I will never reach My destination if I stop and throw stones at every dog that barks

amaravati
Joined October 2013
Land pooling strategy for #amaravati could become a model for India's Smart Cities scroll.in/article/746040/lan…
45
90
5
187
Sri retweeted
Local Electionsలో ఓటమి భయంతో YSRCP అడ్డుకుంటోంది! ఇక్కడ ఉన్నది 2014 CBN కాదు.. 1995 CBN కంటే Speed! అడ్డొస్తే పక్కకు తోసేస్తాం! -@ncbn
26
89
4
949
26,650
Dear Prime Minister Ambani, Please accept my humble apologies for not realizing that you are the real boss of India. Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete? There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better. Thank you 🙏
102,511
72,377
28,065
551,229
118,276,749
Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license? Is Ambani the real boss of India?
The government is more interested in protecting the interests of crony capitalists than of citizens
29,241
21,387
9,641
141,660
56,723,371
Called upon Hon’ble Union Ministers Shri @nitin_gadkari Ji and Shri @PiyushGoyal Ji in New Delhi today to discuss key priority projects for Andhra Pradesh. Sought Central support for critical infrastructure including the 189-km Amaravati Outer Ring Road, the Polavaram iconic bridge, and the Beach Road project. Also requested the transfer of 20,378 acres of DPIIT salt lands to fast-track port-led industrialization and urged support to expand export avenues for our chilli, tobacco, and aqua farmers. Grateful for their encouraging response as we work closely with the Centre to deliver on our commitments to the people of Andhra Pradesh.
37
182
2
1,706
34,725
పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం చేపడుతోంది. 15,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గ్రామాల్లో ఏ గల్లీకి వెళ్లినా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. #PallePanduga #పల్లెపండుగ #IdhiManchiPrabhutvam #ChandraBabuNaidu #AndhraPradesh
10
21
1
50
2,617
POTUS(s) have come and gone…#CBN ✌️ is the constant! On 🗓️March 24, 2000👇 “నేను చెప్పబోయేదానికన్నా ఆయన చెప్పిందే మీకు చిరకాలం గుర్తుండిపోతుంది” — 42nd president of USA, Bill Clinton about @ncbn
3
78
3
514
21,868
UN Joins Hands with Andhra Pradesh for Amaravati’s Sustainable Urban Development The United Nations has partnered with Andhra Pradesh to support Amaravati’s development. An Urban Innovation and Sustainability Centre (URBIS) will be established at the CRDA office in Rayapudi to support housing, urban planning, slum development, disaster resilience and efficient urban services. #Amaravati
1
19
136
7,851
కృష్ణా డెల్టా రైతుల పాలిట పట్టిసీమ వరప్రదాయినిగా నిలిచింది. గన్నవరం మండలం చికినాల గ్రామంలో పట్టిసీమ నీటితో సాగవుతున్న పచ్చని పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది. తీవ్ర వర్షాభావంలోనూ సిరులు కురిపిస్తున్న పట్టిసీమ! ఒక నాయకుడి దూరదృష్టి, ముందుచూపు ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందో చెప్పడానికి పట్టిసీమ ప్రాజెక్టే ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, అకుంఠిత దీక్షతో నిర్మించిన పట్టిసీమ ఇప్పటివరకు సుమారు 500 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించింది. “పట్టిసీమ దండగ.. పంపులు పీకేస్తాం” అని నాడు చెప్పిన వాళ్ళు.. నేడు పట్టిసీమ నీటితో పచ్చగా కళకళలాడుతున్న ఈ పంటలను చూసి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన వారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను, లిఫ్టులను నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తూ రైతుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోంది. రూ.36 వేల కోట్లతో 35 ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం, వెలిగొండ, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులతో చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని..36 వేల కోట్లతో 35 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది సమగ్ర నీటి నిర్వహణతో అన్ని ప్రాంతాలకు సమతుల్యంగా నీరు అందుతుందని పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, వెలుగొండ, హంద్రీనీవా ద్వారా చివరి ప్రాంతాలకు నీళ్లు వెళ్తున్నాయి.. రైతుల సాగునీటి అవసరాలను ప్రజల త్రాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి పట్టిసీమ పురుషోత్తమ పట్నం లిఫ్టులు కృష్ణ గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలను కాపాడుతున్నాయి ఏలేరు రిజర్వాయర్ ద్వారా విశాఖకు త్రాగునీరు వెళుతుంది వెలిగొండ ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం సహా సుభిక్షంగా మారబోతున్నాయి #IdhiManchiPrabhutvam #Pattiseema #irrigation #ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
1
18
182
3,575
16వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ. 12,000 కోట్ల భారీ గ్రాంట్లు, నిధులు మంజూరయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో ఎన్నికైన స్థానిక పాలకమండళ్లు ఉంటేనే ఈ నిధులు విడుదలవుతాయి. కాబట్టి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరిగి తీరాలి. లేకపోతే ఆ నిధులు వెనక్కి పోతాయి. అందుకే ఎన్నికలు జరగకుండా జగన్ అడ్డుపడుతున్నాడు. #PsychoFekuJagan #AndhraPradesh
2
33
1
97
15,477
Sri retweeted
అమెరికా లోని న్యూజెర్సీ స్టేట్, ఎడిసన్ సిటీ లైబ్రరీ లో చంద్రబాబు గారి బుక్. ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అయన పేరు ఎంత చెడగొట్టాలి అని ప్రయత్నించినా, చరిత్రలో చంద్రబాబు గారి పేజీ సువర్ణాక్షరాలతో ఎప్పుడో ముద్రించబడింది. ఆ పేజీని ఎవరూ చెరిపేయలేరు. ఆయన విజన్, అభివృద్ధి, ప్రజాసేవకు కాలమే సాక్ష్యం. చరిత్రను సృష్టించిన నాయకుడి పేరును తాత్కాలిక రాజకీయాలు ఎన్నటికీ చెరిపేయలేవు! #CBN #CBNinUSA #CBNPeoplesLeader #CBNForThePeople
88
81
17
421
43,805
#SthreeShakti #FreeBusForWomenInAP ఏపీలో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఉచితంగా జారీ చేసిన ప్రయాణ టికెట్ల సంఖ్య ఏకంగా 100 కోట్ల మార్కును దాటేసింది. రోజుకి 24 లక్షల మంది మహిళలు, విద్యార్థినులు ఈ పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ. 3,500 కోట్ల మేర ప్రయాణ వ్యయం స్త్రీలకు ఆదా అయ్యింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
5
43
1
158
5,591
25 ఏళ్ల తర్వాత బయటపడిన సంగమేశ్వర ఆలయం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని చారిత్రక సంగమేశ్వర ఆలయం నీటిమట్టం తగ్గడంతో మళ్లీ దర్శనమిచ్చింది. 25 ఏళ్ల తర్వాత వర్షాకాలంలో ఆలయం బయటపడటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు
25
386
10
3,800
98,566
వైఎస్ఆర్ అడ్డుపడ్డాడు జగన్ అడ్డు పడ్డాడు ఎవ్వరూ అడ్డు పడ్డా ఆగలేదు, ఆపలేదు - సాధించారు !! ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం!! #Rayalaseema #andhraparadesh #NaraChandrababuNaidu 🦁
3
77
3
428
5,673
వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారుడు ఎవరో తెలిసిపోయింది. మద్యం కుంభకోణంలోనూ అన్ని వేళ్లూ జగన్ వైపే చూపిస్తున్నాయి. అయినా జగన్ కుక్కిన పేనులా ఉండిపోయాడు. దోషి తానే అని అంగీకరిస్తున్నట్టేనా? #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
3
27
93
3,681
🚨 AP Government is preparing a comprehensive plan to tackle flooding in the Godavari Delta. A ₹13.4 crore LiDAR survey has been completed to prepare a DPR for a permanent flood-control solution. • Eastern Delta: ₹1,137 crore proposal • Central Delta: ₹1,268 crore proposal • Western Delta: Proposal being prepared The project will focus on drainage improvements, desilting, dredging, bund strengthening, and repair or replacement of old locks and sluices. #AndhraPradesh #Infrastructure #India
1
25
203
6,806
Loved reading this. #Amaravati is an early stage bet that will redefine how Indian cities are built. Thanks a lot Dinesh for taking the trip here and seeing what we are building!
I just spent two days in Andhra Pradesh. It reminded me of a few important things in early stage investing.
35
300
4
1,602
71,371
Delighted to see rapid progress at Premier Energies’ integrated solar cell, wafer & ingot manufacturing facility in Naidupeta in Southern AP. ₹6,200 Cr investment overall - the first phase of cell manufacturing alone (₹4,200 Cr) is already 50% complete and on track for commissioning by June 2026. Andhra Pradesh is fast emerging as a solar manufacturing hub, powering India’s green energy ambitions. #ChooseSpeedChooseAP @premierenergies
32
312
8
1,814
47,829
18 months. 7 GW. One massive factory. From an investment commitment to full-scale production in just 18 months. I’m proud to present glimpses of Premier Energies’ 7 GW solar cell manufacturing facility at Naidupeta - India’s largest. This is how Andhra Pradesh rolls: less talk, more build. Fast approvals. Faster execution. Real factories. Real jobs. Speed of Doing Business - now in production. #ChooseSpeedChooseAP
101
681
49
3,524
156,770
చిన్నప్పుడు గుడి బయట నిలబడ్డ నన్ను.. తిరుమల శ్రీవారి ఆలయ పాలక మండలి సభ్యుడిని చేశారు చంద్రబాబు: మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు భావోద్వేగం #MSRaju #TTD #Madakasira #TV5News
3
99
2
876
14,081