raviteja 🇮🇳 (@raviteja993) profile picture
India
Joined September 2009
Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)Photo by raviteja 🇮🇳 (@raviteja993)
raviteja 🇮🇳 retweeted
Nava Narasimha temples in our telugu states 1. Ahobilam 2. Simhachalam 3. Antharvedi 4. Vedadri (near Jaggaiahpeta) 5. Mangalagiri 6. Kadiri 7. Penchalakona 8. Yadadri 9. Dharmapuri
7
66
1
522
9,255
మొదటి ముద్ద ఎప్పుడూ రాముడికి పెట్టే కైకేయే మొదటి దెబ్బ కూడా కొట్టింది. రెండూ ఒకేలా తీసుకోగలిగినవాడు రాముడు.
1
10
120
3,040
raviteja 🇮🇳 retweeted
మగాళ్ళ నాడు శుభాకాంక్షలు. అప్పట్లో ఒకడుండేవాడు. అప్పట్లో ఒకడుండేవాడు, వాడిలో కొంతఉండనివ్వు. వాడికి సినిమాలిష్టం, రోజూ చూసేవాడు, వారానికొక మూడు గంటలు ఇచ్చెయ్యి.మనసు చల్లబడుతుంది. వాడికి వాళ్ళమ్మ వేసిన అట్లంటే ఇష్టం, అంతమాత్రాన నీవంట కష్టం అని కాదు, కానీ ఆ అట్ల రుచి కోసం ఎక్కడెక్కడో తిరిగి తింటుంటాడు. వాడికేం మతి భ్రమించలేదు. వాడికి స్నానానికెళ్లేటప్పుడు తువ్వాలు తీసుకెళ్లే అలవాటు ముందు లేదు. నెలంతా వాడు ఇంట్లో పని చేసినా, ఒకసారి నువ్వు తువ్వాలు చేతికిస్తే ముద్దు పెట్టుకుంటాడు. వాడికి నేస్తాలే జీవితం. జీవితాన్నంతా నీకోసం ఖర్చుచేసే వాడికి నెలకోసారి వాడి నేస్తాలతో వదిలేయ్, రీఛార్జయిన బ్యాటరీలా వస్తాడు. వాడికేవో ప్రేమలు, పులకరింతలు ఉండిఉంటాయి, వాడెప్పుడో మనసులో తలుచుకుంటూ ఉంటాడు. అదేం పాపం కాదు, వాడేం నిన్ను వదిలేయడు. వాడు తలుచుకునేదానికంటే నువ్వెక్కువ గుర్తుచెయ్యకపోతే చాలు. వాడికి వాళ్ళూరు అంటే వల్లమాలిన ఆశ. నువ్వు కూడా ఒకసారి వస్తే వాడికదో ఆనందం. ప్రతిపండక్కీ నీ ఇంటికే వస్తాడుగా. వాడికి వాళ్ళన్నదమ్ములు, దాయాదులంటే మమకారం. వాడేదో ఇవ్వాలనుకుంటాడు, ఇచ్చి ఒకసారి చేతులు కాల్చుకునేదాకా నువ్వాగు. ఆటలో పోటుగాడు కాకపోయినా క్రికెట్ అంటే మోజు వాడికి. వాడు ఆడతాడో, చూస్తాడో బెట్టింగు చెయ్యనంతవరకు వదిలేయ్, వాడో పిల్లాడు అయిపోతాడు. వాడికి తిరణాళ్లకెళ్లి వాళ్లనాన్న మిఠాయి తెచ్చుంటాడు, ఇప్పుడు వాడు ఇంటికి చాక్లెట్లు తెస్తాడు. అది వాడు పిల్లల్ని పాడుచేసినట్టు కాదు, వాడిప్రేమ అంతే. ఊళ్లో పంచాయతీ బాగా చూసుంటాడు, ఇప్పుడేవో రాజకీయ అభిప్రాయాలు వల్లె వేస్తుంటాడు, వాడి వల్ల ఒరిగేది ఏమీ లేదని నీకు తెలిసినా, అబ్బా అలాగా అను. పూరీలా పొంగిపోతాడు. గోడలనిండా పోస్టర్లు అతికించుకుని ఉండుంటాడు. ఏదో కలెక్షన్లకి హెల్పవుద్దని ముసలి హీరో సినిమాకి నిన్ను పట్టికెళ్తాడు. వెళ్లి ఏసీలో పడుకో, వాడేవో ఈలలు వేసుకుంటాడు. అప్పట్లో ఒకడుండేవాడు, వాడిలో కొంత ఉండనివ్వు.
72
230
13
1,174
29,205
raviteja 🇮🇳 retweeted
INDIA in 20 Images 🇮🇳
a índia quando você não vai pras favelas de propósito pra gravar reels:
87
1,646
43
14,913
767,297
raviteja 🇮🇳 retweeted
This is My Telugu Cinema
75
805
47
7,347
129,958
raviteja 🇮🇳 retweeted
Here are 20 Telugu films I believe everyone should watch
344
910
228
6,934
384,196
raviteja 🇮🇳 retweeted
కొండపై ఈ అద్భుతం విన్నాక CBN కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలరా 🫡 - TV9 #Tirumala #cmchandrababu #ElNino #watercrisis #tv9telugu #Anchor #Satya
105
946
48
4,704
248,013
#Vizag లో డేటా center ల మీద గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాలు, అపోహల గురించి అడిగిన ప్రశ్నకు అద్భుతమైన వివరణ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారు.. #naralokesh
22
358
4
2,801
119,091
Exactly relationship manager is only for more investments. He/She will just skip in case of any concerns stating that is not in their scope.
The biggest misnomer in modern Indian private banking: The assigned "Personal Relationship Manager." You maintain a healthy savings balance or park your salary in a private bank. Bank email: "Congratulations, you have been upgraded to Imperia / Wealth / Burgundy... Meet your dedicated Personal Relationship Manager, Rahul." You think: "Finally, someone to handle paperwork, resolve branch issues, and fix card errors." Ground reality: Rahul never calls to fix a blocked UPI payment or reverse an unjustified debit card fee. Rahul only calls on the 28th of every month: "Sir, market is volatile. We have an exclusive Guaranteed ULIP Child Wealth Plan. Just invest ₹2.5 lakh annually for 10 years." He isn't a wealth advisor managing your money. He is an aggressive insurance salesperson with a cabin and an Excel sheet, using your account balance to hit his quarterly branch sales target. Has your bank "wealth manager" ever solved an actual problem, or do they only pitch life insurance?
5
raviteja 🇮🇳 retweeted
Now you know....
6
335
3
1,722
56,058
raviteja 🇮🇳 retweeted
Replying to @muchatlu_
ఇంకా తీయాలి..హింసే నిండిన సినిమాలు..ఓటిటి వెబ్ సిరీస్ లు జనం ఏమీ పాడవరు సినిమాలు చూసి అనే స్టేట్ మెంట్ లు ఇంకా ఇంకా వినపడాలి జనం మొద్దుబారిపోవాలి కత్తిపోట్లు, తలలు ఎగరడాలు చూసి జస్ట్ వెరీ వెరీ కాజువల్ సీన్ అనే రేంజ్ కు చేరిపోవాలి
29
64
11
327
38,822
Rice at 90 rupees kg and no one cares or fight for the situation of common man India @RahulGandhi @naralokesh @ncbn @PawanKalyan @ysjagan @narendramodi @nsitharaman @revanth_anumula @KTRBRS
5
He hit my car from the back on the way to PJR Ln Road where road works are going on. He is using cell phone while driving. When questioned no answer when questioned he smiled at the camera. Can you take any action? @CYBTRAFFIC
1
343
కులం, మతం, సినిమా, ప్రాంతం, భాష, యాస, వీటన్నింటి మధ్య కుడితిలో పడ్డ ఎలకల్లాగా కొట్టుమిట్టాడుతూ ఎప్పుడో చంకనాకిపోయారు.
22
75
11
509
10,738
Wow @naralokesh @ncbn @Anitha_TDP @PawanKalyan Why no actions will be taken on such people and teach lesson? Any reasons for stepping back on these people?
పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, పిల్లల్ని కనబోయే తల్లిదండ్రులు, అందరూ కూడా ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. పిల్లల్ని ఇలా మాత్రం పెంచకండి. వాళ్ళు ఏ వయసులో ఎంత వెధవలైనా సరే, సమాజం తల్చుకునేది మాత్రం మిమ్మల్నే.
1
??
ప్రజాశక్తి Ap vs TG.
24
raviteja 🇮🇳 retweeted
🚨 Parents, Wake Up! 🛑 Are you familiar with the hidden meanings behind everyday emojis your children might be seeing online? 👀 Protect your kids from online predators by learning how emojis like these are being used to groom and lure youth today! 📱✨
111
270
147
861
223,929
శ్రావణ సోమవారం ఈ రోజు నుండి వ్రతం చేయండి ఎలాగైనా గ్రూప్ 1 / 2 govt ఉద్యోగం కొట్టాలని ఎందుకు, గ్లాస్ బిల్డింగ్ లో చల్లగా ఉంటాం కద అనుకోవద్దు చల్లగా ఉన్నా, డబ్బులు ఉండవు Look at the list, ఒక DE 400 కోట్ల అవినీతి ఒక్క ఉద్యోగం - జనరేషనల్ వెల్త్ క్రియేట్ చేస్తది Go for it 😂
8
49
2
169
7,679
Is it true? Paper source
దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోడానికి వీలుగా పోరాడి తెచ్చుకున్నదే....... బంగారు తెలంగాణ.
4
raviteja 🇮🇳 retweeted
Best video on internet today ❤️
63
2,056
25
19,673
288,356