రుస్తుం (@team_satyakumar) profile picture

Educated Farmer

India
Joined January 2016
Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)Photo by రుస్తుం (@team_satyakumar)
రుస్తుం retweeted
అనంతపురంలోని రుద్రంపేట ఎంపీఎస్ స్కూల్‌లో ఓటు వేశాను. ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన అత్యంత విలువైన హక్కు ఓటు. ప్రతి ఒక్కరూ తమ పౌర బాధ్యతను గుర్తించి, తప్పనిసరిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. #VoteForDemocracy #Anantapur
14
63
1,677
రుస్తుం retweeted
రాప్తాడు ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడిలో గాయపడి అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థినులను పరామర్శించాను. వైద్యులతో మాట్లాడి బాలికల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాను. పరిస్థితి విషమంగా ఉన్న బాలికకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా అనంతపురం నుంచి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి సురక్షితంగా తరలించే ఏర్పాటు చేశాం. మరో బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వైద్యులను, అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి ధైర్యం చెప్పాను. ప్రభుత్వం మీకు అన్ని విధాలా పూర్తి అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చాను. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉన్మాదిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. #Studentsafety #Schoolsafety #Medicalcare #Emergencycare #Healthcare #Greenchannel
8
34
2
439
82,306
రుస్తుం retweeted
తుపాను విపత్తు వేళ ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం. పోలవరం జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటూ ఎఎన్‌ఎం ఉద్యోగిని శ్రీమతి సత్యవతి, విజయనగరం జిల్లాలో విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో ప్రాణాలు కోల్పోయిన జేఎల్‌ఎం, శ్రీ పైడిరాజు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి సేవలు, త్యాగం చిరస్మరణీయం. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
6
15
836
రుస్తుం retweeted
చెప్పుకోవడానికి ఏమిలేక పాపం వైసిపి నిస్సిగ్గుగా అబద్ధాలనే ఆలంబనగా చేసుకుని ఇలాంటి తప్పుడు వార్తలను సొంత పత్రిక ద్వారా ప్రచారం చేసుకుంటున్నది. ఓటమికి కారణాలను ఇప్పటినుండే వెతుక్కుంటోంది. నర్సింగ్ సోదరీమణులు వారి సమస్యల చెప్పుకోవడానికి, వాటి పరిష్కారం కోసం ఆరోగ్యశాఖ మంత్రిగా నేను చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తే “బెదిరింపు” అంటూ నిస్సిగ్గుగా కొత్త కథనాన్ని వండి వారిస్తున్నది. అనవసరంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైద్యసిబ్బందిని వివాదాలలోకి లాగుతున్నది. వాస్తవమేంటో ‘సిస్టర్స్’ మాటల్లోనే వినండి. వైసిపి మూకల దిగజారుడు రాజకీయాలను అర్థం చేసుకోండి.
"బీజేపీకి ఓటేయకపోతే ఉద్యోగం ఊడుతుంది!" ఇది ఎవరో కార్యకర్త మాట కాదు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, మా ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ గారి హెచ్చరిక. అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చేస్తూ, అనంతపురం GGHలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పిలిచి, మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించారని పత్రికలే రాశాయి. రోగులకు సేవ చేసే నర్సులు, సిబ్బంది కూడా మీకు ఓటు బ్యాంకేనా? చాలీచాలని జీతాలతో బతుకుతున్న వాళ్ల పొట్ట మీద కొడతారా? ఓటు అడగాలి, బెదిరించి లాక్కోకూడదు. ఓటు ప్రజల హక్కు, మీ దయ కాదు! ఓటర్లను బెదిరించడం ఎన్నికల నేరం.ఎన్నికల సంఘం ఇప్పటికైనా మేల్కొంటుందా? #SatyaKumar #LocalBodyPolls2026
2
16
33
1,189
రుస్తుం retweeted
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుందట! ఐదేళ్ళ క్రితం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సమాజం విస్తుపోయేలా దాడులకు దౌర్జన్యాలకు అక్రమాలకు అరాచకాలకు పాల్పడిన ప్రబుద్ధులు, ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేసిన రౌడీమూకలు ఇవాళ నంగనాచి సుద్దులు చెపుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. గతాన్ని చెరిపేయలేరు. వర్తమానంలో మళ్లీ మోసపుచ్చలేరు. ప్రజలు విజ్ఞులు. అన్నీ గమనిస్తుంటారు.
12
29
1,463
రుస్తుం retweeted
I was wondering when you would jump into this, because all the other losers were already involved. Now, coming to the point - what electoral process are you referring to? The 2019 Assembly elections, in which you won 151 seats, and the Lok Sabha elections, in which you won 22 seats? Remember, the Central Govt and the Election Commission were the same at that time. So, when you win, everything is fine, but when you lose, the electoral process suddenly becomes bad? Also, it's ironic that you're speaking against the detention of people who violated bail conditions and disrespected the judiciary, when under your rule, people were wrongly imprisoned just for speaking against you. Do you want me to make a list of those victims? @ysjagan
A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected. Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation. I empathise with @SauravDassss and @AshutoshRanka.
273
272
62
1,035
117,387
రుస్తుం retweeted
పసిపాప ఆరోగ్యాన్ని కూడా రాజకీయ స్వార్థానికి వాడుకోవడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట! వైసీపీ హయాంలో భ్రష్టు పట్టిన ఆరోగ్యశ్రీ ని పటిష్టపరిచి, ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఏటా రూ.4000 కోట్లకు పైగా ఖర్చుపెడుతూ పేదలకు నాణ్యమైన సేవలు అందిస్తుంటే చూడలేక విషం కక్కుతున్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకుని, చేతనైతే బాధిత కుటుంబానికి అండగా నిలవండి. వాస్తవం vs అబద్ధం 👇 @ysjagan @YSRCParty
2
15
27
1,447
రుస్తుం retweeted
ధర్మవరం అభివృద్ధికి రూ.242.28 కోట్ల మహా ప్రణాళిక 27 కి.మీ. మేర కొత్త రహదారులు.. తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యానికి పెద్దపీట హెచ్‌ఏఎం కింద రూ.43 కోట్లు.. అమృత్‌ పథకాలతో తాగునీటి వ్యవస్థకు మరింత బలోపేతం రూ.104.28 కోట్ల పనులు పురోగతిలో.. మరో రూ.95 కోట్ల పనులు అనుమతుల దశలో
1
5
17
357
రుస్తుం retweeted
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society. @PawanKalyan
892
14,942
227
61,159
2,441,287
రుస్తుం retweeted
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన AYUSH Pre-Orientation & Training Programme–2026లో..
10
19
1,709
రుస్తుం retweeted
Boss movies Kirathakudu ,Donga Mogudu movies ki Theatres daggara Stars tho Decoration chesevadni Ministers kuda fans a na asalu aynaki fan kanidi evaru - Minister Satya Kumar @KChiruTweets #MegastarChiranjeevi 🌟❤️❤️❤️❤️❤️❤️
1
181
835
10,963
రుస్తుం retweeted
రాష్ట్ర ఆరోగ్యశాఖామాత్యులు శ్రీ @satyakumar_y గారి చొరవ , ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారికి రానున్న విద్య సంవత్సరం నుండి అదనంగా అందుబాటులోకి రానున్న 100 వైద్య కళాశాల సీట్లు
14
25
972
రుస్తుం retweeted
High energytic ..& inspiring speech by #satyakumar_y anna ! 🙏 Telangana swag🤙 #kftax @BJP4Andhra @bandisanjay_bjp @BJP4Telangana @BJP4India @satyakumar_y anna – at Poranki, India
1
8
2
38
రుస్తుం retweeted
Warm birthday greetings to BJP National President Shri @NitinNabin Ji. Your dedication towards strengthening the organisation and your commitment to the vision of a strong, developed and self-reliant India continue to inspire countless karyakartas across the nation. May this day be filled with happiness and may you be blessed with great health, success, and prosperity.
5
13
41
419
రుస్తుం retweeted
ధర్మవరం గీతా నగర్‌లోని బ్యాడ్మింటన్ కోర్టులను సందర్శించాను. క్రీడాకారులతో మాట్లాడాను. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందువల్ల యువత క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ ముందుకు సాగాలి. ఇలాంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. #Dharmavaram #Sports #Badminton #AndhraPradesh #bjp4andhra
1
7
22
373
రుస్తుం retweeted
గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లోని నాట్కో క్యాన్సర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక PET-CT యంత్రాన్ని, కేంద్ర మంత్రి శ్రీ @PemmasaniOnX గారు, స్థానిక శాసన సభ్యులు శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారితో కలిసి ప్రారంభించాను. రూ. 18 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక PET-CT సదుపాయం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ, అత్యాధునిక వైద్య సేవలు పేద, మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. రూ.20 వేలకు పైగా ఖర్చయ్యే స్కాన్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. #PETCT #GGHGuntur #Healthcare #AndhraPradesh @BJP4Andhra @JaiTDP
15
1
45
1,382
రుస్తుం retweeted
ధర్మవరానికి చెందిన పద్మావతి గారి నేత్రదానం ఇద్దరి జీవితాల్లో కొత్త ఆశను నింపింది. తన మరణంలోనూ మరొకరికి చూపునివ్వాలనే ఆమె సంకల్పం, అందుకు అంగీకరించిన కుటుంబ సభ్యుల నిర్ణయం ఎంతో అభినందనీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఈ గొప్ప కార్యం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ​నేత్రదానం చేద్దాం - మరో ఇద్దరి ప్రపంచాన్ని వెలిగిద్దాం. ​#Netradanam #AndhraPradesh #Dharmavaram #EyeDonation #Inspiration @BJP4Andhra @ArogyaAndhra
4
23
2
63
1,786
రుస్తుం retweeted
ధర్మవరం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో వ్రత మండపాన్ని ప్రారంభించాను. స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాను. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాను. #Dharmavaram #ChennakesavaSwamy #VrathaMandapam #Spirituality #AndhraPradesh @BJP4Andhra
11
24
324
హైదరాబాద్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు, సోదరులు శ్రీ Nadendla Manohar గారిని కలిసి, వారి తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నాదెండ్ల భాస్కరరావు గారి మరణంపై నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
1
34
ఈ సందర్భంగా మంత్రివర్గ సహచరులతో కలిసి నాదెండ్ల భాస్కరరావు గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
15