
#TdpTwitter Business Enthusiast and Entrepreneur. Love my India, Obsessed with AP, Anna Gari Veera Abimanini. NCBN is my inspiration
India
Joined August 2010
- Tweets33.4K
- Following880
- Followers8.6K
- Likes56.8K
The most important thing in politics is inclusiveness and that is what Mr Nara Lokesh is focusing. Kudos to @naralokesh
AMARAVATI_UNSTOPPABLE🚲✌️ retweeted
హనీ స్పందన...🔥
చీరాల మున్సిపల్ ఛైర్మన్...👏
జగ్గప్పా...
ఈమె నీ హాయంలో అధికార్ల ముసుగులో ఉన్న నీ పాలేర్ల దారుణ దాష్టీకానికి బలైన దళిత సోదరుడి సోదరి...
నాడు నీ అండతో నీ పాలేర్లు ఈ దళిత సోదరి సోదరుడి ప్రాణం తీస్తే,
నేడు మీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకొన్న ఆ దళిత సోదరుడి సోదరిని,
@ncbn @naralokesh ల
సారధ్యంలో @JaiTDP మున్సిపల్ ఛైర్మన్ ని చేసింది...
దళితులపట్ల నువ్వు చూయించే వివక్షకి,
@JaiTDP చూయించే గౌరవానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ దళిత సోదర, సోదరీమణులు...
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
జగ్గప్పా...
నీ హాయంలో, నీ అండ చూసుకోని
నీ మందలు అత్యంత కిరాతకంగా ఓ
అమాయక దళిత సోదరుడి ప్రాణం తీసారు...
నీ మూకల చేతుల్లో అత్యంత
పాశవికంగా ప్రాణం కోల్పోయిన
ఆ దళిత సోదరుడి సోదరికి @JaiTDP,
@ncbn లు మున్సిపల్ ఛైర్మన్ పదవినిచ్చి
సగర్వంగా ఘనమైన గౌరవాన్ని కల్పించారు...💛
ఇదీ దళితులపట్ల
నీకూ, @ncbn వైఖరికి ఉన్న తేడా...!!!
@naralokesh
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
వీడికి ఉన్నది కారుకూతలు కూసే సాక్షి కదా… మరి మనస్సాక్షి ఎక్కడ నుండి వచ్చింది
మనఃసాక్షే లేనోడు
ఆ మనఃసాక్షి గురించి మరీ
ఇంత మర్యాదగా మాట్లాడడం...🫢
హతవిధీ... కలికాలమంటే ఇదే కాబోలు...😪
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
X will decide vote percentage
X will decide trends
X even decide results
ఇవ్వన్నీ వాస్తవానికి దూరం. మీ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు X ని బ్రస్టు పట్టించటం తప్ప
7
266
చొక్కా మడత పెడతా అన్న మగోడు కాళ్ళు మడత పెట్టి కూకున్నాడు…. జాగర్త రోయ్ వైచీప్స్… లెగిసేటప్పుడు ఇద్దరు సాయం పట్టండి … పాపం
కర్ణాటక, ఆంధ్ర మద్య తిరిగి తిరిగి అన్న అలసిపోయాడు, అన్నను బాధపెట్టకండి, అన్నకు విశ్రాంతి అవసరం ఉంది, అన్న బెంగుళూరు ప్యాలెస్ లో ప్రశాంతంగా నిద్ర పోతాడు ఎవ్వరు అన్నను డిస్టర్బ్ చెయ్యవద్దు.
ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే ఒక్కరోజు హడావుడి చేసి బెంగుళూరు చెక్కేశాడు .
నిజమైన నాయకుడైతే ఇలాంటి time లో ఇక్కడే నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో వుండేవాడు .
ఇలాంటి పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే వాడిని నమ్ముకుని జీవితాలు నాశనం చేసుకునే వాళ్లు ఒక్కసారి ఆలోచించుకోవాలి.
అసెంబ్లీకి వెళ్లడు… స్థానిక సంస్థల ఎన్నికల్లో సీమలో కూడా పోటీచేసే దమ్ములేదు … ఇక నువ్వెక్కడ నీ పార్టీ ఎక్కడ జగన్….పేటీఎం బ్యాచ్ ఇక్కడ ఎంత గింజుకున్నా ఏం లాభం రా 🤣🤣
వచ్చాడు తొక్కలో ప్రెస్ మీట్ లో ఎవడో తలమాసినోడు రాసిన స్క్రిప్ట్ చదివాడు …. తిరుగు టపాలో Bangalore చెక్కేస్తాడు…. ఈయనొక లీడర్ ….వెనకాల పేటీఎం గొర్రెల ఎలివేషన్లు …. ఏం పార్టీరా ఇది 🤣🤣


















