Target🎯 2028

Joined January 2026
హైదరాబాద్ నగరంలో.. సొంతింటి కలలకు శ్రీకారం. ఇందిరమ్మ టవర్ల నిర్మాణంతో.. లక్ష కుటుంబాల కల సాకారం.
7
53
86
2,518
ఇందిరా మహిళా శక్తి కొత్త సాంగ్ 🔥
1
ఎంపీ, మీడియా కమిటీ ఛైర్మన్ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్ - గాంధీ భవన్ xitter.cf/i/broadcasts/1jxXgBNem…
1
27
34
1,577
ఇందిరా మహిళా శక్తి కొత్త సాంగ్ 🔥
5
13
290
KCR’s Engineering Marvel...🤯 80,000 పుస్తకాలు చదివి… ఫామ్‌హౌస్‌కు నీళ్లు తెచ్చుకున్న KCR
✅కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగిన లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి చూసుకోండి రా పింకీస్. ✅రాష్ట్రం కనీసం ₹1.5 లక్షల కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటోంది,సంవత్సరానికి ₹18,000 కోట్ల నష్టంతో,రుణ చెల్లింపులు,అధిక నిర్వహణ వ్యయాలు ✅దీర్ఘకాల రుణ భారం: 14 సంవత్సరాలలో ₹1.41 లక్షల కోట్లు. ✅సాధించని లాభాలు: 18.26 లక్షల ఎకరాలకు బదులు 40,888 ఎకరాలకు మాత్రమే నీటిపారుదల, రాబడి నామమాత్రం. ✅30,000 మంది నిరాశ్రయులయ్యారు, 1 లక్ష ఎకరాలు ప్రభావితమయ్యాయి. ✅25 లక్షల చెట్లు నాశనమయ్యాయి. ✅ఏ రాబడీ లేదు: ప్రారంభించిన 2023 నుండి ఆదాయం లేదు. ✅తక్కువ లాభం: లక్ష్యంతో పోలిస్తే కేవలం 0.2% నే నీటిపారుదల. ✅గవర్నమెంట్ నీ ఎవడెవడో లెక్కలు అడుగుతున్నాడు..👇 ✅మీ బాపు @KCRBRSPresident చేసిన అప్పులు @brsparty పార్టీ నేతలు కడతారా లేకుంటే #ktr కడతారా ✅అప్పులు తెచ్చిన పైసలు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారు పైసలు లెక్క మొత్తం ఎవడు చెప్తాడు....🤔🤔 #brsfailedtelangana @revanth_anumula @Congress4TS @BRSHarish @sravandasoju @UttamINC
18
41
1,069
InvoiceCloud Announces ₹350 Crore Investment in Hyderabad InvoiceCloud plans to invest ₹350 crore over the next three years to strengthen its global innovation hub in Hyderabad. The investment will support AI initiatives, product development, technology infrastructure and talent expansion, further positioning Hyderabad as a key global technology and innovation destination. The company’s Hyderabad footprint has already expanded to 33,000 sq. ft., with its India team expected to reach 300 employees by the end of 2026. Hyderabad continues to attract high-value technology investments and global innovation operations. Telangana is rising. 🚀 #TelanganaRising2047 #Hyderabad #InvestInTelangana @TelanganaCMO @IPRTelangana @OffDSB @jayesh_ranjan @HydREGuide business-standard.com/conten…
7
14
470
ఎర్రవల్లి ఫాంహౌస్ లో ‘అవినీతి’ ఎత్తిపోతలు…కల్వకుంట్ల కరప్షన్ పుస్తకంలో కొత్త అధ్యాయం! నీళ్లు, నిధులు అంటూ అధికారంలోకి వచ్చి.. స్వప్రయోజనాల కోసం పదేండ్లలో, ప్రజల “నిధుల”ను “నీళ్ల” లా ఖర్చు పెట్టి… వందల ఎకరాల ఫాం హౌస్ లు.. ప్రజల సొమ్ముతో ఫాంహౌస్ కోసం ప్రత్యేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పదేండ్లలో ప్రజలకు ఉపయోగపడే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు కానీ, ప్రజల సొమ్ము దోచుకుని ఫాంహౌస్ కోసం ప్రత్యేక ప్రాజెక్టులు నిర్మించుకున్న మీ “ఎర్రవల్లి అవినీతి ఎత్తిపోతల” చరిత్రను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
74
76
15
203
24,808
Revanth Reddy retweeted
రేవంత్ అన్న ప్రజా పాలన 🙏 ఎల్‌నినో ఎఫెక్ట్‌ ఎంత ఉన్నా… రైతన్నకు ధైర్యంగా నిలబడ్డ రేవంతన్న! #RevanthReddy #Congress
4
14
331
పార్టీలో చేరి 6నెలలు కూడా అయితలేదు అప్పుడే పేరు మరిచిపోయారా! పాపం జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో రాజు లాగా ఉండే ఇప్పుడు పిల్లి లాగా అయిపోయిండు #KCR #KTR #JeevanReddy #BrsParty
5
51
1,594
రైతు సంక్షేమమే పరమావధిగా సాగుతున్న ఈ ప్రజా పాలనలో సగర్వంగా నిలబడుతున్న తెలంగాణ వ్యవసాయం @revanth_anumula @INCTelangana @TelanganaCMO #TelanganaAgriculture #RevanthReddy #RevanthReddyMass #PrajaPrabhuthvam #FarmersFirst #RythuWelfare #TelanganaFarmers #TelanganaCongress
3
3
224
ఎల్ నినో ప్రభావం కేవలం మన రాష్ట్రంలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో ఉంది. ప్రభుత్వ సూచనలు పాటిద్దాం. కరెంటును, నీళ్లను పొదుపుగా వాడుదాం. : స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు.
1
34
52
1,726
Revanth Reddy retweeted
తెలంగాణ నిధులు కేసీఆర్ కుటుంబానికే నియామకాలు కేసీఆర్ కుటుంబానికే చివరకు నీళ్లు కూడా కేసీఆర్ ఇంటికే! ఇది ఏం దోపిడీ రా డ్రామరావు PHD చేశారా దోచుకోవడం లో 🙏🥹
1
1
1
60
Revanth Reddy retweeted
సీఎం రేవంతన్నకు మాటిస్తున్నాం ఎల్‌నినోపై అవగాహన కల్పించడంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ముందుంటుంది!! @iamnagarjuna
2
5
60
కోట నీలిమ చేతుల మీదుగా బతుకమ్మ పండుగ సంబురాలు.. ఆడపడుచుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్న ప్రజా ప్రభుత్వ అడుగులు! @revanth_anumula @INCTelangana #BathukammaFestival #KotaNeelima #CMRevanthReddy #BathukammaCelebrations
5
9
214
ఎల్ నినో నుండి బయటపడాలంటే ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించండి. నీటిని, కరెంటును పొదుపుగా వాడండి. : శ్రీ హర్కార వేణుగోపాల్ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు.
2
38
59
2,057
చెప్పాడంటే చేసేది రేవంతన్న మార్క్ అభివృద్ధి.. హ్యుందాయ్ సెంటర్‌తో వేలాది ఉద్యోగాలు తెస్తూ పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రజా ప్రభుత్వం @revanth_anumula
1
1
185
చెప్పాడంటే చేసేది రేవంతన్న మార్క్ అభివృద్ధి.. హ్యుందాయ్ సెంటర్‌తో వేలాది ఉద్యోగాలు తెస్తూ పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రజా ప్రభుత్వం! @revanth_anumula @INCTelangana #Revanthreddy #IndustrialRevolution #JobsForYouth #InvestInTelangana #TelanganaJobs
5
12
352
On one side, someone who pushed his own sister aside for power… On the other side, a leader fighting to protect and uplift every woman. @revanth_anumula ❤️‍🔥👑✊🏻 #RevanthReddy #Congress #BRSFailedTelangana #KTRExposed
5
10
344
1000 acre la farmhouse Cheruvu ki 5KM canel Bavvi lo ki 20 lifting moter pump lu Farmhouse lo 3 acre la baavi with 3 thadi Chettu la lothu. Entha entha sommu ra... Telangana prajala ni sarvam naaki 10gav.
Watch latest uploaded videos in V6 YouTube Channel 🤥🤯 Entha dhochukunav @KCRBRSPresident Telangana ni🤢🤮
32
266
15
1,357
47,108
Revanth Reddy retweeted
CMC continues to strengthen its enforcement against unauthorised constructions, carrying out 15 demolitions across Serilingampally, Kukatpally and Quthbullapur zones today. As part of the ongoing inspections, officials identified 13 new unauthorised constructions and issued 3 notices. Of the 15 demolitions, 5 were undertaken in Serilingampally, 4 in Kukatpally and 6 in Quthbullapur. With sustained inspections and prompt action against violations, CMC is reinforcing regulatory compliance, ensuring accountability and promoting safer, more organised urban development across Hyderabad. @CMC_Offcl
3
36
41
2,392