News retweeted
ఈ సావిత్రి మళ్ళి కొత్త కార్ కొన్నదా 🙄🙄
గులాబీ పార్టీ కి గులాంగిరి చేస్తూ బాగానే సంపాదించింది బోకుది.
ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకులని పొట్టనపెట్టుకుని అక్రమంగా బాగానే వెనకేసింది అనుకోండి.
ఏం చేస్తే వస్తున్నాయిరా నాయనా ఇన్ని ఇన్ని పైసలు… ప్రీమియం కార్లు కొనడానికి ! 😳💰
@iamshivajyothi #minicooper #Dussehra #Navratri2026
News retweeted
గౌరమ్మ ప్లేస్ లో KCR,అధ్వాన్నం చేస్తున్నరు కదా బతుకమ్మ పండుగను😑
xitter.cf/BRSDubbaka/status/2111…
News retweeted
Strange CM who can’t see problems in his own state #TormentedTelangana
❌State with Highest inflation
❌ State with highest schools that don’t have toilets
❌State whose largest lift irrigation project was submerged in just one flood
❌State that steals Sarpanches money
❌State that doesn’t pay compensation for crop losses
❌State that forgets about unemployment allowance
❌State that encroaches lands using Dharani
❌Hyderabad that gets inundated for small rain
❌State that made huge debts through corporations
❌EoDB ranking slipped continuously
❌State that uses Make In India and PLI incentives but doesn’t give credit to Centre
❌Encroaches poor people’s lands in names of parks& hubs
❌State Wanted to import Pfizer Vaccine which killed people
❌State that pushes Discoms into debts
❌State that kills Public transport like TSRTC
❌State that is putting ₹1lakh debt on every unborn
❌Hyderabad in which broad daylight murders happen
❌State CM himself spoke about Corruption by BRS in welfare schemes
❌State that became Centre for alcohol addicts
Hon’ble PM @narendramodi ji doesn’t make false promises.
Modi ji has acknowledged Telangana people and their contribution in today’s speech. If #TwitterTillu can’t understand , he might as well get a health checkup done
News retweeted
అని అనిపించుకోకు అమ్మ నీ పుణ్యం అని మోటు సమేత తెలంగాణ ఊర్లో.
దూల తీరింది #TwitterTillu కు..
News retweeted
తెలంగాణ బార్డర్‌లో ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రదేశ్‌లో కలుస్తామంటున్నారు - సజ్జల రామకృష్ణ రెడ్డి
News retweeted
హైటెక్ సిటీకి పునాదిరాయి వేసింది చంద్రబాబు కాదు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి. రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం చేశాడు - రేవంత్ రెడ్డి
News retweeted
News retweeted
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ.. గ్రాడ్యుయేట్లు అందరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను.
#GraduateMLCElections #VoterRegistration #GraduateVoters #TelanganaCongress #Telangana
News retweeted
వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఫ్యూచర్ సిటీ కమిషనర్ డా. తరుణ్ జోషీకి ఆశీర్వాదం.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
#Revanthreddy #Congress
News retweeted
A new step in the Telangana Police system! Inauguration of the 'FUTURE CITY Police Commissionerate' by Hon'ble Chief Minister Sri A. Revanth Reddy.
@revanth_anumula
News retweeted
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.






























