@syncstudio4

TDP అభిమాని 💛🚲 | నెల్లూరు 📍 | Politics • Tollywood | Tarak fan 🌊 | సూటిగా మాట్లాడతా.

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్.
Joined December 2022
ప్రగతి పథంలో ప్రజా రాజధాని అమరావతి.. #AmaravatiUnstoppable.
1
1
1,953
Chaitanya.ch retweeted
🔸పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిద్దాం..! 🔹ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేద్దాం..! 🔸పామూరులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు దిశానిర్దేశం..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ప్రజలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పామూరు పట్టణంలోని పువ్వాడి కళ్యాణ మండపంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం విజయవంతం కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, పర్చూరు ఎమ్మెల్యే, పల్లె పండుగ 3.0 ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు ఏలూరి సాంబశివరావు గారు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి గారు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు, యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, ఉదయగిరి నియోజకవర్గ అబ్జర్వర్ మీగడ ఓబుల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి గ్రామం నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసి, ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూటమి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో కూటమి పార్టీల నాయకులు, ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. #kakarlasuresh #KakarlaSuresh #PallePanduga30 #PallePanduga #Udayagiri #Nellore #AndhraPradesh #TeluguDesamParty #TDP #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #RuralDevelopment #VillageDevelopment
2
6
119
11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల రూ.22 కోట్ల వేతన బకాయిల సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కార్మికుల కష్టాలను స్వయంగా విని, వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ సమస్యను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి రూ.22 కోట్ల బకాయిలను విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇక షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని యువతకు ఉపాధి, రైతులకు మేలు జరిగేలా వినియోగించే దిశగా ముందుకు సాగుతాం. #SugarFactory #KovurSugarFactory #VemireddyPrashantiReddy #KovurMLA #KovurDevelopment
8
44
535
నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్‌లో నూతనంగా నిర్మించిన మన ప్రియమైన నాయకులు ఆనం వివేకానంద రెడ్డి గారి పార్క్ మరియు ఆయన విగ్రహాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ గారితో కలిసి ప్రారంభించడం ఆనందాన్ని ఇచ్చింది. ఆనం వివేకన్న ఎప్పుడూ మనందరి హృదయాల్లోనే ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. ప్రజలు మనపై ఉంచిన నమ్మకానికి నిలబడేలా ప్రతి ఒక్కరం అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక మన నెల్లూరు నగర అభివృద్ధి విషయానికి వస్తే, మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు అహర్నిశలు పడుతున్న శ్రమ ఫలితంగా మన నగరం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆయన ఆలోచనా విధానం, దూరచూపు నెల్లూరు రూపురేఖలనే మారుస్తున్నాయి. ఇలాంటి అభివృద్ధి కాంక్ష ఉన్న నాయకునికి మనమందరం అండగా నిలబడి, నెల్లూరును మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ... ఈ ప్రయాణంలో మీ అందరి తోడ్పాటు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను! #AnamRamnarayanaReddy #AnamVivekanandaReddy #PonguruNarayan #Nellore #APPolitics
4
13
148
Reviewed the arrangements in Ramapuram, Udayagiri Constituency, with alliance leaders and officials for the Palle Panduga programme to be attended by Hon’ble Chief Minister Sri @ncbn Garu and Deputy Chief Minister Sri @PawanKalyan Garu on the 29th. With over one lakh party workers and supporters expected to attend, I directed officials to make comprehensive advance arrangements for traffic management, parking, security and public amenities. I instructed all departments to work in close coordination to ensure the smooth and successful conduct of the programme.
10
41
631
Chaitanya.ch retweeted
A modern makeover for Nawapet Market Yard, laid the foundation stone for the ₹60 crore modern market development in #NelloreCity . Works will commence with ₹13 crore in the first phase and progress in stages. The market’s development plan will be shaped through consultations with traders, ensuring better infrastructure, improved amenities and a more convenient environment for both traders and the public.
5
6
26
473
నార్త్‌రాజుపాళెంలో ఘనంగా ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం. #YuvaBhavithakuBharosa #VemireddyPrabhakarReddy #Kovur #ChandraBabuNaidu #NaraLokesh
5
17
215
దేవర వచ్చి అప్పుడే 2 years అయిపోయిందా?? 🔥 ఆ sea fight, Chuttamalle, Daavudi… ఇప్పటికీ repeat లో వింటున్నాం. Tarak screen మీద ఉంటే వేరే level అంతే. మీకు Devara లో favourite scene ఏది? #2YearsForDevara
1
123
కడప TDP కార్యకర్త అని చెప్పుకుంటూ నిన్న MLA గారిపై వ్యాఖ్యలు చేసిన చెన్నం శెట్టి మురళి… అసలు బాగోతం ఇది! 😄😊 నిద్ర లేస్తే YCP నాయకుల చుట్టూ తిరుగుతూ, ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీ నాయకుడినని చెప్పుకునే ఈ పెద్దమనిషి కూడా MLA @R_Madhavi_Reddy గారికే సవాలు విసురుతున్నాడంటే విడ్డూరంగా ఉంది. ఎవరు స్వామీ నువ్వు? కడప జిల్లాలో అంత పెద్ద మొగోడివైతే 30 సంవత్సరాలుగా ఎందుకు గెలిపించుకోలేకపోయారు? కనీసం మీ వీధిలో ఉన్న నలుగురైనా మీ మాట వింటారా? మిమ్మల్ని నమ్మి ఓటు వేస్తారా? YCP కనుసన్నల్లో, వాళ్ల మెప్పు కోసం నాలుగు గాలి మాటలు మాట్లాడితే పెద్ద నాయకుడిని అయిపోతానని అనుకుంటున్నారా? మీ రాజకీయ చరిత్ర ఏంటో మాకు కూడా తెలుసు స్వామీ. గతంలో ఇదే పెద్దమనిషి లోకేష్ అన్నపై కూడా రెచ్చిపోయే వ్యాఖ్యలు చేశారు. పగలు TDP… రాత్రి YCP నాయకులతో తిరిగే మీకే ఇంత పొగరు ఉంటే, YCP అడ్డా, గడ్డ అని చెప్పుకునే కడప సెంటర్‌లో TDP జెండా ఎగరేసిన MLA గారికి ఎంత ధైర్యం, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ సొల్లు కబుర్లు ఆపి, మీకు నచ్చిన YCP నాయకులతో కలిసి రాజకీయాలు చేసుకోండి. ఇంకోసారి మాట్లాడే ముందు కాస్త వెనకా ముందు ఆలోచించి మాట్లాడండి. Cc: @ReddeppagariSVR @JaiTDP
12
57
2,508
‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్షలో వేమిరెడ్డి దంపతులు – సెప్టెంబరు 29న ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన – ఏర్పాట్లపై చింతారెడ్డిపాలెం మంత్రి నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలు, అధికారులతో సమీక్ష – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రుల ఆదేశం ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించనున్న ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొననున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించారు. చింతారెడ్డిపాలెంలోని మంత్రి నారాయణగారి క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులకు, కూటమి నాయకులకు పలు సూచనలు చేశారు. ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. AdminPost #PallePanduga #ChandraBabuNaidu #PawanKalyan #AndhraPradesh – at Nellore, India
4
35
255
Some people are family by blood, and some become family through love, trust, and the journey we share. ❤️ My family here in the USA has always been my strength, my support system, and my extended family. They have been with me in my lows and highs, always supporting me and standing by me. After taking oath as NRITDP Organizing Secretary, this warm welcome meant a lot to me and truly made the moment more special. Thank you all for the love, support, and this beautiful welcome. Grateful to have you all in my life. 🙏 #Family #TDP #NRITDP
1
5
42
1,616
BV నగర్ గేట్ దగ్గర ట్రైన్ కోసం ఎన్నిసార్లు ఆగామో లెక్కే లేదు సార్. ఈ బ్రిడ్జి వస్తే ఆ బాధ తప్పుతుంది 🙏
🤖 Made with AI
బీవీ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని బీవీ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ @vpr_official_ గారితో కలసి ప్రారంభించడం జరిగింది. 🔹 ఏడాదిలోపు నాణ్యతా ప్రమాణాలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 🔹 కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 🔹 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరడం జరిగింది.
62
**ఓటమి ఎరుగని ప్రజానేత ఆనం వివేకానందరెడ్డి గారు... ప్రజల గుండెల్లో చిరస్మరణీయం** నెల్లూరు 14వ డివిజన్ వేపదరువులో రూ.40 లక్షల నుడా నిధులతో ఏర్పాటు చేసిన **స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి పార్కును** మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి ప్రారంభించి, ఆనం వివేకా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. నెల్లూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వివేకా అన్నగారు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసిన నాయకుడు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేసిన ఆయనకు ప్రజాభిమానమే నిజమైన బలం. ఆయన రాజకీయ ప్రస్థానంలో **విజయాలే చిరునామా.** నెల్లూరు ప్రజలతో ఆయనకు ఉన్న ఆత్మీయ అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదు. “వివేకా అన్నగారు నా రాజకీయ ప్రస్థానానికి తొలి మెట్టు వేశారు. ఆయన వద్దనుకున్నప్పుడే నాకు రాజకీయ అవకాశాలు వచ్చాయి. నెల్లూరుకు దూరం అవుతాననే మంత్రి పదవిని కూడా ఆయన స్వీకరించలేదు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు.” ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. #AnamRamaNarayanaReddy #AnamVivekanandaReddy #Nellore #NelloreDevelopment
3
13
174
బీవీ నగర్‌, కొండాయపాళెం రైల్వే గేట్ల వద్ద జరుగుతున్న RUB పనులను పరిశీలించాను. 2024లో ఈ సమస్యను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడు పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. 9 నెలల గడువులోగా పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించాను. RUBలు పూర్తయితే ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులన్నీ ఐక్యంగా సిద్ధం కావాలి. నెల్లూరు కార్పొరేషన్‌లోని 72 డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. #VemireddyPrabhakarReddy #Nellore #NelloreDevelopment – at Kovvur, India
5
31
225
Asian Games lo India Kabaddi DOUBLE GOLD 🥇🥇 Women 37-34, Men 40-34 — rendu finals lo Iran ne kottaru! 🔥 Kabaddi mana matti aata ani malli prove chesaru. Meeku ee rendu finals lo best raid/moment edi? Reply lo cheppandi 👇 #Kabaddi
🤖 Made with AI
1
82
Determination.. Dedication.. Discipline.. ఈ మూడు లక్షణాలను అలవర్చుకుని, లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడితే విజయం సాధించవచ్చు. “యువతకు భవిత భరోసా” కార్యక్రమంలో భాగంగా వింజమూరు నేతాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముచ్చటించాను. యువత లక్ష్యాలను తెలుసుకుని, వారి భవిష్యత్తుపై వారితో ఆత్మీయంగా చర్చించాను. #YuvathaBhavithakuBharosa #VemireddyPrabhakarReddy #NaraChandrababuNaidu #NaraLokesh #NelloreMP
4
23
215
డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం… అయితే ఒక్క షరతు. @ysjagan @YSRCParty
14
65
1,260
నెల్లూరు పార్లిమెంట్ పరిధిలో వింజమూరు మండలం నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన "యువత భవితకు భరోసా” కార్యక్రమంలో పాల్గొన్నాను. #YuvathaBhavithakuBharosa #NaraChandrababuNaidu #NaraLokesh #VemireddyPrabhakarReddy #NelloreMP
9
42
296
🔸పల్లె పండుగ–3.0 విజయవంతమే లక్ష్యం..! 🔸అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలి..!. 🔸కలిగిరి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, పరిశీలకులు ఏలూరి సాంబశివరావు, బీద రవిచంద్ర దిశానిర్దేశం..! ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 29న నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సూచించారు. ఈ సందర్భంగా కలిగిరి మండలం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో పల్లె పండుగ–3.0 ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు, పల్లె పండుగ–3.0 నియోజకవర్గ పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. పల్లె పండుగ–3.0 ఉదయగిరి నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం పల్లె పండుగ–3.0 నియోజకవర్గ పరిశీలకులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ బీద రవిచంద్ర గారు మాట్లాడుతూ.. పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు కోరారు. #kakarlasuresh #PallePanduga3_0 #PallePanduga #KakarlaSuresh #EluriSambasivaRao #BeedaRavichandra #TDP #TeluguDesamParty #Udayagiri #Kaligiri #AndhraPradesh
4
9
92
నెల్లూరు నగరంలోని 6 ప్రధాన కూడళ్లలో ₹5.26 కోట్ల వ్యయంతో ఫౌంటెన్లు, పచ్చదనం మరియు ఆధునిక లైటింగ్‌తో సుందరీకరణ పనులను ప్రారంభించడం నిజంగా ఎంతో సంతోషకరం. వీఆర్సీ సెంటర్, ట్రంక్ రోడ్, ఏసీ సెంటర్, ఆజాద్ సెంటర్, నర్తకి సెంటర్ మరియు కనకమహల్ సెంటర్లలోని మహనీయుల విగ్రహాల పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ పనులు నగర రూపురేఖలను సమూలంగా మార్చి, నెల్లూరును మరింత అందంగా, ఆకర్షణీయంగా నిలుపుతాయి. మీ నాయకత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరగాలని ఆశిస్తున్నాను సార్.
Today, initiated the beautification works at 6 major junctions in Nellore city with a pooja, as part of a ₹5.26 crore project to develop 14 fountains across the city. The works will feature attractive fountains, greenery and modern lighting, transforming the surroundings of the Ambedkar Statue at VRC Centre, Gandhi Statue on Trunk Road, A.C. Subba Reddy Statue at AC Centre, Vivekananda Statue at Azad Centre, NTR Statue at Nartaki Centre, and Putchalapalli Sundaraiah Statue at Kanakamahal Centre. A step towards making Nellore more beautiful, vibrant and welcoming. #Nellore #Andhrapradesh
47
తారక్ అన్న వస్తున్నాడంటే ఆ వైబ్రేషన్సే వేరు! 🔥 సెప్టెంబర్ 29 ఈవెంట్ కోసం, అక్టోబర్ 2న రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. కార్తికేయ బ్రదర్. #DontTroubleTheTrouble టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్! Jai NTR! 🐅💥"
Annaaaaaaaa….❤️❤️❤️ Here comes my APOCALYPTIC MASS HURRICANE moment 🤗🤗🤗 @tarak9999 anna is coming to meet us all after a long time… ❤️ Let’s have some amazing evening together on Sep 29th :) #DontTroubleTheTrouble #DTTTMovie #DTTTonOct2nd
61