BRS Party retweeted
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గా భట్టి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు
గ్రేడ్-9 బొగ్గు దొరకదు అని సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడం పచ్చి అబద్ధం
సింగరేణిలో జీ-9 రకం బొగ్గు నిక్షేపాలు ఉన్న గనులు 13 ఉన్నాయి
గ్రేడ్-9 బొగ్గు లేకున్నా, అందుబాటులో ఉన్న గ్రేడ్-6 నుండి 13 వరకు ఏ బొగ్గు ని అయినా వాడొచ్చు, వైటీపీఎస్ ను హైటెక్నాలజీ తో నిర్మించాం
తెలంగాణ ప్రజలారా.. ఒక్కసారి ఆలోచించండి!
శ్రీశైలం ప్రాజెక్టుకు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు కృష్ణా జలాలు పుష్కలంగా పారుతున్నాయి.
కానీ, ప్రాజెక్టు పక్కనే ఉన్న మన పాలమూరుకు మాత్రం గుక్కెడు నీళ్లు దక్కని దుస్థితి 😥
ఎల్ నినో పేరుతో దొంగ నాటకాలు ఆడుతూ.. మన నీళ్లన్నీ తన గురువుకే దోచిపెడుతున్న తెలంగాణ జలద్రోహి రేవంత్!
BRS Party retweeted
రెడ్‌హిల్స్‌లోని సింగరేణి హెడ్ ఆఫీస్‌ను సందర్శించిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
📢 కోతల కాంగ్రెస్ సర్కార్‌పై కదం తొక్కిన గులాబీ దళం ✊🏻
⚡ బీఆర్‌ఎస్ కరెంట్ ఫైట్ 💥
📣 రాష్ట్రవ్యాప్తంగా ‘పవర్‌ప్లాంట్ బాట’
🏭 విద్యుదుత్పత్తి యూనిట్లను సందర్శించిన బీఆర్‌ఎస్ బృందాలు
♦️ ఎస్టీపీపీ, వైటీపీఎస్, కేటీపీఎస్, బీటీపీఎస్, కేటీపీపీలో ఆరా
⚠️ కాంగ్రెస్ సర్కార్ తీరే విద్యుత్తు లోటుకు కారణమని ఆగ్రహం
🆘 నాణ్యమైన బొగ్గు పక్క రాష్ట్రాలకు పంపుతున్నారని మండిపాటు
🚨 ప్లాంట్ల వద్దకు రాకుండా నాయకులను అడ్డుకున్న పోలీసులు
🚔 పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తత.. వరంగల్‌లో ముందస్తు అరెస్టులు
🧑🏻🌾 మరోవైపు సబ్‌స్టేషన్లను ముట్టడించి అన్నదాతల నిరసన
ఇటు సింగరేణి పవర్ ప్లాంట్ నుంచి అటు కొత్తగూడెం పవర్ స్టేషన్ వరకు ఇటు యాదాద్రి నుంచి అటు భద్రాద్రి వరకు థర్మల్ పవర్‌స్టేషన్ల వద్ద బీఆర్‌ఎస్ ధర్మాగ్రహానికి దిగింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు సంక్షోభాన్ని నిరసిస్తూ పవర్ ప్లాంట్ల బాటపట్టింది.
తగ్గిన బొగ్గు నిల్వలు, పడిపోయిన ఉత్పత్తి, ఊరూరా కరెంటు కోతలకు నిరసనగా బీఆర్‌ఎస్ నాయకత్వం ఇచ్చిన పిలుపునందుకొని గులాబీ శ్రేణులు కదం తొక్కాయి. పలుచోట్ల ప్లాంట్ల వద్దకు రాకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందస్తు అరెస్టులకు దిగింది. సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడం కారణంగానే ప్లాంట్లలో బొగ్గు నిల్వలు లేవని, దీంతోనే తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి తక్కువగా జరుగుతున్నదని ఆయా చోట్ల బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.
BRS Party retweeted
*కాంగ్రెస్ కరెంటు కుట్రలను బయటపెడతాం: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద BRS నేతల నిరసన*
కాంగ్రెస్ ప్రభుత్వ కరెంటు కుట్రలను బయటపెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, మాజీ మంత్రి మరియు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన BRS బృందం గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి హెడ్ ఆఫీస్‌ను సందర్శించింది.
ఈ బృందంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, టీజీబీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సింగరేణి హెడ్ ఆఫీస్ వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు, అధికారుల వైఖరికి నిరసనగా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కరెంటు కోతలు విధించడంతో ఇళ్లకు విద్యుత్ లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పరిశ్రమలు, వ్యవసాయంపై ప్రభావం: పరిశ్రమలకు ఇప్పటికే పవర్ హాలిడే ప్రకటించారని, రాబోయే యాసంగి/వేసవి పంటలకు కూడా పూర్తి స్థాయిలో పవర్ హాలిడే ఇచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సింగరేణి సంస్థ సరిపడా బొగ్గు సరఫరా చేయకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు దాదాపు ₹52,000 కోట్ల నుండి ₹60,000 కోట్ల వరకు బకాయిలు పడటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ముమ్మాటికీ వైఫల్యమే.
కేసీఆర్ పాలనలో 72 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి, నేడు కేవలం 58 వేల టన్నులకు పడిపోయింది. గతంలో లభించిన 24 గంటల ఉచిత విద్యుత్ పోయి, నేడు కనీసం 6 గంటలు కూడా కరెంటు రాని దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, విద్యుత్ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రజలకు విడమరిచి చెప్పడానికే BRS పార్టీ ఆధ్వర్యంలో పవర్ స్టేషన్లు మరియు సింగరేణి భవన్ ల వద్ద ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నేతలు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కి వినతి అందించి విద్యుత్ కోతలపై ప్రశ్నించగా అధికారులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Party retweeted
పదవులు రాగానే ప్రజలను మర్చిపోయిన కాంగ్రెస్ నాయకులు.
youtu.be/yC70CICJMVE?si=obJD…
సిగ్గున్నదా రేవం.. తూ❗
తెలంగాణలో సింగరేణి పరిధిలో జీ-9 రకం బొగ్గు నిక్షేపాలు ఉన్న గనులు ఏకంగా 13 ఉంటే,
అసలు జీ-9 రకం గనులే లేవంటూ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నావు. 🤮
ఒక సీఎం స్థానంలో కూర్చొని అలా అబద్ధాలు చెప్పడానికి నోరెలా వచ్చింది❓
తెలంగాణ సహజ వనరులను, సింగరేణి భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు కుట్రలు పన్నుతూ..
దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గనులే లేవని బుకాయిస్తావా?
నీ అసమర్థతకు, స్వార్థ రాజకీయాలకు సింగరేణిని బలిపెట్టాలని చూస్తే తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు! 😡
గ్రేడ్ 9 బొగ్గు సరఫరాకు సింగరేణితో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఒప్పందం ఉందని కుండబద్దలు కొట్టిన జెన్‌కో ఇంజనీర్లు.
నిన్న రాష్ట్రంలో అసలు గ్రేడ్ 9 బొగ్గే దొరకదని పచ్చి అబద్ధం ఆడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
15 రోజులకు సరిపడా బొగ్గు స్టాక్ ఉంచాల్సి ఉండగా కేవలం ఐదు రోజులకు సరిపోయే బొగ్గు మాత్రమే స్టాక్ ఉంచుతున్న రేవంత్ ప్రభుత్వం.
విద్యుత్ ఉత్పత్తిలో తీవ్ర నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది.
కేసీఆర్ గారి హయాంలో కొత్తగా అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మించినప్పటికీ, వాటిని వాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
విద్యుత్ కొరతకు కారణాలు తెలుసుకునేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS నేతృత్వంలోని బృందానికి వెల్లడైన సంచలన విషయాలు.
BRS Party retweeted
సింగరేణిలో బ్రహ్మాండంగా తయారైన మంచి బొగ్గు గురించి అధికారులకు చూపించిన లెక్కలున్నాయి. రేవంత్ రెడ్డి మాత్రం ఆ నాణ్యమైన బొగ్గును ఏపీకి పంపుతున్నడు.. కర్ణాటకకు పంపుతున్నడు. తెలంగాణకు మాత్రం ఎడమ చేయి చూపించి నాశనం చేసిండు. దీనివల్లనే ఇబ్బంది అయింది తప్ప వేరే ఏమీ లేదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.. విద్యుత్ రాకపోవడానికి కారణం రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం. దాంట్లో భాగంగా స్థానికంగా కూడా ఒక సమస్య ఉంది. ఈ ప్లాంటు కట్టేటప్పుడు స్థానికంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు.
ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులే తప్ప అధికారులు కాదు.. సిబ్బంది కాదు.. బొగ్గు లేక కాదు.. నీళ్లు లేక కాదు.. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనే శని మాత్రమే తెలంగాణను పట్టి నాశనం చేసి నీళ్లు లేకుండా చేస్తుంది.. కరెంట్ లేకుండా తెలంగాణను చీకట్లోకి నెడుతుందని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 460 ఎకరాల భూమి ఉంది.
దానిపై కూడా అధికారుల కమిటీతో విచారణ జరిపించాలి.
భూభారతి పోర్టల్‌ను కూడా అప్పుడప్పుడు బంద్ చేస్తున్నారు,
అలా బంద్ చేసి ఎన్ని వందల ఎకరాల భూములను కొల్లగొడుతున్నారో మరి.
22A నిషేధిత జాబితాతో భూములు కోల్పోతున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజల తరఫున మేం ప్రశ్నిస్తుంటే..
మాపై కేసులు పెడుతున్నారు. అయినా భయపడేది లేదు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
కొట్రా గ్రామం దగ్గర 175 ఎకరాలను రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి, అల్లుడు కొన్నారు.
అలాగే కొంపల్లిలో రూ. 150 కోట్ల విలువైన 8500 గజాల భూమిని కేవలం రూ. 8 కోట్లకే నైమిషా రెడ్డి కొన్నారు.
గజం లక్షా యాభై వేల రూపాయలు పలికే కొంపల్లిలోని అత్యంత విలువైన భూమిని రేవంత్ కుమార్తె కేవలం రూ. 11 వేలకే ఎలా కొన్నారు?
ఇది మనీ లాండరింగ్ కాకపోతే మరేంటి రేవంత్?
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
Not surprised that the highest voter deletions in Telangana are in BRS-won seats.
There is only one fight in Telangana - KCR garu Vs All.
To defeat BRS, Congress & BJP have formed an unholy, illicit and undeclared alliance. And now it looks like the Election Commission is also joining that nexus.
BRS will fight this in courts and with people. Every illegally deleted vote will be added back.
Let me remind you once again - there is only one SIR in Telangana - KCR Sir.
No SIR can defeat the love people have for him
One wicket down - more to follow soon
Mark my words MLA Chor @RahulGandhi
Supreme slap to Rahul Gandhi & Revanth Reddy
Danam Nagender’s attempt to escape disqualification has been rejected by the Supreme Court, upholding his disqualification by High Court under the anti-defection law
Both Rahul Gandhi and Revanth Reddy thought they could steal a mandate through defections and hide behind the Speaker
The people of Khairatabad will soon give their verdict on three years of betrayal, broken promises and misrule
We call ourselves the World's Largest Democracy, but the institution meant to safeguard democracy is turning ‘almost autocratic’
Two out of three is a majority, or at least it used to be. Looks like the definition is changing now
When two of the three Election Commissioners themselves are repeatedly raising objections, it's time to fix the EC
If decisions on voter registration, deletion and restoration are pushed through questionably, are we even a democracy anymore?
The fate of this country can't be decided by an institution whose foundations are eroding
I hope all political parties, constitutional bodies, citizen forums and, most importantly, the Supreme Court of India come together to save what is left of our democracy
దేశంలో ఒక్క తెలంగాణలోనే 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి, పీఆర్సీ 1100 రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది.
ఉద్యోగులకు దసరా సందర్భంగా 2 డీఏలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వారిని అవమానించింది.
ఉద్యోగులు ఫ్యూచర్ సిటీలో వాటా అడిగారా? మూసీ కాంట్రాక్టులు అడిగారా?
పరిపాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం ఎందుకు?
- బీఆర్ఎస్ నాయకులు @RakeshReddyBRS