A1 retweeted
This man is an unstoppable force of nature.
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
A1 retweeted
#అమరావతి లేటెస్ట్ వీడియో....54 వేల ఎకరాల అమరావతి లో ఒక 500 ఎకరాల్లో రిజర్వాయర్ కోసం తీసిన గుంతల్లో భారీ వర్షం పడుతున్నప్పుడు చేరిన నీటిని వీడియోలు తీసి అమరావతి మొత్తం మునిగింది అని విష ప్రచారం చేసి శునకానందం పొందుతున్న వైసీపీ paytm కు@క్కల కోసం.
#Amaravati
#AndhraPradesh
A1 retweeted
"Great leader of this country and an important friend of mine, Mr. Chandrababu Naidu garu"
- Karnataka CM DK Shivakumar
#DKShivakumar #ChandrababuNaidu
A1 retweeted
తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు అధినేత జగన్ నొక్కిన ఉత్తుత్తి బటన్లకు ప్రజలకు ఒక ఇళ్లూ రాలేదు అని ధర్మవరం వీధుల్లో గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డికి జ్ఞానోదయం అయింది.
#PsychoFekuJagan
#AndhraPradesh
A1 retweeted
Oka manishi kashtam @ncbn 💛🙏
#NaraChandraBabuNaidu #NaraLokesh #TDPTwitter #DSCfakesbyYCP #Amaravati
There’s nothing like seeing someone travel to the far edges of Ladakh and realize that #Amaravati is already part of the conversation there. Small world, big connections.
A1 retweeted
I just spoke to my father. He shared a moment about meeting his old friend, who served as TDP District President in Telangana and later joined BRS (TRS). He was very active in BRS (TRS). After COVID, his business was unprofitable; he lost a lot of money and later sold almost all the property he had. In December 2024 he met Chandrababu Naidu and explained his situation. He had served TDP for two decades, and Naidu promised to take responsibility for his daughter’s career. Now he has delivered on that promise, and he is really happy about what his daughter achieved after he lost everything. Naidu has nothing to gain politically by helping a politician who is irrelevant now but refused to lose his loyal supporter.
This is exactly how Naidu has stayed in politics for more than 40 years. 2019 was a done deal for Babu, but his hardcore supporters stood with him. We may not like Naidu, but we will never find another Naidu in the Telugu states. Incredible politician.
A1 retweeted
ఆ పిల్లవాడు "అమరావతి" అని చెప్పగానే ఒక్కసారిగా కళ్లలో నీళ్ళు తిరిగాయి 😢
2019-24 వరకు మీ రాష్ట్రానికి రాజధాని ఏది? అంటూ దేశం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి వెక్కిరించేవాళ్ళు,నవ్వుకునే వాళ్ళు
ఈరోజు వాళ్లే అమరావతి అంటున్నారు😎
It's all bcoz of you Thank you @ncbn 🙌
#Amaravathi
A1 retweeted
వెలిగొండ ప్రాజెక్టు మేము బతికున్న కాలంలో చూస్తాం అనుకోలేదు. చంద్రబాబు గారి దయతో కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. మా జీవితం ధన్యం అయిపోయింది. చంద్రబాబు గారికి కృతజ్ఞతలు.
#CBNfulfillsVeligondaDream
#VeligondaProject
#ChandrababuNaidu
#AndhraPradesh
A1 retweeted
Tamils Tried to Poach and snatch Microsoft From Hyderabad 🤬
Then Senior VP deliberately selected chennai instead of Hyderabad, Later CBN called Bill Gates for 2nd Visit anddd
REST IS HISTORY..
Aravams having history of poaching and snatching need not accuse Andhra 😎😎
A1 retweeted
ఆ లాస్ట్ లో హెలికాప్టర్ దిగాక ఒక లుక్ ఇచ్చి పోజ్ ఇచ్చాడు చూశారా..సినిమా హీరోలు కూడా సరిపోరు బాబు గారి Aura ముందు..దీనెక్కమెంటల్ మాస్ 🔥
A1 retweeted
మన ఇంట్లో ఒత్తి వెలగకపోతే
మన కోడలు కేసు పెడితే
బీసీలకు అంటగట్టిన జోగి రమేష్ కు గూబ గుయ్యిమనే సమాధానం ఇచ్చిన అమర్నాద్ గౌడ్ సోదరి
A1 retweeted
రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ పనులు జోరుగా సాగుతున్నాయి. గతంలో వర్షం పడితే చాలు ఫేక్ గ్యాంగ్‌లు .. ఐకానిక్ టవర్ పునాదుల మునిగిపోయాయి అంటూ తప్పుడు ప్రచారం చేసేవారు.. అక్కడే కళ్ళు చెదిరే రీతిలో నిర్మాణం శరవేగంగా సాగుతోంది..'
#AmaravatiUnstoppable
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
A1 retweeted
Not just Amaravati! 🚧🇮🇳
Many National Highways are taking shape across Andhra Pradesh. 🛣️📈
A1 retweeted
అంతర్జాతీయ మీడియాలో అమరావతి
కృష్ణా తీరాన గ్లోబల్ క్యాపిటల్‌గా రూపుదిద్దుకుంటున్న అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం!
రైతుల స్వచ్ఛంద ల్యాండ్ పూలింగ్, నార్మన్ ఫాస్టర్స్ ఐకానిక్ డిజైన్లు, 50% పచ్చదనంతో కూడిన గ్రీన్ అండ్ సస్టెయినబుల్ మోడల్‌ను ప్రశంసించిన అంతర్జాతీయ మీడియా.
ప్రపంచ బ్యాంక్, ADB సహకారంతో శూన్యం నుంచి నిర్మితమవుతున్న అమరావతి.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రోల్ మోడల్!
#Amaravati #PeoplesCapitalAmaravati
A1 retweeted
అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం పొడుచుకు వస్తే ..నీతికి నిలువుటద్దం మా స్వామి గారి ఇంటిపైకి దాడికొచ్చిన మిమ్మల్నేం చేసినా పాపం లేదు. ప్రాణాలు తీసే కిల్లర్ గేంబ్లర్ @balineni_vasu మా డాక్టర్ స్వామి జోలికొస్తే ఖబడ్దార్.(2/2)
A1 retweeted
“అమరావతి” అని తీసేసి… CBN’s KGF అని పెట్టుకోండి, బాస్ !!
#Amaravati
@PrajaRajadhani
A1 retweeted
నిన్న భోగాపురంలో GMR తో ఎందుకు మాట్లాడించలేదు నిజాలు బయటపడతాయనా - కోడిగుడ్డు అమర్నాథ్ అదే @gudivadaamar
నువ్వు అంత సరదా పడుతున్నావుగా. నిన్న ETV తో మాట్లాడారు GMR... ఇదిగో విను ...
హైదరాబాద్, భోగాపురం రెండు airport లు చంద్రబాబు వల్లే సాధ్యం అయ్యాయి అని చెప్పాడు.
2019 లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన భోగాపురం airport కి మీరు ఐదేళ్లు అధికారంలో వుండి ఏమి పీకారు . ఐదేళ్లలో ఎందుకు పూర్తి చెయ్యలేదు.
కాకినాడ SEZ లో GMR వాటా కొట్టేసి డీల్ సెట్ చేసుకోని మళ్లీ 2023 మే లో రెండోసారి శంకుస్థాపన చేయడం వల్ల కదా airport నిర్మాణం late అయింది. లేకపోతే 2023 కి నిర్మాణమే పూర్తి అయ్యేది.



















