Yeswanth (యశ్వంత్) retweeted
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. Wishing you all a very Happy Diwali.
Yeswanth (యశ్వంత్) retweeted
నెల్లిమర్లలో వైసీపీ హ్యాట్రిక్ విజయం
నెల్లిమర్ల జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ మూడోసారి కైవసం చేసుకుంది.
వైసీపీ అభ్యర్థి మత్స విజయ, జనసేన అభ్యర్థి యడ్ల గోవిందరావుపై 1,291 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
Yeswanth (యశ్వంత్) retweeted
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali
No. 1 comedian in Indian Politics Package Star @PawanKalyan
సోషల్ మీడియాలో వాగడం వేరు.
రాజకీయాలు చేయడం వేరు.
అని మీరు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు 😌 అరుణ
రాజకీయం సిత్రాలు -2.
రాజకీయ పార్టీ లు వేరు వేరు గా ఎప్పటికీ ఉండి పోవచ్చు ఏమో కానీ..
నాయకుల వైరం అనేదీ సమయం, అవసరం, అవకాశం బట్టి మారుతూ ఉంటుంది.
మన వాడు అనుకున్న వాళ్ళు మన ప్రత్యర్థి తో కలిసి పని చేయొచ్చు. మన శత్రువు పార్టీ అనుకున్న వాళ్ళు మనతో ఎక్కడో ఒక అంశం దగ్గర రాజీ పడొచ్చు.
ఈ ఎన్నికల్లో అది చాలా చోట్ల నిరూపణ అయ్యింది.
పొత్తు పార్టీ లు వ్యతిరేకం చేసారు, శత్రువు పార్టీ లు కలిసి చేసారు.
అవసరం అనుకుంటే ఇండిపెండెంట్ లకి కూడా సొంత పార్టీ ని పక్కన పెట్టి చేసారు..
కాబట్టి రాజకీయ వైరం అనేదీ దిశలు మారె గాలి తరంగం లాంటిది.
ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.
అలా మనల్ని బ్రమింప చేస్తాయి రాజకీయాలు అంతే.
కళ్లారా వాస్తవాలు చూసినప్పుడు రాజకీయం ఎంత మేరకు చేయాలి ఎలా చేయాలి అనేదీ మనకి అవగాహన వస్తుంది..
ఇలాంటి ఫోటోలు చూడకూడదు. పచ్చ మందు తట్టుకోలేదేమో @Shiva4TDP ✌️
Yeswanth (యశ్వంత్) retweeted
As @ysjagan is set to visit Chennai this evening (05.11.2026) to attend a wedding ceremony, a grand cutout of @actorvijay has also been erected in Chennai.
@TVKVijayHQ❤️💛 × @YSRCParty 💙🤍
Yeswanth (యశ్వంత్) retweeted
Petrol bombs, rigging and clashes at polling booth in local body elections in Andhra Pradesh.. Meanwhile, SEC Anil Chandra Punetha says polling is going very smooth and peaceful! 😂🙂
What a perfect democracy! 😅
Yeswanth (యశ్వంత్) retweeted
This is not Bihar. This is Andhra Sir. @naralokesh
Tension erupted at Nallapureddypalle village in Penagaluru mandal during AP’s MPTC–ZPTC polling on November 5. #YSRCP alleges that rival #TDP-led NDA supporters attacked its polling agents using petrol bombs, leaving several workers injured. AP Police data show 261 election-related cases registered statewide between October 15–29, including 61 in Tirupati district. 27 arrests were reported in Tirupati.
#AndhraPradesh #APlocalbodyelections2026
Yeswanth (యశ్వంత్) retweeted
Democracy in Andhra Pradesh @naralokesh ✊🏼♥️
This is not 1980s Bihar!
But 2026 Andhra Pradesh 🙏🏽
During the ongoing ZPTC, MPTC elections, petrol bombs are being used!
Petrol bombs were thrown near polling booths in Yerripalli, Vemula in Pulivendula, creating panic and chaos.
YSRCP alleges that ruling TDP is carrying out the attacks. They also allege voter obstruction, large scale and intimidation.
అసలు సోషల్ మీడియా లేకపోతే ఈ అరాచకాలని చూపించే వాళ్ళు ఎవరు? 👌
Yeswanth (యశ్వంత్) retweeted
Idhi mass ante🔥
Chevireddy🔥😂🔥🔥
ఇది మామూలు ర్యాగింగ్ కాదు..
చెవిరెడ్డి ఎదుటే ర్యాగింగ్ చేసిన పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి
#PulivarthiSudhaReddy #ChevireddyBhaskarReddy #Tirupati #AndhraPradeshElections



















