Vihahladam retweeted
>No tweets for Pahalgam Victims by Pakistan
>No tweets for Bangladesh Hindus who was burnt alive
>No tweets for Sri lanka people who received death penalty in Saudi Arabia
But they are crying for people who were creating riots in Delhi in the name of protest .
#India: We are concerned by reports of mass detentions of demonstrators, protest leaders, members of civil society organisations, lawyers and journalists, before and during today’s large-scale demonstrations in Delhi.
We call on the authorities to ensure that the right to peaceful assembly is fully respected and fulfilled.
ohchr.org/en/press-releases/…
Vihahladam retweeted
This happened in Germany yesterday.
#India: We are concerned by reports of mass detentions of demonstrators, protest leaders, members of civil society organisations, lawyers and journalists, before and during today’s large-scale demonstrations in Delhi.
We call on the authorities to ensure that the right to peaceful assembly is fully respected and fulfilled.
ohchr.org/en/press-releases/…
Vihahladam retweeted
హిందూ పండుగలకు, ముస్లిం బౌన్సర్లను వద్దంటే అది నేరమా?
కానీ మరకలు మతిస్థిమితం లేదంటూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే అది నేరం కాదా?
చోద్యం చూస్తున్న సెక్యులర్లు.. 🤣
Join Swiggy’s Cash Loot with me & score ₹10 Free Cash instantly! Just tap the link below to join me, and add more friends to loot up to ₹100!
r.swiggy.com/cashloot/ydiHi7…
Vihahladam retweeted
🙏🏻❤️
Thank you, dear @IAmTanishAlladi. Your words truly mean a lot to me and I’m deeply touched by your kind wishes. I’m genuinely impressed by the way you are actively working for the @JanaSenaParty with such dedication.
Wishing you the very best. Keep going strong.
Vihahladam retweeted
Respected @Appolice100 and Home minister of Andhra Pradesh @Anitha_tdp
I wish to report @AudacityMind for allegedly using abusive and derogatory language against #RamCharan’s
minor children, Klin Kaara and his son.
I respectfully request
@APPOLICE100 to verify the available evidence and take appropriate action as per law to protect the dignity and safety of the children.
Thank you.
#Childabuser
Vihahladam retweeted
48 years since you began your journey in cinema, Nanna ❤️
Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.
Your journey will always be an inspiration to us. And now, I’m looking forward to that day when we celebrate the milestone of 50 incredible years in cinema ✨
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
Vihahladam retweeted
ఏదైనా మంచి జరిగితే అంత మా వల్లే , మమ్మల్ని మించినోళ్లు లేరు అనటం …
ఏదైనా తప్పు ఎత్తి చూపిస్తే తెలంగాణ ఉద్యమం వెనక దాక్కోవటం బాగా అలవాటైపౌంది !
తెలంగాణ కొన్ని కోట్ల ప్రజల పోరాటం వల్ల వచ్చింది, 1200 కుటుంబాల ప్రాణ త్యాగాల వల్ల వచ్చింది … ఆ క్రెడిట్ ఒక్కరి సొత్తు కాదు!
ఏమైనా అంటే అగ్గిపెట్ట మర్చిపోయామంటారు!
కేసీఆర్ ని ప్రశ్నిస్తే తెలంగాణని ప్రశ్నించినట్టు కాదు,
కేసీఆర్ భూముల వివరాలు అడిగితే తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని అవమానించినట్టు కాదు..
కేసీఆర్ వేరు, కేసీఆర్ కుటుంబం వేరు, కేసీఆర్ ఆస్తులు వేరు, కేసీఆర్ దోపిడి వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు.
రెండిటికి ముడి పెట్టకండి, సమాధానాలు చెప్పలేక రాష్ట్రం వెనుక దాక్కోకండి..
#BRSLootedTelangana
Vihahladam retweeted
వందల ఎకరాల భూములెక్కడివంటే - ‘తెలంగాణ జాతిపిత’ అంటిరి!
వేల కోట్ల బినామీలెక్కడివంటే - ‘అస్తిత్వంపై దాడి’ అంటిరి!
ఫామ్‌హౌస్‌లు, ఫీనిక్స్ టవర్లెవరివంటే - ‘తెలంగాణ ద్రోహి’ అంటిరి!
దోపిడీ మీది... ద్రోహం ప్రశ్నించినోళ్లదా?
తెలంగాణ తెచ్చుకున్నది నాలుగు కోట్ల ప్రజల కోసం... మీ నలుగురి బినామీ కంపెనీల కోసం కాదు!
తెలంగాణ తెచ్చింది అమరవీరుల త్యాగాలు... అమ్ముకుతిన్నది కల్వకుంట్ల కుటుంబం.
మీ సెంటిమెంట్ డ్రామాల కాలం చెల్లింది. లెక్కలు కక్కేదాకా వదిలేది లేదు!
#BRSLootedTelangana
Vihahladam retweeted
ఏ ఆధారాలు లేకుండానే పవన్ కళ్యాణ్ పై ఉరుకులు పరుగులు...మరి కల్వకుంట్ల కుటుంబం భూముల విషయంలో ఎందుకీ మౌనం?
#BRSLootedTelangana
Vihahladam retweeted
గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు,
2014 నుండి 2023 వరకు మీ పాలనా కాలం గురించి ఒక ప్రశ్న. మీ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం 2014లో మీకు 37.70 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది, 2018 నాటికి అది 54.24 ఎకరాలకు పెరిగింది. 2023 అఫిడవిట్ ప్రకారం మీ కుటుంబానికి (HUF పేరున) 53 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, ఏడాది వ్యవసాయ ఆదాయం రూ.1.44 కోట్లుగా చూపించారు.
ఇదే 2014 నుండి 2023 వరకు NCRB, పార్లమెంట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 6,179 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో 70.40 లక్షల రైతు ఖాతాలు ఉన్నాయి, వారిలో 91.4% చిన్న, సన్నకారు రైతులే, ఎంతోమంది అప్పులతో భూములు అమ్ముకున్నారు.
నా సందేహం ఇదే:
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మీరు వ్యవసాయం మీదే కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందగలిగినప్పుడు, సాధారణ రైతు ఎందుకు అందులో సగం కూడా పొందలేకపోయాడు?
మీ వ్యవసాయ విజయ రహస్యం ఏమిటి, ఏ పంట, ఏ విధానం మీకు ఇంత లాభం తెచ్చింది?
ఆ అనుభవాన్ని మన రైతులతో ఎందుకు పంచుకోలేదు, వారిని కూడా అదే మార్గంలో ఎందుకు నడిపించలేదు?
@JSPTelangana @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri
Vihahladam retweeted
భూములను కబ్జా చేసిన 🍺👸 @RaoKavitha వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
Vihahladam retweeted
మీ బాధ ఇప్పుడు నాకు అర్థమవుతోంది మేడమ్… @RaoKavitha
ప్రజల సొమ్ము దోచుకోకూడదనే ఎథిక్స్ ఎలాగో లేవు… కనీసం దోచుకున్నది సమానంగా పంచుకోవాలనే ఎథిక్స్ అయినా ఉండాలనే కదా మీ బాధ!
ముఖ్యమంత్రి గారు @revanth_anumula చెప్పిన లెక్కల ప్రకారమ్ చూస్తే…
123.19 ఎకరాలు ఎక్కడ… 37.26 ఎకరాలు ఎక్కడ…
అల్మోస్ట్ 4:1 రేషియో అంటే బాధగానే ఉంటుంది మరి… 🥺🙇🏻♂️
పిల్లలకే సామాజిక న్యాయం చెయ్యలేనప్పుడు … సామాజిక తెలంగాణ గురించి ఎట్లా ఆలోచించినరో పెద్దాయన ! 🤔
#BRSLootedTelangana
#BhoomiRakshasulaSamithi
@JSPTelangana @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri
Vihahladam retweeted
సొంత భూమికి కంచె వేస్తే ఎవడో యూట్యూబర్ చెప్పింది విని "కబ్జా” అంటివి!
మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రే చెప్తున్న నీ భూముల భాగోతం ఏంటి @RaoKavitha
- ఆ భూముల యాజమాన్యం ఎవరిది? హక్కులు ఎలా వచ్చాయి?
- భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు ఎలాంటి రికార్డుల్లో ఉన్నాయి
ఒకరికి ఒక న్యాయం... మరొకరికి మరో న్యాయమా?
ప్రశ్నలకు సమాధానాలు కావాలి! భూములపై సమగ్ర విచారణ జరగాలి
#BRSLootedTelangana #JSPForTelangana #JanaSenaTelangana





























