BhagyashriBorse @CinemaPosts
12
15
20
153
🎉🔥 **#GIVEAWAY ALERT – #SCENE!** 🔥🎉 #SCENE Bookings Open Now! 🎟️ **Win Movie Tickets!** 💥 🎫 AP – 3 Tickets 🎫 Telangana – 3 Tickets 🎫 Tamil Version – 3 Tickets **Small Contest Question:** ❓ Which is the movie featuring the combination of **Suriya & Karthi?** 🤔 **Contest Rules:** 1️⃣ Must Follow @CinemaPosts 2️⃣ Share this post 🔁 3️⃣ Tag 5 friends 👥 4️⃣ Comment the correct answer ✅ 🏆 **Winner Announcement:** November 5th Afternoon! 💰 Winners will receive single-screen movie ticket money! Participate Now & Win! 🔥 #SCENE #Suriya #Karthi #Giveaway #MovieTickets #TamilCinema #TeluguCinema #AP #Telangana #CinemaPosts @Suriya_offl @Karthi_Offl @CinemaPosts
32
39
47
528
VENKAT FILM JOURNALIST retweeted
*💔 Please Help 7-Year-Old Shreyank Fight for His Life 🙏* *My name is Suddhabrata Boral, and my 7-year-old son, Master Shreyank Boral, is battling paediatric acute liver failure, multi-organ dysfunction, and dengue complications. He is in the PICU at Rainbow Children's Hospital, Banjara Hills, Hyderabad, receiving critical care and advanced life support, including CRRT. His treatment requires ₹35 lakhs.* *Donate Here:* impactguru.com/s/JyiH33 *Donate via UPI:* impactguru.com/s/XI5NSm *As a father, watching my little boy fight for his life is heartbreaking. We urgently need ₹35 lakhs to continue his treatment, and I cannot manage this burden alone. Please come forward and donate whatever you can. Your support and prayers mean everything to us. Please share this appeal and help my son. 🙏💔* Pl help 🙏🏼.. it’s verified
2
300
2
308
8,615
#Kara సినిమాలో #Dhanush భార్యగా #MamithaBaiju నటించింది. అదే విధంగా ఇప్పుడు #OM సినిమాలో కూడా ధనుష్ భార్యగా #Sreeleela కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె రోజా (ROJA) అనే పాత్రలో నటిస్తోంది. 🔥 #Dhanush #Sreeleela #OMMovie #Kara #MamithaBaiju #Kollywood #Tollywood #CinemaPosts
12
17
25
203
🔥 **శ్రీలీల కోలీవుడ్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది!** - #OM – ధనుష్ - #DareDevil – అజిత్ కుమార్ - #Dharman – రజనీకాంత్ ముగ్గురు అగ్ర హీరోలు.. మూడు భారీ ప్రాజెక్టులు.. శ్రీలీల కెరీర్‌లో మరో కీలక మైలురాయి! 🔥 ఇక త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోందా? 💥 **Sreeleela's Next Stop – Bollywood!** #Sreeleela #Dhanush #AjithKumar #Rajinikanth #Kollywood #Bollywood #OM #DareDevil #Dharman #Tollywood #CinemaPosts
11
16
21
164
🔥 **#OM నుంచి ‘#Senjudare’ సాంగ్ రేపు విడుదల!** ధనుష్, శ్రీలీల జంటగా నటిస్తున్న #OM సినిమాలోని ‘సెంజుడరే’ పాట రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల ‘రాజా’ అనే పాత్రలో కనిపించనున్నారు. మరి రేపు విడుదల కానున్న ఈ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి! 🔥🎶 🎬 **#OM Movie Release – November 20th** #Dhanush #Sreeleela #Senjudare #OMMovie #Kollywood #Tollywood #MusicUpdate #SongRelease #November20
10
17
18
196
🔥 BIG MULTISTARRER UPDATE! #Dhanush is set to collaborate with legendary filmmaker #ManiRatnam for an upcoming film. The film is said to be a two-hero subject, with Telugu star #Nani playing another prominent role. 🔥 A power-packed combination to watch out for! 🎬 #Dhanush #ManiRatnam #Nani #Kollywood #Tollywood #TamilCinema #TeluguCinema #CinemaPosts @cinemaposts
12
19
24
228
శుభాకాంక్షలు ఆలీ గారు! Actor Ali was awarded at the Global Brand Awards by the Hon'ble 7th President Of Sri Lanka Shri Maithri Pala Sirisena sir 🙏 Along with Mohammed Zakir Hussain - Anyelp Group's At Venue: Prime Minister's Residence Temple Tree - Colombo Sri Lanka #anyelp #anyelpgroups #globalbrandawards #globalbusinessforum
14
22
27
247
🎂🏏 **HAPPY BIRTHDAY KING KOHLI!** 👑❤️ On the special occasion of **@imVkohli's Birthday**, here's a special announcement! 🎉 🔥 **#GIVEAWAY ALERT** 🔥 #ROKO IS BACK TO #TeamIndia for the #INDvsNZ #ODI series! 🇮🇳🏏 🎁 **PREDICT RIGHT & WIN EXCITING PRIZES!** 🎁 Answer these 4 questions correctly: 1️⃣ Which team will win the Toss? 🪙 2️⃣ How many runs will #ViratKohli score? 🏏 3️⃣ Who will be the Highest Wicket-Taker? 🎯 4️⃣ Which team will WIN the Match? 🏆 📌 **GIVEAWAY RULES:** ❤️ Like this post 🔁 Retweet & Repost 💬 Comment your predictions 👥 Follow @CinemaPosts 🏆 Lucky winners will be announced after the match! 🔥 Let's celebrate King Kohli's birthday with cricket and exciting giveaways! **JAI HIND! 🇮🇳❤️** #HappyBirthdayVirat #KingKohli #ROKO #INDvsNZ #NZvIND #ViratKohli #RohitSharma #TeamIndia #Giveaway #CricketGiveaway #CinePosts
31
45
52
437
సాయి పల్లవి లైనప్ మాములుగా లేదు కదా! 📍 #OM – ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న #OM సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా రూ.7 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా, సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 📍 #Raaka – అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #Raaka షూటింగ్ ఇప్పటికే 35 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 📍 #Madhavan x #VidyaBalan – ఆర్. బాల్కి దర్శకత్వంలో మాధవన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా షూటింగ్ ప్రస్తుతం కుంభకోణంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. #SaiPallavi #Dhanush #OMMovie #AlluArjun #Atlee #Raaka #Madhavan #VidyaBalan #RBalki #Kollywood #Tollywood #CinemaUpdates #MovieUpdates #CinePosts @CinemaPosts
13
20
26
244
The cards are dealt and the game has officially begun! 🃏🎲 The #PocketRockkets First Hand is OUT NOW. Watch the madness unfold and go all-in with us! 🚀 Hitting the big screens on Dec 11th! 🎬 ▶️ youtu.be/T3EZyINfUwg Ee sari Bomma b̶l̶o̶c̶k̶b̶u̶s̶t̶e̶r̶e̶ Jackpot eh! ✨ #NiharikaKonidela @Pinkelephant_P @maxcitystudios @Jd_Chakravarthy @Sri_Avasarala @ktrinadhvarma @MaddiNirma95964 @ShriyaKontham @KirrD @AtriRudra @eduroluraju @Gyaani_official @anwaraliedit @manyam73 @RajeshLanka1986 @urs_jdmaster @saimaneendhar @RaviKum81206964 @beyondmediapres @Ticket_Factory
10
18
24
161
Iron Man… Superman… Spider-Man… Hanuman… Get Ready for a #RC17🔥 What’s his power? Details coming soon! 🚨 #IndianSuperhero #DesiSuperhero #SuperheroUniverse #PanIndiaCinema #ComingSoon #IndianCinema #Tollywood
15
20
24
204
నా బ్రాండ్ జనసేన! ఆదోనిలో జనసేన రెబల్ జెండా.. రాజకీయ వర్గాల్లో చర్చ రాయలసీమలోని ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజయం సాధించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామం. అధికారంలో ఉన్న టీడీపీ అభ్యర్థిని వెనక్కి నెట్టి ఈ విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలోని స్థానిక క్యాడర్ కూడా పార్టీ నిర్ణయాలకు భిన్నంగా పనిచేసినట్లు ఈ పరిణామం సూచిస్తోంది. భవిష్యత్తులో జనసేనకు పొత్తుల్లో తక్కువ సీట్లు కేటాయిస్తే, అసంతృప్త నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాలపై కూడా చర్చ మొదలైంది. #Mallappa #Adoni #JanaSena #PawanKalyan #TDP #Rayalaseema #APLocalBodyElections2026 #APLocalPolls @PawanKalyan @JanaSenaParty @JaiTDP
10
21
26
188
సూర్య తదుపరి 4 సినిమాలు – లైనప్ ఇదే! 🔥 🎬 #Suriya47 – #Scene: జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అధికారికంగా టైటిల్ ఖరారైంది. 🎬 #Suriya48 – TJ Gnanavel: హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న అధికారిక ప్రాజెక్ట్. 🎬 #Suriya49 – Mathimaran Pugazhendhi: ఈ దర్శకుడితో సూర్య సినిమా చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 🎬 #Suriya50 – Arun Matheswaran: ఈ కాంబినేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. గమనిక: ప్రస్తుతం #Suriya49, #Suriya50 ప్రాజెక్టులు చర్చల దశలోనే ఉన్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. #Suriya #Suriya47 #Suriya48 #Suriya49 #Suriya50 #Kollywood #TamilCinema #HombaleFilms #JithuMadhavan #TJGnanavel #ArunMatheswaran #MathimaranPugazhendhi
15
20
26
261
November 4th - 9 AM. THE BEGINNING OF THE WAR 💥 #Tabu's glimpse from #King100 out tomorrow ❤️‍🔥 𝐈𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀𝐒 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟐𝟒𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔. King @iamnagarjuna @Rakarthik_dir @ThisIsDSP @rajamahadhevan @NavinNooli @ArtSathees @CVRao74 @lemonsprasad #SupriyaYarlagadda @editorNash @TSeriesSouth @AnnapurnaStdios
11
20
23
202
తరాలు గుర్తుంచుకునే పురాణ గాథ… బిగ్ స్క్రీన్‌పై రామాయణ మహోత్సవం #Ramayana 🚩🏹 Thank you all for showing so much love and support for our giveaways! FIRST 3 MEMBERS ❤️@akhilwarner3,@Nikhils49543541 @Megafanme 🏹 #Ramayana : REST : 2 winners will be announced on 4th nov keep following share like retweet comment ...
26
29
32
329
అభినవ్ గొమటం ఫ్యాన్స్ హంగామా! ఈలలు, కేకలతో మార్మోగిన ప్రాంగణం! 🔥💥 #AbhinavGomatam #AbhinavFans #FanCelebrations #FansHungama #Tollywood #CinemaPosts @CinemaPosts @TeluguFilmNagar
12
17
19
216