sai retweeted
సోషల్ మీడియాలో పరిక్ష తేదిలు అని కోచింగ్ సంస్థలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్స్ తాలుక పరిక్ష తేదిలను ప్రకటించి 27 నెలలుగా వేచి చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏😭
@ncbn @PawanKalyan @naralokesh
#AndhraPradesh
#ReleaseAPJobCalendarExamDates
sai retweeted
26 నెలల విలువైన సమయం నష్టపోయాం దయచేసి పోస్టులు భారీగా పెంచి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి 😭🙏
అయ్యా @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 దయచేసి స్పందించండి 😭🙏
@ncbn @PawanKalyan @naralokesh @JaiTDP @JanaSenaParty
#IncreaseAPGroup2Posts
sai retweeted
మార్చ్ నెల జాబ్ క్యాలెండర్ లో ప్రకటించినట్లు 750 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి. 26 నెలలుగా వేచి చూసాము. విలువైన సమయం కోల్పోయాం దయచేసి న్యాయం చేయండి🙏😭
@AndhraPradeshCM @APDeputyCMO @naralokesh @PayyavulaOffl @katchannaidu @chiranjeevimlc
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
sai retweeted
ఆగష్టు 15కి విడుదల కావాల్సిన నోటిఫికేషన్స్ విడుదల కాలేదు. ఇప్పటికే 26 నెలలు మరియు గత ప్రభుత్వం 5 సంవత్సరాల విలువైన సమయం కోల్పోయాం. దయచేసి పరిక్ష తేదీలు తక్షణమే ప్రకటించి న్యాయం చేయండి😭🙏
@AndhraPradeshCM @APDeputyCMO @naralokesh
#AndhraPradesh
#ReleaseAPPSCExamDatesImmediately
sai retweeted
అన్నా @naralokesh, 2026 మార్చ్ లో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ఆగష్టు 15న నోటిఫికేషన్ అని క్యాలెండర్ లో ప్రకటన చేసారు. ఎన్నో ఏళ్లగా క్యాలెండర్ కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నాము😭. దయచేసి ఎటువంటి ఆలస్యం లేకుండా నోటిఫికెషన్స్ విడుదల చేయగలరు🙏
#AndhraPradesh
#APJobCalendar26
ఉండవల్లి నివాసంలో జాబ్ కేలండర్-2026పై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి అధికారులు వివరించారు. వివిధ విభాగాల్లోని ఖాళీలను డిపార్ట్ మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాలని సీఎం గారు నిర్దేశించారని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. మొత్తంగా 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సకాలంలో పోస్టులు భర్తీ చేసి, ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేయాలని ఆదేశించడం జరిగింది.
sai retweeted
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
sai retweeted
Sir @naralokesh, We remember you questioning the then government to release 2000 vacant Group-1,2 posts during 2021 itself. Now the ball is in your court, sir please release atleast 1000 posts Group-2 notification right now 😭🙏
#SaveAPGroup2Aspirants
#NaraLokeshSirPleaseRespond
sai retweeted
మిమ్మల్నే నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించాము @naralokesh @PawanKalyan సార్. 21 నెలలు గడిచాయ్ దయచేసి 1500 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేసి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్😭🙏
@JaiTDP @JanaSenaParty
#SaveAPGroup2Aspirants
#Release1500Group2JobsinAP
sai retweeted
.@naralokesh అన్నా ఇప్పటికే 21 నెలల సమయం మరియు ఆర్ధికంగా నష్టపోయాం కాబట్టి డైరెక్ట్ గా నోటిఫికెషన్స్ విడుదల చేయండి. దయచేసి ఓటు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏
@chiranjeevimlc 1500 పోస్ట్స్ గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭
#SaveAPUnemployedVoters
sai retweeted
.#AndhraPradesh Unemployed youth believed election promises and voted. It's been 21 long months already. Please help🙏
@ncbn
@PawanKalyan @MadhavBJP @naralokesh @JaiTDP @iTDP_Official @JanaSenaParty @JSPShatagniTeam @BJP4Andhra
#SaveAPGroup2Aspirants
#Release1500Group2JobsinAP
sai retweeted
Requesting you to please release 1500 posts for Group-2 sir @ncbn @naralokesh @chiranjeevimlc @Pallasrinivas4u @DevineniUma @IParitalaSriram @JaiTDP @iTDP_Official
#AndhraPradesh
#SaveAPGroup2Aspirants
#Release1500Group2JobsinAP
#SaveAndhraPradeshUnemployed
sai retweeted
.@naralokesh అన్నా #yuvagalam పాదయాత్ర హామీలు నమ్మి భారీగా ఓట్లు వేసి గెలిపించాము. 20 నెలలుగా పరిస్థితి బాగాలేనప్పటికి లక్షలు పోసి కోచింగ్ అని స్టడీ హాల్స్ లో చదువుకుంటున్నాము. 1500 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭🙏
#AndhraPradesh
#SaveAPGroup2Aspirants
sai retweeted
భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగుల పరిస్థితి 20 నెలలుగా ఘోరంగా ఉంది @naralokesh సార్. మీరు మా ట్వీట్స్ తప్పా అందరి ట్వీట్స్ కి రెస్పాండ్ అవుతున్నారు🙏. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి😭
#SaveAndhraPradeshUnemployed
sai retweeted
.@naralokesh అన్నా @PawanKalyan అన్నా, ఈ సంక్రాంతి పండుగకి కుడా ఇంటికి వెళ్లలేని పరిస్థి😭. దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికెషన్స్ విడుదల చేసి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏
#ReleaseAPJobCalendar
#AndhraPradeshJobCalendar
#Release25000GovtJobsInAP
sai retweeted
.@naralokesh Sir, with folded hands & a breaking heart, We beg you sir. Every single day of delay is crushing dreams, hope and pushing #AndhraPradesh Unemployees into darkness😭
#ReleaseAPJobCalendar
#JusticeForApJobAspirants
#AndhraPradeshJobCalendar
#Release25000GovtJobsInAP
sai retweeted
మా గోడు వినండి😭
ఇంకెన్నేళ్లు ఎదురుచూడాలి😭
ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది😭
అయ్యా @naralokesh @PawanKalyan దయచేసి 25000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికెషన్స్ విడుదల చేసి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి😭
#depression
#Release25000JobsInAP
#JusticeForApJobAspirants
Replying to @Airtel_Presence
@Airtel_Presence @airtelindia @airtelnews writing this again nd again poor Network quality been raising complaints from last 6 months...
In addition to this no 5g network
sai retweeted
ఇంకెన్నేళ్లు ఎదురుచూడాలి 😭?? దయచేసి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏
@APDeputyCMO @JanaSenaParty @PawanKalyan @mnadendla @kanduladurgesh @NagaBabuOffl
#APJobCalendar
#APGovtJobsCalendar
#JusticeForApJobAspirants
#AndhraPradeshJobCalendar
#Release25000GovtJobsInAP
























