Ravi Theja M retweeted
తెలుగుదేశం పార్టీ సైనికుడు, మాజీ కార్పొరేటర్, చిత్తూరు టౌన్ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వసంత కుమార్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం. తమ్ముడు వసంత్ సేవలను స్మరిస్తూ నివాళులర్పిస్తున్నాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పసుపు సైనికుడిని కోల్పోయాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Ravi Theja M retweeted
Not a loss to the nation if HFT firms move elsewhere
Foreign investors, trading companies urge SEBI, govt to reduce STT; say levy and capital gains tax hurt investors
Foreign portfolio investors (FPIs) and Indian units of overseas trading companies have urged the Securities & Exchange Board of India (SEBI) and the central government to reduce securities transaction tax (STT), an Economic Times report said, citing people close to the matter.
The report further said that the high-frequency trading firms in a meeting with the SEBI and officials of Department of Economic Affairs said that the Reserve Bank of India’s (RBI) leverage rules would force them to shift trading activities offshore.
Ravi Theja M retweeted
Election is over. New MLAs. New government.
But every morning — 30+ people at my door and numerous phone calls everyday. One ask:
“Anna, can you help me get a job?”
Politics changes. Hunger for employment doesn’t.
That’s Tamil Nadu’s real mandate Mr.CM @CMOTamilnadu @TVKVijayHQ ! What matters isn’t speeches delivered. It’s jobs created.
Constituencies like Manamadurai, which broke for DMK in 2021 after being ADMK strongholds for ages are flipping again. Anti-incumbency on the ground with support split between TVK and ADMK
#TNElections #ManamaduraiSurvey #SivagangaiSurvey @TVKVijayHQ @DMKITwing @satyenaiadmk
Ravi Theja M retweeted
I’m really happy to announce that #AndhraPradesh will be welcoming 4 new Kendriya Vidyalayas – in Mangasamudram (Chittoor), Bairuganipalle (Kuppam Mandal, Chittoor), Palasa (Srikakulam) & Sakhamuru (Amaravati). Grateful to Hon’ble PM Shri @narendramodi ji & Union Education Minister Shri @dpradhanbjp ji for this boost to quality education in our state!
Ravi Theja M retweeted
మహిళా శక్తికి ప్రతీక.. తెల్ల దొరలపై తిరగబడ్డ నిప్పురవ్వ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి అసమాన సాహసాలను స్మరించుకుంటూ.. ఆ ధీరవనిత వర్ధంతి సందర్భంగా నా యొక్క శతకోటి వందనాలు...
#GurajalaJaganMohan
#JaiTDP
#NCBN
#Naralokesh
#Pawankalyan
#chittoor
Ravi Theja M retweeted
Sometimes it feels really good to get it right @costplusdrugs
Sent: Thursday, November 21, 2024
Subject: Sincere thank you from a neurologist and his patient!
Dear Mr. Cuban,
My name is David Klein. I am a neurologist in Chicago at Advocate Healthcare. I hope you don't mind; I got your contact info from my younger sister Eva Roytburg, whom you had a correspondence with for Fortune magazine. I am emailing you to express both my and my patient's sincere gratitude for your website/pharmacy costplusdrugs.com!
My patient is a 69-year-old wonderful gentleman whom I saw in the hospital just over a month ago and diagnosed a fairly rare but serious condition of hemi-chorea. The symptoms are constant uncontrollable movement of his left arm and leg all day every day which only go away when he sleeps. Because of this, he was unable to walk except for the use of a walker AND a one-person assist, he was unable to eat properly, he was unable to work as a truck driver and of course unable to drive. This is a difficult condition to diagnose and to treat. Luckily, he was able to have significant control of symptoms with a once daily pill called tetrabenazine. Not so luckily, his insurance would not cover the medication despite over 3 appeals and constant attempts I made to demonstrate medical necessity. Despite this, the family scraped together $1000 for a month supply, and his symptoms dramatically improved to the point that he could walk with just a cane. I had tried all the alternatives which were all second line medications anyway, and not only were they not effective, they gave him intolerable side effects, one of which if you would believe is actually a second movement disorder.
I called multiple charitable foundations, I scoured goodrx, I even called the government to almost intervene with his insurance plan. I was despondent. Finally, one of my former junior residents sent me the link to your pharmacy costplusdrugs.com and I found the medication for $25 a month. Just in the nick of time, as he has 3 pills left.
When I called him and his wife to tell them the good news last night, he exclaimed "God bless you and God bless this company!"
I couldn't have said it better myself.
From the bottom of my heart, thank you! This pharmacy and this access to medication when it was not available any other way is truly a blessing!
All the best,
Dr. Klein
Ravi Theja M retweeted
We are Live! Peace One Day presents #PeaceDay xitter.cf/i/broadcasts/1ynKODPWB…
Ravi Theja M retweeted
భారత్ పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ పొందడం మనకు గర్వకారణం
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు హృదయ పూర్వక అభినందనలు
Ravi Theja M retweeted
ఎమ్మెల్యే @JM_Gurajala గారి చొరవతో చిత్తూరు నగరం సంతపేట నందు కేంద్రీయ విద్యాలయ కొరకు స్థల పరిశీలన చేసిన KV Sanghatan కు చెందిన కేంద్ర బృందం 💐💐
@ncbn @naralokesh
చిత్తూరులో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి లేఖతో పడిన తొలి అడుగు నేడు స్థల పరిశీలన చేసిన కేంద్ర బృందం
ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు అభ్యర్థన మేరకు చిత్తూరుకు విచ్చేసిన అధికారుల బృందం
మంగసముద్రంలో మునిసిపల్ కార్పరేషన్ అధీనంలో ఉన్న స్థలాన్ని సందర్శించి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన కేంద్రీయ విద్యలయా సంఘటన్ డిప్యూటీ కమీషనర్ మంజునాథ్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.
కమిటీ సందేహాలు నివృత్తి చేసి, కావలసిన సమాచారం అందించిన RDO చిన్నయ్య, మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ రామకృష్ణుడు, తహసీల్దార్ కళావతి, PNC మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వేదవతి మరియు ఇతర అధికారులు.
ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారి ఆదేశానుసారం కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే గారి సోదరుడు గురజాల జీవన్ గారు, తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు వసంత్ కుమార్ గారు, ఈశ్వర్ గారు, మధు బాబు గారు, చిట్టిబాబు గారు, కోడి బాబు గారు, ఎన్ఆర్ఐ రవితేజ ముత్తు గారు మరియు తదితరులు.
Ravi Theja M retweeted
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు నియోజకవర్గ యువత ఉపాధి అవకాశాల కొరకు నియోజకవర్గంలో పరిశ్రమల సంస్థాపనకై తన ప్రతినిధులచే ఇవాళ సాయంత్రం బెంగళూరు తాజ్ హోటల్లో ఔత్సాహిక ఫుటవేర్, గార్మెంట్స్, యాక్సెసరీస్ తయారీదారులతో సమావేశం ఏర్పాటు చేయించి, చిత్తూరులో వారి ప్లాంట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే గారి తరఫున ఆహ్వానం పలకాలి అని ఆదేశించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు, ఎమ్మెల్యే గారి తరపున హాజరైన గురజాల జీవన్ గారు, ముత్తు రవితేజ గారు.
Ravi Theja M retweeted
Replying to @JM_Gurajala
Finally such a relief to have someone talk on our behalf for better patient care without fearing the consequences from management. Thank you
Ravi Theja M retweeted
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు. అనారోగ్యం బారినపడి చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సదుపాయాల గురించి రోగులను మరియు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్న గురజాల జగన్ మోహన్ గారు.
ఆస్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించిన గురజాల జగన్ మోహన్ గారు.
Ravi Theja M retweeted
అన్న కాంటీన్ ప్రారంభం ! ఎన్నో ఏళ్ళకి చిత్తూర్ కి మంచి Mla దొరికారు -pro active ,work n result oriented! 👏🏾👏🏾👏🏾
Ravi Theja M retweeted
Anna canteen opening today in Chittoor by MLA @JM_Gurajala garu .
Ravi Theja M retweeted
First Anna Canteen in Andhra Pradesh Opened in Chittoor today.
@JM_Gurajala @VKsaysso
🥹💛🙏🏻
Ravi Theja M retweeted
Took over the charge as Minister of State for Rural Development.
I am grateful to the Hon’ble Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu @ncbn and the Hon’ble Prime Minister Shri @narendramodi Garu for providing me this great opportunity to serve the people, especially in rural areas.
#pemmasaniforguntur
#pemmasanichandrasekhar #manapemmasani #guntur



































