అమ్మాయి version చూడండి 😂😂
ఈ అబ్బాయి, వాళ్ళ brothers ఇది కరెక్ట్ కాదమ్మ అంటే వాళ్ళ నాన్న జుట్టు పట్టుకొని లాకెళ్ళాడు అని అంటుంది 😌
వాళ్ళ అయ్య సరిగ్గా పెంచలేదేమో..
ఇలా చదువుకునే వయసులో ప్రేమ పెళ్లి అని తిరుగుతుంది.. ఇలా అనాలని ఉంది కానీ its not my character 🥲