బాలుడా…?
గోపాలుడా…??
లోకాల పాలుడా…???
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!!!
#శుభోదయ🌞✨
💞పడమటి సంధ్యా రాగం💞 retweeted
ఆంధ్ర వైద్య కళాశాల అంటేనే కళలు. నా గురువు, కవి, అప్పటి మా డిప్యూటీ ప్రిన్సిపాల్, ప్రముఖ ఉదరకోశ వ్యాధి నిపుణులు డా పెద వీర్రాజు గారి కవిత. విని తరించండి.
🎸🎶🎸 అణువు అణువు అందమేలే నీలిమేఘాలకి…ఆశ పడిన చందమామ అందరదే మరి….🎸🎶🎸
#ఆర్తిఅగర్వాల్ #చిత్రమ్మ 💞✨
🎶🎸🎵ఏరువాక సాగుతుండగా… చుట్టూ పైర గాలి వీస్తుండగా…🎵🎸🎶
#ఒకేఒక్కడు ✨
అవధులు అన్నవే లేని అమాయకత్వం శివయ్యది…
అంతటి అమాయకత్వాన్ని ఎదుర్కోవడం కొన్ని కొన్ని సార్లు ఎంత కష్టమో ఇక్కడ సోమయాజులు గారిని చూస్తే అర్థం అవుతుంది 😁😁
#కళాతపస్వి గారి కలం నుండి జాలువారిన #స్వాతిముత్యం 😍✨
పువ్వులెన్నో విచినట్టుగా చెలి
నవ్వగానే నచ్చినావులే….!!!
#శుభోదయ🌞
నడకలోన ఒక పూలతవే…నీవే
నవ్వులోన ఒక మల్లికవే….నీవే
అందచందాల చిన్నారి….నీవే
లోకమే మెచ్చూ పొన్నారి….!!!
#అంజలి 💞😍✨
మనో గారి పాటలు…
#HBD to you Mano gaaru 💐✨
💞పడమటి సంధ్యా రాగం💞 retweeted
youtu.be/NAUgF569VE4?si=CEWW… దర్శకుడు గౌరునాయుడుకి బయోపిక్ తీసే అర్హతే లేదు– సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్
విశ్వప్రసాద్ గారి మీదున్న గౌరవంతో వదిలేస్తున్నా..నిజాలేంటో ఈ వీడియోలో చూడండి– ఆర్పీ పట్నాయక్...
ఒక వ్యక్తి బయోపిక్ గురించి సినిమా చేసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది అనే క్యూరియాసిటీతో ఆ బయోపిక్‌ను చూడటానికి ఇష్టపడతారు ఎవరైనా. రీసెంట్‌గా ఉత్తరాంధ్ర జానపద గాయని బుర్రకథ కళాకారిణి ‘గరివిడి లక్ష్మీ’ గారి గురించి ఆమె పేరునే సినిమాకు పెట్టి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు గౌరు నాయుడు గారు. సినిమా చూసిన సామాన్య ప్రేక్షకునికి సినిమా తీత పరంగా టెక్నికల్‌గా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఆమె పాత్రని ఎంతో గొప్పగా చూపించాలనే ఉబలాటంతో ఆమెతో పాటే కొన్ని ఏళ్లపాటు ఆమె చుట్టూ తిరిగిన అనేక పాత్రలను విలన్లుగా చూపించారు దర్శకుడు. ఈ కథంతా లక్ష్మీగారే దర్శకుడు గౌరు నాయుడుకి చెప్పి ఉండాలి. ముఖ్యంగా ఒక బయోపిక్ తీసేటప్పుడు ఆమె చుట్టూ పాత్రలు జీవించి ఉన్నారా? లేదా? ఉంటే వాళ్లందరితో కూడా మాట్లాడిన తర్వాతనే సినిమాగా తెరకెక్కించటం చేస్తే బావుండేది అని ప్రతి ఒక్కరి వాదన. మినిమం రీసెర్చ్ కూడా చేయకుండానే వ్యక్తిగతంగా ఆమెను హైలెట్ చేయటం కోసం సినిమా చేసినట్లే ఉంది అంటూ చాలామంది అంటున్న మాటలు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గారు ఆమెకు పాట పాడే అవకాశం ఇస్తాను అని చెప్పినట్లు ఆ తర్వాత ఆమె ట్యూన్లను దొంగిలించి వేరే సినిమాలో వాడుకున్నట్లు సినిమాలో చూపించటంతో సినిమా చూసిన ఆర్పీగారి సన్నిహితులు అవాక్కయ్యారు. పట్నాయక్ గారు ఇలా ఎందుకు చేశారు? అలా చేసి ఉండరు అనుకుని ఒక్కొక్కరు నెమ్మదిగా ఫోన్లు చేయటంతో అసలు నిజమేంటో చెప్పమని ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ ఆర్పీగారిని అడగటంతో ఆర్పీగారు స్పందించారు. సినిమా అంతా తప్పుల తడకని ఇలాంటి తప్పులను చరిత్రలో నిలబెట్టే ప్రయత్నం చేసిన దర్శకుడిని గట్టిగా మందలించారు ఆర్పీగారు. అసలు నిజా నిజాలేంటో చూడాలనే ఉద్ధేశ్యంతో చేసిన పాడ్‌కాస్ట్ ఇది. జముకు పాటలు ఎవరి సొత్తు కాదంటూ అవి తమ పూర్వీకుల నుండి వింటున్నట్లుగా అనేక వీడియోలను ఈ ఇంటర్వూలో చూపించటం జరిగింది. ఇంటర్వూ బై శివమల్లాల #GarividiLakshmi #garividi #burrakadha






