Siddipet Police Commissionerate (@siddipetcp) header
Siddipet Police Commissionerate (@siddipetcp) profile picture

Official Twitter handle of the Siddipet Police Commissionerate, Telanagana State Police. For any Emergency please contact Dial 112.

Siddipet, Telangana, India
Joined January 2017
సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ గారు మంగళవారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, రికార్డులు, సీజ్ చేసిన వాహనాలు మరియు క్రైమ్ ప్రాపర్టీని తనిఖీ చేసి భద్రతా వ్యవస్థ పనితీరును సమీక్షించారు. #SiddipetPolice #PSVisit
1
11
1,103
సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ గారు మంగళవారం జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం జంగారెడ్డిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ రాముడు బండ జాతర బందోబస్తును పరిశీలించారు. #PSVisit
1
1
5
800
Probationary DSPs Sri G. Suma Sri, Sri A. Bharath Reddy, and Sri MD. Musharaf reported to Siddipet CP Rashmi Perumal, IPS, today for their 46-week District Practical Training. The CP briefed the young officers on law and order, crime prevention, and dedicated public service.
1
3
58
3,501
Siddipet CP Rashmi Perumal, IPS, distributed Samsung tabs to police personnel today to boost field readiness and streamline operations. She directed staff to ensure strict enforcement and timely e-ticket entries for greater accountability and prompt on-ground response.
3
2
14
1,239
Siddipet SHE Teams conducted awareness programmes across various schools, sensitising students on eve-teasing, cyber safety, child abuse, human trafficking, good touch and bad touch, and the importance of women's safety. In Trouble? Dial 112 | SHE Team: 8712667434
5
458
Ahead of Hon’ble CM Shri A. Revanth Reddy garu’s public meeting on the Nov 19th, CP Rashmi Perumal, IPS, and District Collector K. Haimavathi, IAS, inspected the venue to review on-ground arrangements.
17
1,518
సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో PC మాక్ టెస్ట్ ఈ ఆదివారం (15/11/2026) నిర్వహించబడుతుంది. మీ ప్రిపరేషన్‌ను పరీక్షించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం! వేదిక: ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్, సిద్దిపేట. పరీక్ష సమయం: ఉదయం 10AM - 1PM మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ... ఆల్ ది బెస్ట్..!!
2
1
11
1,092
Markook Police cleared overhanging branches near the sharp curves between Erravalli and Vardharajpur so motorists can clearly see warning signs. Drive safely and follow traffic rules! #RoadSafety #TrafficAlert #ArriveAlive
1
7
481
‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలోని హబ్సిపూర్ ప్రభుత్వ పాఠశాలను పోలీసులు సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గారు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు భోజన ప్లేట్లు, రీసైకిల్డ్ పెన్సిళ్లు పంపిణీ చేసి ‘డయల్ 112’పై అవగాహన కల్పించారు. #Dial112
1
1
4
439
వార్షిక తనిఖీల్లో భాగంగా మల్టీ జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ( ఐజి ) చంద్రశేఖర్ రెడ్డి, ఐపిఎస్ గారు గురువారం సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేశారు. #inspection #Siddipetpolice @TelanganaCOPs
1
4
24
3,052
Two minor girls who went missing from a Rangadhampally hostel were traced within just 2 hours by SI Sowjanya of Siddipet One Town PS and safely reunited with their parents. Siddipet CP Rashmi Perumal, IPS, lauded SI Sowjanya for her prompt response & dedication
1
2
16
1,168
Ahead of Hon’ble CM Sri. Revanth Reddy garu public meeting on Nov 19, Siddipet CP Rashmi Perumal, IPS & Collector K. Haimavathi, IAS inspected the venue. Officials were instructed to ensure tight security, smooth traffic,parking & public amenities.
1
2
19
2,655
"SIDDIPET SURAKSHA NETRA" | 300 CCTV Camera.. సిద్దిపేట జిల్లా ప్రజల రక్షణే లక్ష్యంగా ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు 300+ సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన సిద్దిపేట పోలీస్. #SiddipetSurakshaNetra #SurakshaSiddipet #SiddipetPolice
8
408
సిద్దిపేట జిల్లా ప్రజల రక్షణే ధ్యేయంగా 'సిద్దిపేట సురక్ష నేత్ర'లో భాగంగా ఒకే రోజు 300 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. సిపి రష్మి పెరుమాళ్, IPS గారు మర్పడగలో 40, బైరాన్ పల్లిలో 30 సీసీటీవీ కెమెరాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
1
1
9
460
Gajwel SHE Team conducted an awareness programme at ZPHS, Lakudaram, under Kukunoorpally PS limits, educating students on eve-teasing, cyber safety, child abuse, human trafficking, good touch & bad touch, and women’s safety. In Trouble? Dial 112 | SHE Team: 8712667434 #SHEteams
2
11
592
"జీవితం అమూల్యమైనది.. వ్యసనాలకు బానిసై దాన్ని నాశనం చేసుకోకండి!" @TelanganaCOPs @TelanganaDGP #SayNoToDrugs
1
4
9
295
కొండపాకలోని నిశాంత్ ఆనంద బాలసదన్ చిన్నారులతో దీపావళి వేడుకలు జరుపుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS పిల్లలకు మిఠాయిలు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
1
2
14
676
Siddipet CP Rashmi Perumal, IPS, congratulated the Siddipet Police personnel who secured bronze medals in Kho-Kho and Handball at the 5th Telangana Police Sports Meet held at Hanamkonda. The CP appreciated their dedication, teamwork and sporting spirit .
1
1
13
625
పోలీస్ ఫ్లాగ్ డే-2026 సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు సిద్ధిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ చేతుల మీదుగా బహుమతులు అందజేత! ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, పోలీస్ సిబ్బందికి అభినందనలు. 🏆👏 #PoliceFlagDay2026 #SiddipetPolice #CommemorationWeek #FlagDay
1
9
1,069